ఆయ‌న‌కు ఏపీ బీజేపీ ప‌గ్గాలు?

త్వ‌ర‌లో ఏపీ బీజేపీ సార‌థి మారే అవ‌కాశాలున్నాయి. ఏపీ బీజేపీ చీఫ్ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రిని త‌ప్పించి, ఆమె స్థానంలో మాజీ ముఖ్య‌మంత్రి న‌ల్లారి కిర‌ణ్‌కుమార్‌రెడ్డిని నియ‌మించేందుకు నిర్ణయించిన‌ట్టు తెలిసింది. కిర‌ణ్‌కు బీజేపీ ప‌గ్గాలు ఇవ్వ‌డం…

త్వ‌ర‌లో ఏపీ బీజేపీ సార‌థి మారే అవ‌కాశాలున్నాయి. ఏపీ బీజేపీ చీఫ్ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రిని త‌ప్పించి, ఆమె స్థానంలో మాజీ ముఖ్య‌మంత్రి న‌ల్లారి కిర‌ణ్‌కుమార్‌రెడ్డిని నియ‌మించేందుకు నిర్ణయించిన‌ట్టు తెలిసింది. కిర‌ణ్‌కు బీజేపీ ప‌గ్గాలు ఇవ్వ‌డం ద్వారా రెడ్డి సామాజిక వ‌ర్గాన్ని ఆక‌ర్షించొచ్చ‌నే వ్యూహం పార్టీ పెద్ద‌ల్లో క‌నిపిస్తోంది. అందుకే కిర‌ణ్ వైపు బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం మొగ్గు చూపుతున్న‌ట్టు తెలిసింది.

ఈ మేర‌కు కిర‌ణ్‌కుమార్‌రెడ్డికి బీజేపీ పెద్ద‌లు సంకేతాలు ఇచ్చార‌ని స‌మాచారం. ఏపీ బీజేపీ నాయ‌క‌త్వం త‌న చేతుల్లోకే రాకుండానే, కిర‌ణ్‌కుమార్‌రెడ్డి కొంత మంది వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుల‌తో చ‌ర్చ‌లు మొద‌లు పెట్టడం విశేషం. బీజేపీలోకి వ‌స్తే త‌గిన ప్రాధాన్యం వుంటుంద‌ని, అధికారంలో ఉన్నామ‌ని ఆశ పెడుతున్నార‌ని తెలిసింది. అయితే కిర‌ణ్‌ను న‌మ్మి వైసీపీ నేత‌లు వెళ్ల‌డం అనుమానమే.

ఎన్నిక‌ల‌కు ముందే కిర‌ణ్‌కు ఏపీ బీజేపీ నాయ‌క‌త్వ బాధ్య‌త‌లు అప్ప‌గిస్తార‌నే ప్ర‌చారం జ‌రిగింది. అయితే పురందేశ్వ‌రినే కొన‌సాగించారు. ఎన్నిక‌ల్లో రాజంపేట పార్ల‌మెంట్ స్థానం నుంచి కిర‌ణ్ పోటీ చేశారు. ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓడిపోయారు. పురందేశ్వ‌రి మాత్రం రాజ‌మండ్రి నుంచి గెలుపొందారు. మంత్రి ప‌ద‌విపై ఆశ పెట్టుకున్న‌ప్ప‌టికీ, జాతీయ నాయ‌క‌త్వం ఆమెకు ఇవ్వ‌డానికి స‌సేమిరా అన్న‌ది.

కిర‌ణ్‌కుమార్‌రెడ్డికి ఏపీ బీజేపీ బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే, చేరిక‌లు ఏ మాత్రం వుంటాయో చూడాలి.

19 Replies to “ఆయ‌న‌కు ఏపీ బీజేపీ ప‌గ్గాలు?”

  1. రెడ్లని కాదని తెలుగు నెలలో రాజకీయం నడవదు.. కాకపోతే మంచి కరడుగట్టిన సనాతన రెడ్డి దొరకాలి అంతే…

    1. ఆంద్ర లో 90 శాతం రెడ్డు లు, ప్యాలస్ పులకేశి గాడి నీ చూసి తాము కూడా గొర్రె బిడ్డ లుగా మారిపోయారు. కానీ రెడ్డి తోక మాత్రం కత్తిరించుకోలేదు.

    2. Great ఆం*ధ్ర కి ద*మ్ము వుంటే ప్యా*లస్ పులకేశి కి చ*ర్చి లో పెట్టిన కి*రస్తని పేరు క*ర్పూర లవ*ణం అనే పేxరుతో పిలవాలి.

    1. Antha mandhi vacchina jagan brand image mundhu veelu nilabadaleru andhuku antey kiran kumar reddy gurinchi AP lo andariki telusu inka sharmila akka oka comedy piece ganey undhi ippatiki

  2. బాగుంటుంది. రాయలసీమ లో కొంతమంది అధికారం లేని పార్టీ లో కొనసాగడం ఇష్టపడడం లేదు. రాజకీయాల్లో ఉండేది లాభం పొందడానికే కదా.

  3. BJP ఆశకు పోయి రాజంపేట, తిరుపతి పార్లమెంటు సీట్లకు పోటీ చేసి ఓడిపోయింది. అదే తెలుగు దేశం పార్టీ పోటీ చేసి ఉంటే ఖచ్చితంగా గెలిచేది. అరకు కూడా అంతే. తెలుగు దేశం పోటీ చేసి ఉంటే కమ్యూనిస్టు పార్టీ పోటీ చేసి ఉండేది కాదు. మన రాష్ట్రంలో BJP ఏదో ఒక పార్టీ కి B టీం గా ఉండాల్సిందే. 2029 లో జనసేన, BJP లు కలిసి పోటీ చేస్తారేమో.

  4. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లు కూటమి గెలిచినా, పార్లమెంటు సీటు కోల్పోయింది. ఎందుకంటే అది BJP కి కేటాయించబడింది కనుక. అంతేకానీ గురుమూర్తి గారు గొప్ప రాజకీయ నాయకుడు అని కాదు.‌ ఇలాంటివి చారిత్రాత్మక తప్పిదాలు.

    1. inkaa reddi enti raa. andaru Janasena mundra queue kadutunnaru. Reddi rajakeeyalu ika AP lo nadavvu. poyi YG lo padukondi raa reddies ikkada vunte kootami lo vundandi lekapothe gammune anni moosukuni tiragandi. toka paiki kanapadithe kattirichadame.

  5. ఈయనకు పగ్గాలిస్తే కమలం గుర్తు తీసేసి చెప్పుల జత (జె ఎస్ పీ) గుర్తు పెట్టినా పెట్టేస్తాడేమో

Comments are closed.