కూటమిలో లుకలుకలు మొదలయ్యాయి. మచిలీపట్నంలో జనసేన నాయకుడు యర్రంశెట్టి నానితో టీడీపీ నాయకుడు శంకు శ్రీను కాళ్లు పట్టించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. అయినప్పటికీ జనసేన అధిష్టానానికి కనీసం చీమ కుట్టినట్టైనా లేదు. సొంత పార్టీ నాయకుడితో అవమానకర రీతిలో కాళ్లు పట్టించుకుంటే, అది తమ పార్టీకి చిన్నతనంగా జనసేన అధిష్టానం భావించకపోవడం శ్రేణుల్లో అంతర్మథనం మొదలైంది.
టీడీపీతో కలిసి ప్రభుత్వంలో భాగమైనంత మాత్రాన అవమానాలు పడాలా? అని జనసేన కార్యకర్తలు నిలదీస్తున్నారు. ఇదే పని వైసీపీ చేసి వుంటే, జనసేన నాయకత్వం ఇట్లే మౌనంగా వుండేదా? అని ప్రశ్నిస్తున్నారు. అవమానంపై ప్రశ్నిస్తే అధికారం పోతుందనే భయం జనసేన పెద్దల్లో వుందా? అనే అనుమానం కలుగుతోంది.
కాళ్లు పట్టించుకున్న టీడీపీ నాయకులపై కంటే, ఏ మాత్రం స్పందించని తమ నాయకులపై తీవ్రమైన కోపం వస్తోందని జనసేన కార్యకర్తలు అంటున్నారు. ఇంత అధ్వానంగా తమ నాయకులు వ్యవహరిస్తారని అనుకోలేదనే ఆవేదన కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది.
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తమ మిత్రపక్షం కూడా అదే రీతిలో దాడులకు తెగబడడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
ఎదన్న పార్టీ మీటింగ్ లలో కొట్టుకున్నారా? అసలు కారణం తెల్వకుండా జనసేన టీడీపీ అని ఎందుకు రా నీలుగుతావ్.వ్యక్తిగత తగాదాలు తో పార్టీ లకి ఎం సంబంధం? ఎం కంగారు పడకు ..కనీసం 15 ఏళ్ళు టీడీపీ జనసేన పొత్తు కి వచ్చిన నష్టం ఎం లేదు..జగ…నసురుడి ని పాతి పెట్టేదాక ఇలానే వుంటుంది.
Ante 15 samstaralu banisathvam tappada
vc available 9380537747
ఏమైనా GA….FAKE NEWS spread చెయ్యడం లో, మీ మునుపటి ఉత్సాహం పూర్తిగా తగ్గిపోయిందేంటి GA… మన అన్నయ్య SPEED ను మీరు అందుకోలేక పోతున్నారు ….😂😂
Call boy works 9989793850
9989793850
పిల్ల సైనిక్స్.. వెళ్లి చంబ కాళ్ళు పట్టుకోండి..
Good, let them face the music and pay penalty for their humiliating begging to join by their own leaders including PK
ఎర్రం శెట్టి గాడిది ఏముంది …వల్లభనేని గాడితో కాళ్ళు పట్టించండి.
సై కో పార్టీ నుండి జనసేనా కి వెళ్లి నాటకాలు దే న్గా డు.
సైనికులు, తమ్ముళ్లు కలిసి ట్రీట్మెంట్ ఇచ్చారు.. పోలా అదిరిపోలా
pk నే సీబీన్ కాళ్ళున్పట్టుకున్న ఫొటోలు చాలా ఉన్నాయి..
గ్రేట్ ఆంద్ర వైసీపీ కోవర్ట్ జెనసేన కి వ్యతిరేకం
బ్రో ఇప్పుడు చితకొట్టి జనసినికుడుని కాళ్లు పట్టించటం పార్టీకి మంచి జరిగింది అని నీ ఫీలింగ్ ఆ 🤔
నీకు గ్రేటాంధ్ర వాడి మీద కోపం ఉందా జేఎస్పీ మీద ప్రేమవుందా 😬
Bro edhi ycp paper ani telisi Pachha saanulu ekkade GA dhi kudustuntaru
Great Andra ycp covert jenasena ki vythirekham
Great Andra ycp covert
Great Andra sakshi news rendu okate
JAANA SUNNA party adi…
ఇలాంటి చెత్త రాతలు రాస్తే పట్టించుకొనే స్థితి లో జనాలు లేరు….ఇది తెలుసుకుంటే మంచిది…
Asuddam ready undi GA ,,,velli !!!!!!
Great andra కి paytm డబుళ్ళు బాగా వస్తునట్టు వున్నాయి.💦💦.. ముందు సొంత బాబాయ్ మర్డర్ కి న్యాయం చేయలేదు 💦… సిగ్గు లేదు.. చెల్లి కి అర్తం అయింది అందుకే జగన్ సైకో గురుంచి అందరికి చెపుతుంది 🤣🤭.. కాని ఇంకా కొందరు fake news పబ్లిసిటీ చేతుస్తుంటారు 🤦♂️.. వాళ్ళకి కూడా future లో తెలుస్తుంది 🤭