తన పరువు పోయిందని, అందుకే బతికి ఉండటంకంటే చనిపోవడమే మంచిదని అంటోంది ఓ తెలుగు సినిమా నటి. ఈమేమీ టాప్ హీరోయిన్ కాదు. పాపులర్ హాస్య నటి. క్యారెక్టర్ యాక్టర్. ఆమె అందరికీ తెలిసిన హేమ. రాజోలు (తూర్పు గోదావరి) నుంచి సినిమా రంగంలోకి వచ్చిన హేమ వయసు ఇప్పుడు 57 ఏళ్ళు. దాదాపు రెండొందల సినిమాల్లో నటించింది.
సినిమా చరిత్ర బాగానే ఉంది గానీ సంచలనం సృష్టించిన బెంగళూరు డ్రగ్స్ కేసులో పట్టుబడి నిందితురాలిగా జనం ముందు నిలుచుంది. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమ డ్రగ్స్ తీసుకుందని పోలీసులు ఆధారాలతో సహా చెప్పారు. విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇస్తే, తాను డ్రగ్స్ తీసుకోలేదని, అంతా అబద్ధమని మీడియా ముందు రెచ్చిపోయి విచారణకు హాజరు కాలేదు.
రేవ్ పార్టీ జరిగిందని చెబుతున్న సమయంలో తాను హైదరాబాదులోనే తన ఇంట్లో ఉన్నానని అంటూ వంట చేస్తున్నట్లో, పచ్చడి పెడుతున్నట్లో యేవో వీడియోలు రిలీజ్ చేసింది. కానీ పోలీసులు హేమను అరెస్టు చేసి కొన్ని రోజులు జైల్లో పెట్టారు. అప్పుడే “మా” అసోసియేషన్ ఆమె సభ్యత్వం రద్దు చేస్తే డ్రగ్స్ తీసుకోలేదని చెప్పే టెస్టులు చేయించుకొచ్చి ఇస్తే ఆమె సభ్యత్వాన్ని పునరుద్ధరించారు.
కానీ పోలీసులు పట్టువదలని విక్రమార్కుల్లా ఆమె డ్రగ్స్ తీసుకుందని, ఆమె రిలీజ్ చేసిన వీడియోలు, చూపించిన సర్టిఫికెట్లు అబద్ధమని చెప్పారు. చార్జిషీటు కూడా దాఖలు చేశారు. దీంతో అసలే నోటి ఎక్కువగా ఉండే హేమ తాజాగా రెచ్చిపోయింది. చార్జిషీటు తానే ఇంకా చూడలేదని, మీడియాకు ఎలా వచ్చిందని మండిపడింది. ఈ వార్తలు చూసి తన తల్లి అనారోగ్యం పాలైందని చెప్పింది.
తాను మీడియా పెద్దల దగ్గరకు వస్తానని, వారే టెస్టులు చేయించాలని చెప్పింది. పరువు కోసం తాను చావడానికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పింది. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాదులోనే కొందరు ప్రముఖ తెలుగు నటీ నటులే డ్రగ్స్ తీసుకున్నారని ఆరోపణలు వచ్చిన సంగతి, వాళ్ళు విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఆ కేసు ఏమైందో తెలియదు. కానీ వాళ్ళెవరూ తమ పరువు పోయిందని, చనిపోతామని చెప్పలేదు.
వాళ్లకు హేమ కంటే ఎక్కువ పరువే ఉంది కదా. అయినా హేమ బెంగళూరు పోలీసులకు శత్రువు కాదు. ఆమె కన్నడలో పాపులర్ ఏమీ కాదు. అయినప్పటికీ పరువు పోయిందని నానా యాగీ చేస్తోంది. తప్పు చేయకపోతే హుందాగా విచారణకు హాజరై నేరం చేయలేదని నిరూపించుకోవచ్చు. రెచ్చిపోవడం, యాగీ చేయడం అవసరంలేదు. అరెస్టు చేస్తారనే భయం కావొచ్చు.
ఔనన్నా కాదన్నా
Good decision, please do it right now…
Neekentra nopii yevaru life valladhi nuvvu kuda vellu party ki lokesh babu tho kukaaaa
you can also make same decision and implement right now…b’coz no use with both of you
Neeku taste yemmo cbn, lokesh ante andhariki alla ledhu lol
ఆలా ఐతే కాకాని కూడా ఒప్పుకోవచ్చు కదా
ఈ మధ్య హేమ, హేమ కమిటీ – ఈ రెండు పేర్లే బాగా వినిపిస్తున్నాయి
Devara Friends saif Batchtho kalisi Boatslo work chestu vuntadu, saif and friends Drugs,smuggling chestu vuntaru Jr ki teliyakunda.
oka situationlo thama Illegal Bussiness kosam Devarani champali anukuntaru..
Devara Interval Banglo oka Visham poosina Kathitho okaru podavadam valla Chanipothadu..
But Devara tappu chesi paraarilo vunnattu Villains Nammistaru villagersni..
Devara Son Devaraki totally reverselo Bayamtho Brathukuthu vuntadu..Devara tappu chesi paaripoyadu ani 2yrs nunchi kanapadtledu ani kopamtho vuntadu.
ala vuna timelo villain Batchlo okokarini JR laga vunde person champuthu vuntadu…
Devara vachi champuthunada,Devaraki inko koduku vunada ana suspensetho second half run avtundi..cut cheste andarni champuthundi Bayam natisthuna JR ey ani climaxlo Reveallo avtundi..
Devarani chanipoyadu ani.. evaru champaaro Teliyali vadni Champuthu ani chepadamtho..WHO KILLED DEVARA See in PART2 ani END avtunadi part1.
Bhayya, mohtam story leak chesesav 🙂
Bangalore police tokki taata teese daka vadalaru. Road side prostitutes ne vadalaru deenni vadultara.
vc estanu 9380537747
Movies lo avakasam aghipoindhi inkka brathakali veree dhariledhu pedha actors directors chesthe thapu ledha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Call boy jobs available 9989793850
Boku hema… Druggist… Useless fellow.. u r spoiling society..