కొరటాల- ఎన్టీఆర్ కాంబినేషన్‌లో సుధాకర్ మిక్కిలినేని నిర్మించిన సినిమా దేవర. ప్రస్తుతానికి ఈ సినిమా లెంగ్త్ రెండు గంటల నలభై రెండు నిమిషాలు.
సెన్సారు అయిన తరువాత మళ్లీ అయిదు నిమిషాలు కట్ చేసుకుంటే ఈ మేరకు మిగిలిందని టాక్ వినిపించింది. కానీ అమెరికాకు పంపిన ఐమాక్స్ ప్రింట్ మూడు గంటల పది నిమిషాల మేరకు వుందనే గ్యాసిప్ వినిపిస్తోంది. ఇక్కడి ప్రింట్ కంటే అక్కడి ప్రింట్ లెంగ్త్ ఎక్కువ అని టాక్ వినిపిస్తోంది.
ఇక్కడ ఎంత లెంగ్త్, అక్కడ ఎంత లెంగ్త్ అన్నది పక్కన పెడితే ఒకటికి పది సార్లు చూసుకుని మొత్తం మీద 15 నిమిషాలు కట్ చేసుకుని, ఫైనల్ అవుట్ పుట్ ప్రిపేర్ చేసారని తెలుస్తోంది. అంత వర్క్ అయిన తరువాత రాజమౌళి తనయుడు కార్తికేయ సినిమా చూసారని బోగట్టా. కార్తికేయకు సినిమా సెకండాఫ్ బాగా నచ్చిందట. క్లైమాక్స్ ఇరవై నిమిషాలు చాలా బాగుందని, ముఖ్యంగా షార్క్ ఎపిసోడ్ ఏదో కావాలని పెట్టినట్లు కాకుండా, కధలో ఇమిడిందని కార్తికేయ తన సన్నిహితులకు చెప్పినట్లు తెలుస్తోంది.
మొత్తానికి టాలీవుడ్ లో దేవర ఫీవర్ అలుముకుంది. ఎక్కడ చూసినా దేవర గురించి ఎంక్వైరీలే. సెన్సారు టాక్ ఏమిటి? సినిమా ఎలా వుంటుందో? టాలీవుడ్ కు పెద్ద సినిమాలు అడడం చాలా అవసరం. ఇలా రకరకాల కామెంట్లు. దేవర ప్రి రీలీజ్ ఫంక్షన్ అదివారం జరగబోతోంది. దాంట్లో రెండో ట్రయిలర్ వదులుతారు. అది చూసిన తరువాత దేవర మీద పుల్ క్లారిటీ వస్తుంది.
Call boy works 9989793850
Call boy jobs available 9989793850
vc estanu 9380537747
నిడివి ఎంతున్నా థియేటర్లో చూడం
Ee repetative comments enti?
Ninnu evaru chudamannaru?
Istam unnavalle chustunnaru,
Evaru balavantham cheyyatledu kada,
వానికి అటెంటివ్ disorder ఉంది
Take him easy
ఎవరు పట్టించుకోవద్దు 😂😂😂
Yedho …Pedda Rogam la ne vundi …😁😁
Naku telisi ithanu theater lo movies chusi chala nastapoyinattunnadu. Especially recent RGV movies
జూ ఎన్టీఆర్ డైరెక్ట్ గా టెన్షన్ గా వుంది అన్నాడంటే ..సినిమా అస్సామే