బెంగళూరులో పాతిక కోట్లు

కోట్లకు కోట్లు రెమ్యూనిరేషన్ అందుకునే హీరోలు పెట్టుబడులు పెట్టడం వింతా కాదు. కొత్త కాదు. వచ్చిన డబ్బులు బ్యాంక్ లోనో, ఇంట్లోనో వుంచుకోరు కదా. ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్ చేయాల్సిందే. Advertisement కోట్లలో…

కోట్లకు కోట్లు రెమ్యూనిరేషన్ అందుకునే హీరోలు పెట్టుబడులు పెట్టడం వింతా కాదు. కొత్త కాదు. వచ్చిన డబ్బులు బ్యాంక్ లోనో, ఇంట్లోనో వుంచుకోరు కదా. ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్ చేయాల్సిందే.

కోట్లలో డబ్బులు వచ్చి పడుతుంటే భూములే అన్నింటికన్నా కీలక పెట్టుబడి. అందుకే ఈ మధ్య ఓ సీనియర్ హీరో పాతిక కోట్లు తీసుకెళ్లి బెంగళూరు లేఅవుట్ లో పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. సరైన హిట్ లేకపోయినా మంచి రెమ్యూనిరేషన్ తో వరుసగా సినిమాలు చేసే ఈ సీనియర్ హీరో కు హైదరాబాద్ లో కూడా లాండ్ బ్యాంక్ బాగానే వుంది. ఇప్పుడు తొలిసారి బెంగళూరులో పెట్టుబఢి పెట్టినట్లు తెలుస్తోంది.

అయిదే బెంగళూరులో పెట్టుబడికి డాక్యుమెంట్ లు చాలా జాగ్రత్తగా చూసుకోవడం అవసరం అంటారు. నిజానికి హైదరాబాద్ లో కూడా అదే పరిస్థితి. ఇప్పటికే హైదరాబాద్ లో చాలా పెట్టుబడులు పెట్టిన హీరో తొలిసారి బెంగళూరులో కొంత లే అవుట్ బిట్ కొన్నట్లు తెలుస్తోంది.

సినిమా సెల్రబిటీలో చాలా మందికి బెంగళూరులో ప్రాపర్టీలు వున్నాయి. ఈ సీనియర్ హీరోకి మాత్రం అక్కడ ప్రాపర్టీ ఇదే ఫస్ట్ ది అని తెలుస్తోంది.

16 Replies to “బెంగళూరులో పాతిక కోట్లు”

  1. అరేయ్ రీగ్రెట్ ఆంధ్రా…. ఒకసారి జగన్ గాడు ఆస్తులు, ఆక్రమణలు గురించి ఒక మంచి ఆర్టికల్ రాస్తే చూడాలని ఉందిరా.. నీకు జీ లో దమ్ము లేదు అని మాత్రం తెలుసు.. నీకంత సీన్ లేదు.. కానీ ఏదో ఆశ రాస్తే చూడాలని 😀

Comments are closed.