లడ్డూ వివాదంతో మత ఉద్రిక్తతలు చెలరేగుతాయా?

తిరుమల వెంకన్న లడ్డూ వివాదం నేపథ్యం అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. టీడీపీ అనుకూల మీడియా గత రెండు రోజులుగా దాన్ని గురించి పుంఖానుపుంఖాలుగా రాస్తూనే ఉంది. ఆ…

తిరుమల వెంకన్న లడ్డూ వివాదం నేపథ్యం అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. టీడీపీ అనుకూల మీడియా గత రెండు రోజులుగా దాన్ని గురించి పుంఖానుపుంఖాలుగా రాస్తూనే ఉంది. ఆ మీడియాకు సంబంధించిన టీవీ చానెల్లో “బ్యాన్ జగన్ -బ్యాన్ వైసీపీ” పేరుతో జోరుగా చర్చా కార్యక్రమం కూడా జరిగింది.

ఈ వివాదంలో నిజానిజాల సంగతి అలా ఉంచితే ఇది జాతీయ స్థాయిలో చర్చనీయాంశం కావడం, పలువురు కేంద్ర మంత్రులు, ఉత్తరాదికి చెందిన పలువురు ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేయడం చూసి ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కు చిర్రెత్తుకొచ్చింది. జగన్ మతానికి చెందిన ప్రకాష్ రాజ్ బీజేపీకి బద్ధ వ్యతిరేకి. సెక్యులరిస్టు. సందర్భం వచ్చినప్పుడల్లా బీజేపీ మీద ఒంటి కాలిపై లేస్తాడు.

గతంలో కర్ణాటకలో లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించిన ప్రకాష్ రాజ్ కేసీఆర్ కు మద్దతు ఇచ్చాడు. కేసీఆర్ బెంగళూరు వెళ్ళినప్పుడు అక్కడ ఆయన్ని కలుసుకున్నాడు. అప్పట్లో కేసీఆర్ తో క్లోజ్ గా మూవ్ అయ్యాడు.

ఇక లడ్డూ వివాదంలో బాధ్యులు ఎవరో గుర్తించి శిక్షించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కోరాడు. కానీ లడ్డూ వివాదాన్ని జాతీయ స్థాయి అంశంగా చేయడమేమిటని మండిపడ్డాడు. ఇది దేశంలో మత ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశం ఉందన్నాడు.

ప్రకాష్ రాజ్ దేన్ని దృష్టిలో పెట్టుకొని అన్నాడు? తిరుమలలో అన్య మతస్తుల పెత్తనం ఎక్కువైందని కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. టీటీడీ చైర్మన్ గా పని చేసిన వైసీపీ నాయకుడు హిందువు కాదనే ప్రచారం ఉంది. బహుశా ఈ వివాదం వల్ల ఆ మతానికి చెందినవారు హర్ట్ అవుతారేమో. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రకాష్ రాజ్ అని ఉండొచ్చు.

సరే ….ఈ వివాదాన్ని అలా పక్కన ఉంచితే , కర్ణాటక ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని అన్ని ఆలయాలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఏమని? ఆలయాల్లో ప్రసాదానికి తప్పనిసరిగా నందిని నెయ్యినే వాడాలని. వివాదానికి కేంద్ర బిందువు లడ్డూ తయారీలో నందిని నెయ్యి కాకుండా కల్తీ నెయ్యి వాడారని కదా. ఈ వివాదంతో కర్ణాటకలోని నందిని సంస్థకు మహర్దశ పట్టింది.

54 Replies to “లడ్డూ వివాదంతో మత ఉద్రిక్తతలు చెలరేగుతాయా?”

  1.  రామ్-మనోహర్-దాస్-గారు-చెప్పినట్టు-గుడికి వెళ్లకుండా-ఇంటిదగ్గర-గుడి-సెట్టు-వేసుకున్న గుడిసేటోడి-పాలనలో-ఇలాంటివి-జరక్కుండా-ఉంటాయా..

  2. ప్రకాష్ రాజ్ ఇది జాతీయ సమస్య కాదు అని ఎలా అంటారు? ఇది జాతీయ సమస్యో లేక ఒక రాష్త్ర సమస్యో కాదు . ఇది ప్రపంచంలో వున్న హిదువులందరి సమస్య.

  3. ///జగన్ మతానికి చెందిన ప్రకాష్ రాజ్ BJP కి భద్ద వ్యతిరెకి///

    .

    ఇంతకి జగన్ ది ఎ మతం?

        1. డిక్లరేషన్ ఇచ్చిన మాత్రం సరిపోదు, మక్కా లో దేవాలయం లోకి అనుమతి కాదు కదా, ఆ ఊళ్లోకె రానివ్వరు ఇతర మతస్థులను. సిగ్గు లేని వాళ్ళం మనం, మన అన్ని దేవాలయాలు,ఓపెన్ టు ఆల్ ఎనీటైం .

        2. డిక్లరేషన్ ఇచ్చిన మాత్రం సరిపోదు,మక్కా లో దేవాలయం లోకి అనుమతి కాదు కదా, ఆ ఊళ్లోకె రానివ్వరు ఇతర మతస్థులను.సిగ్గు లేని వాళ్ళం మనం, మన అన్ని దేవాలయాలు,ఓపెన్ టు ఆల్ ఎనీటైం.

        3. .డిక్లరేషన్ ఇచ్చిన మాత్రం సరిపోదు,మక్కా లో_దేవాలయం లోకి_అనుమతి కాదు కదా,ఆ ఊళ్లోకె_రానివ్వరు ఇతర_మతస్థులను.సిగ్గు లేని వాళ్ళం మనం,మన_అన్ని దేవాలయాలు,ఓపెన్ టు ఆల్_ఎనీటైం.

        4. .డిక్లరేషన్ ఇచ్చిన_మాత్రం సరిపోదు,మక్కా లో_దేవాలయం లోకి_అనుమతి కాదు కదా,ఆ ఊళ్లోకె_రానివ్వరు_ఇతర_మతస్థులను.సిగ్గు_లేని వాళ్ళం_మనం,మన_అన్ని_దేవాలయాలు,ఓపెన్_టు_ఆల్_ఎనీటైం.

          1. Nonsense, So we don’t have an identity of our own. If somebody like Jagan forcefully enters into our sacred places, we should shut ourselves? There is no denial of respecting other religions, but no body imposes on other religions too.

          2. Everyone is equal to God. If God has no problem who are we to decide whom we should allow or not allow into temple. All I am saying our Hindu culture is great as we repeat other religions. Hindu culture tought me “para mata dushana Maha papam”. So I respect everyone.

          3. It’s his problem entering or not entering. What happened with ghee is a big mistake and he definitely neglected. We don’t know what exactly happened. God forgives our mistakes, if we make unforgivable mistakes, we will get punished. I am not supporting him at all. I am saying we should not take one side blindly.

          4. It is not his problem, but my problem if Jagan enters my house by forcefully opening doors. Will you allow into your house some strangers? Same like….just think. This is not to hurt you, but basic principles.

        5. జగన్ రెడ్డి ని ఎవరైనా ప్రశ్నిస్తే నచ్చదు .. అదీ తాను అధికారం లో ఉన్నప్పుడు తన నమ్మకాలను ప్రశ్నిస్తే.. చిర్రెత్తిపోతాడు..

          అందుకే.. తనను ప్రశ్నించే సంప్రదాయాలను తుంగ లో తొక్కేసి.. లడ్డు లో మాంసం కలిపేసి అమ్మేశాడు..

  4. నేను తరచుగా భారతి రెడ్డి తిరుమల లడ్డు తినదు.. అనే ప్రచారం చూసాను..

    ఇందులో భారతి రెడ్డి చేసిన తప్పేముంది.. ఇప్పుడు నేను మొదటిసారిగా భారతి రెడ్డి తరపున వాదించబోతున్నాను..

    భారతి రెడ్డి బేసిక్ గా వెజిటేరియన్.. తాను ఆరోగ్య రీత్యా స్లిమ్ గా ఫిట్ గా ఉండటం కోసం వెజిటేరియన్ గా మారిపోయారు..

    తిరుమల లడ్డు లో గొడ్డు మాంసం, పిగ్ మాంసం కలుపుతారని జగన్ రెడ్డి ఒక్కడికే తెలుసు.. ఆ విషయం తన బెటర్ హాఫ్ భారతి రెడ్డి కి చెప్పడం వల్ల .. ఆవిడ నాన్ వెజిటేరియన్ తినకూడదని.. తిరుమల లడ్డు ఇచ్చినా పక్కన పడేసేదే గాని.. తినేది కాదు..

    ఇందులో తప్పులెందుకు వెతుకుతున్నారో.. నాకు అర్థం కావడం లేదు..

    ఇంకొందరు.. తిరుమల దర్శనానికి పతీసమేతం గా వెళ్ళదు .. అని ప్రశ్నిస్తున్నారు..

    అవును కదా.. తిరుమల లడ్డు పోటు ని.. మిలిటరీ రెస్టౌరెంట్ గా మార్చేశారు.. భారతి రెడ్డి ఆ మాంసం వాసనలు పీల్చడం కూడా ఇష్టం లేకపోవడం వల్ల .. వెళ్లకపోయి ఉండొచ్చు..

    ప్రతి చిన్న విషయాన్నీ భూతద్దం లో చూడటం మానేయండి..

    ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చాకా.. సంస్కరణలు తీసుకొచ్చారు కాబట్టి.. రేపో మాపో భారతి రెడ్డి తిరుమల దర్శనానికి వెళ్లినా.. అక్కడ లడ్డు తిన్నా.. ఆశ్చర్య పోనవసరం లేదు..

    1. You have freedom to express your thoughts. I differ with you on this. Maybe one contractor made a mistake and mostly they mixed vegetable oil. I don’t think this happened intentionally. Now a days there is no purity in anything and people want to buy laddu in hundreds and doesn’t like when they hike prices. It’s hard to balance both. coming to Bharati, we need to respect her beliefs. My Christian friends are strong believers. They don’t eat my prasadam. I go their church during Christmas. Still they are my friends as they are the first one to come and help when I need desperate help.

      1. మీరు గతం లో నా కామెంట్స్ చదివి ఉంటె.. పైన నా కామెంట్స్ లో “వెటకారం”.. జగన్ రెడ్డి ని ప్రశ్నిస్తున్న విధానం అర్థమవుతుంది..

        ఇంతకన్నా ఎక్కువగా చెప్పదలచుకోలేదు..

        and finally… జగన్ రెడ్డి ప్రభుత్వం లో నిర్లక్ష్యం వల్లే ఈ తప్పు జరిగింది.. అందుకు ఒకటే కారణం.. జగన్ రెడ్డి చేసిన పాపాలు.

        పాపం పెరిగిపోతే.. దేవుడు కొట్టే దెబ్బ గట్టిగా ఉంటుంది..

          1. నేను ఎక్కడా వేరే మతాల గురించి రాయలేదు.. నాకు మీ కామెంట్స్ అనవసరం గా చొప్పిస్తున్నట్టు అనిపిస్తోంది..

      2. I didn’t understand logic behind giving contract for the lowest bidder, without checking the company credentials.

        TTD is one of the richest entity in India. Does chairman appointment by Mr. Jagan need to act that cheaply, having collecting large some of money on daily basis from devoties ?

        This eventually boils down to Jagan as he is responsible for all this.

        1. జగన్, నెయ్యి డబ్బు ఆదా చేసి, మధ్యాన భోజనం డబ్బు ఆదా చేసి, రుషికొండ మహల్ కు మటుకు విలాసానికి విచ్చల విడి గా డబ్బు ఖర్చు పెట్టాడు.

  5. లడ్డూ లో మాంసం కలిపిన గుడిసేటి లా*జా ‘కొడుకు జగ్గుల గాడు హిం’దూ వ్యతిరేకి…. వాడిని హిందూ బందువులు అందరూ దె*గాలి

  6. మ.త ఉద్రిక్తతలు రెచ్చగొట్టటం మన దివంగత మ.హా మే.త కి వెన్నతో పెట్టిన విద్య కదా. ఓల్డ్ సిటీలో తన రాజకీయ అవసరాలకోసం ఎన్ని చేయలేదు

  7. లేదు. “అన్నీ ఒక్కటే..అంతా ఒక్కటే..అందరూ ఒక్కటే” అని జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య చెప్పినది గత పాలకులు తు.చ తప్పకుండా పాటించి సర్వమత సమానత్వం, భిన్నత్వంలో ఏకత్వం సాధించారు. అందుకు జనులంతా జయజయ ధ్వానాలు పాలక్కళి. కెసిఆర్ లాంటి వారు ‘సంబురాలు’ చేసుకొనే సమయం ఆసన్నమైంది.

  8. సాక్ష్యత్తూ వేంకటేశ్వరస్వామి కే గొడ్డు మాంసం కలిపిన లడ్డూ తినిపించిన సింగిల్ సింహం మా గొర్రె-జేగ్గులు మాయ్యని ఏమీ చేయలేని హి*దూ దద్దమ్మలు..

  9. నెయ్యి సప్లై కి రివర్ s tendering లో కర్ణాటక నందిని డైరీ నెయ్యి నే తప్పించి

    ఇడుపుల పాయలో గొడ్డు మాంసం కలిపి Barthi నెయ్యి తయారు చేసి 300/- కే టీటీడీ కి అమ్మి కోట్లు సంపాదించి, హిందూ దేవుళ్ళ నీ అపహాస్యం చేసిన జేగ్గుల మోహన్ గొఱ్ఱె..

  10. ప్యాలస్ పులకేశి గాడిని ప్రతి ఆదివారం ప్యాలస్ లో పాస్టర్లు అందరూ వాడిని వెంగోబెట్టి వరసబెట్టి ఒకది తర్వాత ఒకడు పని కానిచ్చి వెళతారు అంట నిజమేనా!

  11. అమరావతి మునిగి పోయింది ఏంచేద్దాం. ఎదో గుడి కూల్చరనో లేదా ప్రసాదం లో ఎదో ఉందని చెప్పుదము తలా తోక లేని మీడియా ఏదిచెప్పిన నమ్మే అజ్ఞానులు ఉన్నంతవరకు మనకు ఏమి నష్టం లేదు. అయితే తిరుపతి తీసుకుందము. అక్కడ జరిగే ప్రతి పని బిజినెస్ తో కూడినదే అయినా మనోళ్లు గుండు చేయిచుకొనేటప్పుడు వంద రూపాయలు గేట్ ఓపెన్ చేసుకుని ముందుకు పోడానికి దర్శనం సెక్యూరిటీ లో ఉన్న వాడికి మూడు వందలు ఇస్తే తప్పుకాదు. లడ్డు లొట్టలు వేసుకుని తిని ఇప్పుడు ఎవడో ఎదో చెప్తే నమ్మే జనాలు ఉన్నారు గ.

  12. అమరావతి మునిగి పోయింది ఏంచేద్దాం. ఎదో గుడి కూల్చరనో లేదా ప్రసాదం లో ఎదో ఉందని చెప్పుదము తలా తోక లేని మీడియా ఏదిచెప్పిన నమ్మే అజ్ఞానులు ఉన్నంతవరకు మనకు ఏమి నష్టం లేదు. అయితే తిరుపతి తీసుకుందము. అక్కడ జరిగే ప్రతి పని బిజినెస్ తో కూడినదే అయినా

  13. మన హిందువుల చేసుకున్న పాపం వైఎస్ కుటుంబం ఇంకా వాళ్లకి ఆసరా చేయడమద్దా దారుణం సిగ్గు లజ్జ ఇజ్జతి మనం రాదు మన హిందువులకి అందుకే ఇలాంటివి జరుగుతున్నాయి అసలు జగన్ సీఎం అయినప్పుడే నష్టం

Comments are closed.