హ‌ర్యానాలో బోర్లాప‌డ్డ కేకే స‌ర్వే!

హ‌ర్యానా ఎన్నిక‌ల్లో కేకే స‌ర్వే సంస్థ బొక్క బోర్లా ప‌డింది. హ‌ర్యానాలో బీజేపీ క‌నీసం పోటీ కూడా ఇవ్వ‌లేద‌ని కేకే స‌ర్వే సంస్థ అధిప‌తి కొండేటి కిరణ్ చెప్పిన సంగ‌తి తెలిసిందే. హ‌ర్యానాలో బీజేపీ…

హ‌ర్యానా ఎన్నిక‌ల్లో కేకే స‌ర్వే సంస్థ బొక్క బోర్లా ప‌డింది. హ‌ర్యానాలో బీజేపీ క‌నీసం పోటీ కూడా ఇవ్వ‌లేద‌ని కేకే స‌ర్వే సంస్థ అధిప‌తి కొండేటి కిరణ్ చెప్పిన సంగ‌తి తెలిసిందే. హ‌ర్యానాలో బీజేపీ ఒక టైటానిక్ షిఫ్‌తో ఆయ‌న పోల్చిన సంగ‌తి తెలిసిందే. అయితే కేకే స‌ర్వే వెల్ల‌డించిన ఎగ్జిట్ ఫ‌లితాలు… పూర్తిగా త‌ప్ప‌ని ఎగ్జాట్ ఫ‌లితాలు తేల్చి చెబుతుండ‌డం విశేషం.

నాలుగు నెల‌ల క్రితం ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై కేకే వెల్ల‌డించిన ఫ‌లితాలు సంచ‌ల‌నం రేకెత్తించాయి. కూట‌మికి 160కి పైగా అసెంబ్లీ సీట్లు వ‌స్తాయ‌ని కేకే స‌ర్వే సంస్థ అధిప‌తి కిర‌ణ్ చెప్పారు. ఆయ‌న చెప్పిందే నిజం కావ‌డంతో కిర‌ణ్‌ను కూట‌మి నేత‌లు స‌న్మానించిన సంగ‌తి తెలిసిందే. దీంతో హ‌ర్యానా ఫ‌లితాల‌పై కిర‌ణ్ ముంద‌స్తు చెప్పిన ఫ‌లితాలు నిజ‌మ‌వుతాయ‌ని చాలా మంది న‌మ్మారు.

కానీ హ‌ర్యానా ప్ర‌జ‌ల నాడిని కేకే స‌ర్వే ప‌ట్టుకోలేక‌పోయింద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. హ‌ర్యానాలో బీజేపీ 49 సీట్ల ఆధిక్య‌త‌లో ప్ర‌స్తుతం కొన‌సాగుతోంది. హ‌ర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ కొట్టేందుకు అడుగులు వేస్తున్న‌ట్టు తాజాగా వెల్ల‌డవుతున్న ఫ‌లితాలు చెబుతున్నాయి. హ‌ర్యానాలో బీజేపీ పోటీ చేస్తున్న ప్రతి మూడు సీట్లలో 2 చోట్ల ఓటమి ఖాయమని కొండేటి కిరణ్ ముంద‌స్తు ప్ర‌క‌టించారు.

కానీ ఎగ్జాట్ ఫ‌లితాల‌ను ప‌రిశీలిస్తే… ఆయ‌న లెక్క‌లు కాంగ్రెస్‌కు స‌రిపోలుతున్నాయి. ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీ 34 సీట్ల ఆధిక్య‌త‌లో కొన‌సాగుతోంది. బీజేపీ మాత్రం మ్యాజిక్ ఫిగ‌ర్‌ను అధిగ‌మించింది. త‌న అంచ‌నాలు త‌ప్పు కావ‌డంపై కేకే స‌ర్వే సంస్థ అధిప‌తి కిర‌ణ్ ఏం చెబుతారో చూడాలి.

23 Replies to “హ‌ర్యానాలో బోర్లాప‌డ్డ కేకే స‌ర్వే!”

    1. 99% కాదు, మొత్తం వంద శాతం, ఎవరూ బీజేపీ గెలుస్తుంది అని చెప్పే సాహసం చెయ్యలేదు!

  1. సర్వే యా? వాళ్ళ బొంద నా? వాళ్ళు అభిమానించే పార్టీ లకి అనుకూలంగా ఎక్కువ చేసి చెబుతారు మన తెలుగు సంస్థలు!

  2. ఈ రోజు పొద్దున్న నుండి వైసీపీ సోషల్ మీడియా , వైసీపీ కుక్కల గుద్దాత్రం చూడాలి..

    చంద్రబాబు వలనే మోడీ హరియాణా లో ఓడిపోయాడని.. అంటూ..

    సనాతన ధర్మ రక్షకుడి ముఖ చిత్రమేమిటో!!.. అంటూ..

    శునకానందం పొందారు… గంటల్లో ఒక్కొక్కడి వట్టల్లో గోళీలు రాలిపోవడం మొదలయ్యాయి కాబోలు.. ట్వీట్లన్నీ డిలీట్ చేసుకుని పారిపోయారు..

    ఈ లంజాకొడుకుల వల్ల రాష్ట్రానికి, దేశానికి కూడా ప్రయోజనం లేదు..

    భూమికి భారం.. రాష్ట్రానికి అరిష్టం.. దేశానికి దరిద్రం..

  3. అయన సంగతి సరే ముందు మనం ఎం చెప్పాలి అని ఆలోచించండి ..మొన్నటి ఒకటే రాతలు రాసి శునకానందం పొందుతున్నారు కదా

  4. మీకున్న బీబీసీ లెవెల్ నెట్వర్క్ కి మీరే తప్పు గ ప్రెడిక్ట్ చేసినప్పుడు ఇలాంటి చిన్న పిల్లలు చేసినదానికి ఎందుకు హైలైట్ చెయ్యడం మీరో నాలుగు దెం*** తినడానికి కాకపోతే

  5. 15 సీట్లు 1000 మార్జిన్ మీద నడుస్తున్నాయి. ఓటు శాతం చూసుకుంటే కాంగ్రెస్ 41%, బీజేపీ 38% లో ఉన్నాయి. మరి దెబ్బ ఏంటి అంటే ఇండిపెండెంట్ కాండిడేట్లు & JJP హర్యానాలో లోకల్ పార్టీ గుండు గుత్తా గా బీజేపీ కి పడ్డాయి.

    1. ఎక్కడ నుంచి వచ్చింది ఈ సమాచారం? బీజేపీ, కాంగ్రెస్ కంటే ఒక శాతం ఎక్కువ ఓట్లు తెచ్చుకుంది. (40, 39)

Comments are closed.