త్రివిక్రమ్ శత్రువులంతా ఒక్కటయ్యారా..?

కొంతమంది నిర్మాతలు, మరికొంత మంది హీరోలు, ఓ సంగీత దర్శకుడు చాన్నాళ్లుగా త్రివిక్రమ్ పై గుర్రుగా ఉన్నాయి.

అదేంటి.. త్రివిక్రమ్ కు శత్రువులా? స్టార్ డైరక్టర్ హోదాలో అందరితో కలివిడిగా, సరదాగా ఉండే మనిషికి విరోధులా..? ఇలా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓ మనిషి ఎదిగాడంటే అతడికి శత్రువులు కూడా పెరుగుతారు. ఇది సహజం.

కాకపోతే త్రివిక్రమ్ విషయంలో ‘శత్రువు’ అనే పెద్ద పదం వాడలేం కానీ, అతడంటే గిట్టని వాళ్లు, అతడు పడిపోతే చూడాలని కసిగా కోరుకునే వాళ్లు కొందరున్నారు. వాళ్లంతా ఇప్పుడు ఏకమైనట్టు తెలుస్తోంది.

కొంతమంది నిర్మాతలు, మరికొంత మంది హీరోలు, ఓ సంగీత దర్శకుడు చాన్నాళ్లుగా త్రివిక్రమ్ పై గుర్రుగా ఉన్నాయి. ఇప్పుడు వాళ్లంతా పూనమ్ కౌర్ వివాదంతో ఏకమైనట్టు కనిపిస్తోంది. న్యాయం గెలవాలి, టాలీవుడ్ శుభ్రంగా ఉండాలంటూ పైకి స్టేట్ మెంట్స్ ఇస్తూనే.. మరోవైపు ఈ వివాదాన్ని తమ స్థాయిలో ఎగదోసే ప్రయత్నం చేస్తున్నారు.

ఎప్పుడైతే నేరుగా త్రివిక్రమ్ పేరు ప్రస్తావిస్తూ పూనమ్ కౌర్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పై ఆరోపణలు చేసిందో.. అప్పుడే కొంతమంది ఆమెను సంప్రదించారు. కోర్టులో కేసు వేయమని కొందరు, పోలీస్ స్టేషన్ కు వెళ్లాలని మరికొందరు ఆమెకు సలహాలిచ్చారు. ఏం జరిగినా తాము చూసుకుంటామంటూ భరోసా ఇచ్చారు.

మరికొంతమంది మరో అడుగు ముందుకేసి, ఏవైనా సాక్ష్యాధారాలుంటే తమకు ఇవ్వాలని.. మిగతా వ్యవహారాన్ని సినీ పెద్దలతో కలిసి ముందుకు తీసుకెళ్తామని పూనమ్ ను కోరినట్టు తెలుస్తోంది.

ఓవైపు ఈ వ్యవహారం ఇలా నడుస్తుంటే, మరోవైపు త్రివిక్రమ్ తరఫు నుంచి కూడా కొంతమంది రంగంలోకి దిగారు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని, మధ్యే మార్గంగా రాజీకి రావాలని, ఏం కావాలో కోరుకోమని ఆఫర్లిస్తున్నారు.

మొత్తమ్మీద పూనమ్ కౌర్ వ్యవహారంలో తెరపై కనిపించేది గోరంత అయితే.. తెరవెనక కొండంత వ్యవహారం నడుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో త్రివిక్రమ్ పై గుర్రుగా ఉన్న వ్యక్తులంతా ఏకమవ్వడం కొసమెరుపు.

32 Replies to “త్రివిక్రమ్ శత్రువులంతా ఒక్కటయ్యారా..?”

  1. Tirumala laddu matter country mottam chustu vunte ….nuv matram roju ki 4 sarlu trivikram, jhony matter pedutunavu…artam avutondi…devudi tho games aadaaru mee Katha devude chustadu

  2. కమిషన్ల మత్తులో…..డబ్బు పిచ్చి తో మీరు చేసిన అరాచకాలు, మహా పాపాలు మొత్తం బైటికి వస్తున్నాయ్ GA…. ఈ సారి TRIVIKRAM , జానీ మాస్టర్ కూడా కాపడలేరు మిమ్మల్ని…..

  3. Ileana mother stayed for 2 weeks when Trivikram narrating story to her, and cooperated very well. It is very common in the field. Success is not easy in glittery world, spreading legs is small thing. P00nma seems missed some roles, could be her talent issues.

  4. కొంతమంది నిర్మాతలు, మరికొంతమంది హీరోలు, ఓ సంగీత దర్శకుడు చాన్నాళ్లుగా త్రివిక్రమ్ పై గుర్రుగా వున్నాయి.

    ఏమన్నా అంటే అన్నాము అంటారు. మీరే చెప్పండి ఇది స్టీరియో టిపికల్ ఆంధ్ర ముస్లిం తెలుగు మాట్లాడినట్లుగా లేదా? చిన్నప్పుడు నాటకాల్లో ఇలా తురక వాళ్ళ తెలుగుని వెటకారం చేసేలా రాసేవారు. ఇప్పుడు వీళ్లు నిజంగా ఇలాగే రాస్తున్నారు.

Comments are closed.