తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన విప్లవాత్మక కార్యక్రమం హైడ్రా కూల్చివేతల గురించి నెగటివ్ గా మాట్లాడాలంటే ఇతర పార్టీల నాయకులు భయపడే పరిస్థితి. చెరువులను నాలాలను ఆక్రమించుకొని నిర్మించిన ఏ కట్టడం అయినా సరే ఉపేక్షించేది లేదని ఆక్రమణలతో నిర్మిస్తున్న ప్రతి కట్టడాన్ని కూడా సమూలంగా కూల్చివేస్తామని హైడ్రా ప్రతిజ్ఞ చేసేసింది. ఈ మేరకు కొన్ని వందల నిర్మాణాలు ఇప్పటికే నేలమట్టం అయ్యాయి.
ఈ హైడ్రా కూల్చివేతలకు వ్యతిరేకంగా గళం విప్పితే తాము కూడా ఆక్రమార్కులకు కొమ్ముకాస్తున్నట్లుగా ముద్రపడి సర్వనాశనం అవుతాం అనే భయం ఇతర పార్టీల రాజకీయ నాయకులలో ఉంది. అలాగని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో మంచి ఉన్నా సరే సమర్థించే ధైర్యం, సహృదయం కూడా వారికి లేదు. ఇలాంటి విచిత్రమైన పరిస్థితులలో భారతీయ జనతా పార్టీకి చెందిన కేంద్ర మంత్రి బండి సంజయ్ తలా తోకా లేకుండా మాట్లాడుతున్నారు.
ఇంతకూ ఆయన ఏమంటున్నారంటే హైడ్రా కూల్చివేతలను తాము వ్యతిరేకించడం లేదు. కూల్చివేయాల్సిందే. అయితే వాటికి అనుమతులు ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? అక్రమ నిర్మాణాలు సాగుతున్నప్పుడు ఏం చేస్తున్నారు? వాటికి నల్లా కనెక్షన్ ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? వాటికి కరెంటు కనెక్షన్ ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నారు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇలాంటి మాటల ద్వారా బండి సంజయ్ అంతరార్థం ఏమిటో అస్సలు బోధపడటం లేదు.
ఎందుకంటే ఆ అనుమతులు లేదా నీటి కరెంటు కనెక్షన్లు ఇచ్చారు కాబట్టి ఆ నిర్మాణాలను కూల్చివేయడం తగదు- అని ఆయన చెప్పదలుచుకుంటున్నారా? లేదా, అనుమతులు ఇచ్చిన అధికారులను కూడా ప్రాసిక్యూట్ చేయాలనుకుంటున్నారా స్పష్టంగా చెబితే బాగుంటుంది.
ప్రస్తుతానికి అక్రమ నిర్మాణాల విషయంలో గీత దాటి అనుమతులు ఇచ్చారని భావిస్తున్న కొందరు అధికారులకు కూడా ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. ఇలాంటి నేపథ్యంలో బండి సంజయ్. కోరుకుంటుంది ఏమిటో అసలు తెలియడం లేదు. ఒకవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయాన్ని మంచిదని అంటూనే మరోవైపు దానికి బ్రేకులు వేసే ప్రయత్నం చేయడం బాగా లేదని ప్రజలు అంటున్నారు.
Ohh.. నీకు అలా అర్థం అయ్యింది? ఇన్ని checks & balances ఉన్న systemlo everyone should be held responsible not just the బిల్డింగ్ ఓనర్ అని చేస్తున్నాడు. Which is true
ఎంతసేపు బీజేపీ మీద బీజేపీ నాయకుల మీద పడి ఏడవడమేనా? బండి బదులు రాహుల్ విలాపం అని ఎప్పుడైనా ఆర్టికల్ ఇచ్చారా మీ బతుక్కి!
ఏరా, నువ్వు అన్నం తింటున్నావా మరేదైనా తింటున్నావా? నోటితోనే తింటావా లేక మరో రకంగా తింటావా ? నువ్వు అసలు మనిషి పుటకే పుట్టావా ?
ఒక ప్రభుత్వం హయాములో ప్రభుత్వసంస్థ స్థలాన్ని రిజిస్టర్ చేస్తే జనం ఏమనుకుంటారు. ఆ స్థలం విషయంలో ఏ అభ్యంతరాలూ లేవనే నమ్మి కదా కొనుక్కుని నిర్మాణాలు మొదలెట్టేది. కార్పోరేషన్ వాళ్ళు ఇంటి నిర్మాణానికి అనుమతి ఇస్తే దాని అర్ధం ఏమిటిరా గాడిదా , ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం తరఫు నుండి అభ్యంతరాలు ఏమీ లేనట్లే కదా !
ఈ ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని వచ్చే ప్రభుత్వం రద్దు చేస్తే ప్రజలు ఏ ప్రభుత్వాన్ని నమ్మాలి.
మరి ఇదే రేవంత్ రెడ్డి ఎంఐఎం నాయకుల ఆస్తుల జోలికి ఎందుకు పోలేదు ? అక్కడ ఏమి చీకాలని వాటికి ఏడాదో రెండేళ్ళో టైం ఇచ్చి వదిలేసింది, అప్పటికి జనం మర్చిపోతారనా ?
డబ్బున్న వాడి ఇల్లు అయినా పేదవాడి ఇల్లు అయినా నిర్మాణం సరిఅయిన అనుమతులతో కట్టితే ఎలా కూలుస్తారురా దరిద్రుడా . ఒక ఇల్లు కట్టుకోవాలన్నా కొనుక్కోవాలన్నా కొందరికి జీవితకాల ప్రయత్నం. ఎవడో ఒక వెధవ ఓవర్ ఆక్షన్ కోసం ఎంతమంది బలి కావాలిరా నీచుడా !
వెధవా, కాస్త మనిషిలా మాట్లాడు.
అవునా మరి పకోడీ గాడు నోట్లు రద్దు చేసినప్పుడు అవి ప్రభుత్వం పెట్టి మళ్ళీ రద్దు చేసినప్పుడు తెలియలేదా
ఏరా, నువ్వు అన్నం తింటున్నావా మరేదైనా తింటున్నావా? నోటితోనే తింటావా లేక మరో రకంగా తింటావా ? నువ్వు అసలు మనిషి పుటకే పుట్టావా ?
బండి గాడు ముక్కోడికి కట్టు బానిస పైకి నాటకాలు
బండి సంజయ్ అన్న చెప్పిన దాంట్లో తప్పేముంది మీరు కేవలం హిందువులను టార్గెట్గా చేసుకొని కూల్చివేతలు జరపడం కాదు. మీకు దమ్ముంటే అక్రమంగా నిర్మించిన ఓవైసీ హాస్పిటల్స్ మరియు ముస్లింలకు సంబంధించిన అక్రమ కట్టడాలను కూల్చి ఆ తర్వాత మాట్లాడండి
బండి సంజయ్ గారు చెప్పింది ఒకే ఒక విషయం అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన వారిపైన చర్యలు తీసుకోండి. మీరు కూల్చే ఇండ్లలాల్లో చాలా వరకు అన్ని అనుమతులు ఉండి అన్ని టాక్స్లు కట్టే వారి ఇల్లు కూడా కొలుస్తున్నారు. అసలు ఆ అనుమతులు అటాక్సులు అక్రమ నిర్మాణాలు అనే వాటి నుండి ఎలా వసూలు చేస్తారు.
ప్రభుత్వం హైడ్రా ద్వారా పేదల ఇండ్ల మీదకి బుల్డోజర్లను వేగంగా తీసుకువచ్చి ఎలాంటి నోటీసులు లేకుండా ఇండ్లను ధ్వంసం చేస్తున్నారు మరి పెద్దల విషయానికి వచ్చేసరికి అలాంటి దూకుడు ఎందుకు చూపించలేకపోతున్నారు ఓవైసీ హాస్పిటల్ విషయంలో మరియు కొన్ని మతాలకు సంబంధించిన వ్యక్తుల ఆస్తుల విషయంలో ప్రభుత్వం అదే దూకుడు ఎందుకు చూపించలేక పోతుంది