ఆట మొద‌లైంది జ‌గ‌న్‌

జ‌గ‌న్‌కి సంబంధించిన రెడ్‌బుక్ బాబు బీరువ‌లో వుంది. ల‌డ్డూ మొద‌టిది. ఇంకా తోమాల‌, ఊంజ‌ల్‌, అభిషేకం చాలా సేవ‌లు జ‌గ‌న్ కోసం లిఖించ‌బ‌డి ఉన్నాయి.

చంద్ర‌బాబు ప‌గ ప్ర‌తీకారాలు నిమ్మ‌లంగా వుంటాయి. పైకి క‌న‌ప‌డ‌వు. ఎమోష‌న్స్ అణ‌చిపెట్ట‌గ‌ల స‌మ‌ర్థుడు కాబ‌ట్టే 46 ఏళ్ల నుంచి రాజ‌కీయాల్లో ఉన్నారు. నాలుగు సార్లు గెలిచారు, మూడు సార్లు ఓడారు. అంద‌రికీ తండ్రి నుంచి వార‌స‌త్వం వ‌స్తే, ఈయ‌న మామ నుంచి క‌ట్నం కింద అధికారాన్ని లాక్కున్నారు. త‌న‌ది కాని పార్టీకి అధ్య‌క్షుడిగా వుంటూ, త‌న కుమారున్ని నాయ‌కుడిగా త‌యారు చేస్తున్నాడంటే ఎంత తెలివి, స‌హ‌నం, నైపుణ్యం వుండాలి!

ఇవేమీ లేని నాయ‌కుడు జ‌గ‌న్‌. తండ్రి నుంచి రాజ‌కీయాన్ని వార‌స‌త్వంగా తీసుకున్నాడు కానీ, ఆయ‌న ల‌క్ష‌ణాల్ని కాదు. ఆయ‌న త‌న చుట్టూ శ్రేయోభిలాషుల్ని, మేధావుల్ని, వ్యూహ‌క‌ర్త‌ల్ని పెట్టుకునే వాడు. వాళ్లు వైఎస్ కోసం ఎంత దూర‌మైనా వెళ్లేవాళ్లు. వైఎస్ వాళ్ల కోసం ఏమైనా చేసేవాడు. వైఎస్‌కి ఆత్మాహుతి ద‌ళం వుండేది. ఆయ‌న‌కి ఆప‌ద వ‌స్తే చుట్టూ వాళ్లే వుండేవాళ్లు. వాళ్ల‌ని దాటితేనే వైఎస్ వ‌ర‌కూ వెళ్లేది.

జ‌గ‌న్ చుట్టూ బాడీ గార్డులుంటారు. వాళ్లు జీతానికి ప‌నికొస్తారు. ఆత్మాహుతి ద‌ళాలు కాదు. జ‌గ‌న్ కోసం ఎంత దూర‌మైనా వెళ్లేవాళ్లు ఇప్పుడు లేరు. త‌న కోసం వుండేవాళ్ల కోసం జ‌గ‌న్ ఏమీ చేయడు. గుర్తించ‌డు. ప‌థ‌కాలు ఇవ్వ‌లేక చంద్ర‌బాబు చ‌తికిల ప‌డ‌తాడ‌నే భ్ర‌మ‌లో 2029లో అధికారం దానంత‌ట అదే వ‌స్తుంద‌ని క‌ల‌లు కంటున్నాడు. కానీ చంద్ర‌బాబు మైండ్ గేమ్ స్టార్డ్ చేశాడు. ఈ ఆట‌ని త‌ట్టుకునే శ‌క్తి జ‌గ‌న్‌కి లేదు. అంత వ్యూహం, తెలివి ఉన్న వాళ్ల‌ని వెంట పెట్టుకోడు. ఆయ‌నకి కావాల్సింది డూడూ బ‌స‌వ‌న్న‌లు. సాక్షి లాంటి క‌ర‌ప‌త్రం.

మూడు నెల‌ల త‌ర్వాత బాబు విసిరిన బ్ర‌హ్మాస్త్రం తిరుమ‌ల ల‌డ్డు. కోట్లాది మంది భ‌క్తులు ఇష్టంగా క‌ళ్ల‌కి అద్దుకుని తినే ల‌డ్డూలో ఆవు కొవ్వు, చేప‌నూనె క‌లిసింద‌ని, అది ల్యాబ్ ప‌రీక్ష‌లో తేలిన‌ట్టు ఒక ప్ర‌చారాన్ని వ‌దిలారు. నిజానిజాల సంగ‌తి ప‌క్క‌న పెడితే, నిజ‌మ‌ని న‌మ్మించ‌డానికి త‌గిన మీడియా వుంది. జ‌గ‌న్ క్రిస్టియ‌న్ల‌కి ఏమీ చేయ‌క‌పోయినా, ఆయ‌న క్రైస్త‌వుడ‌ని న‌మ్మే వాళ్లు ఎక్కువ వున్నారు. ఆయ‌న హ‌యాంలో తిరుమ‌ల ప‌విత్ర‌త దెబ్బ తినింద‌ని ఊద‌ర‌గొడితే న‌మ్మ‌డానికి అవ‌కాశం ఎక్కువ‌.

జ‌గ‌న్‌ని ఆర్థికంగా ఎలాగూ దెబ్బ‌తీయ‌లేరు. అక్క‌డ ఆయ‌న తెలివి ఎక్కువ‌. అదే ఆయ‌న బ‌లం. అందుక‌ని నైతికంగా దెబ్బ తీయాలంటే ఇంత‌కు మించిన ఆయుధం లేదు. ఎందుకంటే పైసాపైసా కూడ‌బ‌ట్టి హుండీలో వేసి, ఒక చిన్న ల‌డ్డు ముక్క దొరికితే అత్యంత ఆనందంగా తినే పేద వాళ్ల నుంచి కోటీశ్వ‌రుల వ‌ర‌కూ స్వామి భ‌క్తులున్నారు.

జ‌గ‌న్ జ‌నం డ‌బ్బులు కొల్ల‌గొట్టాడు, మ‌ద్యం అమ్మి ఆరోగ్యాన్ని నాశ‌నం చేశాడు, చివ‌రికి భ‌క్తుల ల‌డ్డూని కూడా క‌ల్తీ చేసి నాశ‌నం చేశాడు …ఇలా వ‌రుస‌గా చంద్ర‌బాబు అస్త్రాలు తీసి ప‌గ తీర్చుకుంటాడు. జ‌నం దృష్టిలో జ‌గ‌న్ ఎపుడూ నేర‌స్తుడిగా వుంచే ఆట మొద‌లైంది. జైలుకి పంపిన జ‌గ‌న్‌ని బాబు వ‌దులుతాడ‌ని ఎవ‌రూ అనుకోరు. అయితే అన్ని ర‌కాలుగా వ‌ల సిద్ధం చేసి ప్లాన్ వ‌ర్కౌట్ చేస్తాడు. జ‌గ‌న్‌లాగా మీడియా సెంట‌ర్ కూల్చ‌డం, అన్నా క్యాంటీన్లు మూసేయ‌డం ఎమోష‌న‌ల్‌గా చేయ‌డు. ఒక‌వేళ చేయాలంటే మీడియా సెంట‌ర్ అక్ర‌మ క‌ట్ట‌డం అని వ‌రుస క‌థ‌నాలు రాయించి గ్రౌండ్ సిద్ధం చేస్తాడు.

ఇపుడు ల‌డ్డూ విష‌యానికి వ‌స్తే చంద్ర‌బాబు గురువారం … ఈ విష‌యం ప్ర‌స్తావించిన వెంట‌నే శుక్ర‌వారం ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక‌లో బ్యాన‌ర్‌. ఆ వార్త చ‌దివితే ఆవు కొవ్వు, చేప నూనె క‌ల్తీ చేశాడ‌ని ఎవ‌రైనా న‌మ్ముతారా? ఈనాడు కొంచెం జాగ్ర‌త్త‌గా రాసింది. ల్యాబ్ నివేదిక త‌ప్పు వ‌చ్చే అవ‌కాశాలు కూడా చెప్పింది.

వాస్త‌వానికి మ‌నం మార్కెట్‌లో చూసే ప్ర‌ముఖ బ్రాండెడ్ నెయ్యి నాణ్య‌త మీద కూడా అనుమానాలున్నాయి. హెరిటేజ్ కూడా దీనికి మిన‌హాయింపు కాదు. నెయ్యి కిలో త‌యారు చేయాలంటే అయ్యే ఖ‌ర్చుకి (సొంతంగా చేస్తే) మార్కెట్ ధ‌ర‌కి సంబంధం లేదు. మార్కెటింగ్, ఉద్యోగుల జీతాలు, నిర్వ‌హ‌ణ ఇవ‌న్నీ లెక్క వేస్తే ఆ ధ‌ర వ‌ర్కౌట్ కాదు.

నూనెలు కూడా ఇంతే. చెనిక్కాయ‌లు గానుగ‌లో ఆడిస్తే అయ్యే ఖ‌ర్చు ఎంతో మ‌న‌కి తెలుసు. మ‌రి కంపెనీలు అంత త‌క్కువ ధ‌ర‌కి ఎలా ఇస్తాయో అర్థం కాదు. ఇదంతా మాయ‌.

అవాస్త‌వం పెద్ద అక్ష‌రాల‌తో రాసి, చీమ‌ల్లాంటి అక్ష‌రాల‌తో ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి అని రాస్తే ఎవ‌రు గ‌మ‌నిస్తారు? ల్యాబ్ నివేదిక‌లు త‌ప్పులు ఉండే అవ‌కాశం వుంద‌ని వాళ్లే స్ప‌ష్టం చేసినా, చంద్ర‌బాబు మీడియా ప్ర‌చారం ముందు అది క‌న‌ప‌డ‌దు.

టీటీడీలో అతి పెద్ద వ్య‌వ‌స్థ వుంటుంది. త‌క్కువ ధ‌ర‌కి కోట్ చేసిన వాళ్ల‌కి టెండ‌ర్ ఇచ్చే ప‌ద్ధ‌తి అన్ని సంస్థ‌ల్లో వుంటుంది. ల‌డ్డూ నాణ్య‌త త‌గ్గి పోవ‌డం కొత్త‌గా జ‌రిగింది కాదు. 20 ఏళ్ల క్రితం ల‌డ్డూ తిన్న‌వాళ్ల‌కి , ఇపుడు లడ్డూకి తేడా స్ప‌ష్టంగా తెలుసు. ఏ టీటీడీ చైర్మ‌న్ అయినా నెయ్యిలో ఆవు కొవ్వు, చేప నూనె క‌ల‌ప‌డాన్ని ఒప్పుకుంటాడా? వైవీ సుబ్బారెడ్డి , భూమ‌న అలాంటి ప‌నులు చేస్తార‌ని ఎవ‌రూ అనుకోరు. అయితే ముందు బుర‌ద వేస్తే, త‌ర్వాత క‌డుక్కోవ‌డం వాళ్ల ప‌ని. శ్రీ‌వాణి ట్ర‌స్ట్ పేరుతో చేసిన గ‌ల‌భా వ‌ర్కౌట్ కాలేదు. ఈ సారి నేరుగా ల‌డ్డూకి గురి పెట్టారు.

దీనికి అస‌లు కార‌ణం, ధ‌ర్మారెడ్డి లాంటి అహంకారి, అస‌మ‌ర్థున్ని ఏళ్ల త‌ర‌బ‌డి పెత్త‌నంలో ఉంచ‌డం. తిరుప‌తిలోని వ్యాపార వ‌ర్గాలు, రాజ‌కీయ వ‌ర్గాలు ధ‌ర్మారెడ్డి మీద ర‌గిలిపోతూ వున్నాయి. స‌మ‌యం వ‌చ్చింది. అయితే ధ‌ర్మారెడ్డికి ఊడిందేమీ లేదు. కూల్‌గా విశ్రాంతి తీసుకుంటాడు. జ‌గ‌న్‌కి చేయాల్సినంత హాని చేసేశాడు. జ‌గ‌న్‌కి తెలుగుదేశం వాళ్లు చేసే చెడు కంటే, చుట్టూ వున్న వాళ్లు చేసే చెడు ఎక్కువ‌. అనుకూల శత్రువుల్ని పెంచి పోషించ‌డంలో జ‌గ‌న్ సిద్ధ‌హ‌స్తుడు.

మ‌రి జ‌గ‌న్ ఏం చేయాలి? ఏం చేస్తాడు? నీకు 15 వేలు, నీకు 15 వేలు అని కామెడీ చేస్తున్నాడు. అది చాల‌దా? స్క్రిప్ట్‌లు జ‌గ‌న్‌కి ఎవ‌రు రాస్తారో కానీ, జ‌నంలో ఆయ‌న్ని క‌మెడియ‌న్‌గా మారుస్తున్నారు. ఇప్ప‌టికైనా క‌ళ్లు తెరిచి, త‌న చుట్టూ బ‌స‌వ‌న్న‌ల‌ని కాకుండా వ్యూహ‌కర్త‌ల్ని, మేధావుల్ని వుంచ‌కుని, వాగుడు కాయ‌ల్ని కాకుండా, విష‌య ప‌రిజ్ఞానం వున్న వాళ్ల‌ని క‌లుపుకుపోతే 2029 నాటికి అధికారం సంగ‌తి దేవుడెరుగు. క‌నీసం పార్టీ అయినా బ‌తికి వుంటుంది. అవ‌త‌ల ఉన్న‌ది 2019 చంద్ర‌బాబు కాదు. జైలు జీవితం చూసిన చంద్ర‌బాబు. అంద‌రూ అనుకున్న‌ట్టు రెడ్‌బుక్ లోకేశ్ ద‌గ్గ‌ర లేదు. జ‌గ‌న్‌కి సంబంధించిన రెడ్‌బుక్ బాబు బీరువ‌లో వుంది. ల‌డ్డూ మొద‌టిది. ఇంకా తోమాల‌, ఊంజ‌ల్‌, అభిషేకం చాలా సేవ‌లు జ‌గ‌న్ కోసం లిఖించ‌బ‌డి ఉన్నాయి.

260 Replies to “ఆట మొద‌లైంది జ‌గ‌న్‌”

  1. ప్రతి సంవత్సరం తిరుమల వెళ్ళే భక్తుడిగా అక్కడ గత 5 ఏళ్లలో పరిస్థితులు ఎంత అధ్వాన్నంగా వున్నాయో తెలిసిన వ్యక్తిగా టీడీపీ చేసిన ఆరోపణలు నమ్మే ఆస్కారం ఎక్కువగా వుంది.ఎందుకంటే నిజమో అబద్ధమో వాళ్ళు ఒక రిపోర్ట్ చెపిస్తున్నారు.

    కానీ అవన్నీ అబద్ధాలు అనడానికి మీ వద్ద వున్న ఆధారాలు అనగా గత 5 ఏళ్లలో ఎన్ని సార్లు క్వాలిటీ చెక్ చేశారో, ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చారో, ఎన్ని సార్లు తిరిగి పంపించారో, ఆ రిపోర్ట్స్ మీడియా ఎదురుగా పడితే అందరికీ నిజం తెలుస్తుంది.

  2. సాక్షి ఈశ్వర్ కొమ్మి గాడు ks పెసాద్ వున్నంత కాలం జగన్ గాడు హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు.

  3. తిరుమల గుడి సెట్టింగ్ ప్యాలస్ లో వేసుకుని దండ్యూపాలెo ముఠా ఊరేగినప్పుడే అర్థం అయింది, ఈ గొర్రె బిడ్డలు కి బాగా కొవ్వు ఎక్కింది అని.

  4. ఈ దేశం లో జగన్ రెడ్డి గాడు ఎక్కడ కనపడినా కొట్టి సంపేసేలా ఉన్నారు జనాలు..

    ఇంతటి పాపం మూట కట్టుకున్నాడు.. హిందువుల ఓట్లతో అధికారం లోకి వచ్చి.. అదే హిందువుల ఆరాధ్య దైవాన్ని, హిందువుల నమ్మకాన్ని, మనోభావాలను వెన్నుపోటు పొడిచాడు కాబట్టే.. ఆ దేవుడు ఈ దుర్మార్గుడికి 11 సీట్లతో.. పతనాన్ని లిఖించాడు..

    ఇక.. ఈ దుర్మార్గుడి ని సమాజ, సంఘ బహిష్కరణ చేయడం ప్రజల చేతుల్లో ఉంది..

    ఈ నీచుడు ఎక్కడ కనపడితే అక్కడ.. మొఖాన ఊసే రోజులు తొందరలోనే ఉన్నాయి..

      1. నీలాంటి అడ్డగాడిదలు జగన్ రెడ్డి ని ఎంత మోసినా ప్రయోజనం లేదు..

        వాడిని నడి రోడ్డులో నరికేసి చంపేసే రోజు దగ్గరలోనే ఉంది..

        హిందువుల ఆరాధ్య దైవం ప్రసాదం లో జంతు మాంసం కలిపేసిన నీచుడు జగన్ రెడ్డి..

        1. అందుకే అలిపిరిలో ము—డీడీ కింద పేలుస్తే 30 అడుగులు ఎగిరి పడ్డాడు..

          పాపి చిరాయువు అని అప్పుడే అందరికి తెలుసు

          1. ఆయనకి దైవం అశీసులు ఉన్నాయి కబ్బటే బ్రతికి ఇంకా ఉన్నారు ..లేని వారు పావురాల గుట్ట పలు అయ్యారు …

          2. అంటే డ్రామా రావు లేక బాత్ రూమ్ లో పోయాడ..

            ప్రతి రాక్షసుడికి దేవుడి అనుగ్రహం వుంది కానీ 100 తప్పులు నిండాలి అందుకే బొల్లి గాడు సకల రోగాలతో ఇంకా బతికే వున్నాడు

          3. ఒసేయ్ కార్తీక దీపం..

            ఏమన్నా అంటే ఏడుస్తావు.. పావురాల గుట్ట లో ముక్కలైపోతే.. శరీరం ముక్క కూడా దొరక్క అడవి పండి మాంసాన్ని తెచ్చి సమాధి కట్టుకుని ఎక్సట్రాలు దెంగుతున్న బతుకు జగన్ రెడ్డి ది ..

          4. —ఒరేయ్—ముసలోడా—యాక్సిడెంట్స్—చనిపోయే—వాళ్లు—వందల—మంది—ఉన్నారు—వయిగ్రా—ఎక్కువ—అయ్యి—బాత్రూమ్—లో—చచ్చినోడు—ఒక్కడే—ఉన్నాడు—ఇంకా—బొల్లోడు—అంటావా—ముట్టుకుంటే—కంపు—చూస్తే—పంది—చచ్చిన—కంపు.

          5. అరేయ్ పిల్లపూకా.. అడవిపండి మాంసాన్ని తెచ్చి మహామేతగాడు అని జనాల్ని నమ్మించి.. సమాధి కట్టుకున్న సంకరజాతి లాకాశానాలున్నాయి జగన్ రెడ్డి కి..

            అందుకే.. దేవుని ప్రసాదం లో మాంసం కలిపి వికృత సావు సావబోతున్నాడు.. ఆ లంజకొడుకుని పిచ్చికుక్కని కొట్టినట్టు కొట్టబోతున్నారు జనాలు..

            చూసి ఏడుపు.. లంజాకొడకా..

          6. అరేయ్ పిల్లపూకా.. అడవిపండి మాంసాన్ని తెచ్చి మహామేతగాడు అని జనాల్ని నమ్మించి.. సమాధి కట్టుకున్న సంకరజాతి లాకాశానాలున్నాయి జగన్ రెడ్డి కి..

            అందుకే.. దేవుని ప్రసాదం లో మాంసం కలిపి వికృత సావు సావబోతున్నాడు.. ఆ లంజకొడుకుని పిచ్చికుక్కని కొట్టినట్టు కొట్టబోతున్నారు జనాలు..

            చూసి ఏడుపు.. లంజాకొడక..

          7. అరేయ్ పిల్లపూకా.. అడవిపండి మాంసాన్ని తెచ్చి మహామేతగాడు అని జనాల్ని నమ్మించి.. సమాధి కట్టుకున్న సంకరజాతి లక్షణాలున్నాయి జగన్ రెడ్డి కి..

            అందుకే.. దేవుని ప్రసాదం లో మాంసం కలిపి వికృత సావు సావబోతున్నాడు.. ఆ లంజకొడుకుని పిచ్చికుక్కని కొట్టినట్టు కొట్టబోతున్నారు జనాలు..

            చూసి ఏడుపు.. లంజకొడకాయ..

          8. అరే పిల్లపూకా.. అడవిపండి మాంసాన్ని తెచ్చి మహామేతగాడు అని జనాల్ని నమ్మించి.. సమాధి కట్టుకున్న సంకరజాతి లక్షణాలున్నాయి జగన్ రెడ్డి కి..

            అందుకే.. దేవుని ప్రసాదం లో మాంసం కలిపి వికృత సావు సావబోతున్నాడు.. ఆ లంజకొడుకుని పిచ్చికుక్కని కొట్టినట్టు కొట్టబోతున్నారు జనాలు..

            చూసి ఏడుపు.. లంజకొడకాయ..

          9. —Arey—బోగం—జాతి—లంజ—కొడకా—మీ—పెళ్ళాలని—మేము—దెంగితే—పట్టున—వాళ్లకి—మీరు—పేర్లు—పెట్టుకుంటున్నారు—నువ్వు—నీ—ఎర్రి—పూ—శాపాలు

          10. ఇందుకేగా 11 వచ్చాయి మీకు..

            మేము అనలేమా.. లండన్ పిల్లపూకులూ మా మొడ్డకే పుట్టారు అని..

          11. _ఎన్ని_కుక్కలు_నక్కలు_దెంగితే_పుట్టిన_లంజా_కొడుకువి_రా_నువ్వు?ఆ_కుక్కల్లో_నీ_తండ్రి_కుక్కను_కని_పెట్టి_ముందు_లంజా_కొడకా.

  5. It is heard of that as Amaravati is drowned in floods and failed in implementing super six benefits, TDP just wanted to divert the attention of AP people with false allegations on Tirupathi laddus…

  6. అందుకేనా తిరుమల వెళ్ళినప్పుడు ప్రసాదం ఇస్తే ముఖం గాడి*ద మొ*డ్డలగా పెట్టుకుని తల పక్కకు తిప్పుకునే వాడు గొ*ర్రె బిడ్డ ప్యాలస్ పులకేశి గాడు

  7. అరేయ్ గ్రేట్ ఆంద్ర నాకొడకా పిచ్చి రాతలు మనుకోక పోతే నికు తొందర్లో వుంటది

  8. నువ్వేం టెన్షన్ పడాకు, ఇవన్నీ తేలే వ్యవహారాలు కాదు, ఒకవేళ తేలినా ముందు చిన్న కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు, మళ్ళీ సుప్రీం కోర్ట్ లోనే ధర్మాశనం అని ఇంకా ఏవేవో బెంచి లకు రివ్యూ పిటిషన్లు పెట్టొచ్చు.

    1. ఇక ప్రజలు అంటావా, రెండు మూడేళ్లు గడిచే సరికి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మార్చి ఎవరికి పట్టం కడదామా అని చూస్తారు, ఎంత సీరియస్ ఇష్యూ అయినా కులాల ఇష్యూ తెస్తే సీరియస్ ఇష్యూ మర్చిపోతారు.

      1. ఒకవేళ జగన్ ని మరీ విలన్ గా చూపించడం లో సక్సెస్ అయితే కేజరివాల్ లాంటి ఆల్టర్నేటివ్ వస్తే మళ్ళీ జగన్ మంచిగా కనిపిస్తాడు.

        1. కేజ్రీవాల్ లాంటి alternative వస్తే ఢిల్లీ లో కాంగ్రెస్ గతి ఏమైందో అదే అవుతుంది జగన్ కి.

          1. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గెలుస్తాను అని నమ్మకం చూపిస్తుంది (ఢిల్లీలో), బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య నే పోటీ అట!

  9. జగన్ ✝️ కి ఏమీ చేయలేదు? ఒక్కో pastor 2-3 cars కొన్నారు? ఎలా? . బోలెడు చర్చి లు వెలిశాయి ఊరిలో.

    మిగతా విషయాలు ఏమో కాని ఇది పచ్చి అబద్ధం.

  10. జగన్ ️ కి ఏమీ చేయలేదు? ఒక్కో p::as::t:or 2-3 cars కొన్నారు? ఎలా? . బోలెడు చ:ర్చి లు వెలిశాయి ఊరిలో.

    మిగతా విషయాలు ఏమో కాని ఇది ప:చ్చి అ:బ:ద్ధం.

  11. ఎలాంటి వ్యాసాలతో నీచుడు జగన్ రెడ్డి ని రెచ్చగొట్టడం వలన ప్రయోజనం లేదు , నీచుడు జగన్ రెడ్డి దగ్గర మతమార్పిడి , ఆర్థిక నేరాలు , విధ్వంసం తప్ప ఏమి లేవు

  12. కమెడియన్ ని మళ్ళి కమెడియన్ చేయడము ఏమిటి ర నాయన … అయినా స్క్రిప్ట్స్ రాస్తే గని మాట్లాడలేని వాడు తప్పించి మీకు మరొక నిఖార్సు అయినా వాడు దొరక లేదా ..

  13. అరె బాబు GA, నువ్వు ఏదన్న రాసుకో గాని జగన్ bas**** ఫోటో మాత్రం వెయ్యకు రా , ఈ గాం*డు bas**** ఫోటో చూస్తే మనకి పాపాలు చుట్టుకుంటాయి!!

  14. అన్న సింగల్ సింహం కదా .. మరి సింహాని వేటాడాలి అంటే ఒప్పిగానే చేయాలి … ఏడాది క్రితం చేసిన తప్పు .. బయట ఎదో తిరుగుతున్న అతని లోపల వేసి, విడిపోయిన వాళ్ళని కలిపి, ఇద్దరి చేత తన్నించుకున్నాడు … ఎవరి తీసిన గోయ్యాలో వల్లే పడతారు అని ఊరకనే అన్నారు ..

  15. తిరుమల బ్రష్టు పట్టింది జగన్ వచ్చాక అన్నది మాత్రం వాస్తవం… మిగతా విషయాలు పక్కన పెడదాం…

    నేను డిసెంబర్ లో వెళ్ళాను.. 4 గంటలు క్యూ లో వున్నా సదుపాయాలు లేవు…

    టీవిలో గోవింద నామాలు లేవు

    లడ్డు నాణ్యత బాగోలేదు..వెంగమాంబ సత్రంలో మిగతా ఐటమ్స్ బాగున్నా రైస్ దారుణం గా వుంది

    తర్వాత బాబు వచ్చాక వెళ్ళాను.. అదే రోజు హోమ్ మినిస్టర్ కూడా మా వెనక వున్నారు నడక మార్గంలో లో…. మెట్లు శుభ్రం చేస్తుంటే టీడీపీ వచ్చాక మెరుగు పరుస్తున్నారు అనుకున్నా కానీ తర్వాత తెలిసింది.. హోమ్ మినిస్టర్ తో ఒక 5 నిముషాలు మాట్లాడాను.. సెక్యూరిటీ వాళ్ళు అభ్యంతరం పెట్టినా ఆవిడ ఆపారు.. మీరు వస్తున్నారు అని శుభ్రం చేశారు..దారుణం గా వుంది ఇక్కడ కనీసం దారిలో dustbin కూడా లేవు అని చెప్పాను.. మేము ఇప్పుడే వచ్చాము కదండీ తప్పకుండ మెరుగు పరుస్తాము అన్నారు.. మాకు రూమ్ కి కూడా హెల్ప్ చేశారు..కానీ లడ్డు తప్ప మిగతా సౌకర్యాలు లో మార్పు కనబడలేదు.. చూడాలి ఇప్పుడు ఎలాగ ఉందొ

  16. “జ‌గ‌న్ చుట్టూ బాడీ గార్డులుంటారు. వాళ్లు జీతానికి ప‌నికొస్తారు. ఆత్మాహుతి ద‌ళాలు కాదు.”

    What about MBSx?

  17. అయినా జగనన్న ఆత్మాహుతి దళాన్ని చిన్నచూపు చూస్తున్నావు గానీ వారికి ఉన్న ముందుచూపుతో ఆవగింజంత కూడా GA కి లేదు. తస్మదీయులు కేవలం తెలుగు mediax క్రిందనే కామెంట్స్ పెట్టుకుంటుంటే అస్మదీయులు మాత్రం తమిళం, హిందీ, japanese channels లో జగనన్న గురించి ఏ చిన్న వార్త వచ్చినా ఖండఖండాలుగా ఖండించేస్తున్నారు.

  18. thtas absolutely sure jagan is still abhimanyu and he never realize and feel he can do anything with out strategid and sincer advisors around him and still suffering with egoism, So lazy and hibernate most of the time Where as CBN is like arjuna can cook up teerible and crooked plans to sabotage jagam, The first one hit nail on the head of jagan takjing advantage of his christiabity, , Instead jagan relying for the rejection from public in 2029 and occupy the seat. hagan is no match to cbn it looks

  19. “జ‌గ‌న్‌లాగా మీడియా సెంట‌ర్ కూల్చ‌డం…మీడియా సెంట‌ర్ అక్ర‌మ క‌ట్ట‌డం అని వ‌రుస క‌థ‌నాలు రాయించి”

    looks like this author returned from coma which began in 2002 while he was using windows media center in Windows XP

  20. టీడీపీ పచ్చ సాని పుత్రులకు,

    కేవలం మీ రాజకీయ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి స్వామి వారిని , స్వామి వారి లడ్డు ని వాడుకుంటున్న వాళ్ళు నాశనం అయిపోతారు.

    *ఇండియా వ్యాప్తంగా పరీక్షా చేసే సంస్థ జులై 24 వ తేదీన టీటీడీకి నివేదిక ఇచ్చింది. ఇప్పటిదాకా ఏమి చేస్తున్నారు? దీనికి గత ప్రభుత్వానికి సంబంధం ఏమిటి?? టీటీడీ కి ఇచ్చిన రిపోర్ట్, టీడీపీ ఆఫీస్ కి ఎలా వచ్చింది??*

    లడ్డుని అవమానించడం సనాతన ధర్మం పట్ల ద్రోహం చేయడమే.

    పవిత్ర లడ్డూలో కల్తీ చేయడం కేవలం హిందువుల భావాలను అవమానించడం మాత్రమే కాదు, స్వామివారిని అవమానించడం కూడా అవుతుంది. అలాగే స్వామివారి మీద అపవాదు వేసినట్లే. *ఆలా అన్యాయంగా ఆరోపణ, అపవాదు చేసినవాడు ఎవడైనా సర్వనాశనమైపోతాడు.*

    “ధర్మాన్ని రక్షించే వారు ధర్మం ద్వారా రక్షింపబడతారు.” పవిత్రమైన నైవేద్యం అపవిత్రం చేస్తే దైవిక ప్రతిఫలం తప్పదని గ్రహించండి. *నిజం లేకుండా ఆరోపణ చేసినవాడు, వాడి కుటుంబం వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు.*

    వెంకటేశ్వర స్వామి శక్తి అపారమైనది.

    స్వామివారి మీద మోసపూరిత ఆరోపణలు చేసినవాళ్లు కర్మ అనుభవిస్తారు.

    స్వచ్ఛంగా పని చేసే టీటీడీ ఉద్యోగుల మీద కూడా ఆరోపణలు చేసిన వాళ్ళు వాళ్ళ కుటుంబాల ఆక్రోశానికి, శాపాలకు గురి అవుతారు.

    1. నెయ్యి ( Ghee ) సప్లయర్ ఎవరు ?

      దశాబ్దాలుగా తిరుమల శ్రీవారికి నెయ్యి నందిని బ్రాండ్ పంపిణీ చేస్తోంది కర్ణాటక ప్రభుత్వ సంస్థ.

      జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే నెయ్యి కి టెండర్లు పిలిచారు. అతి తక్కువ ధర నిర్ణయించారు. గిట్టుబాటు కాదని నందిని బ్రాండ్ వైదొలగింది.

      టెండర్లలో ఎల్ 1, ఎల్ 2 వచ్చారని యూపీలోని రాయ్ బరేలి, ఢిల్లీ సంస్థలకు కాంట్రాక్ట్ కు ఇచ్చారు. రాయ్ బరేలీ బీఫ్ ఎక్స్ పోర్టుకు ప్రసిద్ధి.

      ఆ సంస్థలు నెయ్యిని ఎలా సిద్ధం చేస్తాయో పరశీలించకుండానే జగన్ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇచ్చేశారు !

      విషయం ఏమిటంటే నెయ్యి క్వాలిటీ పరిశీలనకు స్వతంత్ర సంస్థలతో కాకుండా తిరుమలలోనే ల్యాబ్ పెట్టామని ప్రకటించారు.

      2024 జూన్ లో ప్రభుత్వం మారగానే.. ఈవో శ్యామలరావు మొదట టెస్టింగ్ చేయించారు.

      జూలై లో రిపోర్టు రాగానే ఆ సంస్థల్ని బ్లాక్ లిస్టులో పెట్టి మళ్లీ నందిని బ్రాండ్ నెయ్యినే ప్రొక్యూర్ చేస్తున్నారు

  21. ఆ*త్మహతి ద*ళాల?

    గ్రేట్ ఆంధ్ర, కొంపదీసి ప్యాలస్ పులకేశి గాడు ఇచ్చిన బూమ్ బూమ్ తాగి రాసావ?

    ఆ పోరంబోకు గాడు తల్లి, చెల్లి నీ కూడా తరిమేసి న ల*త్కోరు గాడు. డబ్బు కోసం పం*ది పెం*ట కూడా తిం*టాడు

  22. Oka manishi direct ga edurkoleka kutamiga yerpadi gelicharu ippudu daivanni addam pettukoni yedho cheddam Ani anukuntunnaru prajalu yerrivallu kaadhu devudu anthakkanna kaadhu in front there is crocodile 🐊 festival

  23. నీ ప్రతి ఆర్టికల్ లో టిడిపి మీద నీకున్న కుల్లు అసయ్యం తప్పా వేరే ఉద్దేశం లేదు నీకు అసలు ఆ నందిని నెయ్యి బ్యాన్ చేసి కమిషఅన్ కు కకృతి పడి చేసింది మీ తప్పు మల్ల దాన్ని మార్కెట్ నెయ్యి తో పోల్చటం తూ కులగజ్జి బ్రతుకులు

  24. అయ్యా రెడ్డి గారు బహిరంగ మార్కెట్ లో స్వచ్ఛమైన నెయ్యి 800 రూపాయలకు దొరికితే మీరు అధికారం లో ఉండగా ఆమోదించిన కాంట్రాక్టర్ 300 రూపాయలకు ఎలా ఇవ్వగలిగాడు. నెయ్యి ( Ghee ) సప్లయర్ ఎవరు ?

    దశాబ్దాలుగా తిరుమల శ్రీవారికి నెయ్యి నందిని బ్రాండ్ పంపిణీ చేస్తోంది కర్ణాటక ప్రభుత్వ సంస్థ.

    జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే నెయ్యి కి టెండర్లు పిలిచారు. అతి తక్కువ ధర నిర్ణయించారు. గిట్టుబాటు కాదని నందిని బ్రాండ్ వైదొలగింది.

    టెండర్లలో ఎల్ 1, ఎల్ 2 వచ్చారని యూపీలోని రాయ్ బరేలి, ఢిల్లీ సంస్థలకు కాంట్రాక్ట్ కు ఇచ్చారు. రాయ్ బరేలీ బీఫ్ ఎక్స్ పోర్టుకు ప్రసిద్ధి.

    ఆ సంస్థలు నెయ్యిని ఎలా సిద్ధం చేస్తాయో పరశీలించకుండానే జగన్ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇచ్చేశారు !

    విషయం ఏమిటంటే నెయ్యి క్వాలిటీ పరిశీలనకు స్వతంత్ర సంస్థలతో కాకుండా తిరుమలలోనే ల్యాబ్ పెట్టామని ప్రకటించారు.

    2024 జూన్ లో ప్రభుత్వం మారగానే.. ఈవో శ్యామలరావు మొదట టెస్టింగ్ చేయించారు.

    జూలై లో రిపోర్టు రాగానే ఆ సంస్థల్ని బ్లాక్ లిస్టులో పెట్టి మళ్లీ నందిని బ్రాండ్ నెయ్యినే ప్రొక్యూర్ చేస్తున్నారు

  25. కమీషన్లకి కక్రుత్తి పడె, తక్కువ దర ముసుగులొ 50 ఎల్లుగా స్వచ్చం అయిన నెయ్యి ఇస్తున్న నందినీ గీ ని భయటకి పంపించారు! ఇది ఎవరికి అయినా ఇట్టె అర్ధం అవుతుంది!

    .

    అసలు అప్పట్లొ జగన్ అండ చూసుకొని ఆన్ని పనులూ చూసిన దర్మా రెడ్ది ఎడి?

      1. Ha! Ha!!

        Don’t watch too much blue media.

        Till 2023 also Nandini ghee was used partially. It was totally removed from 2023.

        hindustantimes.com/cities/bengaluru-news/tirupati-laddus-will-no-longer-be-made-with-nandini-ghee-here-is-why-kmf-karnataka-milk-101690782984837.html

  26. ఒక రోజు క్రిస్టియన్లకి ఏమీ చేయలేదు అంటావు, ఒక రోజు రెడ్లకి ఏమీ చేయలేదు అంటావు, కాసేపు కార్యకర్తలకి ఏమీ చేయలేదు అంటావు, ఇక ఎమ్మెల్యేలు,ఎంపీల సంగతి చెప్పాల్సిన పని లేదు. మరి గత 5 ఏళ్లు ఏ గుడ్డి గుర్రం పళ్ళు తోమాడు? సిగ్గు లేని సన్నాసి.

  27. దేముడు ఒకేసారి బుద్ధి చెప్పినా ఇంకా మారలేదు, మరో సారి స్వామి వారి తొ పాలిటిక్స్ ఆడుతున్నాడు, పప్పు ఎంత ఉడికిన అవకాయి అవ్వదు. కొడుకు కోసం అంత తాపత్రయం పడుతున్నాడు ఈ సారి దేముడు చూసుకొంటాడు.ఓం నమో శ్రీ వేంకటేశాయ

  28. అలిపిరిలో దేముడు శిక్షించిన ఇంకా మారలేదు,పప్పు ఎంత ఉడికిన ఆవకాయ్ అవ్వదు, ఈ సారి స్వామి నే పాలిటిక్స్పె లోకి వాడుకుంటే, ఇంక అయేనే చూసుకొంటాడు ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః

    1. అలిపిరి సరే…పావురాల గుట్ట…మర్చిపోయినట్టున్నావ్…కొంచెం అది కూడా చెప్పు…సైకో ఎంత మారినా…సాదువు అవ్వడు

    1. భయం మొదలైంది నీలిలంజలకు..

      ఈ పిల్లపూకుగాడు 2024 ఎన్నికలకు ఇదే చెప్పాడు.. జగన్ రెడ్డి ని 11 కి పడగొట్టాడు.. 2029 కి కూడా ఇదే చెపుతున్నాడు.. ఈసారి జగన్ రెడ్డి కి 2 కూడా కష్టమే..

  29. బతికించవురా సామి!! ఎక్కడ YSR కంటే జగన్ గొప్పోడు అంటవేమో అని హడిలి చస్తున్నాం.

  30. In for the frist time, ఒక ఆర్టికల్ మీద ఎన్ని కామెంట్స్ చదవడం, కానీ నాకు ఇంకా అర్థం కావట్లేదు అదేదో సినిమాలో కోట శ్రీనివాసరావు విజయ శాంతి పాత్రని ఉద్దేశించి అంటాడు “అరె గది పగడతంద? తిడతందా?”అని (సినిమా పేరు గుర్తులేదు ) అలా ఉంది ఈ వ్యాసం…

    ఏమైనా కానీ వ్యాసకర్త చాలా బ్యాలెన్స్డ్ గా నొప్పించక… తానొవ్వక అన్నట్టు రాసి కామెంట్స్ లో కొంచెం లో చావు తప్పి కన్ను లొట్టపడినట్టు తప్పించుకున్నాడు.

  31. సరే ఇది వొట్టి ప్రచారమే అనుకుందాం ..??

    మరి జగన్ రెడ్డి హయాంలో సీబీఎన్ మీద మోపిన పింక్ డైమండ్ మాయం ప్రచారం సంగతి ఏంటి

  32. చంద్రబాబు రాజకీయం మానేసి అభివృద్ధి జపం చేయబట్టి, ఇలా పుట్ట గొడుగులు లేచాయి..మరి ఇప్పుడు పక్కా రాజకీయ నాయకుడ్ని తన్ని మరి లేపారు, ఊరుకుంటాడా?? లెక్కకి లెక్కన్నరా తేల్చలికాదా… అగ్నికి ఆజ్యం తోడు అన్నట్టు పవన వేగం కూడా ఎక్కువే…. జగ్గా అష్ట దిగ్బంధం అవుతోంది చూస్కో…

  33. Ideally… Party అనేది స్థాపించిన వారి కుమారులు మనవలు మాత్రమే అధ్యక్షులుగా ఉండాలి అని ఏమీ లేదు. ఎవడు తెలివి గల వాడు ఐతే వాడిదే.

    1. వైసీపీ దివాలా తీసేసాకా.. నీలిలంజలకు ఇక బిజినెస్ ఎత్తిపోయినట్టుంది..

    2. yera l/k nee kante mundu chala neeli l/k la ni chusa june 4th 24 daka. peru marchukunna l/k nee peeru emiti

      oka l/k aithe nijalu kavali 2.0 annadu langa leven 2.0 laga

  34. “Looks like karma is catching up with CBN! First, Amaravati gets flooded, and now the World Bank rejects the loan. Maybe it’s a sign that you can’t play with people’s trust and get away with it. Lord Balaji’s ways are mysterious, but justice always finds a way!”

  35. అధికారం సంగతి దేవుడెరుగు కనీసం పార్టీ ఉంటుంది

    ఇంకోఇంకో 30 సంవత్సరాలు జగనే సీఎం అన్నావు వీరుడు అన్న సూర్యుడు అన్న ధీరుడు అన్నావు జగన్ దెబ్బ మీద దెబ్బకి టిడిపి విలువల్లాడిపోతుందన్నావ కానీ నువ్వే ఇలాంటి ఆర్టికల్ రాయాల్సిన దుస్థితి వస్తుంది అనుకోలేదు

        1. నందికి పందికి తేడా ఉంటుంది కదా కార్తీక దీపం..

          పందిమాంసం దేవుని లడ్డూలో కలిపే నీచులకు 11 కూడా కష్టమే ఈ సారి..

        2. Vodi gelavatam very. 151 nundi 11 raavadam very

          431 ls seats for congress in 1985 elections came down to 189 in1989

          Still struggling sir

          To get things done party should have good leadership.

          CBN brought TDP to power from 18 (23)MLA to 135(164)

          (Alliance is different issue)

          Alliance anedi future avasaraalaa kosam

          Do u think jalaga vedhava having uch capabilities?

          Will this 11 MLA sbw with YCP till 2029?

    1. Caste, caste, and caste. Andhra people are entrepreneurs and people like you are pulling them back and causing a great harm to the next generation. Live with companies leaving the state and govt creating jobs with chicken shops. Please forget about castes and open your eyes towards development.

  36. Okadu Tirumala kondapina church kattalani alochana chesinanduke eh mukka edo kuda theliyakunda boggayi chachadu..

    veedu theliyaka chesina, thelisi chesina, papam ayithe jarigipoyindi.. direct ga ayina, indirect ga karakudu ayyadu 50 years ga neyyi supply chestunna contractor ni kakkurthi padi marchi.. veedi paristhithi emouthundo aa venkateswarudike telusu..

  37. Reality ki daggara ga antha bagane rasthav gani madhyalo jagan pathivratha Babu pathitha ani antav. Nijamaina bhajana gadivi nuvve. Jagan entha vedhavo thanake theliyatledhu. Babu medha nindalu vese danikante jagan character ni correct cheskomani cheppu. Jagan boku kabatte pakkana vedhavalu cherinaru. Aa vishayam highlight cheyi.

  38. What kind of dirty life dirty jagan and greatandhra ? Any where in the world ghee will avilavble rs 350 ? Dirty jagan party TTD chairman brought adulred ghee and tested animal fat . Here one thing clear jagan is culprit , Jagan only culprit .

    No arugments right

    1. Ofcourse lots of arguments if you have common sense.

      For example MD of AR Dairy said about the price:

      “Instead of giving a direct donation, we have managed the cost of our ghee for the temple. This is an indirect way of donating to the temple”

      Source: https://www.news18.com/india/tirumala-laddu-prasad-tirupari-laddoo-ghee-supplier-says-only-cow-milk-used-tirumala-tirupati-devasthanams-9057410.html

      Lets assume it is a lie. If for instance TTD changed the process from lowest bidder to whomever was experienced..you would say see why is he interfering in TTD governance.

      Also, in the same article it is mentioned they supplied 4 tankers in june and they were returned so the bad ghee didnt make it into ladoos and also the transaction happened when Jagan Gov is not in power.

      Anyways listing them down since you asked if there are arguments.

          1. Correct Culprit will not tell truth, so doesn’t habitual liar like CBN.

            Vallu culprit ani nuvvu ela decide ayyav. Quality Reports valla dagara vunai ani vallu antunaru kada. I will wait and watch rather than take your word. Nee decison needi. I am not here to change your opinion and you dont try to change mine.

            “How to turn ordinary people into psycho followers” ane book rasinde mee Babu garu Kula kampu tho.

          2. Habitual liars are also less likely to tell truth.

            Accused are saying their version and it is perfectly normal to hear them out in India.

            Nee opinion needi…i dont have to agree to that and neither I ask you to agree to mine.

            How to turn ordinary people into pschyo followers anedi mee babu garu ni adagali hint: caste

          3. If you are educated and read the news you would know it was a tendering process and not given away to some firm which low life castesists like you think. Look for inner meaning in your life before typing non sense

      1. lets assume jagan built a bridge in his regime (inferior quality) and it collapsed in CBN time. now according to you CBN garu at fault not jagan? nice logic sir, no wonder you hail from YCP party!!

      1. అందుకేనా.. 350 కే చీప్ లిక్కర్ అమ్మినట్టు.. కల్తీ నెయ్యి కొనుక్కుని.. దేవుని లడ్డూలో కలిపేసి.. కమీషన్లు దండుకున్నారు..

      2. అందుకేనా.. 350 కే చీ ప్ లి క్కర్ అమ్మినట్టు.. కల్తీనెయ్యి కొనుక్కుని.. దేవుని లడ్డూలో కలిపేసి.. కమీషన్లు దండుకున్నారు..

    1. ఆ దేవుడే జగన్ రెడ్డి కి 11 ఇచ్చాడు.. మర్చిపోతే ఎలా..

      దేవుడి లడ్డులో కూడా కమీషనల కక్కుర్తి కోసం.. ప్రసాదం లో గొడ్డు మాంసం కలిపేసి అమ్మేశాడు.. నీచుడు.. నికృష్టుడు..

        1. అందుకేగా ప్రతిపక్ష హోదా కూడా లాగేసుకొన్నాం..

          23 లో సగం కన్నా తక్కువే.. సిగ్గు పడండి ..

        1. కొవ్వు, మాంసం వేరే వేరే నా భయ్యా.. మాకు తెలియదులే.. అందుకే లడ్డు లో కలిపేసి అమ్మేసినట్టున్నారు.. నీచ జగన్ రెడ్డి

        1. బాబాయ్ హత్య లో ఇన్వెస్టిగేషన్ చేయకుండానే నారాసురరక్తచరిత్ర అని చెప్పుకుని ఓట్లు అడిగి 151 సీట్లు గెలిచినప్పుడు.. తమరు పుట్టలేదనుకుంటా..

  39. ఇంకా తోమాల, ఊంజల్ etc అంటున్నావు. కొంపదీసి వాటిల్లో కూడా ఏమైనా రహస్యాలు ఉన్నాయా ?

  40. బాబుగారు జగన్ సంగతి చూస్తాడు, ప్రజలు బాబుగారి సంగతి చూస్తారు.

    గత ప్రభుత్వ తప్పులని తప్పకుండా ఎండగట్టాలి, చట్టానికి లోబడి శిక్షించాలి కూడా, కానీ దానికి మాత్రమే పరిమితమై పని చేస్తే ప్రజలు మీ రెడ్ డైరీ రాయడం ఆల్రెడీ మొదలు పెట్టారు అని తెలుసుకోవాలి

    1. పాపం.. ఇలాంటి “విదుర” నీతి జగన్ రెడ్డి కి చెప్పేవాళ్ళు లేకనే.. ఈ రోజు రెడ్ డైరీ దెబ్బకు అతలాకుతలం అయిపోతున్నాడు..

      1. తప్పదు సర్, అవతలవాడు ఎలాంటి వాడో తెలుసుకోకుండా అతి విశ్వాసం తో ఉండటం మొత్తానికే మోసం తెస్తుంది అని ఇప్పుడే తెలుసుకుంటే భవిష్యత్తు ఉండొచ్చు.

        1. నిండా మునిగిపోయాక.. నీతులు చెప్పినా వినే శక్తి ఉండదు..

          చంద్రబాబు ని కెలుక్కొన్నాడు.. సింగల్ సింహం అని రెచ్చిపోయాడు.. ఇప్పుడు సింగల్ గానే మిగిలిపోయాడు..

          1. సీబీఎన్ నీ ఎవరు గెలకనవసవరంలేదు, తనకు అడ్డొచ్చే ఎవరినైనా పోటు పొడవగలడు, ఆ విషయాన్ని అదమరిచాడు కాబట్టి పోటు పొడిపించుకున్నాడు జగన్. మళ్లీ తెలుసుకుంటే , ప్రజలు మళ్లీ అవకాశం ఇస్తారు, లేదంటే మరెవరో వస్తారు.

          2. ఆంజనేయులు ముందు కుప్పి గంతులేస్తే .. తోక కోసి 11 నామం పెడతారని.. విదురులు మీరే చెప్పాలి మీ జగన్ రెడ్డి కి..

          3. రావణాసురిడితో పోరాడుతున్నా అనుకోని రాముడి ఆదర్శం తో పోరాటం అనుకున్నట్టున్నాడు, కానీ పోరాడేది శకునితో అని తెలుసుకుని, కృష్ణ ప్రభోదం తో మళ్లీ పోరాడితే, గెలుపు పొందవచ్చు.

          4. కమీషనల కోసం కక్కుర్తి పడి దేవుని ప్రసాదం లో గొడ్డుమాంసం కలిపేసి వ్యాపారం చేసుకొనేటోడికి.. రామ ఆదర్శం, కృష్ణ ప్రభోధం సచ్చినా తెలియవు..

            వాడు పనికిమాలిన నీచ విదురుల భజన లో తరిస్తూ అంతమైపోతాడు..

            మళ్ళీ వాడే తెలుసుకొంటాడు.. గెలుస్తాడు.. బాగుపడతాడు అని ఆశించడం.. విదుర తెలివి అనిపించుకోదు..

          5. తెలుగుదేశంహయాంలో 14 సార్లు శాంపిల్స్ రిజెక్ట్ అయ్యాయి ఇలాంటి రీడింగ్స్తో, అప్పుడెవ్వరూ ఇలాంటి నీచ మనస్తత్వాన్ని ప్రదర్శించలేదు, కానీ కలియుగ శకుని మాత్రమే దేవదేవున్ని , భక్తుల ఎమోషన్నీ కూడా నీచ రాజకీయానికి వాడగలదని మళ్లీ నిరూపితమైంది. దీనికి పాపం జగన్ ఏమిచేస్తాడు సర్.

          6. మనం దొరికిపోయినప్పుడు.. పక్కనోళ్ళకు కూడా ఆ బురద పూలమాలనుకోవడం.. సాధారణ జనాలు చేస్తుంటారు..

            మీరు “విదురులు”..కానీ నీచులుగా మారిపోతున్నారు.. జగన్ రెడ్డి నీడ లో నడుస్తున్నట్టున్నారు..

            మీకు మంచిదే.. పాపం.. జగన్ రెడ్డి కే ప్రపంచవ్యాప్తం గా వెలిగిపోతున్నాడు..

          7. Jagan did not understand cbn media support.

            Jagan cnn ni kelakakunda thana panedo thanu chesukunte bvagundedi,

            Bhbajana parula mata vinnadu.

            Ippudina oka avasaram.

  41. జగన్ మోహన్ రెడ్డి, GA రెడ్డి గారిని సలహాదారుడిగా పెట్టుకుని ఉంటే మంచి సలహాలు ఇచ్చి ఉండే వాడు. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకుండా GA తన అరచేతిని చక్రం లాగా అడ్డుపెట్టి ఉండేవాడు.

    GA గారు సచ్చు సలహాలు ఇవ్వడం మానండి.‌అధికారం లో ఉన్న పార్టీ,హామీల అమలు లో విఫలం కావాలని కోరుకోవద్దు . అందు వలన నష్టపోయేది ప్రజలే అని మీకు తెలియదా. ఎప్పుడూ పార్టీల గురించి కాదు ప్రజలు గురించి కూడా ఆలోచించాలి.

  42. రాజకీయ నాయకులు అందరూ ప్రజలను మోసగించి డబ్బు దోచుకొనే వారే. లేకుంటే శాసన సభ కు పోటీ చేసే వ్యక్తి 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, గెలిచినా తరువాత డబ్బు సంపాదించుకోకుండా, చెక్క భజన చేయడానికి వస్తారా. వారికి డబ్బు సంపాదించుకునేందుకు అధికారం ఇచ్చింది మనమే.‌ గతం లో శ్రీ ఎద్దుల ఈశ్వర రెడ్డి గారు, కేవలం రూ 20,000/- లు మాత్రమే ఖర్చు చేసి, 5 పర్యాయాలు పార్లమెంటు సభ్యులు గా ఎన్నిక కావడం జరిగింది. ఆ ఇరవై వేలు కూడా, ప్రజలు 5, 10 రూ విరాళం గా ఇచ్చిందే. ఆయనకు కార్లు, జీపులు లేవు. అతను కేవలం ఒక చిన్న రైతు. అలాంటి వారు ప్రస్తుతం ఎవరైనా ఉన్నారా.

    ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న ఈ వెదవ పనులన్నీ, ఎలాంటి విలువలు, నీతి జాతి లేని రాజకీయ నాయకులు వలననే అందరూ అర్థం చేసుకోవాలి.

  43. దేశం లో హాయిగా ఎవరి మతం వారు పాటిస్తున్నారు.. మూడు పూలు ఆరు కాయలు అన్నట్టు వ్యాప్తి చేస్తున్నారు.. సనాతన సన్నాసులు మాత్రం సర్వేజనా అని సూక్తులు చెప్తూ ఉన్మధులకి ఊడిగం చేసుకుంటున్నారు.. పదేళ్ళ పాలన నేర్పిన గుణపాఠం ఇది…

  44. కమీషన్లకి కక్రుత్తి పడె, తక్కువ దర ముసుగులొ 50 ఎల్లుగా స్వచ్చం అయిన నెయ్యి ఇస్తున్న నందినీ గీ ని భయటకి పంపించారు అని టాక్! అసలు అప్పట్లొ జగన్ అండ చూసుకొని ఆన్ని పనులూ చూసిన దర్మా రెడ్ది ఎడి?

    1. Babu time lo kuda Nandini Ghee ni tesesi vere vallaki icharu in 2018.

      Nee narrative kosam abadalu adadam maneyi. Nandini Ghee lekapothe laddu ledu annatu kotha logic. Ala aithe inka aa Ghee tender process enduku life time contract icheyali Nandini ki

        1. Mari market rate ki inta ekkuva aithene konali ani rule enduku pettaledu visionary babu 2014 lo ayina.

          Lowest price tender model enduku marchaledu. Mee fav Nandini ki life time contract enduku ivaledu.

          Asalu bhaktula ku ichina laddu lo bad ghee vellinda leda anedi inka confirm ee cheyaledu statement ichesaru.

          Visionary Habitual liar

  45. Looks likwe From 1 year only from july 2023 they changed ghee from nandini to other company.

    Jagan did a blunder.

    Cbn looking for loopholes everywhere.

    It is difficult fir jagan

  46. ఆట ఎప్పుడో అయిపొయింది గ. ఫాఫామ్ నీ రాతలు చూస్తుంటే ఇంతకుముందు నవ్వు వచ్చ్చేది. ఇప్పుడు జాలి వేస్తుంది.

  47. Ee yellow fools,,musali na koduku vaadi Kula media yenta Gola chesina janalu telivayina varu …Ee bewars batch ni nammedi yellow fools ye…. Ground lo vastey telusuddi.Cbn laanti lucha AP paruvu teesadu…eka anubhavinchandi…..Naaku puttina Nakodukulu vastaru comments lo tittadaniki

  48. Great Andhra kuda TDP kadu kadu bolli gadi karapthram anukunta musali nakodukuki cinema levello hype isthu raasadu entha ichadenti mi musali nakka nuv emi abn ki knchm kuda tisipoledu Annam tinte sariga raayi lekapotey gudda muskuni kurchoooo

  49. నిగంగా కలిపి ఉంటే జగన్ నాశనం అవుతాడు బాబు ఒకవేళ అపద్దం చెప్పి రాజకీయాలు చేస్తుంటే బాబు పోతాడు వెంకన్న చూసుకుంటాడు దీనిమీద లోతుగా సిబిఐ తో చేసి ఇంకో సారి శాంపిల్ 4 చోట్ల చేపించి ప్రజల్లో నిరూపణ చెయ్యాలి ప్రభుత్వం లేదు అంటే ఎవరు నమ్మరు ప్రజలు హెరిటేజ్ కి ఇస్తే బాబు తప్పు చేసినట్టు ఇంకా వారి ప్రయోజనాలు కోసం భక్తుల మనోభావాలు దెబ్బ తీయ్యకండి

  50. Oery great andhra nuvvu chepparaa good quality ghee kg rate entano mari aa naakodukulu vaadindi original ghee naa duplicate ghee naa

    Vedhava vaadi gurinchi emi teliyani amaayakudu gaa elevate chestunnaavu

    Aunuraa vaadu amaayakudu nuvvu verrodivi

    andukea baabaay goddali potu, sreenu gaadi kodi katti, gunturu gulaka raayi iveami neeku teliyavu chetta naakodaka

    Vaadi government lo work chesuna officers andaroo em desam vadali paari potunnaaru

    Eea tappu cheyaka potea enduku dongalaagaa paari potasru idi koodaa neeku teliyadu paapam verrodivi kadaa

    Jatwaani issue neeku gaani vaadiki gaani asalu teliyadu amaayakulu kadaa meeru

    Asalintaku vaadiki narco analysys test chesukoni nirdosho ani niroopinchu kone dhyryam vundaa endukantea 20 feet height compound wall lo vunna puli kadaa Chi poraa vedhava pho

  51.  రామ్ మనోహర్ దాస్ గారూ చెప్పినట్టు గుడికి వెళ్లకుండా ఇంటిదగ్గర గుడి సెట్టు వేసుకున్న గుడిసేటోడి పాలనలో ఇలాంటివి జరక్కుండా ఉంటాయా..

  52. అటు జగన్ని తిడుతున్నట్టు కొంత జాలి పడేటట్టు బాగా కవర్ చేస్తూ రాయటానికి బాగా ప్రయత్నించావ్ ..కావాలని వాళ్ళు కలపరు కాని ఆ అవకాశం ఇచ్చింది ఆ వెధవలే కదరా ఈ చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యావ్ రెడ్డి .. మీ రెడ్డి ని బాగా వెనక వేసుకొని రావటానికి విశ్వ ప్రయత్నం చేసావ్ .. గ్రేట్ ఆంధ్రా రెడ్డి… తప్పు చేస్తే రెడ్డి అని చూడకుండా చడ్డీ ఊడేలా కొట్టే వాడే రెడ్డి .. నువ్వు నీ జర్నలిజం సిగ్గు లేని జన్మ

  53. అరేయ్ కుచ్చ..great Andhra…. జగన్ వచ్చాక తిరుమల లడ్డు నే కాదు… అన్ని దేవాలయాల్లో ప్రసాదాలు, అన్నదానాలు నాసిరకం గా వుండడం ప్రతి భక్తుడు voppukuntaadu… అసలు తిరుపతి నెయ్యి ప్రభుత్వ డబ్బు కాదు… ఎందుకు నెయ్యి తక్కువ రేట్ కి కోట్ చెయ్యాలి… తిరుపతి అంటే నే లడ్డు… దాని ప్రాశస్త్యాన్ని దెబ్బ కొట్టడానికి చూసాడు…పెద్దయన tirunaamaalu 11గిఫ్టు యిచ్చాడు… ఒకవేళ నెయ్యి కల్తీ నిజం అయితే జగన్ పిచ్చోడు aipothaadu… ఇది జరిగి తీరుతుంది

  54. వ్యూహకర్తలు, మేధావులు అయినా సరే, జగన్ కాంపౌండ్ లోకి అడుగు పెట్టిన తరువాత బానిసలే. జగన్ ప్రవర్తన అలా ఉంటుంది. ఇలాంటి కరుడు గట్టిన గజదొంగని అమాయకుడు అని ఏం కవరింగు ఇస్తున్నారు రా?

    1. ఆపరా మడత కొజ్జా, ఎంత జగన్ గారిది నోట్లో పెట్టుకొని చీకడం ఫ్యాషన్ అయిపోయింది అందరికీ.

  55. జగన్ కు తెలుస్తుందో లేదో…

    చద్రబాబు చాలా పెద్ద మైండ్ గేమ్ ఆడుతున్నాడు..

    వై సీ పీ నుంచి పది మంది మాజీ ఎమ్మెల్యేలు బయటకు వస్తున్నారు, ఇప్పటికే ఇద్దరు క్లారిటీ ఇచ్చారు…

    రాజ్యసభ ఎంపీలకు గురి పెట్టారు, ఇద్దరు రాజీనామా చేసారు, మండలిలో కంట్రోల్ చేసేసారు…

    జనసేన పార్టీని బలోపేతం చేయడానికి ప్లాన్ రెడీ అవుతుంది. వై సీ పీ నుంచి చాలా మంది బయటకు రావడానికి రెడీ అయ్యారు.కేతిరెడ్డి కూడా వచ్చేస్తున్నాడు, నెల్లూరు వై సీ పీ మొత్తం ఖాళీ అయిపోయింది. ఒంగోలు ఖాళీ అయిపోయింది…

    టీడీపీకి గేట్లు మూశారు గాని జనసేన గేట్లు తెరిచారు, వై సీ పీ జెండాను చిం*పి పంచుకుంటున్నారు…

    ప్రభుత్వలో పవన్ జోక్యం తక్కువ, పార్టీ బలోపేతం మీద, తన శాఖల మీద మాత్రమే దృష్టి పెట్టాడు…

    తిరుపతి లడ్డూ వివాదంలో చంద్రబాబు చాలా పక్కాగా దెబ్బ కొట్టారు… మత రాజకీయం మొదటిసారి చేసాడు… రిపోర్టు బయటకు వచ్చాక వై సీ పీ మాట పడిపోయింది…

    వైవీ సుబ్బారెడ్డి రెచ్చిపోయాక విజిలెన్స్ నోటిస్ ఇచ్చింది…

    అది వై సీ పీ ని భూస్థాపితం చేసినా ఆశ్చర్యం లేదు… తిరుమల వెళ్ళే ప్రతీ ఒక్కరు తి డు తు న్నా రు…

    వైసీపీ సోషల్ మీడియా సైలెంట్ అయిపోయింది, అందుకే వైవీ, భూమన ఇద్దరూ బయటకు వచ్చారు…

    టీటీడీ రిపోర్ట్ బయట పెట్టింది సాక్ష్యాలతో సహా… జగన్ ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు…

    రాజ్యసభలో బలం ఉంటే బిజెపితో కలవచ్చు కాని అది సాధ్యం కావట్లేదు… బిజెపి చంద్రబాబుకి చాలా దగ్గరైంది..

    అసలు ఏ కోణంలో కూడా విమర్శలు చేసే ఛాన్స్ ఇవ్వట్లేదు, నందిగం సురేష్ ఏది బయట పెట్టినా జగన్ కు సమస్యే…

    నందిగం సురేష్ ఇప్పట్లో బయటకు రావడం కష్టమే… వచ్చినా యాక్టివ్ గా ఉండే ఛాన్స్ లేదు.

    చంద్రబాబు స్పీచ్ లు కూడా జగన్ కు అర్ధం కావట్లేదు, మాటలు గతంలో మాదిరి అయితే లేవు…

    లోకేష్ జోక్యం ఉన్నా ప్రభుత్వంలో అది బయటకు రావట్లేదు, విమర్శలు చేసే ఛాన్స్ దొరకట్లేదు…

    పొత్తులో ఉన్న పార్టీలు చంద్రబాబు మాటే వింటున్నాయి… బీజేపీలో జగన్ గ్యాంగ్‌ని తొక్కేసారు…

    వై సీ పీ నుంచి బీజేపీకి ఎవరిని వెళ్ళనీయట్లేదు… పురందరేశ్వరిని అధ్యక్షురాలని చేయించుకోవడం చాలా మంచి వ్యూహం… బడ్జెట్ ప్రవేశ పెట్టాక వై సీ పీ ట్రోల్ చేసే ఛాన్స్ లేకుండా నిర్మలా సీతారామన్‌తో ప్రెస్ మీట్ తెలుగులో పెట్టించారు…

    జగన్ రాజకీయ భవిష్యత్తు క్లో జ్ అయిపోద్ది చూస్తూ ఉండండి…

  56. జగన్ గాడు విదిల్చే గొడ్డు మాంసానికి అలవాడు పడిన ఈ వైసీపీ నీచులకి , ఈ మ్యాటర్ పెద్ద విషయం కాదులే ..

  57. We buy good quality Cow Ghee for Rs.3000. Evadra neeku 320 ki ichhedi…malli mind game ani munda edupu…..mind vunde naa kodukulatho mind game….mind mokallalo vunde vallaki aa pani evadu cheyyadu, adikudaradu….kodi dimak nayala…

Comments are closed.