కాళ్లు ప‌ట్టించుకున్న స్పందించ‌ని జ‌న‌సేన అధిష్టానం!

కూట‌మిలో లుక‌లుక‌లు మొద‌ల‌య్యాయి. మ‌చిలీప‌ట్నంలో జ‌న‌సేన నాయ‌కుడు య‌ర్రంశెట్టి నానితో టీడీపీ నాయ‌కుడు శంకు శ్రీ‌ను కాళ్లు ప‌ట్టించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైర‌ల్ అయ్యాయి. అయిన‌ప్ప‌టికీ జ‌న‌సేన అధిష్టానానికి క‌నీసం చీమ కుట్టిన‌ట్టైనా…

కూట‌మిలో లుక‌లుక‌లు మొద‌ల‌య్యాయి. మ‌చిలీప‌ట్నంలో జ‌న‌సేన నాయ‌కుడు య‌ర్రంశెట్టి నానితో టీడీపీ నాయ‌కుడు శంకు శ్రీ‌ను కాళ్లు ప‌ట్టించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైర‌ల్ అయ్యాయి. అయిన‌ప్ప‌టికీ జ‌న‌సేన అధిష్టానానికి క‌నీసం చీమ కుట్టిన‌ట్టైనా లేదు. సొంత పార్టీ నాయ‌కుడితో అవ‌మాన‌క‌ర రీతిలో కాళ్లు ప‌ట్టించుకుంటే, అది త‌మ పార్టీకి చిన్న‌త‌నంగా జ‌న‌సేన అధిష్టానం భావించ‌క‌పోవ‌డం శ్రేణుల్లో అంత‌ర్మ‌థ‌నం మొద‌లైంది.

టీడీపీతో క‌లిసి ప్ర‌భుత్వంలో భాగ‌మైనంత మాత్రాన అవ‌మానాలు ప‌డాలా? అని జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు నిల‌దీస్తున్నారు. ఇదే ప‌ని వైసీపీ చేసి వుంటే, జ‌న‌సేన నాయ‌కత్వం ఇట్లే మౌనంగా వుండేదా? అని ప్ర‌శ్నిస్తున్నారు. అవ‌మానంపై ప్ర‌శ్నిస్తే అధికారం పోతుంద‌నే భ‌యం జ‌న‌సేన పెద్ద‌ల్లో వుందా? అనే అనుమానం క‌లుగుతోంది.

కాళ్లు ప‌ట్టించుకున్న టీడీపీ నాయ‌కుల‌పై కంటే, ఏ మాత్రం స్పందించ‌ని త‌మ నాయ‌కుల‌పై తీవ్ర‌మైన కోపం వ‌స్తోంద‌ని జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు అంటున్నారు. ఇంత అధ్వానంగా త‌మ నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తార‌ని అనుకోలేద‌నే ఆవేద‌న కార్య‌క‌ర్త‌ల్లో వ్య‌క్త‌మ‌వుతోంది.

కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌పై దాడులు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు త‌మ మిత్ర‌ప‌క్షం కూడా అదే రీతిలో దాడుల‌కు తెగ‌బ‌డ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

21 Replies to “కాళ్లు ప‌ట్టించుకున్న స్పందించ‌ని జ‌న‌సేన అధిష్టానం!”

  1. ఎదన్న పార్టీ మీటింగ్ లలో కొట్టుకున్నారా? అసలు కారణం తెల్వకుండా జనసేన టీడీపీ అని ఎందుకు రా నీలుగుతావ్.వ్యక్తిగత తగాదాలు తో పార్టీ లకి ఎం సంబంధం? ఎం కంగారు పడకు ..కనీసం 15 ఏళ్ళు టీడీపీ జనసేన పొత్తు కి వచ్చిన నష్టం ఎం లేదు..జగ…నసురుడి ని పాతి పెట్టేదాక ఇలానే వుంటుంది.

  2. ఏమైనా GA….FAKE NEWS spread చెయ్యడం లో, మీ మునుపటి ఉత్సాహం పూర్తిగా తగ్గిపోయిందేంటి GA… మన అన్నయ్య SPEED ను మీరు అందుకోలేక పోతున్నారు ….😂😂

  3. సై కో పార్టీ నుండి జనసేనా కి వెళ్లి నాటకాలు దే న్గా డు.

    సైనికులు, తమ్ముళ్లు కలిసి ట్రీట్మెంట్ ఇచ్చారు.. పోలా అదిరిపోలా

    1. బ్రో ఇప్పుడు చితకొట్టి జనసినికుడుని కాళ్లు పట్టించటం పార్టీకి మంచి జరిగింది అని నీ ఫీలింగ్ ఆ 🤔

      నీకు గ్రేటాంధ్ర వాడి మీద కోపం ఉందా జేఎస్పీ మీద ప్రేమవుందా 😬

  4. ఇలాంటి చెత్త రాతలు రాస్తే పట్టించుకొనే స్థితి లో జనాలు లేరు….ఇది తెలుసుకుంటే మంచిది…

  5. Great andra కి paytm డబుళ్ళు బాగా వస్తునట్టు వున్నాయి.💦💦.. ముందు సొంత బాబాయ్ మర్డర్ కి న్యాయం చేయలేదు 💦… సిగ్గు లేదు.. చెల్లి కి అర్తం అయింది అందుకే జగన్ సైకో గురుంచి అందరికి చెపుతుంది 🤣🤭.. కాని ఇంకా కొందరు fake news పబ్లిసిటీ చేతుస్తుంటారు 🤦‍♂️.. వాళ్ళకి కూడా future లో తెలుస్తుంది 🤭

Comments are closed.