వైసీపీ కీలక నేతల అరెస్ట్‌లు వరుసగా జరుగుతున్నాయి. నిన్న రాత్రి టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్ అవ్వగా తాజాగా టీడీపీ కార్యాలయం, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని బెంగళూరులో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ను మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు తరలిగిస్తున్నారు.
ఇప్పటికే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలు బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు అంగీకరించలేదు. సుప్రీంకోర్టును ఆశ్రయించే వరకూ సమయం ఇవ్వాలనే వైసీపీ నేతల విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆ కేసులో నిందుతులుగా ఉన్న వైసీపీ నేతలంతా అజ్ఞాతంలోకి వెళ్లారు.
అయితే నందిగం సురేష్ హైదరాబాద్‌లో ఉన్నారని తెలుసుకున్న మంగళగిరి పోలీసులు నిన్న అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసులో పురోగతి వచ్చింది. ఎలాగైనా వైసీపీ నేతల్ని అరెస్ట్ చేయాలని చంద్రబాబు సర్కార్ పట్టుదలతో వ్యవహరించింది. టీడీపీ నేతలు అనుకున్నట్టుగానే వైసీపీ ముఖ్య నాయకుల్ని జైలు ఊచలు లెక్క పెట్టిస్తోంది.
ఇందులో భాగంగా నందిగం సురేష్, లేళ్ల అప్పిరెడ్డిల అరెస్ట్‌లను చూడాల్సి వుంటుంది. నందిగం, లేళ్ల అప్పిరెడ్డితో పాటు దేవినేని అవినాష్, జోగి రమేశ్ తదితరులంతా ఇదే కేసులో నిందితులుగా ఉన్నారు. వారి అరెస్ట్ కోసం ఇప్పటికే ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. కాగా నందిగం సురేశ్‌కు 14 రోజుల రిమాండ్ పడింది.
Good Progress
ఎది శాశ్వతం కాదు కొన్ని శాతబ్దలుగా పెద్దలు చెప్పుతున్నారు వినచ్చుగా
రెడ్లు, లు , ముస్లిం లు, క్రిస్టీయన్ లు SC లు ST లు శాశ్వతంగా నాకె వొటెస్తారు
ఇక జివితాంతం నెనె CM అని ,….ము,.డ్డి మీద గు.,,డ్డ అగలెదు అన్నకి
అన్నని చూసి ఈ బాజారు కు,.క్క,..లు రెచ్చిపొయాయి ..అనుబవించండి కొ,.డక.,ల్ల.,రా
ఎది శాశ్వతం కాదు కొన్ని శాతబ్దలుగా పెద్దలు చెప్పుతున్నారు వినచ్చుగా
రెడ్లు, లు , ముస్లిం లు, క్రిస్టీయన్ లు SC లు ST లు శాశ్వతంగా నాకె వొటెస్తారు
మిగతా కులాలు వొట్లు 70% చంద్రబబుకెల్లినా ..30% నాకె ఓటెస్తారు అని
ఇక జివితాంతం నెనె CM అని ,….ము,.డ్డి మీద గు.,,డ్డ అగలెదు అన్నకి
అన్నని చూసి ఈ బాజారు కు,.క్క,..లు రెచ్చిపొయాయి ..అనుబవించండి కొ,.డక.,ల్ల.,రా
ఎది శాశ్వతం కాదు అనెది TDP కి జనసెన కి కూడా వర్తిస్తుంది
ఎం పర్లేదు..సీబీన్ పవన్ లోకేష్ బ్రతికున్నంత కాలం టీడీపీ జనసేన కార్యకర్తలు కట్టు తప్పరు..ఇది మాత్రం పక్కా👍
పాపం 30 ఎళ్ళు మా జగనె CM గా ఉంటాడు అని తెగ రెచ్చి పొయారు! ఇప్పుడు కరుసైపొయారు!
Call boy works 8341510897
Party office meeda dadi cheyyatam yentra a? Mareee antha bari tegimpaaa?
Law needs to take its course and all leaders should fight in courts if they think they are innocent instead of usingbtechnicalities or going underground.
Good sir
vc available 9380537747
Battalippi Mokaalla meeda kurcho betti chithaka baadandi rikshalu thokke ee vadavalni
Call boy jobs available 8341510897
Abotula అరెస్ట్ అని rayali.
అరేయ్ మర్యాద గా లొంగిపోండి.. అటు ఇటు తిరిగి టైం బొక్క..ప్రభుత్వం కి డబ్బులు బొక్క.చేతనైతే వంశీ గాడిలా అమెరికా పారిపాండి. అంతేకాని చెన్నై లు,బెంగళూరు లు హైదరాబాద్ లు పారిపోతే ఎట్లా రా?జాగ్ గాడిని చూడండి..ఎంచక్కా మిమ్మల్ని వాడుకొని వాడు హ్యాపీ గా విహార యాత్రలు చేస్తున్నాడు!
Good news but late action