దేవర కథ ఊహాగానాలేనా? నిజ‌మా?

ట్రయిలర్ విడుదల చేసినపుడు రెండు పద్దతులు వుంటాయి. కథ రివీల్ చేయడం, చేయపోవడం. ఈ మధ్య చాలా మంది దర్శకులు ట్రయిలర్ లో కథ దాచడం లేదు. ఈ మధ్య విడుదలైన దేవర ట్రయిలర్…

ట్రయిలర్ విడుదల చేసినపుడు రెండు పద్దతులు వుంటాయి. కథ రివీల్ చేయడం, చేయపోవడం. ఈ మధ్య చాలా మంది దర్శకులు ట్రయిలర్ లో కథ దాచడం లేదు. ఈ మధ్య విడుదలైన దేవర ట్రయిలర్ ను పట్టుకుని ఎవరికి వారు రకరకాల కథలు అల్లేస్తున్నారు.

సముద్రం మీద అధిపత్యం, ఒకటే ముఠా రెండుగా విడిపోవడం, ఇలా రకరకాల కథలు సోషల్ మీడియా నిండా దర్శనమిస్తున్నాయి. కానీ కొరటాల శివ ఏమీ అషామాషీ డైరక్టర్ కాదు. ట్రయిలర్ లో ఎన్ని చెప్పినా, ఎంత చెప్పినా దాచిన కథ చాలా పెద్దదే.

పెద్ద కథ కనుకే రెండు భాగాలు చేయాలని మొదటే డిసైడ్ అయ్యారు. అంటే చాలా పెద్ద కథ వున్నట్లు. మొదట్లో ఇంటర్వెల్ అనుకున్నది ఇప్పుడు ఫస్ట్ పార్ట్ ఎండ్ గా మార్చారని టాక్. అంటే ఫస్ట్ హాఫ్ లో చెప్పాల్సింది, రెండు హాఫ్ లకు స్ప్రెడ్ చేసారన్న మాట. ఇందులో రెండో ఎన్టీఆర్ పాత్ర కన్నా పెద్ద ఎన్టీఆర్ పాత్ర ఎక్కువగా వుంటుంది. ఇలా చెప్పడానికి పెద్దగా మేథమెటిక్స్ అవసరం లేదు. ఎందుకంటే రెండో భాగంలో కీలకం ఈ రెండో పాత్రనే కదా.

కేవలం గ్రూపు తగాదాలు, చంపడాలు, చిన్న లవ్ స్టోరీ, క్లయిమాక్స్ అంటే అది కొరటాల శివ ఎందుకు అవుతారు. చాలా పెద్ద కథే అల్లి వుంటారు. కథ కన్నా కూడా బలమైన సీన్లు అల్లి వుంటారు. అందువల్ల ట్రయిలర్ లో మొత్తం కథ చెప్పేసారు కొరటాల అని అనుకోవడానికి లేదు. ఏదో వుంటుంది.. వెయిట్ అండ్ సీ.

12 Replies to “దేవర కథ ఊహాగానాలేనా? నిజ‌మా?”

  1. మిర్చి తప్ప మిగతా సినిమా లు మే మే. దేవర సముద్రం లో మిస్, సన్ పిరికితనం, మొత్తం యాక్షన్ దేవర, రొమాన్స్ కొడుకు చేస్తాడు. Bahubali టైపు లో vennupotu, కొడుకు ఎంట్రీ with bang 1st part ఓవర్. 2nd పార్ట్ GOD knows as they incured huge money, have to see this. Dont wait for part2 if 1st part is mediocre.

  2. మిర్చి తప్ప మిగతా సినిమా లు మే మే. దేవర సముద్రం లో మిస్, సన్ పిరికితనం, మొత్తం యాక్షన్ దేవర, రొమాన్స్ కొడుకు చేస్తాడు. Bahubali టైపు లో ve nnu. potu, కొడుకు ఎంట్రీ with bang 1st part ఓవర్. 2nd పార్ట్ GOD knows as they incured huge money, have to see this. Dont wait for part2 if 1st part is mediocre.

  3. మిర్చి తప్ప మిగతా సినిమా లు మే మే. దేవర సముద్రం లో మిస్, సన్ పిరికితనం, మొత్తం యాక్షన్ దేవర, రొమాన్స్ కొడుకు చేస్తాడు.

  4. మిర్చి తప్ప మిగతా సినిమా లు మే మే. దేవర సముద్రం లో మిస్, సన్ పిరి. కిత నం, మొత్తం యాక్షన్ దేవర, రొమాన్స్ కొడుకు చేస్తాడు.

Comments are closed.