కాస్టింగ్ కౌచ్ తో హీరోలకు సంబంధం లేదా?

ఇండస్ట్రీలో మహిళలకు మద్దతుగా కనీసం ఒక్క స్టేట్ మెంట్ కూడా ఇవ్వలేకపోతున్నారెందుకు?

చాలా విషయాల్లో హీరోలు చొరవ చూపిస్తుంటారు. ఒక అడుగు ముందుకేసి తమ అభిమానులకు పిలుపిస్తుంటారు. ‘సభ్య సమాజాని’కి ఆదర్శంగా నిలిచేందుకు ప్రయత్నిస్తుంటారు. మరి కాస్టింగ్ కౌచ్ విషయంలో ఎందుకీ వెనకడుగు?

కాస్టింగ్ కౌచ్.. ప్రస్తుతం సౌత్ ను ఊపేస్తున్న సమస్య. హేమ కమిటీ రిపోర్ట్ తర్వాత మల్లూవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని చిత్ర పరిశ్రమల్ని కుదిపేస్తోంది ఈ సమస్య. అయితే టాలీవుడ్ నుంచి మాత్రం దీనిపై స్పందించేందుకు హీరోలు ముందుకురావడం లేదు.

ముందుగా కేరళ చిత్రసీమ విషయానికొద్దాం.. తాజా కాస్టింగ్ కౌచ్ సమస్య అక్కడే మొదలైంది. ఆ వెంటనే కొందరిపై కేసులు పడ్డాయి, కొంతమంది తమ పదవుల్ని త్యజించారు. ప్రస్తుతం అక్కడ కాస్టింగ్ కౌచ్ కేసులపై విచారణ కోసం టాస్క్ ఫోర్స్ ఏర్పాటైంది. దాదాపు ప్రతి హీరో ఈ అంశంపై తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేశాడు.

ఇక కోలీవుడ్ విషయానికొద్దాం.. ఇక్కడ కూడా ఈ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. నడిగర్ సంఘం ప్రత్యేకంగా సమావేశమైంది. విధివిధానాలు రూపొందించింది. బాధితులకు అండగా ఉంటామని ప్రకటించింది. స్వయంగా విశాల్, కార్తి లాంటి హీరోలు కాస్టింగ్ కౌచ్ పై ఓపెన్ గా మాట్లాడుతున్నారు.

విశాల్ అయితే ఒక అడుగు ముందుకేశాడు. ఓ హీరోగా, నడిగర్ సంఘం జనరల్ సెక్రటరీగా ఈ ఇష్యూపై చాలా చొరవ తీసుకుంటున్నాడు. ఇండస్ట్రీలో మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి తమకు ఎదురైన చేదు అనుభవాల్ని బయటపెట్టాలని, ఫిర్యాదులపై తక్షణం చర్యలు తీసుకుంటామని పిలుపునిస్తున్నాడు.

మరి టాలీవుడ్ పరిస్థితేంటి..? ఈమధ్య కాలంలో ఎంతమంది హీరోలు కాస్టింగ్ కౌచ్ పై ఓపెన్ గా మాట్లాడారు. నిజానికి అసలు ఈ అంశాన్ని ప్రస్తావించడానికే చాలామంది ఆసక్తి చూపించడం లేదు. ఈ వైఖరి మారాలి.

టాలీవుడ్ లో అసలు కాస్టింగ్ కౌచ్ లేదంటూ ఆ మధ్య ఓ పెద్ద హీరో స్టేట్ మెంట్ ఇచ్చాడు. అంతకంటే పెద్ద అబద్ధం ఇంకోటి లేదంటూ అతడిపై ఓ రేంజ్ లో ట్రోలింగ్ నడిచింది. నేరుగా పేర్లు చెప్పకపోయినా కొంతమంది హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు.. టాలీవుడ్ హీరోలపై కూడా కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన సందర్భాలున్నాయి.

మరి మన హీరోలు ఎందుకు ముందుకురావడం లేదు. ఇండస్ట్రీలో మహిళలకు మద్దతుగా కనీసం ఒక్క స్టేట్ మెంట్ కూడా ఇవ్వలేకపోతున్నారెందుకు? ఇలాంటి విషయాల్లో హీరోల నుంచి చొరవ వచ్చినప్పుడే, సమస్య పరిష్కారం తొందరగా జరుగుతుంది. ఉన్నఫలంగా ఇది రూపుమాసిపోదు. కనీసం కాస్టింగ్ కౌచ్ తీవ్రత తగ్గుతుంది కదా.. ఈ దిశగా మన హీరోలు ఎందుకు ఆలోచించడం లేదు.

41 Replies to “కాస్టింగ్ కౌచ్ తో హీరోలకు సంబంధం లేదా?”

  1. జగన్ రెడ్డి పాలస్ లో కాదంబరి జేత్వాని , సన్నీలియోన్ , యాంకర్ శ్యామల , స్వప్న , విడదల రజని అలాగే కేటీఆర్ ఫార్మ్ హౌస్ లో సమంత , రకుల్ , వీళ్ళ పొలిటికల్ కాస్టింగ్ కౌచ్ సంగతేమిటి ?

  2. ప్రబాస్ కాక మిగతా ముగ్గురు టాప్ హిరొలను (RRA) మీరు గమించారొ లెదొ

    హిరొఇన్ లకు ఒక్కడు చాన్స్ ఇస్తె మిగత ఇద్దరు కూడా చాన్స్ ఇస్తారు

    Rakul

    Kajal

    Samantha

    Puja Hegde

    అంటె అ ముగ్గరి హిరొల మద్య మంచి understanding వుందన్నమాట

  3. ప్రబాస్ కాక మిగతా ముగ్గురు టాప్ హిరొలను (TRA) మీరు గమించారొ లెదొ

    హిరొఇన్ లకు ఒక్కడు చాన్స్ ఇస్తె మిగత ఇద్దరు కూడా చాన్స్ ఇస్తారు

    Rakul

    Kajal

    Samantha

    Puja Hegde

    అంటె అ ముగ్గరి హిరొల మద్య మంచి understanding వుందన్నమాట

  4. Jethwaani మీద కేసు. నమోదు కాక ముందే ఎలా అరెస్టు చెయ్యాల్లో తీరిగ్గా వివరించిన. సీతరమనజ్ నియులు ముగ్గురు ఐపీఎస్ ల ఉద్యోగాలు పొయ్యాయి మీ మూలంగా .ఇది ఈ విధంగా రాన్ చేసారు ప్రభుత్వాన్ని . ఇప్పుడు సీతారాం గాడు నోరు విప్పి అసలు మనిషి పేరు చెపితే అప్పుడు ఉంటది

  5. Devara Friends saif Batchtho kalisi Boatslo work chestu vuntadu, saif and friends Drugs,smuggling chestu vuntaru Jr ki teliyakunda.

    oka situationlo thama Illegal Bussiness kosam Devarani champali anukuntaru..

    Devara Interval Banglo oka Visham poosina Kathitho okaru podavadam valla Chanipothadu..

    But Devara tappu chesi paraarilo vunnattu Villains Nammistaru villagersni..

    Devara Son Devaraki totally reverselo Bayamtho Brathukuthu vuntadu..Devara tappu chesi paaripoyadu ani 2yrs nunchi kanapadtledu ani kopamtho vuntadu.

    ala vuna timelo villain Batchlo okokarini JR laga vunde person champuthu vuntadu…

    Devara vachi champuthunada,Devaraki inko koduku vunada ana suspensetho second half run avtundi..cut cheste andarni champuthundi Bayam natisthuna JR ey ani climaxlo Reveallo avtundi..

    Devarani chanipoyadu ani.. evaru champaaro Teliyali vadni Champuthu ani chepadamtho..WHO KILLED DEVARA See in PART2 ani END avtunadi part1.

  6. Hero manager ki చెబితే మేనేజర్ arrange చేస్తారు చీకట్లో. So ఎవరు ఎవరో తెలియదు. అందుకే లేదు అన్నాడు balls. Light arpeste నీడ కూడా పడదు.

  7. కాస్టింగ్ కౌచ్ ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువసార్లు వినిపిస్తూ ఉన్నది.

    ఈ కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసేవారిలో సక్సెస్‍ఫుల్ హీరోయిన్లూ నటీమణులూ ఉండరు. అంతా ఒకటి రెండు సినిమాలతో చతికిలపడ్డ ఫెయిల్యూర్ బ్యాచే. ఈ కాస్టింగ్ కౌచ్ కూడా నిన్నా మొన్నా జరిగిన బాపతువి కావు. ఎప్పుడో ఏ ఏడెనిమిది పదేళ్ళ క్రితమో జరిగినవి అని చెప్పబడేవి మాత్రమే. పోనీ ఆరోపణలకు ఆధారాలు సాక్ష్యాలూ ఏమీ ఉండవు. రోడ్డెక్కి అల్లరి చేయటం మాత్రమే.

    ఎవడైనా ఒక ఆడదాన్ని నమ్మించి మాయమాటలు చెప్పి అనుభవించటమో లేక రేప్ చేయటమో చేస్తారు. ఈ కాస్టింగ్ కౌచ్ లలొ రేప్ లు ఉండవు. ఉండేది మాయమాటలు చెప్పి వేషాలు ఇస్తామనీ హీరోయిన్ చేస్తామనీ చేసే మోసాలు మాత్రమే కదా !. అలా వేషాలు ఇచ్చేదీ లేనిదీ హీరోయిన్ చేయటమో చేయకపోవటమో ఏ అయిదారునెలలోనే తేలిపోతుంది. మరి ఆ మోసం మీద ఫిర్యాదు చేయటానికి తీరిగ్గా ఏళ్ళూ పూళ్ళూ కావాలా ?

    ఆమధ్య రెజిలర్లు రోడ్డెక్కి ఇలాంటి ఆరోపణలే చేసారు., 2013 లో అత్యాచారానికి ప్రయత్నం చేసిన బ్రిజ్ ‍భూషణ్ మీద చర్యలు తీసుకోమని ఒక రాష్ట్రానికీ ఒక కులానికీ చెందిన రెజిలర్లు సరాసరి, పోలీస్ స్టేషన్ లో కేసు కూడా పెట్టకుండా రోడ్డెక్కారు. 2013 లో అత్యాచారప్రయత్నం చేసిన బ్రిజ్ భూషణ్ అంకుల్ ఇంట్లో ప్రతి ఫంక్షన్ కూ ఈ రెజిలర్లు అప్పటిదాకా హాజరు అయ్యారు.

    కనుక ఈ కాస్టింగ్ కౌచ్ లో ఏది నిజమో ఏది అబద్దమో దేవుడికే తెలియాలి.

    రెండు చేతులూ కలవకుండా చప్పట్లు మాత్రం మోగవు అని మాత్రమే తెలుసు

    సెన్సేషనల్ మాటర్స్ లో అభ్యుదయ విప్లవభావాలు నోటితో విరోచనం చేసుకునే జనానికి ఇలాంటి విషయాలు బహుఆనందదాయకము

  8. కాస్టింగ్ కౌచ్ ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువసార్లు వినిపిస్తూ ఉన్నది.

    ఈ కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసేవారిలో సక్సెస్‍ఫుల్ హీరోయిన్లూ నటీమణులూ ఉండరు. అంతా ఒకటి రెండు సినిమాలతో చతికిలపడ్డ ఫెయిల్యూర్ బ్యాచే. ఈ కాస్టింగ్ కౌచ్ కూడా నిన్నా మొన్నా జరిగిన బాపతువి కావు. ఎప్పుడో ఏ ఏడెనిమిది పదేళ్ళ క్రితమో జరిగినవి అని చెప్పబడేవి మాత్రమే. పోనీ ఆరోపణలకు ఆధారాలు సాక్ష్యాలూ ఏమీ ఉండవు. రోడ్డెక్కి అల్లరి చేయటం మాత్రమే

    1. ఎవడైనా ఒక ఆడదాన్ని నమ్మించి మాయమాటలు చెప్పి అనుభవించటమో లేక రేప్ చేయటమో చేస్తారు. ఈ కాస్టింగ్ కౌచ్ లలొ రేప్ లు ఉండవు. ఉండేది మాయమాటలు చెప్పి వేషాలు ఇస్తామనీ హీరోయిన్ చేస్తామనీ చేసే మోసాలు మాత్రమే కదా !. అలా వేషాలు ఇచ్చేదీ లేనిదీ హీరోయిన్ చేయటమో చేయకపోవటమో ఏ అయిదారునెలలోనే తేలిపోతుంది. మరి ఆ మోసం మీద ఫిర్యాదు చేయటానికి తీరిగ్గా ఏళ్ళూ పూళ్ళూ కావాలా ?

    2. ఎవడైనా ఒక ఆడదాన్ని నమ్మించి మాయమాటలు చెప్పి అనుభవించటమో లేక రే***పు చేయటమో చేస్తారు. ఈ కాస్టింగ్ కౌచ్ లలొ రే***పు లు ఉండవు. ఉండేది మాయమాటలు చెప్పి వేషాలు ఇస్తామనీ హీరోయిన్ చేస్తామనీ చేసే మోసాలు మాత్రమే కదా !. అలా వేషాలు ఇచ్చేదీ లేనిదీ హీరోయిన్ చేయటమో చేయకపోవటమో ఏ అయిదారునెలలోనే తేలిపోతుంది. మరి ఆ మోసం మీద ఫిర్యాదు చేయటానికి తీరిగ్గా ఏళ్ళూ పూళ్ళూ కావాలా ?

      1. ఆమధ్య రెజిలర్లు రోడ్డెక్కి ఇలాంటి ఆరోపణలే చేసారు., 2013 లో అత్యాచారానికి ప్రయత్నం చేసిన బ్రిజ్ ‍భూషణ్ మీద చర్యలు తీసుకోమని ఒక రాష్ట్రానికీ ఒక కులానికీ చెందిన రెజిలర్లు సరాసరి, పోలీస్ స్టేషన్ లో కేసు కూడా పెట్టకుండా రోడ్డెక్కారు. 2013 లో అత్యాచారప్రయత్నం చేసిన బ్రిజ్ భూషణ్ అంకుల్ ఇంట్లో ప్రతి ఫంక్షన్ కూ ఈ రెజిలర్లు అప్పటిదాకా హాజరు అయ్యారు.

      2. ఆమధ్య రెజిలర్లు రోడ్డెక్కి ఇలాంటి ఆరోపణలే చేసారు., 2013 లో అత్యాచారానికి ప్రయత్నం చేసిన బ్రిజ్ ‍భూషణ్ మీద చర్యలు తీసుకోమని ఒక రాష్ట్రానికీ ఒక కులానికీ చెందిన రెజిలర్లు సరాసరి, కేసు కూడా పెట్టకుండా రోడ్డెక్కారు. 2013 లో అత్యాచారప్రయత్నం చేసిన బ్రిజ్ భూషణ్ అంకుల్ ఇంట్లో ప్రతి ఫంక్షన్ కూ ఈ రెజిలర్లు అప్పటిదాకా హాజరు అయ్యారు.

      3. కనుక ఈ కాస్టింగ్ కౌచ్ లో ఏది నిజమో ఏది అబద్దమో దేవుడికే తెలియాలి.

        రెండు చేతులూ కలవకుండా చప్పట్లు మాత్రం మోగవు అని మాత్రమే తెలుసు

        సెన్సేషనల్ మాటర్స్ లో అభ్యుదయ విప్లవభావాలు నోటితో విరోచనం చేసుకునే జనానికి ఇలాంటి విషయాలు బహుఆనందదాయకము

        1. ఆమధ్య రెజిలర్లు రోడ్డెక్కి ఇలాంటి ఆరోపణలే చేసారు., 2013 లో అత్యాచారానికి ప్రయత్నం చేసిన బ్రిజ్ ‍భూషణ్ మీద చర్యలు తీసుకోమని ఒక రాష్ట్రానికీ ఒక కులానికీ చెందిన రెజిలర్లు సరాసరి, రోడ్డెక్కారు. 2013 లో అత్యాచారప్రయత్నం చేసిన బ్రిజ్ భూషణ్ అంకుల్ ఇంట్లో ప్రతి ఫంక్షన్ కూ ఈ రెజిలర్లు అప్పటిదాకా హాజరు అయ్యారు.

  9. కాస్టింగ్ కౌచ్ ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువసార్లు వినిపిస్తూ ఉన్నది.

    ఈ కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసేవారిలో సక్సెస్‍ఫుల్ హీరోయిన్లూ నటీమణులూ ఉండరు. అంతా ఒకటి రెండు సినిమాలతో చతికిలపడ్డ ఫెయిల్యూర్ బ్యాచే. ఈ కాస్టింగ్ కౌచ్ కూడా నిన్నా మొన్నా జరిగిన బాపతువి కావు. ఎప్పుడో ఏ ఏడెనిమిది పదేళ్ళ క్రితమో జరిగినవి అని చెప్పబడేవి మాత్రమే. పోనీ ఆరోపణలకు ఆధారాలు సాక్ష్యాలూ ఏమీ ఉండవు. రోడ్డెక్కి అల్లరి చేయటం మాత్రమే.

    ఎవడైనా ఒక ఆడదాన్ని నమ్మించి మాయమాటలు చెప్పి అనుభవించటమో లేక రే***పు చేయటమో చేస్తారు. ఈ కాస్టింగ్ కౌచ్ లలొ రే***పు లు ఉండవు. ఉండేది మాయమాటలు చెప్పి వేషాలు ఇస్తామనీ హీరోయిన్ చేస్తామనీ చేసే మోసాలు మాత్రమే కదా !. అలా వేషాలు ఇచ్చేదీ లేనిదీ హీరోయిన్ చేయటమో చేయకపోవటమో ఏ అయిదారునెలలోనే తేలిపోతుంది. మరి ఆ మోసం మీద ఫిర్యాదు చేయటానికి తీరిగ్గా ఏళ్ళూ పూళ్ళూ కావాలా ?

    ఆమధ్య రెజిలర్లు రోడ్డెక్కి ఇలాంటి ఆరోపణలే చేసారు., 2013 లో అత్యాచారానికి ప్రయత్నం చేసిన బ్రిజ్ ‍భూషణ్ మీద చర్యలు తీసుకోమని ఒక రాష్ట్రానికీ ఒక కులానికీ చెందిన రెజిలర్లు సరాసరి, రోడ్డెక్కారు. 2013 లో అత్యాచారప్రయత్నం చేసిన బ్రిజ్ భూషణ్ అంకుల్ ఇంట్లో ప్రతి ఫంక్షన్ కూ ఈ రెజిలర్లు అప్పటిదాకా హాజరు అయ్యారు.

    కనుక ఈ కాస్టింగ్ కౌచ్ లో ఏది నిజమో ఏది అబద్దమో దేవుడికే తెలియాలి.

    రెండు చేతులూ కలవకుండా చప్పట్లు మాత్రం మోగవు అని మాత్రమే తెలుసు

    సెన్సేషనల్ మాటర్స్ లో అభ్యుదయ విప్లవభావాలు నోటితో విరోచనం చేసుకునే జనానికి ఇలాంటి విషయాలు బహుఆనందదాయకము

Comments are closed.