పాస్‌పోర్టు స‌మ‌స్య లేక‌పోయి వుంటే… ఈ పాటికి జ‌గ‌న్‌!

విజ‌య‌వాడ‌లో వ‌ర‌ద రాజ‌కీయ ట‌ర్న్ తీసుకుంది. టీడీపీ, వైసీపీ మ‌ధ్య ఓ రేంజ్‌లో విమ‌ర్శ‌లు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేప‌థ్యంలో మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. పాస్‌పోర్టు…

విజ‌య‌వాడ‌లో వ‌ర‌ద రాజ‌కీయ ట‌ర్న్ తీసుకుంది. టీడీపీ, వైసీపీ మ‌ధ్య ఓ రేంజ్‌లో విమ‌ర్శ‌లు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేప‌థ్యంలో మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. పాస్‌పోర్టు స‌మ‌స్యే లేక‌పోయి వుంటే ఈ పాటికి జ‌గ‌న్ లండ‌న్ వెళ్లిపోయే వార‌ని లోకేశ్ ఎద్దేవా చేశారు. ప్ర‌జ‌లు వ‌ర‌ద‌ల్లో ఇబ్బందులు ప‌డుతుంటే, జ‌గ‌న్ మాత్రం బెంగ‌ళూరు ప్యాలెస్‌లో రిలాక్ష్ అవుతున్నార‌ని దెప్పి పొడిచారు.

లండ‌న్ ఎగిరిపోవాల్సిన మీరు బెంగ‌ళూరు ప్యాలెస్‌లో సేద‌దీరుతున్నార‌ని వెట‌క‌రించారు. 74 ఏళ్ల వ‌య‌సులో క్ష‌ణం కూడా తీరిక లేకుండా వ‌ర‌ద బాధితుల‌కు సాయం అందిస్తున్న చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు చేయ‌డానికి మ‌న‌సెలా వ‌చ్చింద‌ని జ‌గ‌న్‌ను ఆయ‌న నిల‌దీశారు. విప‌త్తు కార‌ణంగా ఇబ్బంది ప‌డుతున్న బాధితుల‌కు క‌నీసం పులిహోర ప్యాకెట్ అందించిన చ‌రిత్ర మీకు లేద‌ని ఘాటుగా విమ‌ర్శించారు.

బుడ‌మేరు ఆధునీక‌ర‌ణ‌కు నాడు చంద్ర‌బాబు రూ.464 కోట్లు కేటాయించి ప‌నులు ప్రారంభిస్తే, మీ రివ‌ర్స్ పాల‌న‌లో ప‌నులు నిలిపేసి విప‌త్తుకు కార‌ణ‌మ‌య్యార‌ని లోకేశ్ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఇది ముమ్మాటికీ జ‌గ‌న్ మేడ్ డిజాస్ట‌ర్ అని ఆయ‌న అభివ‌ర్ణించారు. 2022లోనే బుడ‌మేరుకు గండిప‌డినా జ‌గ‌న్ స‌ర్కార్ ప‌ట్టించుకోలేద‌ని ఆయ‌న త‌ప్పు ప‌ట్టారు. మీ పాల‌నా వైఫ‌ల్యాలే నేడు ప్ర‌జ‌ల క‌ష్టాలు అంటూ లోకేశ్ విరుచుకుప‌డ్డారు.

39 Replies to “పాస్‌పోర్టు స‌మ‌స్య లేక‌పోయి వుంటే… ఈ పాటికి జ‌గ‌న్‌!”

    1. మీరు ఇలానే కామెంట్స్ పెట్టాలి..వాడ్ని శాశ్వతంగా రాజకీయాలు నుండి కనుమరుగు అయ్యేవరకు💐

  1. విజయల్య వెళ్ళాడు ఏమి చేశాము ముందు సోల్లు చెప్పకుండా 6 గ్యారెంటీ లు అమలు చేసుకో పప్పు

  2. చెత్తకు పన్ను వేసేవాడు చెత్త

    నాకొ/డుకైతే

    పండుగలకు పన్నువేసేవాడు పాపిస్టి

    నాకొడుకవుతాడు అద్యచ్చా ప్రజలు

  3. ఇంతకీ జగన్ ఎంత సహాయం చేశాడు ( వరద లో నష్ట పడిన సొంత పార్టీ వాళ్ళకి ). దమ్ము, బాల్స్ వుంటే చెప్పండి, ఆధారాలతో.

    మొన్న వచ్చి వెళ్ళిన పర్యట న ఖర్చు కూడా , విజయవాడ స్థానిక నాయకుల జేబులో నుండి ఖర్చు పెట్టుకున్నారు అని బోరు మని ఏడుస్తున్నారు, కనీసం. పార్టీ తరపున సాయం కూడా లేదు అని.

  4. “పాస్‌పోర్టు స‌మ‌స్య లేక‌పోయి వుంటే… ఈ పాటికి జ‌గ‌న్‌!” london jump

    now i realized that he was desperate for diplomatic passport via opposition leader cabinet rank status..

    cunning fellow…

    1. diplomatic passports won’t given for opposition leaders . TDP media brought passport issue . actually he got 1 year passport . if he want to go with it he can go and fight for 5 years passport after coming back . TDP & yellow fellows trying to divert the flood failures by doing fake narrations .

  5. Arey pappu nakodaka Munda kodaka assal maa Vijayawada munchina lanja koduku nee Amma mogudu ra bosedk..nee Abba akkada vachinchi photoshoot ki ra vedhava.Nuvvekkada unnavu ra bosedk.Nee amma ye paadam ra nee Amma mogudu di.

  6. 2022 lo budameru ki gandi padaledu . okadu 2023 lo antadu .nkodu 2022 lo antadu . 2019-24 madyalo budameruki floods raaledu .

    works planned by YSR but due to the NTPC court case he was unable to do . TDP just revised the estimates in 2015 and haven’t released single penny until 2019 . YCP also did not take the works ( YCP has not calming ) . problem with TDP is . even if they were sitting ideal they are throwing bud on other parties

Comments are closed.