విజ‌య‌వాడ ఎఫెక్ట్ః బాబు స‌ర్కార్ అప్ర‌మ‌త్తం

విజ‌య‌వాడ‌ను వ‌ర‌ద ముంచెత్త‌డం, స‌హాయ‌క చ‌ర్య‌ల్లో విఫ‌లం అయ్యారనే చెడ్డపేరు బాబు స‌ర్కార్‌ను వెంటాడుతున్న‌ట్టుంది. దీంతో విజ‌య‌వాడ ప‌రిస్థితులు మ‌రెక్క‌డా, ఎప్పుడూ రాకూడ‌ద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. తాజాగా తుపాను ప్ర‌భావంతో ఏపీలో…

విజ‌య‌వాడ‌ను వ‌ర‌ద ముంచెత్త‌డం, స‌హాయ‌క చ‌ర్య‌ల్లో విఫ‌లం అయ్యారనే చెడ్డపేరు బాబు స‌ర్కార్‌ను వెంటాడుతున్న‌ట్టుంది. దీంతో విజ‌య‌వాడ ప‌రిస్థితులు మ‌రెక్క‌డా, ఎప్పుడూ రాకూడ‌ద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. తాజాగా తుపాను ప్ర‌భావంతో ఏపీలో నాలుగు రోజులు వ‌ర్షాలు ప‌డుతాయ‌ని వాతావ‌ర‌ణ‌శాఖ హెచ్చ‌రించింది.

దీంతో ఎలాంటి న‌ష్టం వాటిల్ల‌కుండా ప్ర‌భుత్వం ముంద‌స్తు చ‌ర్యలు తీసుకుంటోంది. సీఎం చంద్ర‌బాబునాయుడు సోమ‌వారం మంత్రులు, కలెక్ట‌ర్లు, అధికారుల‌తో టెలికాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. తుపాను ప్ర‌భావం, అలాగే వ‌ర్షాలు ఏ మేర‌కు ప‌డుతాయనే అంశాల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌జ‌ల‌కు మెసేజ్‌లు పంపాల‌ని సూచించారు.

అలాగే చెరువు, కాలువ క‌ట్ట‌ల ప‌రిర‌క్ష‌ణ‌పై దృష్టి సారించాల‌ని అధికారుల్ని ఆయ‌న ఆదేశించారు. వాగులు, కాలువ‌ల వ‌ద్ద అప్ర‌మ‌త్తం చేసే బోర్డుల‌ను పెట్టాల‌న్నారు. వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల వ‌ల్ల ఎలాంటి ప్రాణ‌, ఆస్తి న‌ష్టం సంభ‌వించకుండా అధికారులు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సీఎం ఆదేశించారు. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌జ‌లను అప్ర‌మ‌త్తం చేయ‌డం, అలాగే వాళ్ల ఇబ్బందులు తెలుసుకుంటూ స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సీఎం ఆదేశించారు.

ఇదిలా వుండ‌గా రాయ‌ల‌సీమ‌తో పాటు నెల్లూరు, ప్ర‌కాశం జిల్లాల్లో వ‌ర్షాలు విస్తారంగా కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ‌శాఖ అధికారులు తెలిపారు. ఈ జిల్లాల్లో ఇప్ప‌టికే వ‌ర్షాలు ప్రారంభ‌మ‌య్యాయి. ఈదురు గాలులు వీస్తున్నాయి.

10 Replies to “విజ‌య‌వాడ ఎఫెక్ట్ః బాబు స‌ర్కార్ అప్ర‌మ‌త్తం”

  1. జగన్ రెడ్డి నీలి ముఠా చెరువులకు , కాలువ క‌ట్ట‌లు , వాగులు గండి కొట్టి ప్రజలని హింసించటం లో ట్రాక్ రికార్డు ఉంది కదా అందుకే నిఘా పెట్టారు

    1. లా అండ్ ఆర్డర్ ఏమి చేస్తుంది.

      నియమ లా0గా పైకి ఎత్తి మింగి0చుకుంటుందా….

      లన్జల కొ!డ!కా జెసిగాడు ౧౦౦ కడ్డీ దించాడా!

  2. అధికారంలో ఉండి, చేతిలో అధికారులు ఉండి

    లడ్డులో ఏమి జరిగిందో ప్రజలకు చెప్పలే!ని సన్నాసి.

    తండ్రి హిందూ, కూతురు క్రిస్టియన్…ప్రపంచం లో ఎక్కడైనా వుందా.

    వాడు మళ్లీ సనాతని అంట. అసలు సనాతని ఏ0టి!రా!

    బ్లీచింగ్ పొడి కి డబ్బులు లేవని ఇప్పుడు పంచాయితీలకు డబ్బులు ఇచ్చి మన సన్నాసులతో సున్నం చెల్లించి, బ్లీచింగ్ ఖర్చు కింద మింగేసే సన్నాసి!

    తమిళనాడులో రాళ్ళూ, గుడ్లు వేస్తే పారిపోయి ఫార్మ్ హౌస్ లో దాక్కున్న సన్నాసి!!

    1. నాత్తి గాడు గుడికి వెళ్తారు, వాడి భార్య చర్చ్ కి వెళ్తుంది

      బ్లీచింగ్ పౌడర్ కి దద్దమ్మ గాడు బ్రాండ్ అంబాసిడర్

      నాలుగు రోజుల కి ఒకసారి బెంగుళూర్ ఎందుకు పారిపోతున్నాడు

    2. ore p u k u n a d h a m . ….e v a d i k i p u t t a a v o gaani . . . . .n e k u j a g g a d i m e e d a p r e m a u n t e v a a d i p e n t a t i n t u . . . . v a a d i m o o d a g u d u s t t u p a l a c e l o p a d u k o . . . l a n j a k o d a k a n o t i k o c h h i n a t l u r a a s t e ……………. n u v v u k u d a s y c o l a g a m o d d a g u d i c i p o t a a v …… b e v a r s e l a n j a k o d a a k a . . .

  3. పనుగంటి లోకనాథరావు గారు, మీకు మీ పై ఎప్పుడైనా కాస్త సిగ్గు అనిపించదా? ఇతరుల తల్లులను కించపరచడం ఎంతటి హీన చర్యో మీరు అర్థం చేసుకోవాలి. మీరు కూడా ఒక తల్లి దగ్గర నుంచి జన్మించారు, మీరు గౌరవనీయమైన కుటుంబానికి చెందినవారు. మీ వంటి వ్యక్తులు అనాగరికమైన, అసభ్యమైన భాష వాడటం వల్లే, మీరు మద్దతు ఇచ్చిన పార్టీ కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఇది పూర్తిగా ప్రజల నిరాసక్తతను ప్రతిబింబిస్తుంది.

    ప్రతి రోజు ప్రార్థనల్లో మీరు మీ మాటల ప్రభావం గురించి ఆలోచిస్తారా? ఇతరుల తల్లులను అవమానించడం ఎంత పాపం? ఒక హిందువుగా కర్మ సిద్దాంతాన్ని మీరు చాలా బాగా తెలుసుకోవాలి. మీరు చేస్తున్న చెడు పనులు మీకే తిరిగి వస్తాయి. మీరు ఇప్పటికే దీనిని అనుభవిస్తున్నారనడానికి ఈ పరిస్థితి సాక్ష్యం. మరి ఈ హీన స్థితిలో కొనసాగడం ఎందుకు? 11 సీట్లలో గెలవడం మాత్రమే కాదు, అది నీతిమార్గం లేకుండా నడుస్తున్న జీవితానికి సూచన.

    ఇప్పుడైనా ఈ నెగటివిటీ నుండి బయటపడండి. క్షమాపణ తెలియజేయండి, మంచినే చేసేందుకు ముందుకు రండి. దేవుడు మీకు ఆశీర్వాదాలు ప్రసాదించాలి, మీ జీవితం సంతోషం మరియు సానుకూలతతో నిండాలి.

  4. Ranganadh garu, we understand your frustration—the party you support faced a significant rejection from the public, winning just 11 out of 175 seats. But now it’s time to seriously reflect. You come from a highly respected priestly family, known for values and wisdom. How can you justify harboring such intense hatred for entire communities like Kapus and Kammas? Maybe you had bad experiences with a few individuals, but does that justify hating entire groups of people? As an educated and cultured person, where is your sense of shame in spreading and promoting such toxic caste-based hatred?

    What’s the use of your education and the honor of your family if all it leads to is bitterness and division? Promoting and supporting caste-based hatred harms no one more than yourself. Scientific studies have shown that deep-seated hatred and stress are directly linked to severe health issues, including heart attacks. The negativity you build up inside—by hating entire communities and supporting those who spread hatred—places immense pressure on your heart, leading to dangerous heart conditions. You are setting yourself up for severe heart attacks and mental health breakdowns.

    This isn’t just about politics anymore; it’s about your health, your peace of mind, and your humanity. Hatred poisons your body and mind. Continuing down this path will bring only suffering, not just to those you target but to yourself. Enough of this toxic thinking. We are human beings, meant to rise above caste divisions. Embrace peace, let go of this hatred, and protect your heart, your mind, and your future.

    Step out of this darkness and enjoy a peaceful, healthy life. May God bless you with wisdom, and may you find a way out of this destructive mindset before it’s too late.

Comments are closed.