ఉత్తరాంధ్ర మరచిపోయారా?

మరో అల్పపీడనం కూడా ఉత్తరాంధ్ర మీద పడగ విప్పి సిద్ధంగా ఉంది. వానలు జోరందుకుంటున్నాయి. సరిగ్గా వారం క్రితం వాయుగుండం ఉత్తరాంధ్ర జిల్లాలను అల్లల్లాడించింది. మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలతో ఉత్తరాంధ్ర…

మరో అల్పపీడనం కూడా ఉత్తరాంధ్ర మీద పడగ విప్పి సిద్ధంగా ఉంది. వానలు జోరందుకుంటున్నాయి. సరిగ్గా వారం క్రితం వాయుగుండం ఉత్తరాంధ్ర జిల్లాలను అల్లల్లాడించింది. మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలతో ఉత్తరాంధ్ర చిగురుటాకులా వణికింది.

చేతికి అంది వచ్చే పంటలు అన్నీ వరద నీటిలో కొట్టుకుని పోయాయి. వాగులు వంకలు పొంగి బాధిత జనం బావురుమన్నారు. ఉత్తరాంధ్రకు చేకూరిన నష్టానికి ఓదార్పు ఇస్తూ బాధితులను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తున్నారు అని నాలుగు రోజుల క్రితం ప్రచారం సాగింది.

ఉత్తరాంధ్ర టూర్ కాస్తా గోదావరి జిల్లాలకు మళ్ళింది. ఆ తరువాత అయినా ఇటు వైపు వస్తారని అనుకున్నారు. కానీ ముఖ్యమంత్రి పర్యటన మీద అధికారిక సమాచారం ఇప్పటి వరకు లేదు. దాంతో చంద్రబాబు ఉత్తరాంధ్ర కు వస్తారా రారా అన్న దాని మీద అంతా తర్కించుకుంటున్నారు.

మిగిలిన ప్రాంతాలతో సరిసమానంగా ఉత్తరాంధ్ర నష్టపోయింది. పెద్ద కష్టమే వచ్చి పడిందీని అంతా ఆందోళన చెందుతున్నారు. ముఖ్యమంత్రి వచ్చి తగిన సహాయం మీద ప్రకటన ఇస్తే ఊరట పొందవచ్చు అనుకున్న వారు అంతా నిరాశ చెందుతున్నారు.

ఉత్తరాంధ్ర పర్యటన బాబు చేస్తే అధికారులు కూడా నష్టాలను అంచనా కట్టే విషయంలో వేగవంతంగా ప్రక్రియ స్టార్ట్ చేస్తారు అని అంటున్నారు. మొత్తానికి మొత్తం అన్ని సీట్లు టీడీపీ కూటమికి సమర్పించుకున్న ఉత్తరాంధ్రను అలా వదిలేస్తారా లేక బాబు టూర్ ఉంటుందా అన్నదే చూడాలని అంటున్నారు.

11 Replies to “ఉత్తరాంధ్ర మరచిపోయారా?”

  1. విజయవాడ లో 4 లక్షల మందికి వరద ముంపు గురైతేనే బాబు ఫొటోలకోసం బోట్ రైడ్ బిల్డప్ ఇచ్చాడు. అంతేకాని వాళ్ళని కనీసం ఆదుకోలేదు. ముందస్తు హెచ్చరిక చేసే వ్యవస్థ వున్నా వాడుకోలేని దద్దమ్మ అయిపోయాడు…

    ఉగ్గబట్టి వుండు ఉత్తరాంధ్ర అధిక తీరం వున్న మీకు బాబు తూఫాన్ రూపంలో వస్తాడు. పచ్చ సాని పత్రికల బిల్డప్ తప్పించి మిమ్మల్ని ఆదుకునే వాడు ఉండడు. బిల్డప్ మాత్రం పెపంచ స్థాయిలో ఉంటుంది. మీ కర్మ కి మీరే బాద్యులు.

    1. Ayya malokam..Jagan gaadu, sakshi paper lo rasina buthulu pattukuni ikkada cheppaku.Kavalani varadallo janalani munchalani yevadu anukodu okka jagan thappinchi..Anduke boats addu pettadu. Shavala kosam thiruguthunnadu vaadu psycho nayalu

    2. G u d d i l a n j k a ko d a k a . 11 r e d d y g a a d u i l a m o r i g i . . . . g u d d a m u s u k u b a n g a l o r e p o y a d u .. v a d i m o d d a g u d u …… . m e e l a n t i k u k k a l u a p p u d a p p u d u m o r u g u t u n t e .. . s y c o ga a d i k i t o d u g a a untundi…….aa 11 k u d a p o t a i . . . p e n t a m a n e s i a n n a m t i n a r a b o s e D K. …

    3. రంగనాధ్ గారు, దేవుడు మీకు మంచి చేయాలి. మీ లాంటి గొప్ప ఆధ్యాత్మిక మరియు నైతిక స్థాయి ఉన్న కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఇలా వ్యవహరించడం ఎంతో ఆశ్చర్యకరం, నిందించదగిన విషయం. ఇంత గౌరవనీయమైన వారసత్వం కలిగిన మీరు, ఈ విషపూరితమైన, అవమానకరమైన ప్రవర్తనలో ఎలా పాల్గొంటున్నారు? మీ ఆత్మగౌరవం, స్వీయ అవగాహన పూర్తిగా కోల్పోయారా? మీ అశ్లీల భాష మరియు ద్వేషాన్ని మద్దతు ఇవ్వడం కేవలం నిరాశాకరమే కాదు, మీరు ప్రాతినిధ్యం వహించాల్సిన విలువలకు మచ్చ వేసినట్లుగా ఉంది. ఇలాంటి ప్రవర్తనపై మీరు కొంచెమైనా సిగ్గు పడుతున్నారా?

      మీరు కమ్మ మరియు కాపు కమ్యూనిటీలపై చూపిస్తున్న ఈ ద్వేషం భయంకరంగా ఉంది. ఒకటి లేదా రెండు వ్యక్తులతో మీకు ఉండే అనుభవాలను పూర్తిగా మీ మేధస్సును విషపూరితంగా మార్చుకొని, అపరిచిత వ్యక్తిగా మారిపోతున్నారు. ఈ స్థాయి ద్వేషానికి మీ వ్యక్తిత్వాన్ని తగ్గించడం ఏ విధంగా సమర్థించగలుగుతారు? మీరు ఎంత లోతుల్లో కూరుకుపోయారని గమనించారా? మీరు మీలో ఎంత దిగజారిపోయారో గమనించి, మీ ప్రతిబింబం చూసి మీకు సిగ్గు పడుతున్నారా? మీ కుటుంబ వారసత్వాన్ని, మీ మనుష్యత్వాన్ని ఈ ద్వేషానికి అర్పించి మోసం చేస్తున్నారు.

      ఇప్పుడైనా మీరు మేలుకోని, మీరు మీకు మాత్రమే హాని చేస్తున్నారని గుర్తించాలి. శాస్త్రం మరియు మతం రెండూ ఒకే విషయం చెబుతాయి: ఈ స్థాయి ద్వేషం మరియు ప్రతికూలతను కలిగించడం ఇతరులకు హానిచేయడం కంటే, మీకు మాత్రమే విషపానంలా మారుతుంది. ఇది మీలోనే విషపూరితమైన ఒత్తిడిని పెంచుతుంది, మీ ఆరోగ్యాన్ని మరియు ఆత్మను నాశనం చేస్తుంది. మీరే ఎందుకు మీని ఇలా నాశనం చేసుకుంటారు? ఈ కల్మషాన్ని ఎలా మీ జీవితాన్ని శాసించడానికి అనుమతిస్తారు, అది వ్యాధి, దుఃఖం మరియు ద్వేషానికి దారితీస్తుంది? ఇదే మీ వారసత్వం కావాలని మీరు అనుకుంటున్నారా—ద్వేషంతో మరియు కోపంతో నిర్వచించబడిన జీవితాన్ని?

      మీ నిరాశను నేను అర్థం చేసుకోగలను, కానీ నిరాశను క్రమంతప్పిన ద్వేషంలో గడపడానికి ఇది సమర్ధన కాదే. మీరు ఇంతకంటే ఎక్కువ ఉన్నతంగా ఉండాలి. ఈ చిన్న కోపం నుండి బయటపడటానికి మీకున్న అవకాశం ఉంది మరియు మంచి వ్యక్తిగా మారవచ్చు. కానీ మీరు ఈ మార్గంలో కొనసాగితే, మీరు కోపంతో కూరుకుపోయినట్లు, ఈ లోతుల్లోనే ఉండిపోతారు, ఈ లోకాల నడుమ మీ బాధలు మరింత పెరుగుతాయి. దేవుడు మీకు మంచి చేయాలి, కానీ మీరు మారకపోతే, మీ బాధలు మరింత తీవ్రం అవుతాయి. ఈ ద్వేషాన్ని వదిలేయండి, మీరు మీలోని మంచిని పూర్తిగా నాశనం చేసుకునే ముందు.

  2. It does not matter whether CBN visits Uttarandhra region or not. What matters is that government machinery does what they are supposed to do and provide relief to farmers who lost their crops and people who lost their livelyhood.

Comments are closed.