ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షిక కింద రకరకాల వీడియోలు చేస్తోంది. మినిమం గ్యాప్స్ లో ఫొటోషూట్స్ కూడా కానిచ్చేస్తోంది. పికెల్ బాల్ టోర్నమెంట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తోంది.
ఆ మధ్య తన వెబ్ సిరీస్ ప్రచారం కూడా చేసింది. మధ్యలో ఓ యాడ్ కూడా పూర్తి చేసింది. ఇన్ని చేస్తున్న సమంత, తన సినిమాల సంగతులు మాత్రం చెప్పడం లేదు.
ఒకప్పట్లా ఆమె మయొసైటిస్ సైడ్ ఎఫెక్టులతో బాధపడడం లేదు. కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పటికీ ప్రొఫెషనల్ లైఫ్ ను ఆమె ప్రారంభించింది. ఇందులో భాగంగానే పైన చెప్పుకున్నవన్నీ చేస్తోంది. ఒక్క సినిమాలు తప్ప…?
అయితే ఆమె సీక్రెట్ గా తన సినిమా పూర్తి చేస్తోందని చెబుతున్నారు కొంతమంది. తన 37వ పుట్టినరోజు సందర్భంగా బంగారం టైటిల్ తో, సొంత బ్యానర్ లో నిర్మాతగా సమంత సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఆ సినిమా షూటింగ్ పై ఆమె ఇప్పటివరకు ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. ఈ సినిమాతో పాటు ఆమె ఓ మలయాళం సినిమాకు కూడా కమిటైంది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వస్తోంది. ఆ సినిమాపై కూడా సమంత ఇప్పటివరకు ఎలాంటి పోస్ట్ పెట్టలేదు.
Vizag gopalapatnam lo vanalaku virigipadda konda chariyalu.. ipudu elaga abba ???
ఏముంది! సముద్రాన్ని కూడా అమరావతికి తరలించెయ్యటమే
MLA Gannababu solve chesthunnadu..no problem
vc estanu 9380537747
Call boy works 8341510897
ఎవరో సౌందర్య లాంటి వాళ్ళు తప్పు ఎక్కువమంది ఒక్క సినిమా పాపలు . కొంత మందికి కాలం కలిసి ఎదో ఒక పదో పరకో పడటయ్యి. అలా అని ఎప్పుడు సినిమాలు వుండవు గా మరి. ఎదో ఒకటి చేసుకొని బతకాలి.
థియేటర్లో తప్ప అన్నీ ఓటిటిలోనే చూస్తాం