ప‌వ‌న్‌పై జ‌గ‌న్ వైఖ‌రిలో మార్పు

ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై మాజీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిలో మార్పు వ‌చ్చింది. ప‌వ‌న్ ప్రాతినిథ్యం వ‌హిస్తున్న పిఠాపురంలోని ఏలేరు వ‌ర‌ద ప్రాంతాల్లో జ‌గ‌న్ శుక్ర‌వారం ప‌ర్య‌టించారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ…

ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై మాజీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిలో మార్పు వ‌చ్చింది. ప‌వ‌న్ ప్రాతినిథ్యం వ‌హిస్తున్న పిఠాపురంలోని ఏలేరు వ‌ర‌ద ప్రాంతాల్లో జ‌గ‌న్ శుక్ర‌వారం ప‌ర్య‌టించారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ఇదే సంద‌ర్భంలో ప‌వ‌న్ ప్ర‌స్తావ‌న కూడా వ‌చ్చింది. అయితే ప‌వ‌న్‌పై సానుభూతి కామెంట్స్ చేయ‌డం విశేషం.\

చంద్ర‌బాబు డ్రామా ఆర్టిస్ట్ అని జ‌గ‌న్ దెప్పి పొడిచారు. పాపం ప‌వ‌న్ సినీ ఆర్టిస్ట్ అని జ‌గ‌న్ అన్నారు. ఎక్క‌డా ప‌వ‌న్‌ను ఒక్క విమ‌ర్శ కూడా చేయ‌లేదు. ప‌వ‌న్‌పై ఎలాంటి విమ‌ర్శ‌లు చేయ‌కూడ‌ద‌ని ఇప్ప‌టికే జ‌గ‌న్ నిర్ణ‌యించుకోవ‌డంతో పాటు త‌న పార్టీ నాయ‌కుల‌కు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇచ్చారు.

గ‌తంలో ప‌వ‌న్ భార్య‌ల గురించి జ‌గ‌న్ తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇవ‌న్నీ ఎన్నిక‌ల్లో త‌న‌కు ఒక సామాజిక వ‌ర్గం వ్య‌తిరేకం కావ‌డానికి కార‌ణ‌మ‌య్యాయ‌ని జ‌గ‌న్ గుర్తించారు. అందుకే ఇక‌పై అలాంటి పొర‌పాట్లు జ‌ర‌గ‌కూడ‌ద‌ని జ‌గ‌న్ జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. ఒక‌వేళ త‌న‌ను ప‌వ‌న్‌క‌ల్యాణ్ విమ‌ర్శించినా, వాటిని ప‌ట్టించుకోకూడద‌ని జ‌గ‌న్ భావ‌న‌.

ఇక‌పై రానున్న రోజుల్లో జ‌గ‌న్ టార్గెట్ కేవ‌లం చంద్ర‌బాబు మాత్ర‌మే. రాజ‌కీయంగా బాబును ఒంట‌రి చేయ‌డమే ల‌క్ష్యంగా జ‌గ‌న్ పావులు క‌ద‌ప‌నున్నారు. పిఠాపురంలో జ‌గ‌న్ విమ‌ర్శ‌ల్ని గ‌మ‌నిస్తే ఈ విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతుంది. జ‌గ‌న్‌లో వ‌చ్చిన మార్పు వైసీపీకి మంచి చేస్తుంద‌నే ఆశాభావం ఆ పార్టీ శ్రేణుల్లో క‌నిపిస్తోంది.

26 Replies to “ప‌వ‌న్‌పై జ‌గ‌న్ వైఖ‌రిలో మార్పు”

  1. ఒకే దెబ్బకి రెండు పిట్టలు, చంద్ర బాబు పవన్ ని తొక్కేస్తున్నాడు అనే ఫీలింగ్ కాపుల్లో ఉంది అదే టైంలో జగన్ పవన్ మీద జాలి చూపిస్తే కాపు ఓట్లన్నీ జగన్ కే పడతాయి. భళా భళా జగన్ భళా.

    1. పవన్ కాపు ఓట్లు కన్సాలిడేటె బాగానే చేసుకున్నాడు ..21 సీట్స్ తీసుకున్న కూడా కాపులు పవన్ వైపే ఉన్నారు .. వాళ్ళు అన్న కి వేయడం పగటి కల ..

    2. కాపు ఓట్లు పవన్ కళ్యాణ్ కి పడతాయి గాని.. జగన్ రెడ్డి ని ఎందుకు పడతాయి..

      అంటే.. సింగల్ సింహం పోస్ట్ కి జగన్ రెడ్డి రాజీనామా చేసేస్తున్నాడా..?

      పవన్ కళ్యాణ్ ని సంకలోకి ఎత్తుకోవాలని జగన్ రెడ్డి ఉబలాటపడిపోతున్నాడేమో..

      మరి అంతా మీ ఇష్టమే అయితే.. పవన్ కళ్యాణ్ ని ఒక మాటైనా అడిగారా..?

      లేక.. మీకు మీరే నిర్ణయం తీసేసుకొన్నారా..?

      మీకు మూడొస్తే పవన్ కళ్యాణ్ మీద జాలి చూపిస్తారు.. అధికారం లోకి రాగానే మూడు పెళ్ళాలు అని, దత్త పుత్రుడు అని, ప్యాకేజీ స్టార్ అని తిడతారు..

      అంతా మీ ఇష్టమే.. అంతే కదా..

    3. edo kabaddi lo antuku paripoinattu………..oka sari m o r i g i b a n g a l o r e p a r i p o t a a d u ……..election d a k a v e e d i n i e v a r u g u r t u p e t t u k u n t a a r u . ,………..3 n e l a l a k e p a r t i c h a n k a n a a k i p o i n d i ……..5 years t a r a v a a t a . . . k a p u l a v o t l u . …p e l l a m v o t e v e i n c h u k o m a n u . . m u n d a n i . …..hahaha

  2. అబ్బొ!! తెగ ఉద్దరించావులె! జగన్ పవన్ ని పట్టించుకుకొకపోటం కాదు.

    .

    నలుగురు పెళ్ళాలు, నలుగురొ అయిదుగురొ పిల్లలు…. నాలుగెళ్ళకు ఒకసారి కారులు మార్చినట్టు పెళ్ళాలని మారుస్తాడు….. అని కారు కూతలు కూసినందుకు తప్పై పొయింది… అని పవన్ కాళ్ళు పట్టుకుంటె, సరిపొద్ది!

    .

    అలానె ఎదొ పవన్ మీద జగన్ జాలి చూపించి విమర్సించకపోవటం కాదు. నీకు పవన్ షాక్ ఎలా ఉంటుందొ అర్ధం అయ్యింది కనుక ఇక మూసుకు కూర్చొ! నీ డ్రామలకి ఎవరూ పడిపొరు!!

  3. చంద్రబాబు నెరిసిన మడ్డ మీద ఒక్క వెంట్రుక కూడా పిక లేడు ఈ పూనా కొడుకు

  4. చంద్రబాబు నెరిసిన మడ్డ మీద ఒక వెంట్రుక కూడా పీక లేడు ఈ పూనా కొడుకు

  5. Cbn ని ఒంటరిని చేస్తాడా?? నీ comedy రతలు… Cm గా ఉండి ఏమి చేయలేకపోయాడు, జైలు లో పెడితే, direct గా cm seat లో కూర్చున్నాడు CBN… Now Lokesh is more powerful than జగ్గు….

  6. పవన్ కళ్యాణ్ ని పొగిడి.. పవన్ కళ్యాణ్ తో పొత్తులో 2029 ఎన్నికలకు “సిద్ధం” కావాలని చూస్తున్నాడేమో జగన్ రెడ్డి..

    మరి “సింగల్ సింహం” బిరుదాంకితులైన జగన్ రెడ్డి .. గుంపులో గోవిందం అని సార్ధక నామధేయులుగా మారబోతున్నారా..?

    జగన్ రెడ్డి ని ఇలా వదిలేస్తే.. చివరికి షర్మిల, కేఏ పాల్ తో కూడా పొత్తులకు “సిద్ధం” అయిపోయేలా ఉన్నాడు..

    అధికారం లేకపోతే.. జగన్ రెడ్డి అసలు స్వరూపం.. నిన్న పిఠాపురం లో చూసాం కదా.. పిచ్చిపూకు..

Comments are closed.