ప్రేమోన్మాది దాడిలో తీవ్రగాయాలపాలైన ఇంటర్ విద్యార్థిని దస్తగిరమ్మ కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ… ఆదివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచింది. దీంతో కుటుంబ సభ్యులతో పాటు ఏపీ సమాజం ఆవేదనకు లోనైంది. వివరాల్లోకి వెళితే…
వైఎస్సార్ జిల్లా బద్వేలు పట్టణంలోని రామాంజనేయనగర్‌కు చెందిన ఇంటర్ విద్యార్థిని(16)ను అదే ప్రాంతానికి చెందిన వివాహితుడు విఘ్నేష్ కొన్ని నెలలుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. శనివారం ఉదయం విద్యార్థినికి ఫోన్ చేసి తనతో బయటికి రావాలని, రాకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో ఆ బాలిక నెల్లూరు రోడ్డులోని పాలిటెక్నిక్ కళాశాల సమీపంలోకి వెళ్లడం, అప్పటికే అక్కడ కాపు కాస్తున్న విఘ్నేష్ గోపవరం మండలంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు.
ప్రేమ పేరుతో వేధిస్తున్న విఘ్నేష్‌పై విద్యార్థిని మండిపడింది. దీంతో కోపాన్ని భరించలేక విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించి పారిపోయాడు. తీవ్ర గాయాలపాలైన విద్యార్థిని ను కడప రిమ్స్‌కు తరలించారు. మృత్యువుతో పోరాటంలో విద్యార్థిని ఓడిపోయింది. ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచింది.
ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా వుంది. నిందితుడికి ఎలాంటి శిక్ష పడుతుందో చూడాలి. కానీ వరుసగా మహిళలపై అఘాయిత్యాలు ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది.
Bolli gaaniki emi pattadu
పోనీ లే ఛాన్స్ దొరికింది కదా కనీసం ఇప్పుడు ఐన మన అన్న పరామర్శ యాత్రో ఓదార్పు యాత్ర చేస్తారో లేకపోతె మొన్న మదనపల్లె కి వెళ్లకుండా తోక ముడిచి మల్ల ప్రెస్ మీట్ లో పెద్దిరెడ్డి తో చెప్పించినట్టు “ప్రబుత్వం సరి ఐన చర్యలు తీసుకోవడం వల్ల” అని ఇంకో రెడ్డి తో చెప్పిస్తారా ??!!!చూడాలి
మీ ఆరాటమే తప్పితే అన్న పోరాటం ఏమి లేదు
ఎదో ఇక్కడకి వచ్చే జనాలకి మీ వల్ల ఎంటర్టైన్మెంట్ తప్పితే అన్న కి మీ వల్ల అన్న వల్ల మీకు దమ్మిడీ ఉపయోగం లేదు
కడప లో జగణాసురుడు ఉన్నంతకాలం ఇలాంటి ఉన్మాదులు ఇంకా ఇంకా పుడుతూనే ఉంటారు
jagan nu kudustunna brahma
london lo harsha , varsha naadi cheekutunnaru emi peekutav?
చేతులు కలసిన చప్పట్లు.. మనసులు కలసిన ముచ్చట్లు..
one encounter please
Fan of Darshan?
ఇది డైరెక్ట్ ఎవిడెన్స్ గనక ఇన్స్టెంట్ జస్టిస్ జరిగేలా చూడాలి. కాల్చి పారేయండి కొడుకుని
ఎవడి కొడుకు ను అయినా కాల్చి పారెయాలి
అది ఎవడి k0duku ఐన సరే
ఇలాంటి ఖరారు గా నేరం నిరూపితం అయిన విషయాల్లో , ఆ పని చేసిన వాడిని కూడా అదే పద్ధతి లో పెట్రోల్ పోసి తాను చేసిన పనే చేయాలి.
కానీ ఇండియా పీనల్ కోడ్ దానికి ఒప్పుకోదు. వాడికి జైలో పెట్టీ ప్రతి ఆదివారం మటన్ బిర్యానీ పెట్టేటట్లు శిక్ష వేస్తుంది.
ఆ అమ్మాయి కూడా వాడూ పిలవగానే వెళ్లకుండా వుండి వుంటే బతికిపోయేది.
అదే మరి ఆవేశం అంటే! Direct గా దొరికిన వాడికే శిక్ష వేయించలేలపోతే ఇంకా section లెందుకు? police ఎందుకు? Google takeout దొరకబుచ్చుకొని helicopter ని ఆసుపత్రి పైన దించి నిందితుకి యావర్జీవ శిక్ష అంటూ హడావిడి లాంటిది కాదుగా…!
వీడిని అత్యంత కఠినంగా శిక్షించాలి.. ఏమైనా అమ్మాయిలు కూడా జర జాగ్రత్తగా ఉండాలి..బాగా చదువుకుని భవిష్యత్తు నిర్మిచ్చుకోవలసిన age లోనే ప్రేమ అదీ పెళ్ళైన వాడితో ఇంకా ప్రేమేంది?? పిలవగానే నమ్మి పెట్రోల్ బాటిల్ తో ఉన్న వాడి వెంట అడవిలోకి పోవడమేంది??
vc available 9380537747
పవన్ ఎక్కడ?
సనాతన ధర్మ పరిరక్షణలో ఉండి ఉంటారు
అదే ఎందుకు సర్ ఆ తర్వాత పంచాయతీ ఉత్సవాలు చేసారు …పంచాయితీల్లో గ్రామా సభ లు నిర్వహించింప చేసారు ఇలా చాల చేసారు …కదా
Not satisfied with that. Keeping haters apart… Common people expecting something more from Pawan garu
పవన్ యెందుకు?
ఒక నేరం జరిగింది.
వెంటనే ఒక్క రోజు లో పోలీసులు పట్టుకున్నారు.
కోర్టులో విచారణ జరిగి అంబేద్కర్ రాసిన చట్టం ప్రకారం శిక్ష పడుతుంది.
Call boy jobs available 9989793850
Illanti vi government lo mammu Lee yee government vachina illanti vi jarugutunnayi