బాలినేని పోనీలే ఏమైతాది?- జ‌గ‌న్‌

వైసీపీ నాయ‌కులు పార్టీ మారుతుండ‌డంపై ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. తిరుమల ప్ర‌సాదంపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు వివాదాస్ప‌ద కామెంట్స్ చేయ‌డంపై కౌంట‌ర్ ఇచ్చేందుకు జ‌గ‌న్ మీడియా ముందుకొచ్చారు. ఈ…

వైసీపీ నాయ‌కులు పార్టీ మారుతుండ‌డంపై ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. తిరుమల ప్ర‌సాదంపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు వివాదాస్ప‌ద కామెంట్స్ చేయ‌డంపై కౌంట‌ర్ ఇచ్చేందుకు జ‌గ‌న్ మీడియా ముందుకొచ్చారు. ఈ సంద‌ర్భంగా మీడియా ప్ర‌తినిధులు సీనియ‌ర్ నాయ‌కులు పార్టీ మారుతున్నార‌ని, మీ స్పంద‌న ఏంట‌ని జ‌గ‌న్‌ను ప్ర‌శ్నించారు.

“యా సీనియ‌ర్లు పోతాండారు. ఎవ‌రు పోతాండారు? ఏమ‌వుతాంది?” అంటూ క‌డ‌ప యాస‌లో జ‌గ‌న్ స్పందించారు. మీడియా ప్ర‌తినిధులు ప్ర‌త్యేకంగా బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డి పేరు ప్ర‌స్తావించారు. “పోనీలే. ఏమైతాది. ఇంకొక‌రు వ‌స్తారు” అని జ‌గ‌న్ చెప్పుకొచ్చారు. లీడ‌ర్ అనేవాడు ప్ర‌జ‌ల నుంచి పుడుతాడ‌ని గుర్తించుకోవాల‌ని జ‌గ‌న్ అన్నారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త ఏదైతే వుందో, సూప‌ర్ సిక్స్‌లు, సెవెన్‌లు… వీళ్ల అబ‌ద్ధాలన్నీ మోసాలైనప్పుడు, వీళ్ల మోసాల‌పై ప్ర‌జ‌లు కోప‌గించుకున్న‌ప్పుడు , ఆ కోపం నుంచి వ‌చ్చే ఓటు ఎవ‌రినైనా కాల్చేస్తుంద‌ని జ‌గ‌న్ వివ‌రించారు.

నాయ‌కులు పార్టీ మారినంత వైసీపీకి పోయేదేమీ లేద‌ని జ‌గ‌న్ స్ప‌ష్టంగా చెప్పారు. వైసీపీ నాయ‌కుల పార్టీ మార్పు ఏమంత పెద్ద విష‌యం కాద‌న్న‌ట్టు, ఆయ‌న లైట్ తీసుకున్న‌ట్టు త‌న మాట‌ల ద్వారా చెప్పారు. ముఖ్యంగా మాజీ మంత్రి బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డి స్వ‌యాన జ‌గ‌న్‌కు ద‌గ్గ‌రి బంధువు. జ‌గ‌న్‌లో మార్పు రాక‌పోవ‌డం వ‌ల్లే పార్టీ మారిన‌ట్టు బాలినేని చెప్పిన సంగ‌తి తెలిసిందే.

31 Replies to “బాలినేని పోనీలే ఏమైతాది?- జ‌గ‌న్‌”

  1. ఈ కు త్త కొవ్వు తోనే 151 నుంచి 11 కి పడిపోయావ్ అయిన సి గ్గు రాలేదు , నీ కోసం నిలబడిన వాడికి ఒక్కడికి అయిన ఏమైనా మంచి చేసావా ?

  2. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త ఏదైతే వుందో, సూప‌ర్ సిక్స్‌లు, సెవెన్‌లు… వీళ్ల అబ‌ద్ధాలన్నీ మోసాలైనప్పుడు, వీళ్ల మోసాల‌పై ప్ర‌జ‌లు కోప‌గించుకున్న‌ప్పుడు , ఆ కోపం నుంచి వ‌చ్చే ఓటు ఎవ‌రినైనా కాల్చేస్తుంద‌ని జ‌గ‌న్ వివ‌రించారు.

    అరేయ్ పి చ్చి గిం జా కొడకా , అది నువ్వే చెప్పాలి , మొత్తం ఆంధ్రా అంతా ఘాండ్రించి ఉమ్మేసారు , గు ద్దా నోరు మూసుకుని మరో 4 ఏళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళు లేదంటే జనాలు రాళ్ళతో కొడతారు నిన్ను చె త్త గింజా కొడకా

  3. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త ఏదైతే వుందో, సూప‌ర్ సిక్స్‌లు, సెవెన్‌లు… వీళ్ల అబ‌ద్ధాలన్నీ మోసాలైనప్పుడు, వీళ్ల మోసాల‌పై ప్ర‌జ‌లు కోప‌గించుకున్న‌ప్పుడు , ఆ కోపం నుంచి వ‌చ్చే ఓటు ఎవ‌రినైనా కాల్చేస్తుంద‌ని జ‌గ‌న్ వివ‌రించారు.

    అ రే య్ పి చ్చి గిం జా కొడకా , అది నువ్వే చెప్పాలి , మొత్తం ఆంధ్రా అంతా ఘాండ్రించి ఉమ్మేసారు , గు ద్దా నోరు మూసుకుని మరో 4 ఏళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళు లేదంటే జనాలు రాళ్ళతో కొడతారు నిన్ను చె త్త గింజా కొ డ కా

  4. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త ఏదైతే వుందో, సూప‌ర్ సిక్స్‌లు, సెవెన్‌లు… వీళ్ల అబ‌ద్ధాలన్నీ మోసాలైనప్పుడు, వీళ్ల మోసాల‌పై ప్ర‌జ‌లు కోప‌గించుకున్న‌ప్పుడు , ఆ కోపం నుంచి వ‌చ్చే ఓటు ఎవ‌రినైనా కాల్చేస్తుంద‌ని జ‌గ‌న్ వివ‌రించారు.

    అరేయ్ పి చ్చి గిం జా కొడకా , అది నువ్వే చెప్పాలి , మొత్తం ఆంధ్రా అంతా ఘాండ్రించి ఉమ్మేసారు , గు ద్దా నోరు మూసుకుని మరో 4 ఏళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళు లేదంటే జనాలు రాళ్ళతో కొడతారు నిన్ను చె త్త గింజా కొడకా

  5. పోనీలే యామవుతది ఆయన దగ్గర అందిన కాడికి దుడ్డు మొత్తం లాగేసినాము ఇంకేముంది ఆయన కాడ

    1. షెల్లి కాడ మొత్తం గుంజినం రఘురామకాడ అందిన కాడికి దోచుకున్నాం తిరిగి ఇవ్వమని అడిగితే జైల్లో పెట్టి కొట్టిచ్చాం ఇప్పుడు ఈ బాలినేని అంతేగా

    2. షెల్లి కాడ మొత్తం గుంజినం రఘురామకాడ అందిన కాడికి దోచుకున్నాం తిరిగి ఇవ్వమని అడిగితే జై ల్లో పెట్టి కొట్టిచ్చాం ఇప్పుడు ఈ బాలినేని అంతేగా

  6. మేం ఎన్ని ఎదవ పనులు, లుచ్చా పనులు,పనికిమాలిన పనులు,దారుణాలు,అరాచకాలు చేస్తానో 151నుంచి11 వచ్చామో ప్రజలందరూ ఓ సారి ఆలోచించాలి మా ఒక్క ఛాన్స్ ప్రజలకు ఏ విధంగా ఉప్యోగపడిందో ఆలోచించాలి

    1. వైసీపీ మద్దతుదారులకు,

      మనం ఎవరైతే ఉన్నామో, ఏ పార్టీని ఎంచుకోవాలో మనకు స్వేచ్ఛ ఉంది. కానీ, రాజు గారు, లోకనాథరావు గారు, రంగనాథ్ గారు మరియు ఇతర వైసీపీ మద్దతుదారులకు ముఖ్యంగా చెప్పదలచుకున్నది, తిరుమల తిరుపతి లడ్డులో గ్లీ లో కల్తీ చేయడం ఒక రాజకీయ సమస్య కాదని, ఇది కేవలం హిందువుల విశ్వాసాలను మరియు సంప్రదాయాలను అవమానించడమే కాక, స్వామివారి ఆరాధన పట్ల ఘోర అవమానమని చెప్పాలనుకుంటున్నాను.

      తిరుపతి లడ్డూ సాదా స్వీట్స్ కాదు, అది నైవేద్యం, శ్రీవారి పవిత్ర ప్రసాదం. ఇందులో కల్తీ చేయడమంటే భగవంతునికి స్వచ్ఛమైన నైవేద్యం సమర్పించడం కాకుండా అపవిత్రం చేయడమే. భగవద్గీత (9:26) లో భగవంతుడు ఇలా అంటారు: “పత్రం, పుష్పం, ఫలం, తోయం భక్త్యా ప్రార్పితం ఆమిషం” అని. ఈ రీతిలో నైవేద్యం సమర్పించబడినప్పుడు, అది స్వచ్ఛంగా మరియు భక్తితో ఉండాలి. ఈ సంప్రదాయాన్ని అవమానించడం సనాతన ధర్మం పట్ల ద్రోహం చేయడమే.

      మీ పార్టీ సభ్యులకు ఈ విషయం చాలా సీరియస్‌గా చెప్పండి. మనుస్మృతి (11:18) ప్రకారం, ఆహారంలో మోసం చేయడం పాపం. పవిత్ర లడ్డూలో కల్తీ చేయడం కేవలం హిందువుల భావాలను అవమానించడం మాత్రమే కాదు, స్వామివారిని అవమానించడం కూడా అవుతుంది.

      హిందూ సంప్రదాయాలను గౌరవించడం ఎంతో ముఖ్యం, ముఖ్యంగా ఇలా పవిత్రమైన ప్రసాదాలలో కల్తీ చేయడం అసహ్యకరమైన చర్య. అన్ని మతాలనూ గౌరవించాలి, కానీ మన పవిత్ర సంప్రదాయాలను ఎవరు అవమానించినా అలా వదిలి పెట్టకూడదు. ఈ చర్యను మీరు నిరసించకపోతే, భవిష్యత్తులో ఇలాంటివి మరింత పెరుగుతాయి. మహాభారతం (శాంతి పర్వం 109:11) లో చెప్పబడినట్లు, “ధర్మాన్ని రక్షించే వారు ధర్మం ద్వారా రక్షింపబడతారు.” పవిత్రమైన నైవేద్యం అపవిత్రం చేస్తే దైవిక ప్రతిఫలం తప్పదని గ్రహించండి.

      వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, కానీ ఆయన శక్తి అపారమైనది, ఎప్పటికప్పుడు మన చర్యలను పరిశీలిస్తారు.

  7. నెల్లూరు నుండి వేమిరెడ్డి వెళ్ళిపోయినప్పుడు కూడా ఇలానే అన్నాడు..

    ఫలితం.. నెల్లూరు జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్..

  8. వైసీపీ మద్దతుదారులకు,

  9. పిచ్చి GA…..BABAI నే పోనీలే అన్నోడికి బాలినేని ఒక లెక్కా చెప్పు…..😂😂🙏🙏

  10. నాయకుడు అనేవాడు ప్రజల్లోంచి పుడతారా?

    చనిపోయిన తండ్రి శవ రాజకీయాలనుంచి కాదా? 

  11. మానలో మన మాట ga గారూ… ఒంగోలు జిల్లా లో… బాలినేని గారికన్నా బలమైన నాయకుడు… లేదా ద్వితీయ శ్రేణి నాయకుడు మనకు ఎవరు ఉన్నారు? గుండె మీద చెయ్యి వేసుకుని … బాగా ఆలోచించి చెప్పండి.

  12. When in opposition, TDP supporters trolled about using public money to put stickers on doors with Jagan photo but now within 100 days after comingbto power and even without achieving anything, Kootami government had asked government officials to go door-to-door and apply stickers with CBN photos. When there is no money to fulfill six guarantees, where did the money for stickers come from? Also, how are public funds and public machinery being used for publicizing Kootami parties? Now, whybare all self declared intellectual and TDP supporters silent?

  13. Election before national channel interview చూడండి, ఓట్లు తనిని చూసి వేస్తారు, ఎవరు పోటీ చేస్తున్నారు అని కాదు

  14. తిరుమల దేవస్థానం శక్తి తో, నెయ్యి సొంతంగా చేసుకొనే సామర్థ్యనికి రావాలని కోరుకుంటున్నాను

Comments are closed.