రాబిన్ హుడ్ సినిమాలో వివాదాస్పదమైన డాన్స్ మూమెంట్ పై నితిన్ స్పందించాడు. పాటలో ఆ స్టెప్ ఎంత వెరైటీగా ఉందో, నితిన్ స్టేట్ మెంట్ కూడా అంతే వెరైటీగా ఉంది. ఆడాళ్లకే ఇబ్బంది లేనప్పుడు, మగాళ్లకేంటి ఇబ్బంది అనేది నితిన్ వాదన.
“ఆ సాంగ్ లో ఎలాంటి స్కిన్ షో లేదు. ఎక్కడా ఒక్క షాట్ కూడా బ్యాడ్ లేదు. చాలామంది మహిళలకే ఇబ్బంది లేనప్పుడు మగాళ్లకు ఏం ఇబ్బంది ఉంటుంది. ఆ పాటను చూసే పద్ధతిలో చూడాలి.”
అదిదా సర్ ప్రైజు సాంగ్ కాంట్రవర్సీపై నితిన్ రియాక్షన్ ఇది. ఆ సాంగ్ లో నితిన్ కనిపించడంట, కనీసం షూటింగ్ టైమ్ లో కూడా అతడు లేడంట.
“సినిమాలో ఆ సాంగ్ లో నేను కనిపించను. ఆ సాంగ్ షూటింగ్ టైమ్ లో కూడా నేను లేను. నిజానికి ఆ సాంగ్ చాలామందికి నచ్చింది, కొంతమందికి వివాదాస్పదమైంది. ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని గౌరవించాల్సిందే. ఇంతకుమించి ఆ వివాదం గురించి మాట్లాడ్డానికేం లేదు.”
రాబిన్ హుడ్ సినిమాను ఆసాంతం చూసినప్పుడు, ఫ్లోలో ఆ స్టెప్ తనకు ఎబ్బెట్టుగా అనిపించలేదంటున్నాడు నితిన్. రీల్స్ చేసేవాళ్లు చేస్తూనే ఉన్నారని, విమర్శించేవాళ్లు విమర్శిస్తూనే ఉన్నారని.. కాబట్టి ఆ పాటపై ఎలా స్పందించాలో తనకు అర్థంకావడం లేదంటున్నాడు ఈ హీరో.
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Nijanga
పాత చెప్పుచ్చుక్కొట్టాలి వెధవను .. ఇలాంటి దిక్కుమాలిన సమర్ధన చేయడానికి సిగ్గుండాలి
సెన్సార్ సర్టిఫికెట్ లు కరెక్ట్ గ ఇవ్వాలి దేని గురించి ఆ సర్టిఫికెట్ ఇస్తున్నారో ప్రజలకు అవగాహనా కల్పించాలి ఆ తర్వాత ప్రేక్షకుడు ఇష్టం చూడాలో వద్దో అంతే కానీ వయోజనుడు ఏమి చూడాలో అన్నది వేరే వాళ్ళు అతిగా వెళ్ళటం కరెక్ట్ కాదు దేశభద్రతకు దేశ గౌరవ ప్రతిష్టలకు పసిపిల్లలకు ఇబ్బంది లేనంత వరకు అభ్యన్తరాలు పెట్టకూడదు ఈ ఇంటర్నెట్ యుగం లో కూడా సెన్సారింగ్ కఠినం గ వుండకూడదు ఎవరు ఏది చూడాలో వయోజనులకు హక్కు ఉండాలి సెన్సారింగ్ఇ పేరు తో లంచాలు అవినీతి కి మార్గం మాత్రమే క్కడ గొప్ప గొప్ప స్టేట్ మెంట్ లు ఇచ్చేవాళ్లే చూడటానికి ముందువుంటారు సారా నిషేధం ఉండాలంటారు కానీ కొట్టు వద్ద వల్లే ముందుంటారు