రీల్ లైఫ్ విల‌న్‌.. రియ‌ల్ లైఫ్‌ హీరో!

ప్ర‌జ‌ల త‌ర‌పున ప్ర‌శ్నించే వారే నిజ‌మైన హీరోలు. ఈ సూత్రం ప్ర‌కారం నా దృష్టిలో నిజ‌మైన రియ‌ల్ హీరో విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్‌. ప్ర‌శ్నించ‌డానికి రాజ‌కీయ పార్టీ కాదు కావాల్సింది.. ద‌మ్ము మాత్ర‌మే అని…

ప్ర‌జ‌ల త‌ర‌పున ప్ర‌శ్నించే వారే నిజ‌మైన హీరోలు. ఈ సూత్రం ప్ర‌కారం నా దృష్టిలో నిజ‌మైన రియ‌ల్ హీరో విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్‌. ప్ర‌శ్నించ‌డానికి రాజ‌కీయ పార్టీ కాదు కావాల్సింది.. ద‌మ్ము మాత్ర‌మే అని ఆయ‌న ప‌దేప‌దే నిరూపిస్తున్నారు. ప్ర‌శ్నించడానికి రాజ‌కీయ పార్టీ పెట్టానంటూ గొప్ప‌లు చెప్పుకునే వారిని #justasking అంటూ నిల‌దీస్తున్న విధానం న‌న్ను ఆయ‌న అభిమానిగా మార్చింది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌త విద్వేషాలు రెచ్చ‌గొట్టే విధంగా ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. రాజ‌కీయ పార్టీగా జ‌న‌సేన త‌న ప్రాథ‌మిక సిద్ధాంతాల‌ను విస్మ‌రించింది. జ‌న‌సేన సిద్ధాంతాల్లో ముఖ్య‌మైన‌వి… ఒక‌టోది కులాల‌ను క‌లిపే ఆలోచ‌నా విధానం, రెండోది మ‌తాల ప్ర‌స్తావ‌న లేని రాజ‌కీయం. ప‌వ‌న్ చేస్తున్న రాజ‌కీయాల్ని చూస్తే… సిద్ధాంతాల ప్ర‌కారం న‌డుచుకుంటున్నార‌ని ఎవ‌రికైనా అనిపిస్తోంది?

అందుకే ప్ర‌కాశ్‌రాజ్ లాంటి వారు ముందుకొచ్చి, ధైర్యంగా త‌న సినిమా రంగానికి చెందిన అగ్ర‌హీరోని నిల‌దీస్తున్నారు. ఒక్క మాట‌లో చెప్పాలంటే ప‌వ‌న్‌ను తుక్కు రేపుతున్నారు. ప్ర‌శ్నించ‌డం అంటే ఏ మాత్రం గిట్ట‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు ప్ర‌కాశ్‌రాజ్ ట్వీట్లు రుచించ‌క‌పోవ‌డంలో పెద్ద‌గా ఆశ్చ‌ర్య‌పోవాల్సిందేమీ లేదు.

అస‌లు ప్ర‌కాశ్‌రాజ్‌కు కోపం తెప్పించిన ప‌వ‌న్ ట్వీట్ ఏంటో తెలుసుకుందాం.

“తిరుపతి బాలాజీ ప్రసాదంలో జంతువుల కొవ్వు (చేపనూనె, పందికొవ్వు, గొడ్డు మాంసం కొవ్వు) కలిపార‌నే స‌మాచారంతో మనమంతా తీవ్రంగా కలత చెందాం. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. సాధ్యమైనంత కఠిన చర్యలు తీసుకోవడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.

మొత్తం భారత్‌లోని దేవాలయాలకు సంబంధించిన అన్ని సమస్యలను పరిశీలించేందుకు జాతీయ స్థాయిలో ‘సనాతన ధర్మ రక్షణ బోర్డు’ను ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైంది”

ప‌వ‌న్‌క‌ల్యాణ్ కామెంట్స్‌పై ప్ర‌కాశ్‌రాజ్ ఘాటుగా , దీటుగా స్పందించారు. ఈ మేర‌కు ఆయ‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించారు.

“మీరు ఉప ముఖ్య‌మంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఇది జరిగింది. దయచేసి దర్యాప్తు చేయండి. దోషులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోండి. మీరెందుకు మ‌త‌ప‌ర‌మైన ఆందోళనలను వ్యాపింపజేస్తున్నారు, జాతీయ స్థాయికి స‌మ‌స్య‌ను తీసుకెళుతున్నారు. ఇప్ప‌టికే దేశంలో మ‌న‌కు త‌గినంత మతపరమైన ఉద్రిక్తతలు ఉన్నాయి. (కేంద్రంలోని మీ స్నేహితులకు ధన్యవాదాలు ) #justasking” అని ప్ర‌కాశ్‌రాజ్ నిల‌దీశారు.

ఇందులో ప్ర‌కాశ్‌రాజ్ త‌ప్పేంటో మ‌న‌లాంటి పామ‌రుల‌కు అర్థం కావ‌డం లేదు. కానీ ప‌వ‌న్‌కు కోపం తెప్పించారు ప్ర‌కాశ్‌రాజ్‌. స‌నాత‌న ధ‌ర్మం గురించి ప్ర‌శ్నించ‌డ‌మే నేర‌మైన‌ట్టుగా ప‌వ‌న్ సీరియ‌స్ అయ్యారు. ప‌వ‌న్ కోప‌గించుకోవ‌డంపై ప్ర‌కాశ్‌రాజ్ మ‌ళ్లీ స్పందించారు.

“శ్రీ ప‌వ‌న్‌క‌ల్యాణ్ గారు నేను ఇప్పుడే మీ ప్రెస్‌మీట్‌ని చూశాను. నేను చెప్పిందేంటి? మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నారు. నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్‌లో ఉన్నాను. 30వ తేదీ త‌ర్వాత వ‌చ్చి మీ ప్ర‌తి మాట‌కు స‌మాధానం చెబుతాను. ఈ లోపు మీకు వీలైతే మ‌రోసారి నా ట్వీట్‌ని చ‌ద‌వండి. అర్థం చేసుకోండి”

ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు త‌న ఆలోచ‌న‌లు అర్థం కాలేద‌నే ఉద్దేశంతో మ‌రోసారి చ‌ద‌వాల‌ని ప్ర‌కాశ్‌రాజ్ విన‌య‌పూర్వ‌కంగా విజ్ఞ‌ప్తి చేశారు. మ‌రోవైపు సినిమా వాళ్లు ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని సినిమాలు తీయాల‌ని, మాట్లాడాల‌ని ప‌వ‌న్ రెచ్చిపోవ‌డం గ‌మ‌నార్హం. త‌మిళ హీరో కార్తి ఒక సినిమా ఫంక్ష‌న్‌లో ల‌డ్డు గురించి ఇప్పుడు మాట్లాడ‌న‌ని , అది సున్నిత‌మైన అంశ‌మ‌న‌డం కూడా ప‌వ‌న్ దృష్టిలో నేర‌మైంది.

ప‌వ‌న్ ఆగ్ర‌హానికి భ‌య‌ప‌డిన కార్తి .. క్ష‌మాప‌ణ‌లు కోరారు. అయితే ప్ర‌కాశ్‌రాజ్ మాత్రం ఊరికే విడిచిపెట్ట‌లేదు. మ‌ళ్లీ ఎక్స్ వేదిక‌గా ఆయ‌న స్పందించిన ప్ర‌శ్న ఏంటో చూద్దాం. “చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో! #justasking” అని ఏక వాక్యంతో ప‌వ‌న్‌ను చాకిరేవు పెట్టారు.

తాజాగా ఇవాళ మ‌రోసారి ప‌వ‌న్‌ను ఏ రేంజ్‌లో ప్ర‌కాశ్‌రాజ్ పోస్టుతో చిత‌క్కొట్టారో త‌ప్ప‌క తెలుసుకోవాలి.

“గెలిచేముందు ఒక అవతారం… గెలిచిన తర్వాత ఇంకో అవతారం.. ఏంటీ అవాంతరం.. ఏందుకు మనకీ అయోమయం… ఏది నిజం? జస్ట్‌ ఆస్కింగ్‌? #justasking”

ప్ర‌శ్నించ‌డం అంటే ఇదీ. పాల‌కుల ప్ర‌జా వ్య‌తిరేక విధానాలు, ద్వంద్వ ప్ర‌మాణాల‌పై వీపు విమానం మోత మోగించ‌డం అంటే ఇదీ. ప్ర‌శ్నించ‌డానికే జ‌న‌సేన అనే రాజ‌కీయ పార్టీ పెట్టాన‌ని ప‌దేప‌దే ప్ర‌గ‌ల్భాలు ప‌లికే ప‌వ‌న్‌క‌ల్యాణ్ … ప్ర‌స్తుతం తాను స‌మాధానం చెప్పే స్థానంలో ఉన్నాన‌ని గ్ర‌హించాలి. ప్ర‌కాశ్‌రాజ్ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పాలి. అది కూడా చేత‌నైతేనే. అధికారంలో ఉన్నాన‌ని అంద‌రి భ‌య‌పెట్టాల‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ అనుకుంటే, అది కుదిరే ప‌నికాదు. త‌న‌కంటే ప‌దింత‌ల నియంత‌లు కాల‌గ‌ర్భంలో క‌లిసిపోయార‌ని న‌డిమంత్ర‌పు అధికారంలో ఉన్న ప‌వ‌న్ గుర్తించి, జాగ్ర‌త్త‌గా మ‌స‌లుకోవాలి.

రీల్ లైఫ్‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరో, రియ‌ల్ లైఫ్‌లో విల‌న్‌. కానీ ప్ర‌కాశ్‌రాజ్ రీల్ లైఫ్‌లో విల‌న్‌, రియ‌ల్ లైఫ్‌లో హీరో.

62 Replies to “రీల్ లైఫ్ విల‌న్‌.. రియ‌ల్ లైఫ్‌ హీరో!”

  1. “ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే కస్టడీలో రఘురామ కృష్ణరాజు కొట్టాం” – RRR Custodial Torture Case

    వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ఎంపీ, ఉండి నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో నాటి సీఐడీ చీఫ్‌ సునీల్‌కుమార్‌ అడ్డంగా బుక్కయ్యారు.

    ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే రఘురామను కొడుతూ వీడియోకాల్‌లో సీఐడీ బాస్‌కు చూపించామని, అప్పట్లో విధులు నిర్వహించిన సీఐ, ఎస్సై, సిబ్బందీ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. తన సిబ్బందితో నేరుగా రఘురామను నిర్బంధించిన గదిలోకి వచ్చి దగ్గరుండి సునీల్‌ కొట్టించారని వారు తెలిపారు. ఈ కేసులో పక్కాగా సాక్ష్యాధారాలు సేకరించిన పోలీసులు సీఐడీ చీఫ్‌ సెల్‌ఫోన్‌ లొకేషన్‌ కూడా తీసుకున్నారు. దర్యాప్తును కొలిక్కి తెచ్చారు.

    etvbharat.com/te/!state/mla-raghu-rama-krishna-raju-custodial-torture-case-updates-andhra-pradesh-news-aps24092701032

    1. ఒక్కొకటిగా బహటపదుతున్న రియల్ లైఫ్ విలన్ అరాచకాలు! కొండ మీద ఒట్టెసి చెపుతావా జగన్, నెను RRR ని కొట్టించలెదు అని?

  2. Yes mana jagan anna lanti christians Hindu matanni bonda pettalani choostunte vaariki maddatu ga nilabade GA and prakash raj iddaru hero le

    Just asking

    Secularism ante ye matam lo aparadham jarigina prasninchadama?

    Only minorities ki jarigithe matrame prasninchadama?

    Just asking sir

    Prakash raj

    Ramudi statue tala narakadam tappu annada ?

    Ledu

    Go sarakshakula agadalanu prasninchaadu?

    Good

    Kaani ee rendintini okela adigithe vaadu secularist

    Ledante Hindu mata drohi

    Andulo meelanti patrikalu undatam siggu chetu

  3. ఈ రియల్ లైఫ్ హీరో హిందూ మతానికి సంబంధించిన దేవుళ్ళను దూషించినపుడు కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టద్దు అని స్పందించి ఉండాల్సింది.

  4. Dear Prakash Raj, Thanks for “just asking”. Not very sure why you have to react the way you did, considering how delicate the sentiments of Thirupathi laddu are. But I don’t remember you saying anything when D Stock Udayanidhi wanted to destroy Sanathana Dharma. Why such selective outage ?

    Thirupathi lo jarigindi oka Mahapacharam. Andhra prajalu sentiments tho meeku ematram sambandham ledaa ?

    1. I go to hotel and order idly..can some one come and ask me ‘ why didn’t you order dosa? Why this selective favoritism?’ ? I order what I like..I comment about what I feel appropriate.. I cannot react to each and every issue or situation.If you find anything wrong with some thing prakashraj said, feel free to express it..but you can not force him answer the questions you like. Please understand that.

      1. I think you’re missing a basic point here. If someone questions another person on a public platform, they should expect to be questioned in the same way. What you’re suggesting is that you can question anyone, but no one can question you. Please be mindful of who you are supporting, and why you are supporting them.

      2. Sir.. what sir.. idly dosa comparisons to a dharma related issue? Even so..let’s go by your example only.. this means.. I like dosa not idli correct? Similarly by selective response Prakash raj sir indirectly confirmed.. I’m against sanatan dharma and I support something else.. ask him to agree to it.., ask him to confirm he like dosa not idly..

  5. వాడు మోనార్క్ అని ప్రజలకు తెలుసు నువ్వు న్యూస్ నడపటం మనేశి వైసిపి వాళ్ళ గుద్దా కడుగు నువ్వు ఎన్ని కథలు డెంగిన ఎన్ని కుట్రలు చేసిన మళ్లీ మీ సైకో గాడు సీఎం కాలేడు రా బ్రోకర్

  6. Thirumalaki andhara vallu matrame velli darshanam cheskuntara? #Justasking, Anni states nundi vastharu darshanam kosam. Prasadam only andhra vallle thiskuntara? #Justasking, Anni states vallu prasadam thiskuntaru. So Pawan kalyan dinni nantional wide ga adagadam lo tappu emundi? #Justasking. Prakashraj nuvu mi karnataka lo jurnalist gowrilankesh ni murder chesinapudu BJP ni question chesav inka chesthunne unnav #justasking ani, nuvendhuku dani gurinchi central leaders ni tag chestu adigav? #Justasking. Nuvu chesthe tappu ledu vere vallu chesthe tappa? #Justasking

  7. Prakash raj lanti communist mundakoduku neeku hero ithe nuvvu antha kanna chetha gadivi annattu ….udaya nidhi stalin Sanathana dharmam pyna matladinappudu yekkada poyado real Villan Prakash raju Gaaru….great andhra media YSRCP banisa ani telusthundi don’t go bias bro be practical…kasta update avvandra Janalu chusthunnaru….Balaji powerful telusuga valla ayya body kuda dorkala yevdi body parts collect chesi pudchesaru……Tappu chesi unte maatram Veedi chaavu mee oohalake vadilesthunna….Jai Sriram

  8. ప్రకాష్ రాజ్ మాటలు మాత్రమే చెబుతాడు, రంగం లోకి చేసింది ఏమీ లేదు, అలాంటి చిల్లర కబుర్లు చెప్పేవాళ్ళు వీధికి వందమంది ఉంటారు. వాడే రంగంలో దిగి udy😮చెయ్యొచ్చుగా, వాడు సలహా ఇవ్వకముందే విచారణ జరిగింది, కల్తీ అని తేలింది. Action కూడా తీసుకోబోతున్నారు, నెయ్యి సరఫరా చేసిన వాళ్ళ ని విచారిస్తున్నారు

  9. ప్రవాహంలో కొట్టుకుపోయే వాడికి గడ్డిపోచ దొరికినట్లు GA కి ప్రకాష్ రాజ్ దొరికాడు. దీని మీద 10 ఆర్టికల్స్ వదులుతాడు.

    గడ్డి పోచ దొరికినోడు గట్టేక్కేది లేదు. ప్రకాష్ రాజ్ వల్ల ఉపయోగం లేదు.

  10. ఆ స*న్నా*సి గాడు పవన్కళ్యాణ్ కి చెప్పినట్లు ఓవైసీ లకి, ముస్లిం లకి ఎందుకు చెప్పడు? రాహుల్ అనే దేశ ద్రోహి ఉన్నవి లేనివి అమెరికా వెళ్లి చెబుతుంటే తప్పు అని ఎందుకు చెప్పడు?

  11. నీ రియల్ లైఫ్ హీరో దేశంలో ఇన్ని ఇస్లామిక్ ఉగ్రవాదదాడులు జరిగినప్పుడు ఎప్పుడైనా మాట్లాడాడా ? కాశ్మీర్లోనో మరొక ముస్లిం అధిక ప్రాంతాలలో హిందువుల మీదా అన్యమతస్తుల మీదా దాడి జరిపినప్పుడు మాట్లాడాడా ?

    దేశంలో ఇన్ని బాంబులు పేలాయి మరి నీ రియల్ లైఫ్ హీరో గాడు నోట్లో దేన్ని చీకుతూ , నోరు విప్పలేదో చెప్పు.

    నడివయసులో పెళ్ళాన్ని బిడ్డలను వదిలేసి, తన వయసులో సగం ఉన్నదాన్ని పెళ్ళి చేసుకున్న వెధవ నీకు రియల్ లైఫ్ హీరోగా కనిపించాడు అంటే, నువ్వు కూడ వెధవ్వే అయి ఉంటావు.

    ప్రకాష్ “ఎడ్వర్డ్” రాయ్ గురించి మాకు తెలియదని నువ్వు నోటితో విరోచనాలు చేసుకోకు. నోటిని అన్నం తింటానికే వాడు, అన్నింటికీ కాదు

    ప్రశ్నించటము అంటే మోడీ మీద బురద జల్లటము కాదు. బెయిల్ మీద ఉన్న రాహుల్ సోనీయాను కూడా ప్రశ్నించాలి. సిద్దరామయ్య అవినీతి మిద ప్రశ్నించాలి. కేజ్రీవాల్ కుంభకోణం మీద ప్రశ్నించాలి. బెంగాల్ మమతాబెనర్జీ ఘాతుకాల మీద ప్రశ్నించాలి. అఖిలేష్. తేజశ్వీ స్టాలిన్ వగైరాలను కూడా ప్రశ్నించాలి. ఆ తేడా నీలాంటి కిరాయి సన్నాసులకు అర్ధం కాదులే

  12. నీ రియల్ లైఫ్ హీరో దేశంలో ఇన్ని ఇస్లామిక్ ఉగ్రవాదదాడులు జరిగినప్పుడు ఎప్పుడైనా మాట్లాడాడా ? కాశ్మీర్లోనో మరొక ముస్లిం అధిక ప్రాంతాలలో హిందువుల మీదా అన్యమతస్తుల మీదా దాడి జరిపినప్పుడు మాట్లాడాడా ?

    దేశంలో ఇన్ని బాంబులు పేలాయి మరి నీ రియల్ లైఫ్ హీరో గాడు నోట్లో దేన్ని చీకుతూ , నోరు విప్పలేదో చెప్పు.

    నడివయసులో పెళ్ళాన్ని బిడ్డలను వదిలేసి, తన వయసులో సగం ఉన్నదాన్ని పెళ్ళి చేసుకున్న వెధవ నీకు రియల్ లైఫ్ హీరోగా కనిపించాడు అంటే, నువ్వు కూడ వెధవ్వే అయి ఉంటావు.

    ప్రకాష్ “ఎడ్వర్డ్” రాయ్ గురించి మాకు తెలియదని నువ్వు నోటితో విరోచనాలు చేసుకోకు. నోటిని అన్నం తింటానికే వాడు, అన్నింటికీ కాదు

  13. ప్రశ్నించటము అంటే మోడీ మీద బురద జల్లటము కాదు. బెయిల్ మీద ఉన్న రాహుల్ సోనీయాను కూడా ప్రశ్నించాలి. సిద్దరామయ్య అవినీతి మిద ప్రశ్నించాలి. కేజ్రీవాల్ కుంభకోణం మీద ప్రశ్నించాలి. బెంగాల్ మమతాబెనర్జీ ఘాతుకాల మీద ప్రశ్నించాలి. అఖిలేష్. తేజశ్వీ స్టాలిన్ వగైరాలను కూడా ప్రశ్నించాలి. ఆ తేడా నీలాంటి కిరాయి సన్నాసులకు అర్ధం కాదులే

    1. నీ రియల్ లైఫ్ హీరో దేశంలో ఇన్ని ఇస్లామిక్ ఉగ్రవాదదాడులు జరిగినప్పుడు ఎప్పుడైనా మాట్లాడాడా ? కాశ్మీర్లోనో మరొక ముస్లిం అధిక ప్రాంతాలలో హిందువుల మీదా అన్యమతస్తుల మీదా దాడి జరిపినప్పుడు మాట్లాడాడా ?

      దేశంలో ఇన్ని బాంబులు పేలాయి మరి నీ రియల్ లైఫ్ హీరో గాడు నోట్లో దేన్ని చీకుతూ , నోరు విప్పలేదో చెప్పు.

    2. నడివయసులో పెళ్ళాన్ని బిడ్డలను వదిలేసి, తన వయసులో సగం ఉన్నదాన్ని పెళ్ళి చేసుకున్న వెధవ నీకు రియల్ లైఫ్ హీరోగా కనిపించాడు అంటే, నువ్వు కూడ వెధవ్వే అయి ఉంటావు.

      ప్రకాష్ “ఎడ్వర్డ్” రాయ్ గురించి మాకు తెలియదని నువ్వు నోటితో విరోచనాలు చేసుకోకు. నోటిని అన్నం తింటానికే వాడు, అన్నింటికీ కాదు

      1. నీ రియల్ లైఫ్ హీరో దేశంలో ఇన్ని ఇస్లామిక్ ఉగ్రవాదదాడులు జరిగినప్పుడు ఎప్పుడైనా మాట్లాడాడా ? కాశ్మీర్లోనో మరొక ముస్లిం అధిక ప్రాంతాలలో హిందువుల మీదా అన్యమతస్తుల మీదా దాడి జరిపినప్పుడు మాట్లాడాడా ?

        1. నిజమే మోడీని వివాహం విషయంలో గుర్తు పెట్టుకుని ఆదర్శంగా తీసుకుందాము.

          మిగిలినవాళ్ళను అవినీతి బురదలో పందుల్లాగా , శతృదేశాల కిరాయి పెంపుడు కుక్కల్లాగా గుర్తు పెట్టుకుని, ఆదర్శంగా ఇన్స్పిరేషన్ గా తీసుకుని పూజిద్దాం !

  14. ప్రకాష్‌రాజ్ వేసిన ట్వీట్లని చితక్కొట్టడం అని అనరు బాస్. నిజంగా చితక్కొట్టడం అంటే సుబ్రహ్మణ్యస్వామితో డిబేట్‌లో ప్రకాష్‌రాజ్ సమాధానం చెప్పలేక సుసు పోసుకున్నాడు చూడు – అది.

  15. Great Andhra meeda unna respect eerojutho poyindi. Pawan Kalyan matha vidhweyshalu cheyyaledu sarigga vinandi. Maa drushti lo Pawan is hero in both reel and real but not Prakash Raj. Karti statement like sarcastic statement not acceptable. Doola teerinda annattu undi.

    Now onwards I and we don’t follow you…..cheee great Andhra 😡

  16. Great Andhra meeda unna respect eerojutho poyindi. Pawan Kalyan matha vidhweyshalu cheyyaledu sarigga vinandi. Maa drushti lo Pawan is hero in both reel and real but not Prakash Raj. Karti statement like sarcastic statement not acceptable. Doola teerinda annattu undi.

    Now onwards I and we don’t follow you…..cheee great Andhra 😡

  17. ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది.. ఇంతకన్నా దిగజారవు అన్న ప్రతి సారి యు ప్రూవ్ మి రాంగ్ అని.. అలాగే మీరు కూడా అనుకుంటా. పవన్ ఓడిపోయినా గెలిచినా ఆడి మీదే మీరు రోజుకు నాలుగైదు ఆర్టికల్స్ రాసి.. కేవలం ఆఢిమీదే పడి ఏడ్చి మీ వెబ్ సైట్ బతుకుతుంది అది వేరే విషయం. ఇక ఆ లఫూట్ ప్రకాష్ రాజ్ గాడి ట్విట్టర్ అకౌంట్ గత పదేళ్ళ నుంచి పరిశీలిస్తే.. ఆడు హిందువులకు, దేశానికి, బిజేపికి వ్యతిరేఖి అని బయటపడుతుంది. ఆర్టికల్ 360 తీసేస్తే ఏడ్చాడు. అయోధ్యలో గుడి కడితే ఏడ్చాడు. మోడీ గెలిస్తే ఏడ్చాడు. ప్రతీది ఏడుపే.. ఆ యదవ మీకు హీరో. అంతేగా … సిగ్గు ఏమాత్రం లేదు మీకు. ఛీ…

  18. పవన్ గారి ని ఎవరు విమర్శించినా వారు నీకు హీరో..పవన్ మీద రోజుకో 4-5 తప్పుడు ఆర్టికల్స్ రాస్కుంటూ బ్రతికేసే

    వెబ్ సైట్ GA

    బిజేపి తో ఎవరు కలిసినా వారిని విమర్శించడం ప్రకాష్ రాజ్ గారి నైజం

    బహుశా ఆ విమర్శలతోనే తన ఉనికిని చాటుకుంటున్నారు ఏమో..

Comments are closed.