దేవుడిని కూడా రాజకీయల‌కు వాడుకునే దుర్మార్గుడు చంద్రబాబు: జ‌గ‌న్‌

తిరుమల లడ్డూ విషయంలో సీఎం చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయ‌స్ జ‌గ‌న్‌ ఖండించారు. చంద్రబాబు దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు తన 100 రోజుల‌ పాలనలో జ‌రిగిన‌ వైఫల్యాలను…

తిరుమల లడ్డూ విషయంలో సీఎం చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయ‌స్ జ‌గ‌న్‌ ఖండించారు. చంద్రబాబు దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు తన 100 రోజుల‌ పాలనలో జ‌రిగిన‌ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.

ఇవాళ ఆయ‌న మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీటీడీ నిర్వహణ పట్ల గర్వం వ్యక్తం చేస్తూ, నెయ్యి వంటి పదార్థాలు వాడటానికి ఎన్నో పరీక్షలు చేస్తున్నాయ‌ని, నెయ్యి ట్యాంకర్లకు ఎన్‌ఏబీఎల్ సర్టిఫికెట్ తీసుకుని, టీటీడీ శాంపిల్స్ పరీక్షించిన తర్వాతే అనుమతిస్తార‌ని.. 2014-19 మధ్య 14 నుంచి 15 సార్లు రిజెక్ట్ చేశారని, త‌న‌ హయాంలో 18 సార్లు రిజెక్ట్ చేశార‌న్నారు. టీటీడీకి అద్భుతమైన వ్యవస్థ ఉందని చెప్పడం మానేసి, చంద్రబాబు అబద్ధాలకు చెబుతున్నార‌ని మండిప‌డ్డారు.

ఇప్పుడు కూడా జులై 12న శాంపిల్స్ తీసుకున్నారని.., ఆ సమయంలో సీఎంగా ఉన్నది చంద్రబాబేన‌ని. మూడు టెస్ట్లు చేశాక, జులై 17న ఎన్డీడీబీకి పంపించారని.. 2 నెలల క్రితం రిజెక్ట్ అయితే, ఇప్పటివరకు బాబు ఏం చేస్తున్నారు? అంటూ జగన్ ప్రశ్నించారు. చంద్ర‌బాబు దేవాలయాలు కూలిస్తే.. అమరావతి, వైజాగ్, భువనేశ్వరి, హైదరాబాద్, జమ్మూకాశ్మీర్, చెన్నై, అమెరికాలో టీటీడీ ఆలయాలు కట్టింది వైసీపీ పార్టీనే అని అన్నారు.

అంతేకాక, చంద్రబాబు వంద రోజుల పాలనపై కూడా జగన్ విమర్శలు చేశారు, బాబు పాలన మొత్తం మోసమేనని, ప్రజల జీవన స్థితిగతులపై దెబ్బతీస్తుందని మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో సూపర్ సిక్స్ లేదు.. సెవెనూ లేదని.. వ్యవస్థలన్నీ తిరోగమనంలో ఉన్నాయ‌న్నారు. ఇప్పటివరకూ వసతి దీవెన, విద్యా దీవెను ఇవ్వలేదని, 108, 104 ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని మండిపడ్డారు.

130 Replies to “దేవుడిని కూడా రాజకీయల‌కు వాడుకునే దుర్మార్గుడు చంద్రబాబు: జ‌గ‌న్‌”

  1. ఎం నువ్వు తక్కువొడివా అన్నొవ్..

    బాబయి హత్యను నువ్వు వాడుకొలెదా ?

    పతివ్రత కబుర్లొద్దు అన్నాయ్….

    నువ్వు మళ్ళి CM అవుతా అని ఎమైనా బ్రమలు వున్నాయా ?

    నువ్వు CM …అ రొజా మంత్రి..అమ్మొ మళ్ళినా ……..అ ఊహె బయం వెస్తా వుంది

  2. నిండా మునిగిపోయావు జగన్ రెడ్డి..

    చంద్రబాబు ని తిట్టడానికి ప్రెస్ మీట్ పెట్టావే గాని.. నువ్వు తప్పు చేయలేదని స్ట్రాంగ్ గా వాదించుకోలేకపోయావు..

    ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెండర్లు పిలుస్తారంట.. వాళ్ళు క్వాలిటీ ఏమి కలుపుతారో చూసుకోబల్లేదా..?

    గత ఐదేళ్లు తిరుమల మీద జగన్ రెడ్డి చేసిన పాపాలు తలచుకుంటే.. ఆంధ్ర ప్రజల రక్తం మరిగిపోతోంది..

    తిరుమల ని జెరూసలేం గా మార్చాలనుకొన్నాడు.. దేవుడు చూస్తూ ఊరుకోడు కదా..

    నువ్వు జైలు కి వెళ్లడం కోసం ప్రపంచం లో హిందువులందరూ ఎదురు చూస్తున్నారు..

      1. నువ్వు కూడా జగన్ రెడ్డి లాగా క్రిస్టియన్ వే కదా..

        నీ కామెంట్స్ కి లైకులుండవు .. నీ జగన్ రెడ్డి ప్రెస్ మీట్ కి వేల్యూ ఉండదు..

        1. Likes kosam comments petanu Ejay…idogo nee reactions kosame pedatanu…aa oogipovadam naku nachtundi..raktam marigipotundi… hindus eduru chustunaru…inka ilantivi pedatav ani

        2. Likes kosam comments pettanu….just to enjoy your reactions with over the top writings like raktam marigipotundi…hindus andaru eduru chustunaru so much vitrol being fitted in this small GA space of what less than 200 audience.

        3. Why should religion be an identity EJay.

          Likes kosam kadu..i enjoy your reactions and over the top comments like raktam marigi povadam and representing all hindus in this micro comments space in GA for the benefit of less than 200 people.

          1. Exactly speak facts and truth. Dont say if some fact is against your narrative it is incorrect.

            Anyways either you very well know the truth and are a benificary of the tdp propoganda

            Or

            Someone who reads yellow media and went into beliwving their propoganda

            Either case you wont change and neither do I.

          2. నీలాంటి, జగన్ రెడ్డి లాంటి క్రిస్టియన్స్ కి ఆ దేవదేవుని విలువ తెలియదు.. అందుకే.. మా నమ్మకాల మీద రక్తపు మాంసాలు కలిపి కమీషన్లు దండుకున్నారు..

            నా కామెంట్స్ చదివే వాళ్ళు చదువుతారు.. నీతో సహా.. ఇక పడుకో..

            జగన్ రెడ్డి సంగతి ఆంధ్ర జనాలే చూసుకొంటారు.. సంపేసి మూడో కంటికి తెలీకుండా పాతేస్తారు..

          3. జగన్ రెడ్డి లాంటి నీచుడు సచ్చిపోవడమే మంచిది.. లేకపోతే జనాలే సంపేస్తారు ఈ రాక్షసుడిని..

            జగన్ రెడ్డి ఈ భూమికి భారం.. దరిద్రం..

      2. వైసీపీ మద్దతుదారులకు,

        మనం ఎవరైతే ఉన్నామో, ఏ పార్టీని ఎంచుకోవాలో మనకు స్వేచ్ఛ ఉంది. కానీ, రాజు గారు, లోకనాథరావు గారు, రంగనాథ్ గారు మరియు ఇతర వైసీపీ మద్దతుదారులకు ముఖ్యంగా చెప్పదలచుకున్నది, తిరుమల తిరుపతి లడ్డులో గ్లీ లో కల్తీ చేయడం ఒక రాజకీయ సమస్య కాదని, ఇది కేవలం హిందువుల విశ్వాసాలను మరియు సంప్రదాయాలను అవమానించడమే కాక, స్వామివారి ఆరాధన పట్ల ఘోర అవమానమని చెప్పాలనుకుంటున్నాను.

        తిరుపతి లడ్డూ సాదా స్వీట్స్ కాదు, అది నైవేద్యం, శ్రీవారి పవిత్ర ప్రసాదం. ఇందులో కల్తీ చేయడమంటే భగవంతునికి స్వచ్ఛమైన నైవేద్యం సమర్పించడం కాకుండా అపవిత్రం చేయడమే. భగవద్గీత (9:26) లో భగవంతుడు ఇలా అంటారు: “పత్రం, పుష్పం, ఫలం, తోయం భక్త్యా ప్రార్పితం ఆమిషం” అని. ఈ రీతిలో నైవేద్యం సమర్పించబడినప్పుడు, అది స్వచ్ఛంగా మరియు భక్తితో ఉండాలి. ఈ సంప్రదాయాన్ని అవమానించడం సనాతన ధర్మం పట్ల ద్రోహం చేయడమే.

        మీ పార్టీ సభ్యులకు ఈ విషయం చాలా సీరియస్‌గా చెప్పండి. మనుస్మృతి (11:18) ప్రకారం, ఆహారంలో మోసం చేయడం పాపం. పవిత్ర లడ్డూలో కల్తీ చేయడం కేవలం హిందువుల భావాలను అవమానించడం మాత్రమే కాదు, స్వామివారిని అవమానించడం కూడా అవుతుంది.

        హిందూ సంప్రదాయాలను గౌరవించడం ఎంతో ముఖ్యం, ముఖ్యంగా ఇలా పవిత్రమైన ప్రసాదాలలో కల్తీ చేయడం అసహ్యకరమైన చర్య. అన్ని మతాలనూ గౌరవించాలి, కానీ మన పవిత్ర సంప్రదాయాలను ఎవరు అవమానించినా అలా వదిలి పెట్టకూడదు. ఈ చర్యను మీరు నిరసించకపోతే, భవిష్యత్తులో ఇలాంటివి మరింత పెరుగుతాయి. మహాభారతం (శాంతి పర్వం 109:11) లో చెప్పబడినట్లు, “ధర్మాన్ని రక్షించే వారు ధర్మం ద్వారా రక్షింపబడతారు.” పవిత్రమైన నైవేద్యం అపవిత్రం చేస్తే దైవిక ప్రతిఫలం తప్పదని గ్రహించండి.

        వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, కానీ ఆయన శక్తి అపారమైనది, ఎప్పటికప్పుడు మన చర్యలను పరిశీలిస్తారు.

  3. ayyo langa leven nijalu cheppavu chuskoo … babu vunnappudu quality vundi kevalam 15 times reject chesaru .. ade langa leven techina contractor valla 18 times

    common neeli l/k lara vachi langa di tinandi

  4. “2 నెలల క్రితం రిజెక్ట్ అయితే, ఇప్పటివరకు బాబు ఏం చేస్తున్నారు? అంటూ జగన్ ప్రశ్నించారు”

    super question. ఈ 2 నెలలు కూడా మోడీ-షా ధ్వయాన్ని ఒప్పించి, జగన్నాయి దారుణంగా బద్నాం చేయాలని చూసారు. ఈ 2 నెలల్లో మరోసారి testing కు పోలేదు. అలాగే వెంటనే ఆ supplier ని మార్చేయనూ లేదు. చివరాఖరికి కనీసం casex కూడా నమోదు చేయలేని స్థితిలో కేవలం ఆరోపణలకే పరిమితమయ్యారు.

    1. ఆ రెండు నెలల్లొ ఆ కాంట్రాక్టర్ ని తప్పించటం, తిరిగి karnataka milk federation తొ సంప్రదింపులు జరిపి వారికి కాంట్రాక్ట్ ఇవ్వటo, ఇలా మొత్తం సరి చెసి అప్పుడు చెప్పారు!

      1. Ante aa rendu nelalu, telisi mari, bhaktulaki bad laddos icharau antunava… or did they use pure and pristine heritage ghee without any bidding or letting the news out….emi logic swami…manodu aithe saath khoon maaf

  5. రేయ్,

    గొ*ర్రె బిడ్డ వైన నువ్వు హిం*దువు వేషం వేసి హిం*దూ సామా*జిక వ*ర్గం పేరుతో కు*లం తోక వేసు*కుని తి*రిగే దొం*గ మొ*ఖం వాడివి, వేరే వా*ళ్ళని అనే హక్కు కూడా లేదు రో యి నీకు.

  6. Why did u change the Nandini as Ghee supplier?

    Who gave your party authority to play with the quality of the Laddu on the basis of lower cost?

    Is it your personal money or party money or Government money?

    It is Bhakts money. Why did u play with their sentiments?

    May be intentions not there or there, but ur decision to change the ghee supplier resulted in this situation

    1. Dear Andhra Veerudu.

      Babu Gov also changed Nandini Ghee. It is part of process that Lowest bidder gets the tender.

      Who gave you the authority to claim something as lame as your statement as true.

      Is it your personal view or party view or caste view

      How do you think they played with sentiments. When bad sample is collected during your kula guru regime.

      You can look up how many times Ghee suppliers changed over the years and how many times nandini were not supplier during Chemba regime

        1. Dont peddle lies for your narrative

          Search for

          In 2018, a similar situation was seen when the Tirupati trust awarded the contract to the lowest bidder, and Nandini lost out. That year, TTD allotted the contract to supply ghee to a Marathwada-based dairy.

          1. I have not find not even a single article. , infact KMF (nandini dairy) officially issued a statement that it was supplying 3000 – 4000 tonnes of ghee per year between 2013- 2018 and they did it even in 2019.

            //https://www.news18.com/india/tirupati-board-stopped-taking-nandini-ghee-over-price-issue-resumed-a-few-days-ago-says-karnataka-milk-federation-9057164.html//

          2. Avuna brother marathwada based dairy ante adi oka company kadu maharastra based diary company ani teluskolni meetho discussion pettadam pedda tappe…opukuntuna

            Lowest bidder ani article raste kadu ani vitanda vadam chese meetho argue cheyadam inka pedda tappu ee.

            Meeru gopporu sami

          3. Marathwada based diary ante adi oka company kadu Maharastra lo based dairy company ani teliyani meetho discussion pettadam naa tappu oppukuntuna

            Lowest bidder ani article lo rasina kadu ani vitanda vadam chesina meebothi vari tho argue cheyadam inka pedda tappu.

            Meeru gopporu sam8

      1. then how come langa leven did not get fat in samples …

        one question , during new brands liquor it was stated that they were signed in babu regime

        so how come babu is to be blamed for the contract awarded in langa leven rule

        final ga nuvvu oka neeli l/k vi neeli l/k laga ne vundu

      2. వైసీపీ మద్దతుదారులకు,

        మనం ఎవరైతే ఉన్నామో, ఏ పార్టీని ఎంచుకోవాలో మనకు స్వేచ్ఛ ఉంది. కానీ, రాజు గారు, లోకనాథరావు గారు, రంగనాథ్ గారు మరియు ఇతర వైసీపీ మద్దతుదారులకు ముఖ్యంగా చెప్పదలచుకున్నది, తిరుమల తిరుపతి లడ్డులో గ్లీ లో కల్తీ చేయడం ఒక రాజకీయ సమస్య కాదని, ఇది కేవలం హిందువుల విశ్వాసాలను మరియు సంప్రదాయాలను అవమానించడమే కాక, స్వామివారి ఆరాధన పట్ల ఘోర అవమానమని చెప్పాలనుకుంటున్నాను.

        తిరుపతి లడ్డూ సాదా స్వీట్స్ కాదు, అది నైవేద్యం, శ్రీవారి పవిత్ర ప్రసాదం. ఇందులో కల్తీ చేయడమంటే భగవంతునికి స్వచ్ఛమైన నైవేద్యం సమర్పించడం కాకుండా అపవిత్రం చేయడమే. భగవద్గీత (9:26) లో భగవంతుడు ఇలా అంటారు: “పత్రం, పుష్పం, ఫలం, తోయం భక్త్యా ప్రార్పితం ఆమిషం” అని. ఈ రీతిలో నైవేద్యం సమర్పించబడినప్పుడు, అది స్వచ్ఛంగా మరియు భక్తితో ఉండాలి. ఈ సంప్రదాయాన్ని అవమానించడం సనాతన ధర్మం పట్ల ద్రోహం చేయడమే.

        మీ పార్టీ సభ్యులకు ఈ విషయం చాలా సీరియస్‌గా చెప్పండి. మనుస్మృతి (11:18) ప్రకారం, ఆహారంలో మోసం చేయడం పాపం. పవిత్ర లడ్డూలో కల్తీ చేయడం కేవలం హిందువుల భావాలను అవమానించడం మాత్రమే కాదు, స్వామివారిని అవమానించడం కూడా అవుతుంది.

        హిందూ సంప్రదాయాలను గౌరవించడం ఎంతో ముఖ్యం, ముఖ్యంగా ఇలా పవిత్రమైన ప్రసాదాలలో కల్తీ చేయడం అసహ్యకరమైన చర్య. అన్ని మతాలనూ గౌరవించాలి, కానీ మన పవిత్ర సంప్రదాయాలను ఎవరు అవమానించినా అలా వదిలి పెట్టకూడదు. ఈ చర్యను మీరు నిరసించకపోతే, భవిష్యత్తులో ఇలాంటివి మరింత పెరుగుతాయి. మహాభారతం (శాంతి పర్వం 109:11) లో చెప్పబడినట్లు, “ధర్మాన్ని రక్షించే వారు ధర్మం ద్వారా రక్షింపబడతారు.” పవిత్రమైన నైవేద్యం అపవిత్రం చేస్తే దైవిక ప్రతిఫలం తప్పదని గ్రహించండి.

        వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, కానీ ఆయన శక్తి అపారమైనది, ఎప్పటికప్పుడు మన చర్యలను పరిశీలిస్తారు.

        1. Nenu aa party vadini kadu kani..meeru annadi bagundi

          Nijamga kalthi jarigithe arrest cheyali and enta mandi bhaktulu deni bharina padaro cheppali.

          Asalu laddus kalthi avaka pothe (political propoganda) anvasramga pandi mamsam ani bayapettina vallani arrest cheyali.

          People are very upset and repulsed with the ingredients being propogated by yellow media.

  7. మా దేవుడు పేరు చెప్పుకుని రాజకీయం చేస్తూ బ్రతుకుతున్న ఎదవ, నీ దేవుడినే తొక్కిన వాడివి సామాన్య ప్రజలను తొక్కకుండా ఉంటావా?

  8. డబ్బు పిచ్చిలో పడిపోయి…. పరిపాలన చేతకాక గాలికి వదిలేస్తే పరిస్థితి ఎంతలా దిగజారుతుందో… ఇవ్వాళ ఈ నత్తి ఇంటర్వ్యూ చూసాక అర్థం అయింది….🙏🙏🙏….అంత వనికిపోయేవాడు తప్పు చెయ్యకుండా వుండాల్సింది….

  9. వణికి పోతూ మాట్లాడుతూ న్నాడు. అప్పుడే ఏమైంది రా..కన్ను మిన్ను పెద్దా చిన్నా అనే తార తమ్యం లేకుండా విర్ర వీగారు.నోటికి ఎంత మాట వస్తే అంతా మాట్లాడారు..కో..డకల్లారా ఒక్కొడికి ర.

    క్త కన్నీరే ఇక👍

    1. ప్రెస్ మీట్ పెట్టీ ఎడిచిన వ్యక్తి ఎంది రక్త కన్నీరు చూపించేది ఏంది బ్రదర్

  10. వీడు ఎక్కడా ఆ నెయ్యి సుద్దమైనదె అన్న విషయం నొక్కి చెప్పలెదు!

    .

    ఇక మీరు క్రిస్టియన్ అని ఇలా నిందలు వెస్తున్నరా అని ఒక విలెకరి అదిగితె….. అవుననొ, కాదు అనొ చెప్పకుండా… ఎదెదొ సంభందం లెకుండా మాట్లాడాడు!

    1. CBN never confirmed so far about Amaravati weather its located in Flood risk or not….. if Ghee is polluted…action can be taken and put more precautions to control these sort of mishaps…

  11. GA,

    మీరు క్రిస్టియన్ అని ఇలా నిందలు వెస్తున్నరా అని ఒక విలెకరి అదిగితె…. మన అన్న ఎమి చెప్పడొ కూడా రాయి.

    ఇంతకీ నెను క్రిస్టియన్ అని ఇలా చెస్తున్నారు అని చెప్పెడా?

    కాదు నెను హిందువు ని అని చెప్పాడా?

    ఇంత కీ అయన చెప్పింది నీకు అర్ధం అయితె రాయి.

    1. అక్కడ rapeseed oil అని ఉంటె repressed oil అని చదువుతాడు ఎమిటి మన first class స్టూడెంట్?

      .

      Repressed oil అన్నది నాకు అయితె తెలీదు

      1. అంటె జగన్ దరిద్రుడు, నీచుడు కాదు… అని మాత్రం అనను అంటావా! కనీసం అంత వరకు అన్న తెలుసుకున్నవ్, సంతొషం!!

          1. Andaru vedavale…kani idi bhaktulu tine laddu…pink diamond ki ekkuva publicity vachinda or laddoo. Entire National media is on this…i hope they will remain neutral and restore faith

      1. వైసీపీ మద్దతుదారులకు,

        మనం ఎవరైతే ఉన్నామో, ఏ పార్టీని ఎంచుకోవాలో మనకు స్వేచ్ఛ ఉంది. కానీ, రాజు గారు, లోకనాథరావు గారు, రంగనాథ్ గారు మరియు ఇతర వైసీపీ మద్దతుదారులకు ముఖ్యంగా చెప్పదలచుకున్నది, తిరుమల తిరుపతి లడ్డులో గ్లీ లో కల్తీ చేయడం ఒక రాజకీయ సమస్య కాదని, ఇది కేవలం హిందువుల విశ్వాసాలను మరియు సంప్రదాయాలను అవమానించడమే కాక, స్వామివారి ఆరాధన పట్ల ఘోర అవమానమని చెప్పాలనుకుంటున్నాను.

        తిరుపతి లడ్డూ సాదా స్వీట్స్ కాదు, అది నైవేద్యం, శ్రీవారి పవిత్ర ప్రసాదం. ఇందులో కల్తీ చేయడమంటే భగవంతునికి స్వచ్ఛమైన నైవేద్యం సమర్పించడం కాకుండా అపవిత్రం చేయడమే. భగవద్గీత (9:26) లో భగవంతుడు ఇలా అంటారు: “పత్రం, పుష్పం, ఫలం, తోయం భక్త్యా ప్రార్పితం ఆమిషం” అని. ఈ రీతిలో నైవేద్యం సమర్పించబడినప్పుడు, అది స్వచ్ఛంగా మరియు భక్తితో ఉండాలి. ఈ సంప్రదాయాన్ని అవమానించడం సనాతన ధర్మం పట్ల ద్రోహం చేయడమే.

        మీ పార్టీ సభ్యులకు ఈ విషయం చాలా సీరియస్‌గా చెప్పండి. మనుస్మృతి (11:18) ప్రకారం, ఆహారంలో మోసం చేయడం పాపం. పవిత్ర లడ్డూలో కల్తీ చేయడం కేవలం హిందువుల భావాలను అవమానించడం మాత్రమే కాదు, స్వామివారిని అవమానించడం కూడా అవుతుంది.

        హిందూ సంప్రదాయాలను గౌరవించడం ఎంతో ముఖ్యం, ముఖ్యంగా ఇలా పవిత్రమైన ప్రసాదాలలో కల్తీ చేయడం అసహ్యకరమైన చర్య. అన్ని మతాలనూ గౌరవించాలి, కానీ మన పవిత్ర సంప్రదాయాలను ఎవరు అవమానించినా అలా వదిలి పెట్టకూడదు. ఈ చర్యను మీరు నిరసించకపోతే, భవిష్యత్తులో ఇలాంటివి మరింత పెరుగుతాయి. మహాభారతం (శాంతి పర్వం 109:11) లో చెప్పబడినట్లు, “ధర్మాన్ని రక్షించే వారు ధర్మం ద్వారా రక్షింపబడతారు.” పవిత్రమైన నైవేద్యం అపవిత్రం చేస్తే దైవిక ప్రతిఫలం తప్పదని గ్రహించండి.

        వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, కానీ ఆయన శక్తి అపారమైనది, ఎప్పటికప్పుడు మన చర్యలను పరిశీలిస్తారు.

    1. వైసీపీ మద్దతుదారులకు,

      మనం ఎవరైతే ఉన్నామో, ఏ పార్టీని ఎంచుకోవాలో మనకు స్వేచ్ఛ ఉంది. కానీ, రాజు గారు, లోకనాథరావు గారు, రంగనాథ్ గారు మరియు ఇతర వైసీపీ మద్దతుదారులకు ముఖ్యంగా చెప్పదలచుకున్నది, తిరుమల తిరుపతి లడ్డులో గ్లీ లో కల్తీ చేయడం ఒక రాజకీయ సమస్య కాదని, ఇది కేవలం హిందువుల విశ్వాసాలను మరియు సంప్రదాయాలను అవమానించడమే కాక, స్వామివారి ఆరాధన పట్ల ఘోర అవమానమని చెప్పాలనుకుంటున్నాను.

      తిరుపతి లడ్డూ సాదా స్వీట్స్ కాదు, అది నైవేద్యం, శ్రీవారి పవిత్ర ప్రసాదం. ఇందులో కల్తీ చేయడమంటే భగవంతునికి స్వచ్ఛమైన నైవేద్యం సమర్పించడం కాకుండా అపవిత్రం చేయడమే. భగవద్గీత (9:26) లో భగవంతుడు ఇలా అంటారు: “పత్రం, పుష్పం, ఫలం, తోయం భక్త్యా ప్రార్పితం ఆమిషం” అని. ఈ రీతిలో నైవేద్యం సమర్పించబడినప్పుడు, అది స్వచ్ఛంగా మరియు భక్తితో ఉండాలి. ఈ సంప్రదాయాన్ని అవమానించడం సనాతన ధర్మం పట్ల ద్రోహం చేయడమే.

      మీ పార్టీ సభ్యులకు ఈ విషయం చాలా సీరియస్‌గా చెప్పండి. మనుస్మృతి (11:18) ప్రకారం, ఆహారంలో మోసం చేయడం పాపం. పవిత్ర లడ్డూలో కల్తీ చేయడం కేవలం హిందువుల భావాలను అవమానించడం మాత్రమే కాదు, స్వామివారిని అవమానించడం కూడా అవుతుంది.

      హిందూ సంప్రదాయాలను గౌరవించడం ఎంతో ముఖ్యం, ముఖ్యంగా ఇలా పవిత్రమైన ప్రసాదాలలో కల్తీ చేయడం అసహ్యకరమైన చర్య. అన్ని మతాలనూ గౌరవించాలి, కానీ మన పవిత్ర సంప్రదాయాలను ఎవరు అవమానించినా అలా వదిలి పెట్టకూడదు. ఈ చర్యను మీరు నిరసించకపోతే, భవిష్యత్తులో ఇలాంటివి మరింత పెరుగుతాయి. మహాభారతం (శాంతి పర్వం 109:11) లో చెప్పబడినట్లు, “ధర్మాన్ని రక్షించే వారు ధర్మం ద్వారా రక్షింపబడతారు.” పవిత్రమైన నైవేద్యం అపవిత్రం చేస్తే దైవిక ప్రతిఫలం తప్పదని గ్రహించండి.

      వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, కానీ ఆయన శక్తి అపారమైనది, ఎప్పటికప్పుడు మన చర్యలను పరిశీలిస్తారు.

  12. వైసీపీ మద్దతుదారులకు,

  13. If govt is serious should have called for time bound sitting judge enquiry already but not yet done.lab report known by 17th july for the sample taken on 12th july then why new govt. Not yet black listed the company that shipped ghee. This simple thing also govt has not done till today but putting political mud sludge.. This indicates a high ప్రొఫైల్ కుట్ర కోణం. Let truth prevail over politics

    1. Dear YCP Supporters,

      While we all have the freedom to support any political party, I must directly address Raju Garu, Lokanatharao Garu, Ranganadh Garu, and other YCP supporters regarding an issue that goes far beyond politics—the adulteration of ghee used in the sacred Tirupati Laddu. This is not just a minor wrongdoing; it is a gross disrespect towards Lord Venkateswara and an attack on the faith of millions of Hindus.

      The Tirupati Laddu is not merely a sweet—it is naivedyam, a sacred offering to Lord Venkateswara. Tampering with it is a blatant violation of its sanctity and an unforgivable insult to the deity. As clearly stated in the Bhagavad Gita (9:26): “Whoever offers to Me with love and devotion a leaf, a flower, fruit, or water, I accept that offering.” The purity of offerings is central to Hindu dharma, and adulterating the ingredients is a disgraceful act that defies the very essence of Sanatana Dharma.

      I call upon you to take this matter seriously and communicate with your party members. Manusmriti (11:18) emphasizes that dishonesty, particularly in matters of food, is a grave sin. This is not just an insult to Hindu beliefs but a direct offense to Lord Venkateswara, who is worshipped with utmost devotion by millions.

      Respecting religious sentiments is not optional—it is essential. Hindus hold these traditions as sacred, and any act that defiles these offerings must not be tolerated. We respect all religions, and it is equally critical that our own traditions be treated with the reverence they deserve. This issue should not be brushed aside or defended; those responsible for this heinous adulteration should feel deep shame.

      This must serve as a wake-up call. The Mahabharata (Shanti Parva 109:11) reminds us: “Dharma protects those who uphold dharma.” Defiling sacred offerings will only bring disgrace and invite divine retribution. Lord Venkateswara’s power is limitless, and His blessings are for those who act righteously. Let us never forget that He is watching.

      May Lord Venkateswara bless us all, but know that dishonoring Him and His offerings will lead to consequences beyond our control.

      1. Vendor was stopped in July after a show cause notice was issued after testing the ghee which was announced to be adulterated with vegetable oils. This news does not come in Eenadu and AJ.

  14. Dear YCcccP Supporters,

    While we all have the freedom to support any political party, I must directly address Raju Garu, Lokanatharao Garu, Ranganadh Garu, and other YCP supporters regarding an issue that goes far beyond politics—the adulteration of ghee used in the sacred Tirupati Laddu. This is not just a minor wrongdoing; it is a gross disrespect towards Lord Venkateswara and an attack on the faith of millions of Hindus.

    The Tirupati Laddu is not merely a sweet—it is naivedyam, a sacred offering to Lord Venkateswara. Tampering with it is a blatant violation of its sanctity and an unforgivable insult to the deity. As clearly stated in the Bhagavad Gita (9:26): “Whoever offers to Me with love and devotion a leaf, a flower, fruit, or water, I accept that offering.” The purity of offerings is central to Hindu dharma, and adulterating the ingredients is a disgraceful act that defies the very essence of Sanatana Dharma.

    I call upon you to take this matter seriously and communicate with your party members. Manusmriti (11:18) emphasizes that dishonesty, particularly in matters of food, is a grave sin. This is not just an insult to Hindu beliefs but a direct offense to Lord Venkateswara, who is worshipped with utmost devotion by millions.

    Respecting religious sentiments is not optional—it is essential. Hindus hold these traditions as sacred, and any act that defiles these offerings must not be tolerated. We respect all religions, and it is equally critical that our own traditions be treated with the reverence they deserve. This issue should not be brushed aside or defended; those responsible for this heinous adulteration should feel deep shame.

    This must serve as a wake-up call. The Mahabharata (Shanti Parva 109:11) reminds us: “Dharma protects those who uphold dharma.” Defiling sacred offerings will only bring disgrace and invite divine retribution. Lord Venkateswara’s power is limitless, and His blessings are for those who act righteously. Let us never forget that He is watching.

    May Lord Venkateswara bless us all, but know that dishonoring Him and His offerings will lead to consequences beyond our control.

    ChatGPT can make mis

  15. నిజంగా బాబుగోరు 2 నెలల క్రితమే రద్దు చేసి నందిని నేతిని తెచ్చి ఉంటే దానిని స్వయంగా ప్రకటించి ఉండాలి గదా. మరో ఆలయలో ఇదే గుత్తేదారు అదే కల్తీ నేతిని supply చేస్తూ ఉండవచ్చుగా. ఇప్పటికైనా పాలనా brand అమ్మకాలని నిషేధిస్తున్నామని ప్రకటనలివ్వరే? ఆ గుత్తేదారు మీద చర్యలు తీసుకోవడానికో బేలతనం ఏలనో?

  16. ఇది ప్రపంచ వ్యాప్తంగా హిందువుల మనసు క్షోభించే విషయం. అందరు బాధ తప్త హృదయాలతో, నిస్సహాత తో మౌనంగా రోదిస్తున్నారు. వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు ఇది అర్ధం కాకపోవచ్చు. నేషనల్ మీడియా కూడా షాక్ కు గురయ్యింది. అయోధ్య రామాలయానికి ఇవే లడ్లు రాముడికి ప్రసాదం గ పంపారు, మోడీ కూడా రుచి చూసాడు. జగన్ క్షమించరాని తప్పు చేసాడు, అది తెలిసి చేసాడో, తెలియక చేసాడో బహిరంగ క్షమాపణలు చెప్పకుండా రాజకీయ క్రీడ కు తెర తీసాడు. అతని మీద ఉద్రేకం తో కొంతమంది ఉడుకు రక్తం కలవాళ్ళు దాడి చేసిన చెయ్యొచ్చు, అందుకే ఎప్పటిలానే పాలస్ చుటూ కాపలా పెట్టుకుని బయటకు రాకుండా ఉంటే మంచిది.

  17. When in opposition, TDP supporters trolled about using public money to put stickers on doors with Jagan photo but now within 100 days after comingbto power and even without achieving anything, Kootami government had asked government officials to go door-to-door and apply stickers with CBN photos. When there is no money to fulfill six guarantees, where did the money for stickers come from? Also, how are public funds and public machinery being used for publicizing Kootami parties? Now, whybare all self declared intellectual and TDP supporters silent?

Comments are closed.