ఆ ఎమ్మెల్యేలు చంద్రబాబు కంటె మొనగాళ్లు!

లిక్కర్ షాపులకు దాఖలు అవుతున్న దరఖాస్తులను గమనిస్తే.. చంద్రబాబును మించిన మొనగాళ్లు నియోజకవర్గాల్లో ఎందరు ఎమ్మెల్యేలు ఉన్నారో మనకు ఇట్టే అర్థమైపోతుంది.

అధినేత ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తున్నారంటే దాని అర్థం ఏమిటన్న మాట? వారు అధినేతకంటే బలవంతులు అనే కదా! ఆ వైఖరే కనిపిస్తోంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో! లిక్కర్ షాపులకు దాఖలు అవుతున్న దరఖాస్తులను గమనిస్తే.. చంద్రబాబును మించిన మొనగాళ్లు నియోజకవర్గాల్లో ఎందరు ఎమ్మెల్యేలు ఉన్నారో మనకు ఇట్టే అర్థమైపోతుంది.

లిక్కర్ దుకాణాలకు దరఖాస్తు చేసుకునే విషయంలో వ్యాపారులు సిండికేట్ కాకుండా చూడాలని చంద్రబాబునాయుడు కలెక్టర్లకు చాలా స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. అలాగే, కూటమి పార్టీల ఎమ్మెల్యేలు ఎవ్వరూ కూడా ఈ దరఖాస్తుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని ఆయన స్పష్టంగా హెచ్చరించారు. అయినా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది.

ఎమ్మెల్యేలు మొత్తం దరఖాస్తుల ప్రక్రియనే శాసిస్తున్నారు. తమ ఇష్టానికి వ్యతిరేకంగా అప్లయి చేస్తున్న వారిని బెదిరిస్తున్నారు. ప్రలోభపెడుతున్నారు. రకరకాల దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. అదంతా ఎలా ఉన్నప్పటికీ.. ఇలా జరుగుతున్న చోట్ల ఉన్న ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరికీ కూడా చంద్రబాబునాయుడు అంటే భయంగానీ, భక్తి గానీ లేవని అర్థమైపోతోంది.

లిక్కర్ షాపులకు దరఖాస్తు చేసుకోవడానికి శుక్రవారం ఆఖ‌రు తేదీ కాగా, గురువారం సాయంత్రానికి మొత్తం 65629 దరఖాస్తులు వచ్చాయి. నాన్ రీఫండబుల్ రుసుముల రూపంలో ప్రభుత్వానికి 1312.58 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. శుక్రవారం ఇంకా భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నారు.

అయితే ట్విస్టు ఏంటంటే.. దాదాపుగా రాష్ట్రమంతటా కూడా లిక్కర్ వ్యాపారులు సిండికేట్ అయిపోతున్నారు. వ్యాపారులు సిండికేట్ అయితే ప్రభుత్వ ఖజానాకు భారీ ఎత్తున నష్టం వాటిల్లుతుంది. అసలే ప్రభుత్వం దరఖాస్తు చేసే సమయంలో వ్యాపారులు చెల్లించవలసిన నాన్ రీఫండబుల్ రుసుముల మీదనే భారీగా ఆశలు పెట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్లు సిండికేట్ అయితే భారీ నష్టం వాటిల్లుతుంది. పైగా వ్యాపారాలు అంతా లోపాయికారీగా సాగుతాయి. ఇందుకే చంద్రబాబునాయుడు సిండికేట్ కాకుండా చూడాలని, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దని పదేపదే చెప్పారు. అయితే ఆయన మాటలను ఎమ్మెల్యేల్లో ఎవ్వరూ ఖాతరు చేయడం లేదు.

రాష్ట్రంలో కేవలం ఒకే ఒక్క దరఖాస్తు పడిన దుకాణాలు పదికి పైగా ఉన్నాయి. కేవలం రెండే దరఖాస్తులు వచ్చిన దుకాణాల సంఖ్య లెక్కలేదు. వీటి అర్థం ఖచ్చితంగా అక్కడ వ్యాపారులు కుమ్మక్కు అవుతున్నారని.. ఇతరు దరఖాస్తు వేయకుండా ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నారని మాత్రమే.

తాడిపత్రి, తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, పీలేరు, కమలాపురం, రాప్తాడు, హిందూపురం, గుడివాడ, గన్నవరం, మడకశిర, సూళ్లూరుపేట తదితర ప్రాంతాల్లో దరఖాస్తులు పలచగా ఉండడం గమనిస్తే.. ఆయా ఎమ్మెల్యేలు చంద్రబాబును మించిన మొనగాళ్లు, ఆయన మాటను కూడా ఖాతరు చేయరు అనే ప్రజలు అనుకుంటున్నారు.

23 Replies to “ఆ ఎమ్మెల్యేలు చంద్రబాబు కంటె మొనగాళ్లు!”

  1. నీ మొఖం..

    చాలా చోట్ల టీడీపీ కోసం కష్టపడిన క్యాడర్ కి అక్కడి లోకల్ టీడీపీ లీడర్లు తమ సొంత డబ్బులతో టెండర్లు వేసి.. ఆ క్యాడర్ నాయకులకు మద్యం దుకాణాలు వచ్చేలా చేస్తున్నారు.. పైగా ఆదాయం లో వాటా కూడా ఆశించడం లేదు..

    పార్టీ కోసం కష్టపడిన వాళ్లకి .. పార్టీ కష్టం లో తోడున్న వాళ్లకి.. ఈ రకం గా ఆదుకొంటున్నారు.. వాళ్ళు నిలదొక్కుకునేలా సహాయం చేస్తున్నారు..

    ఇలా మీ నాయకుడు జగన్ రెడ్డి చేయలేదనే కదా.. పార్టీ సంక నాకిపోయింది.. ఆదాయం మొత్తం సాంతం తనకే కావాలని అత్యాశ కి పోయాడు..

    ఇప్పుడు “గుడ్ బుక్” అంటూ నాటకాలు దెంగుతున్నాడు.. అధికారం లో ఉన్నప్పుడు ఇవేవీ గుర్తుండవు మీ ముండమొపికి..

      1. ఇక్కడ రాసిన కామెంట్లు చాల్లే గాని.. వెళ్లి జగన్ రెడ్డి గుడ్ బుక్ లో నీ పేరు రాయించుకుని.. 5 రూపాయలు తెచ్చుకో.. ఫో..

      1. పార్టీ క్యాడర్ ని నిలుపుకోవడం.. ఏ పార్టీ కైనా ప్రథమ కర్తవ్యం..

        ఇందుకేగా మీకు 11 రావడం కూడా కష్టమైపోయింది.. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది..

        నీ జగన్ రెడ్డి ఎంత తిన్నాడో.. ఎంత దోచుకొన్నాడో.. ఎంత దాచుకొన్నాడో జనాలకు అర్థం అయింది కాబట్టే.. 11 మీ మొఖాన ముష్టి కొట్టారు.. సన్నాసికొడకల్లారా..

          1. నేను చెప్పిన లాజిక్ లో పబ్లిక్ మనీ ఎక్కడ తినేశారు కొజ్జారాజా.. ఈ మాత్రం జ్ఞానం లేకుండా ఇక్కడ కామెంట్స్ రాసి ప్రతి నిమిషం వెర్రిపప్పవి అయిపోతుంటావు..

            అయినా నిన్ను కొండెర్రిపప్ప చేయడం లో ఒక మజా ఉంటుంది..

          2. Syndicates-gaa-form-ayyi-evarini-tenders-veyyanivvakunda-cadres-kosam-ani-siggulekundaa-maatladi-ippudu-public money-ekkada-loot-chesamu-ani-adugutaaventraa-erri-pooka? Nuvvu-nannu-edo-chesanu-ani-anukune-picchi-pookuvi-kaani-neeku-rod-diguthondi-ani-naaku-telusthondi. Nee-comments-tho-nuvvu-lanja-vi-ani-cheppukuntunnavu. Ninnu-lanja-ni-chesi-dengadam-lo-vunna-fun-naaku-inka-ekkada-dorakadu.

          3. నేను చెప్పిన లాజిక్ లో పబ్లిక్ మనీ ఎక్కడ తినేశారు కొజ్జారాజా.. ఈ మాత్రం జ్ఞానం లేకుండా ఇక్కడ కామెంట్స్ రాసి ప్రతి నిమిషం వెర్రిపప్పవి అయిపోతుంటావు..

            అయినా నిన్ను కొండెర్రిపప్ప చేయడం లో ఒక మజా ఉంటుంది..

  2. పోనీలే మొనగాళ్లు ఐతే పర్వాలేదు, ja*** లాగా మోసగాళ్లు కాదు గా !!

  3. అసలు అన్న.ప్రభుత్వం లో ఎలాంటి మద్యం అవినీతి లేదు . మంచు మంచ్8 బ్రాండ్ లు తక్కువ ధర లకే అమ్మేవారు . పూర్తి గా డిజిటల్ పెమెంట్స్ కూడా ఉండేవి . పూర్తి పార దరకతో ఉండేది సిస్టమ్ . కూటమి వచ్చాక మద్యం అంత అవినే3తి మాయం

    1. అందుకేనా మీ పార్టీ 151 నుండి కళ్ళు, పళ్ళు పీకేసి 11 మీ మొఖాన ముష్టి కొట్టారు..

  4. ఒరేయ్ మెంటల్ ఆంద్రా ఆ ఎమ్మెల్యేలకు చంద్రబాబు అంటే భయం భక్తి లేకపోవడం కాదు చినబాబు అంటే గౌరవం నమ్మకం ఆదర్శం

  5. online Lo yevadanna vesukovachu, neeku antha gula unte veyyochugaa. Yevadu aapadu? Adi MLa ki teleenukudaa teleedu. Local gaa business chese vallu syndicate avutinnaru. Also konthamandi mlas valla karyakarthalakosam chestunnaru. Tappemundi vallaku dabbulu yelaa vastaai?

  6. we all know that some MLAs are much more powerful than CBN. For example Mangalagiri MLA is directly controlling and providing oral orders to CM office. He already assigned liquor shops to his supporters in Mangalagiri. No one else is allowed to submit the tenders.

Comments are closed.