ధర్మవరం వన్‌టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ తల్లి స్వర్ణకుమారి కిడ్నాప్ విషాదాంతమైంది. ఆమెను హత్య చేసినట్టు నిర్ధారణ అయ్యింది. సీఐ తల్లే కిడ్నాప్‌నకు గురి కావడం తీవ్ర సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. సీఐ తల్లి మదనపల్లెలో నివాసం వుండేవారు. గతనెల 28 నుంచి ఆమె కనిపించకుండా పోయారు.
తల్లి కనిపించలేదని తెలియడంతో సీఐ నాగేంద్రప్రసాద్ మదనపల్లెకు చేరుకున్నారు. పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. సీఐ కుటుంబ సభ్యులు భయపడినట్టే జరిగింది. సీఐ తల్లి ప్రాణాలతో దక్కలేదు. పోలీసుల విచారణలో దిమ్మ తిరిగే వాస్తవాలు వెలుగు చూశాయి.
సీఐ తల్లి స్వర్ణకుమారి ఇంటి ఎదురుగా వుంటున్న వెంకటేషే ప్రాణాలు తీసినట్టు తేలింది. భారీ మొత్తంలో ఆమె వద్ద వెంకటేష్ డబ్బు తీసుకున్నాడు. తిరిగి చెల్లించలేదు. డబ్బు తిరిగి ఇవ్వాలని ఆమె గట్టిగా అడగడంతో అతను బరితెగించినట్టు పోలీసులు చెబుతున్నారు.
మొదట ఆమెను ఓ స్వామి వద్దకు వెంకటేష్ బైక్‌లో తీసుకెళ్లినట్టు పోలీసులు చెబుతున్నారు. ఇదే అదునుగా భావించి ఆమె ప్రాణాలు తీశాడు. అనంతరం ఆమెను మదనపల్లె టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పూడ్చి పెట్టాడు. నిందితుడిని కర్నాటకలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఇచ్చిన సమాచారంతో మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉన్నట్టు పోలీసులు చెప్పారు.
Call boy works 9989793850
vc estanu 9380537747
vc available 9380537747
మరి బంకర్ జగన్ పరామర్శకు వెళ్లుతున్నాడా లేక ఇది కూడా డేట్ ఇచ్చి లవడా నొప్పి వచ్చింది అని క్యాన్సల్ చేసుకుంటాడా !
మరి బంకర్ జగన్ పరామర్శకు వెళ్లుతున్నాడా లేక ఇది కూడా డేట్ ఇచ్చి ల వ డా నొప్పి వచ్చింది అని క్యాన్సల్ చేసుకుంటాడా !
Andharu cbn lagaa 420 lu vunddaru
Yes, అంతకుమించి జగన్ లాగా ఉంటారు.
cbn ni minchi yevaroo undaru raa
burra takkuvodaa
Cbn criminal mentality yevariki radhu kanapada kundaa peru bayatku raakundaa murders cheyagaladu rgv nijalni movie lo chupinchadu
avunu nee pellaanni mingi mingi noppi vachi cancel chesukontaadu.
avunu nee pe*llaa*nni min*gi, min*gi noppi vachi cancel chesukontaadu.
kootami kukkalaki emi paniledu
Nee Amma chesthe ala matladataava
జగన్ వెళ్ళటం లేదు… ఎందుకంటే అదే సమయంలో మీ అ-+మ్మ రమ్మంది అంటా