ఏపీలో భ‌గ్గుమంటున్న పెట్రోల్ ధ‌ర‌…!

దేశంలోకెల్లా లీట‌ర్ పెట్రోల్ ధ‌ర అత్య‌ధికంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

దేశంలోకెల్లా లీట‌ర్ పెట్రోల్ ధ‌ర అత్య‌ధికంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. గ‌తంలో వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు పెట్రోల్ ధ‌ర మ‌న రాష్ట్రంలో ఎక్కువ వుండ‌డానికి కార‌ణం వైఎస్ జ‌గ‌నే అని చంద్ర‌బాబునాయుడు, లోకేశ్‌, ప‌వ‌న్‌క‌ల్యాణ్ తీవ్ర ఆరోప‌ణ‌లు గుప్పించారు. ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త‌ను పెంచ‌డానికి ప్ర‌తిప‌క్ష నాయ‌కులుగా వాళ్లు ఆ ర‌కంగా ప్ర‌చారం చేశారు. మ‌రి ఇప్పుడు పెట్రోల్ ధ‌ర భ‌గ్గుమ‌న‌డానికి కార‌కులెవ‌ర్ని ఎవ‌ర్ని చేద్దామ‌నే పౌర స‌మాజ ప్ర‌శ్న‌కు కూట‌మి స‌ర్కార్ స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం వుంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధ‌ర‌ల్ని ఒక‌సారి ప‌రిశీలిద్దాం. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో లీట‌ర్ పెట్రోల్ అత్య‌ధికంగా రూ.109.40 వుంది. ఆ త‌ర్వాత స్థానం మరో తెలుగు రాష్ట్ర‌మైన తెలంగాణ ద‌క్కించుకుంది. తెలంగాణ‌లో రూ.107.67 ప‌లుకుతోంది. వంద రూపాయ‌లు దాటిన రాష్ట్రాలేవో తెలుసుకుందాం. కేర‌ళ‌లో రూ.107.09, మ‌ధ్య‌ప్ర‌దేశ్ రూ.107.15, బిహార్ రూ.106.94, ప‌శ్చిమ‌బెంగాల్‌లో రూ.105.52, మ‌హారాష్ట్ర రూ.105.37, రాజ‌స్థాన్ రూ.105.14, క‌ర్నాట‌క రూ.103.44, త‌మిళ‌నాడు 101.93, సిక్కిం రూ.101.75, ఒడిస్సా రూ.101.56, చ‌త్తీస్‌గ‌డ్ రూ.101.31 ధ‌ర ప‌లుకుతున్నాయి. దేశంలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.82.46పైస‌ల‌తో అతి త‌క్కువ‌కు దొరుకుతున్నది అండ‌మాన్ అండ్ నికోబార్‌. ఇది కేంద్ర‌పాలిత రాష్ట్రం.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మాత్ర‌మే పెట్రోల్ ధ‌ర ఎక్కువ వుండ‌డానికి కూట‌మి స‌ర్కార్ కార‌ణ‌మ‌ని అనుకోవాలా? గ‌తంలో వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు ప్ర‌తిప‌క్ష నాయ‌కులుగా చంద్ర‌బాబు, ప‌వ‌న్‌, లోకేశ్ చేసిన ఆరోప‌ణ‌ల ప్ర‌కార‌మైతే ….అట్లే అనుకోవాలి. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్ర‌భుత్వ‌మే వుంది. మ‌రెందుక‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెట్రోల్ భారాన్ని వేస్తున్నార‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది.

పెట్రోల్ ధ‌ర‌లు ఎక్క‌డా లేని విధంగా మన రాష్ట్రంలో ఉండ‌డంపై ప్ర‌తిప‌క్ష వైసీపీ ఎందుకు ఆందోళ‌న‌లు చేయ‌డం లేదో? క‌నీసం ఈ విష‌య‌మై ప్ర‌జ‌ల దృష్టికి తీసుకెళ్లాల‌న్న ఆలోచ‌న కొర‌వ‌డ‌డం విడ్డూరంగా వుంది.

29 Replies to “ఏపీలో భ‌గ్గుమంటున్న పెట్రోల్ ధ‌ర‌…!”

  1. మన తెలుగు D0న్ g@ల పార్టీ అభిమానులు.. ఎక్కడున్నారు ర? దీనికి కారణం .. జగనే అని చెప్పకండి ర.. పరువు పోద్ది!

    1. ఈ 9 months లో state govt పెట్రోలు RATE పెంచిందా లేక అది మన అన్నయ్య time లో పెంచినవా అని పౌర సమాజం అడిగితే

      neeli kj , l k , l 1 1 emi avvali – పౌర సమాజం అడిగితే

  2. మా అన్నయ్య ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2014-2019 కాలంలో దేశంలోనే పెట్రోల్ డీజిల్ ధరలు ఏపి లోనే ఎక్కువ అని ప్రచారం చేశారు.‌ మా అన్నయ్య ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు 2019-2024 కాలంలో ఒక్క రూపాయి కూడా తగ్గించలేదు.. ఇప్పుడు అధికారం పోయాక పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి అని గుర్తుకు వచ్చాయి.‌

  3. అసలు రాష్ట్రంలో ఏమి జరిగినా జగనేనా కారణం… కొన్ని రోజులు పోతే… ఇళ్లలో ఏమి జరిగినా దానికి జగనే అని అంటారు…

    1. చేతకాని లంగా గాడు పెట్రోల్, డీజిల్ రేట్లు current and బస్సు చార్జెస్ అన్నీ పెంచి రాష్ట్రాన్ని పెంట పెంట చేసి ఏరిగి పోయాడు.. ఆడి గబ్బు కడుగుతున్నారు.. గలీజ్ A1లంజోడుకు

  4. అసలు రోడ్స్ వేయకుండా వాటిని నాశనం చేసి అత్యధిక పన్నులు వేయడం ముమ్మాటికీ తప్పే ఆ రకంగా పాడైన రోడ్స్ బాగుచేసినోడి కి పన్ను వేసే నైతిక హక్కు ఉంటుంది

  5. అతి తెలివి GA….ఈ 9 months లో state govt పెట్రోలు RATE పెంచిందా లేక అది మన అన్నయ్య time లో పెంచినవా అని పౌర సమాజం అడిగితే 😂😂😂…..

  6. బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్ లో 94.97 ఉత్తరాఖండ్ లో 94.66 హర్యానాలలో 95.66 గుజరాత్ లో 95.31 మాత్రమే.

    చెప్పటానికి ప్రాణం ఒప్పి ఉండదు

  7. చేతకాని లంగా గాడు పెట్రోల్, డీజిల్ రేట్లు current and బస్సు చార్జెస్ అన్నీ పెంచి రాష్ట్రాన్ని పెంట పెంట చేసి ఏరిగి పోయాడు.. ఆడి గబ్బు కడుగుతున్నారు.. గలీజ్ లంజోడుకు

  8. జగన్ హయాంలో కేంద్రం పెట్రోల్ రేటు తగ్గించు అన్నప్పుడు అందరూ తగ్గించారు కానీ ఒక జగన్ మాత్రం తగ్గించలేదురా ఎర్రి పూకా. ఆయన హయాంలో ఏం రేటు ఉన్నది ఇవాళ కూడా అదే రేటు ఉన్నదిరా బోసిడికే. నువ్వేమో భగ్గుమన్న పెట్రోల్ డీజిల్ రేట్ అంటే నీ గుద్ధ ఏమైనా కాలిందా రా నేల తక్కువ వెధవ. నోటికి వచ్చింది కూచి మీ అన్న జనాల లో పల్చ నౌ వుతున్నాడు అలాగే నువ్వు కూడా పలుచన అవుతున్నావు. ఇడికంటి ఇటువంటి భార్గవ్ రాతలు రాస్తే ఎవడైనా నమ్మగలరా గాడిద కొడకా లేక నీ గుద్దలో ఏమని కొమ్ము ఇరుక్కుందిరా రా లంగా నా కొడకా. ఆ కొమ్ము చలపరమిస్తుందేమో అందుకే ఎగరెగిరి పడుతున్నావు వెధవన్నర వెధవ

Comments are closed.