అమెరికాలో ఎంత సంపాదిస్తే ధనవంతులు?

మీరు అమెరికాలో స్థిరపడాలని అనుకుంటున్నారా? లేదా మీకు తెలిసినవారు అమెరికాలో ఉన్నారా? 2024 లెక్కల ప్రకారం అక్కడ ఎంత సంపాదిస్తే ధనవంతులైనట్టో తెలుసుకోవాలనుకుంటున్నారా? Advertisement ప్రపంచం మొత్తానికి అమెరికన్ డాలర్ అంటే ఒక క్రేజ్.…

మీరు అమెరికాలో స్థిరపడాలని అనుకుంటున్నారా? లేదా మీకు తెలిసినవారు అమెరికాలో ఉన్నారా? 2024 లెక్కల ప్రకారం అక్కడ ఎంత సంపాదిస్తే ధనవంతులైనట్టో తెలుసుకోవాలనుకుంటున్నారా?

ప్రపంచం మొత్తానికి అమెరికన్ డాలర్ అంటే ఒక క్రేజ్. ఎందుకంటే దశాబ్దాలుగా దాని విలువ పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. ఇండియాలో జనాభా ఎక్కువ. యూత్ పాపులేషన్ కూడా ఎక్కువ. యూత్ కి కలలుంటాయి. బాగా సంపాదించాలన్న తపనుంటుంది. అందుకే అమెరికా వెళ్లి స్థిరపడాలన్నది ఎప్పటినుంచో దాదాపు ప్రతి సగటు టీనేజర్ ఆలోచన.

సరే ఇక విషయంలోకి వద్దాం.

అమెరికాలో ప్రాంతాన్ని బట్టి ఎంతుంటే ధనవంతులో, ఎంతుంటే సామాన్యులో చెప్పే వీలుంటుంది. ఉదాహరణకి అట్లాంట, షికాగో, హూస్టన్ లాంటి ప్రాంతాల్లో అప్పులన్నీ పోను సగటు నెట్ వర్త్ కనుక రెండున్నర మిలియన్ డాలర్లు (సుమారు 21 కోట్ల రూపాయలు) ఉంటే వాళ్లని ధనవంతులుగా పరిగణించవచ్చని తాజా లెక్కలు చెబుతున్నాయి. ఇదే కాలిఫోర్నియాలో అయితే మూడు నుంచి నాలుగు మిలియన్ల మధ్యన ఉండాలట నెట్ వర్త్. అంటే దాదాపు 33కోట్ల రూపాయల ఆస్తులన్నమాట.

ఇంతకీ వార్షిక ఆదాయం లెక్కలు చూస్తే, ఏడాదికి 130,500 డాలర్లు సంపాదిస్తే అమెరికన్ జనాభాలో టాప్-20%లో ఉన్నట్టేనట. అదే టాప్-1% స్థానంలో ఉండాలంటే 540,009 డాలర్ల (రూ 4.5 కోట్లు) వార్షికాదాయం ఉండాలని ఐ.ఆర్.ఎస్ చెబుతుంటే, ఎకనామిక్ పాలసీ సంస్థ మాత్రం కనీసం 819,324 డాలర్ల (రూ 6.88 కోట్లు) ఆదాయం ఉంటే తప్ప టాప్ 1% లో స్థానం సాధ్యం కాదని చెబుతోంది.

ఇక కనిష్ట జీతాల కేటగరీ చూస్తే మసాచుసెట్స్, న్యూయార్క్, కాలిఫోర్నియాలో సుమారు 75000 డాలర్లట (63 లక్షల రూపాయలు). అదే మిసిసిపి, అర్కాన్సాస్, వెస్ట్ వర్జీనియాలో అయితే 45000-49000 డాలర్లు (సుమారు 35 లక్షల నుంచి 42 లక్షల రూపాయలు) కనిష్టంగా సంపాదించాలట.

మిడిల్ క్లాస్ ఆదాయం కింద పరిగణించాలంటే మేరీల్యాండ్, వాషింగ్టన్ డీసీ, మసాచుసెట్స్ లో సుమారు 60,000 డాలర్లు ఉండనే ఉండాలట. కేలిఫోర్నియాలో అయితే 110,000 నుంచి 310,000 డాలర్ల మధ్యలో ( 92 లక్షల నుంచి 2.6 కోట్ల వరకు) సంపాదించే వాళ్లంతా మిడిల్ క్లాస్ కేటగరీకి వస్తారని సర్వేలు చెబుతున్నాయి.

ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్లుగా ఎంత సంపాదించినా దానికి తగ్గట్టుగానే ఖర్చులు, పన్నులు ఉంటుంటాయి.

ఇంతకీ అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో 52% మందికి పైగా టాప్ 20% కేటగరీలో ఉన్నారని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. అంటే అత్యధికులు మిడిల్ క్లాస్ కేటగరీలో ఉన్నారన్నమాట. ఆపైన సరైన లెక్క తేలలేదు కానీ గణనీయమైన సంఖ్యలో అప్పర్ మిడిల్ క్లాస్ భారతీయులున్నారట. టాప్ 1% లో కూడా భారీ ఐటీ, ఇంజనీరింగ్, మెడిసిన్ రంగాల్లో కంపెనీలు నడుపుతూ మనవాళ్ళున్నారు.

అంటే భారతీయుల్లో పేదవాళ్లు లేరక్కడ. అయితే మిడిల్ క్లాస్, లేదంటే ఆ పై స్థానాల్లోనే ఉంటున్నారు 2024 లెక్కల ప్రకారం.

రానున్న రోజుల్లో ఈ గౌరవం మన దేశవాసులకి కొనసాగుతుందా లేదా మారుతుందా అనేది తెలియడంలేదు. ఎందుకంటే ఇప్పుడు ఇంజనీరింగులో పర్సెంటేజ్ తో సంబంధం లేకుండా, జీ.ఆర్.ఈ, టోఫెల్ స్కోర్లు అద్భుతం కాకపోయినా ఏదో ఒక అమెరికన్ కాలేజ్ నుంచి అడ్మిషన్ వచ్చేస్తోంది. కాలేజీలకి ఫీజుల ద్వారా ఆదాయం వస్తోంది కనుక స్టూడెంట్ వీసాలు కూడా గుద్ది పారేస్తున్నారు. దాంతో అసంఖ్యాకంగా భారతీయ విద్యార్థులు అమెరికాలో వాలుతున్నారు. వాళ్లక్కడ చదువుకుంటూ పార్ట్ టైం జాబులు చేసుకుంటున్నారు. చదువు పూర్తయ్యాక ఉద్యోగాలు రావడం లేదు. వెనక్కి వెళ్లలేని వాళ్లు అక్కడే అక్రమ వలసదారులుగా ఉండిపోవడం మొదలుపెడుతున్నారు. ఈ సంఖ్య ఎక్కువైతే రానున్న కాలంలో అమెరికాలో ఉన్న భారతీయసంతతి వాళ్లల్లో కూడా పేదవాళ్లు కనిపిస్తారేమో. ఎందుకంటే లెజిటిమేట్ పద్ధతిలో ఇమిగ్రేషన్ కాకుండా ఏవో పార్ట్ టైం జాబులు చేసుకుంటూ సంపాదించేవాళ్లు పేదవాళ్లల్లా బతకాల్సిందే, వేరే దారుండదు.

ఇక్కడ విషయమేంటంటే అమెరికాలో స్థిరపడి కోట్లకి పడగలెత్తగలడం గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా కష్టం. కాంపిటీషన్ అలా ఉంది. అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. ఆర్ధికసంక్షోభాలుంటున్నాయి. అయినప్పటికీ ధైర్యే సాహసే లక్ష్మీ అనుకుంటూ గంపెడాశలతో విద్యార్ధులుగా అమెరికాకొచ్చి వాలుతున్నారు, వారి తల్లితండ్రులు ఆస్తులు తాకట్టు పెట్టి పంపిస్తున్నారు. “సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్” అనే డార్విన్ సిద్ధాంతం మీద వారి భవిష్యత్తు ఉంటుందంతే.

పద్మజ అవిర్నేని

31 Replies to “అమెరికాలో ఎంత సంపాదిస్తే ధనవంతులు?”

  1. India లోనే ఇక్కడే ఎవరైనా సరే పల్లెల నుండి ఉద్యోగ అవకాశాలు, క్వాలిటీ లైఫ్ కు సిటీ లకు మారినట్టే, India నుండి USA కు మారతారు. ఎంత సంపాదిస్తునారు అనేది లెక్క అస్సలు కాదు, జీరో టు ఆకాశం అంత సంపాదించ వొచ్చు, USA లోనైనా సరే India లో నైనా సరే. సంపాదన కు రెండే లెక్కలు 1) న్యాయంగా సంపాదిస్తున్నారా లేదా అనిను, 2) అప్పులు అతి త్వరగా లేకుండా చేసుకోగలగటం. ఈ రెండు సాధించిన వారే ధనికులు, ప్రపంచం లో ఎక్కడైనా సేమ్ టు సేమ్ ఫార్ములా. USA వెళ్లే యువకులు గాని, ఇక్కడే ఉంటున్న యువకులు గాని తెలుసుకోవాల్సిన సూత్రాలు. Opinions can differ.

  2. India లోనే ఇక్కడే ఎవరైనా సరే పల్లెల నుండి ఉద్యోగ అవకాశాలు, క్వాలిటీ లైఫ్ కు సిటీ లకు మారినట్టే, India నుండి USA కు మారతారు. ఎంత సంపాదిస్తునారు అనేది లెక్క అస్సలు కాదు, జీరో టు ఆకాశం అంత సంపాదించ వొచ్చు, USA లోనైనా సరే India లో నైనా సరే. Classes కు రెండే లెక్కలు 1) న్యాయంగా సంపాదిస్తున్నారా లేదా అనిను, 2) అప్పులు అతి త్వరగా లేకుండా చేసుకోగలగటం. ఈ రెండు సాధించిన వారే ధనికులు, ప్రపంచం లో ఎక్కడైనా సేమ్ టు సేమ్ ఫార్ములా. USA వెళ్లే యువకులు గాని, ఇక్కడే ఉంటున్న యువకులు గాని తెలుసుకోవాల్సిన సూత్రాలు. Opinions can differ._”Survival of the fittest” is_outdated. Stay positive, Grab & Do justice to whatever opportunities come to hand, until a better opportunity comes, only works for this generation.

  3. India లోనే ఇక్కడే ఎవరైనా సరే పల్లెల నుండి ఉద్యోగ అవకాశాలు, క్వాలిటీ లైఫ్ కు సిటీ లకు మారినట్టే, India నుండి USA కు మారతారు. ఎంత సంపాదిస్తునారు అనేది లెక్క అస్సలు కాదు, జీరో టు ఆకాశం అంత సంపాదించ వొచ్చు, USA లోనైనా సరే India లో నైనా సరే. Classes కు రెండే లెక్కలు 1) న్యాయంగా సంపాదిస్తున్నారా లేదా అనిను, 2) అప్పులు అతి త్వరగా లేకుండా చేసుకోగలగటం. ఈ రెండు సాధించిన వారే ధనికులు, ప్రపంచం లో ఎక్కడైనా సేమ్ టు సేమ్ ఫార్ములా. USA వెళ్లే యువకులు గాని, ఇక్కడే ఉంటున్న యువకులు గాని తెలుసుకోవాల్సిన సూత్రాలు.”Survival of the fittest” is outdated. Stay positive,_Grab & Do justice to whatever opportunities come to hand, until a better opportunity comes, only works for this generation. Opinions can differ.

  4. India లోనే ఇక్కడే ఎవరైనా సరే పల్లెల నుండి ఉద్యోగ అవకాశాలు, క్వాలిటీ లైఫ్ కు సిటీ లకు మారినట్టే, India నుండి USA కు మారతారు. ఎంత సంపాదిస్తునారు అనేది లెక్క అస్సలు కాదు, జీరో టు ఆకాశం అంత సంపాదించ వొచ్చు, USA లోనైనా సరే India లో నైనా సరే. Classes కు రెండే లెక్కలు 1) న్యాయంగా సంపాదిస్తున్నారా లేదా అనిను, 2) అప్పులు అతి త్వరగా లేకుండా చేసుకోగలగటం. ఈ రెండు సాధించిన వారే ధనికులు, ప్రపంచం లో ఎక్కడైనా సేమ్ టు సేమ్ ఫార్ములా. USA వెళ్లే యువకులు గాని, ఇక్కడే ఉంటున్న యువకులు గాని తెలుసుకోవాల్సిన సూత్రాలు._”Survival of the fittest” is_outdated. Stay positive,_Grab & Do justice to whatever opportunities come to hand, until a better opportunity comes, only works for this generation. Opinions can differ.

  5. India లోనే ఇక్కడే ఎవరైనా సరే పల్లెల నుండి ఉద్యోగ అవకాశాలు, క్వాలిటీ లైఫ్ కు సిటీ లకు మారినట్టే, India నుండి USA కు మారతారు. ఎంత సంపాదిస్తునారు అనేది లెక్క అస్సలు కాదు, జీరో టు ఆకాశం అంత సంపాదించ వొచ్చు, USA లోనైనా సరే India లో నైనా సరే. Classes కు రెండే లెక్కలు 1) న్యాయంగా సంపాదిస్తున్నారా లేదా అనిను, 2) అప్పులు అతి త్వరగా లేకుండా చేసుకోగలగటం. ఈ రెండు సాధించిన వారే ధనికులు, ప్రపంచం లో ఎక్కడైనా సేమ్ టు సేమ్ ఫార్ములా. USA వెళ్లే యువకులు గాని, ఇక్కడే ఉంటున్న యువకులు గాని తెలుసుకోవాల్సిన సూత్రాలు._”Survival of the fittest” is_outdated. Stay positive,_Grab & Do_justice to whatever opportunities come to hand, until a better opportunity comes, only works for this_generation. Opinions can differ.

  6. India లోనే ఇక్కడే ఎవరైనా సరే పల్లెల నుండి ఉద్యోగ అవకాశాలు, క్వాలిటీ లైఫ్ కు సిటీ లకు మారినట్టే, India నుండి USA కు మారతారు. ఎంత సంపాదిస్తునారు అనేది లెక్క అస్సలు కాదు, జీరో టు ఆకాశం అంత సంపాదించ వొచ్చు, USA లోనైనా సరే India లో నైనా సరే. Classes కు రెండే లెక్కలు 1) న్యాయంగా సంపాదిస్తున్నారా లేదా అనిను, 2) అప్పులు అతి త్వరగా లేకుండా చేసుకోగలగటం. ఈ రెండు సాధించిన వారే ధనికులు, ప్రపంచం లో ఎక్కడైనా సేమ్ టు సేమ్ ఫార్ములా. USA వెళ్లే యువకులు గాని, ఇక్కడే ఉంటున్న యువకులు గాని తెలుసుకోవాల్సిన సూత్రాలు._”Survival of the fittest” is_outdated.Stay positive,_Grab & Do_justice to whatever opportunities come to hand, until a better opportunity comes,_only works for this_generation._Opinions can differ.

  7. India లోనే ఇక్కడే ఎవరైనా సరే పల్లెల నుండి ఉద్యోగ అవకాశాలు, క్వాలిటీ లైఫ్ కు సిటీ లకు మారినట్టే, India నుండి USA కు మారతారు. ఎంత సంపాదిస్తునారు అనేది లెక్క అస్సలు కాదు, జీరో టు ఆకాశం అంత సంపాదించ వొచ్చు, USA లోనైనా సరే India లో నైనా సరే. Classes కు రెండే లెక్కలు 1) న్యాయంగా సంపాదిస్తున్నారా లేదా అనిను, 2) అప్పులు అతి త్వరగా లేకుండా చేసుకోగలగటం. ఈ రెండు సాధించిన వారే ధనికులు, ప్రపంచం లో ఎక్కడైనా సేమ్ టు సేమ్ ఫార్ములా. USA వెళ్లే యువకులు గాని, ఇక్కడే ఉంటున్న యువకులు గాని తెలుసుకోవాల్సిన సూత్రాలు._”Survival of the fittest”_is_outdated.Stay positive,_Grab & Do_justice to whatever opportunities come to hand, until a better opportunity comes,_only works for this_generation._Opinions can differ.

  8. India లోనే ఇక్కడే ఎవరైనా సరే పల్లెల నుండి ఉద్యోగ అవకాశాలు, క్వాలిటీ లైఫ్ కు సిటీ లకు మారినట్టే, India నుండి USA కు మారతారు. ఎంత సంపాదిస్తునారు అనేది లెక్క అస్సలు కాదు, జీరో టు ఆకాశం అంత సంపాదించ వొచ్చు, USA లోనైనా సరే India లో నైనా సరే. Classes కు రెండే లెక్కలు 1) న్యాయంగా సంపాదిస్తున్నారా లేదా అనిను, 2) అప్పులు అతి త్వరగా లేకుండా చేసుకోగలగటం. ఈ రెండు సాధించిన వారే ధనికులు, ప్రపంచం లో ఎక్కడైనా సేమ్ టు సేమ్ ఫార్ములా. USA వెళ్లే_యువకులు గాని, ఇక్కడే ఉంటున్న_యువకులు గాని తెలుసుకోవాల్సిన సూత్రాలు._”Survival of the fittest”_is_outdated._Stay_ positive,_Grab_&_Do_justice to whatever_opportunities come to hand,_until a better opportunity comes,_only works for this_generation._Opinions can differ.

  9. India లోనే ఇక్కడే ఎవరైనా సరే పల్లెల నుండి ఉద్యోగ అవకాశాలు, క్వాలిటీ లైఫ్ కు సిటీ లకు మారినట్టే, India నుండి USA కు మారతారు. ఎంత సంపాదిస్తునారు అనేది లెక్క అస్సలు కాదు, జీరో టు ఆకాశం అంత సంపాదించ వొచ్చు, USA లోనైనా సరే India లో నైనా సరే. Classes కు రెండే లెక్కలు 1) న్యాయంగా సంపాదిస్తున్నారా లేదా అనిను, 2) అప్పులు అతి త్వరగా లేకుండా చేసుకోగలగటం. ఈ రెండు సాధించిన వారే ధనికులు, ప్రపంచం లో ఎక్కడైనా సేమ్ టు సేమ్ ఫార్ములా. USA వెళ్లే_యువకులు గాని, ఇక్కడే ఉంటున్న_యువకులు గాని తెలుసుకోవాల్సిన సూత్రాలు. Opinions can differ.

  10. India లోనే ఇక్కడే ఎవరైనా సరే పల్లెల నుండి ఉద్యోగ అవకాశాలు, క్వాలిటీ లైఫ్ కు సిటీ లకు మారినట్టే, India నుండి USA కు మారతారు. ఎంత సంపాదిస్తునారు అనేది లెక్క అస్సలు కాదు, జీరో టు ఆకాశం అంత సంపాదించ వొచ్చు, USA లోనైనా సరే India లో నైనా సరే. Classes కు రెండే లెక్కలు 1) న్యాయంగా సంపాదిస్తున్నారా లేదా అనిను, 2) అప్పులు అతి త్వరగా లేకుండా చేసుకోగలగటం. ఈ రెండు సాధించిన వారే ధనికులు, ప్రపంచం లో ఎక్కడైనా సేమ్ టు సేమ్ ఫార్ములా. USA వెళ్లే_యువకులు గాని, ఇక్కడే ఉంటున్న_యువకులు గాని తెలుసుకోవాల్సిన సూత్రాలు. Opportunities don’t come knocking on your door, is the formula. Opinions can differ.

  11. India లోనే ఇక్కడే ఎవరైనా సరే పల్లెల నుండి ఉద్యోగ అవకాశాలు, క్వాలిటీ లైఫ్ కు సిటీ లకు మారినట్టే, India నుండి USA కు మారతారు. ఎంత సంపాదిస్తునారు అనేది లెక్క అస్సలు కాదు, జీరో టు ఆకాశం అంత సంపాదించ వొచ్చు, USA లోనైనా సరే India లో నైనా సరే. Classes కు రెండే లెక్కలు 1) న్యాయంగా సంపాదిస్తున్నారా లేదా అనిను, 2) అప్పులు అతి త్వరగా లేకుండా చేసుకోగలగటం. ఈ రెండు సాధించిన వారే ధనికులు, ప్రపంచం లో ఎక్కడైనా సేమ్ టు సేమ్ ఫార్ములా. USA వెళ్లే_యువకులు గాని, ఇక్కడే ఉంటున్న_యువకులు గాని తెలుసుకోవాల్సిన సూత్రాలు.Stay positive, work hard, there are plenty of opportunities within India or abroad.

  12. India లోనే ఇక్కడే ఎవరైనా సరే పల్లెల నుండి ఉద్యోగ అవకాశాలు, క్వాలిటీ లైఫ్ కు సిటీ లకు మారినట్టే, India నుండి USA కు మారతారు. ఎంత సంపాదిస్తునారు అనేది లెక్క అస్సలు కాదు, జీరో టు ఆకాశం అంత సంపాదించ వొచ్చు, USA లోనైనా సరే India లో నైనా సరే. Classes కు రెండే లెక్కలు 1) న్యాయంగా సంపాదిస్తున్నారా లేదా అనిను, 2) అప్పులు అతి త్వరగా లేకుండా చేసుకోగలగటం. ఈ రెండు సాధించిన వారే ధనికులు, ప్రపంచం లో ఎక్కడైనా సేమ్ టు సేమ్ ఫార్ములా. USA వెళ్లే_యువకులు గాని, ఇక్కడే ఉంటున్న_యువకులు గాని తెలుసుకోవాల్సిన సూత్రాలు.Stay positive,_work hard,_there are plenty of opportunities within India or abroad.

  13. India లోనే ఇక్కడే ఎవరైనా సరే పల్లెల నుండి ఉద్యోగ అవకాశాలు, క్వాలిటీ లైఫ్ కు సిటీ లకు మారినట్టే, India నుండి USA కు మారతారు. ఎంత సంపాదిస్తునారు అనేది లెక్క అస్సలు కాదు, జీరో టు ఆకాశం అంత సంపాదించ వొచ్చు, USA లోనైనా సరే India లో నైనా సరే. Classes కు రెండే లెక్కలు 1) న్యాయంగా సంపాదిస్తున్నారా లేదా అనిను, 2) అప్పులు అతి త్వరగా లేకుండా చేసుకోగలగటం. ఈ రెండు సాధించిన వారే ధనికులు, ప్రపంచం లో ఎక్కడైనా సేమ్ టు సేమ్ ఫార్ములా. USA వెళ్లే_యువకులు గాని, ఇక్కడే ఉంటున్న_యువకులు గాని తెలుసుకోవాల్సిన సూత్రాలు.

  14. India లోనే ఇక్కడే ఎవరైనా సరే పల్లెల నుండి ఉద్యోగ అవకాశాలు, క్వాలిటీ లైఫ్ కు సిటీ లకు మారినట్టే, India నుండి USA కు మారతారు. ఎంత సంపాదిస్తునారు అనేది లెక్క అస్సలు కాదు, జీరో టు ఆకాశం అంత సంపాదించ వొచ్చు, USA లోనైనా సరే India లో నైనా సరే. Classes కు రెండే లెక్కలు 1) న్యాయంగా సంపాదిస్తున్నారా లేదా అనిను, 2) అప్పులు అతి త్వరగా లేకుండా చేసుకోగలగటం. ఈ రెండు సాధించిన వారే ధనికులు, ప్రపంచం లో ఎక్కడైనా సేమ్ టు సేమ్ ఫార్ములా. USA వెళ్లే_యువకులు గాని, ఇక్కడే ఉంటున్న_యువకులు గాని తెలుసుకోవాల్సిన సూత్రాలు. _Stay_positive,_work_hard,_there_are_plenty_of_opportunities_within_India_or_Abroad._Oportunities_don’t_come_knocking_at_your_door,go_in_search_for_it.

  15. India లోనే ఇక్కడే ఎవరైనా సరే పల్లెల నుండి ఉద్యోగ అవకాశాలు, క్వాలిటీ లైఫ్ కు సిటీ లకు మారినట్టే, India నుండి USA కు మారతారు. ఎంత సంపాదిస్తునారు అనేది లెక్క అస్సలు కాదు, జీరో టు ఆకాశం అంత సంపాదించ వొచ్చు, USA లోనైనా సరే India లో నైనా సరే. Classes కు రెండే లెక్కలు 1) న్యాయంగా సంపాదిస్తున్నారా లేదా అనిను, 2) అప్పులు అతి త్వరగా లేకుండా చేసుకోగలగటం. ఈ రెండు సాధించిన వారే ధనికులు, ప్రపంచం లో ఎక్కడైనా సేమ్ టు సేమ్ ఫార్ములా. USA వెళ్లే_యువకులు గాని, ఇక్కడే ఉంటున్న_యువకులు గాని తెలుసుకోవాల్సిన సూత్రాలు.Stay_positive.

  16. India లోనే ఇక్కడే ఎవరైనా సరే పల్లెల నుండి ఉద్యోగ అవకాశాలు, క్వాలిటీ లైఫ్ కు సిటీ లకు మారినట్టే, India నుండి USA కు మారతారు. ఎంత సంపాదిస్తునారు అనేది లెక్క అస్సలు కాదు, జీరో టు ఆకాశం అంత సంపాదించ వొచ్చు, USA లోనైనా సరే India లో నైనా సరే. Classes కు రెండే లెక్కలు 1) న్యాయంగా సంపాదిస్తున్నారా లేదా అనిను, 2) అప్పులు అతి త్వరగా లేకుండా చేసుకోగలగటం. ఈ రెండు సాధించిన వారే ధనికులు, ప్రపంచం లో ఎక్కడైనా సేమ్ టు సేమ్ ఫార్ములా. USA వెళ్లే_యువకులు గాని, ఇక్కడే ఉంటున్న_యువకులు గాని తెలుసుకోవాల్సిన సూత్రాలు.

  17. India లోనే ఇక్కడే ఎవరైనా సరే పల్లెల నుండి ఉద్యోగ అవకాశాలు, క్వాలిటీ లైఫ్ కు సిటీ లకు మారినట్టే, India నుండి USA కు మారతారు. ఎంత సంపాదిస్తునారు అనేది లెక్క అస్సలు కాదు, జీరో టు ఆకాశం అంత సంపాదించ వొచ్చు, USA లోనైనా సరే India లో నైనా సరే. Classes కు రెండే లెక్కలు 1) న్యాయంగా సంపాదిస్తున్నారా లేదా అనిను, 2) అప్పులు అతి త్వరగా లేకుండా చేసుకోగలగటం. ఈ రెండు సాధించిన వారే ధనికులు, ప్రపంచం లో ఎక్కడైనా సేమ్ టు సేమ్ ఫార్ములా. USA వెళ్లే_యువకులు గాని, ఇక్కడే ఉంటున్న_యువకులు గాని తెలుసుకోవాల్సిన సూత్రాలు.

  18. ఎంత సంపాదిస్తునారు అనేది లెక్క అస్సలు కాదు, జీరో టు ఆకాశం అంత సంపాదించ వొచ్చు, USA లోనైనా సరే India లో నైనా సరే. Classes కు రెండే లెక్కలు 1) న్యాయంగా సంపాదిస్తున్నారా లేదా అనిను, 2) అప్పులు అతి త్వరగా లేకుండా చేసుకోగలగటం. ఈ రెండు సాధించిన వారే ధనికులు, ప్రపంచం లో ఎక్కడైనా సేమ్ టు సేమ్ ఫార్ములా. USA వెళ్లే_యువకులు గాని, ఇక్కడే ఉంటున్న_యువకులు గాని తెలుసుకోవాల్సిన సూత్రాలు. Don’t ever give up in life, survival of fittest is outdated.

  19. ఎంత సంపాదిస్తునారు అనేది లెక్క అస్సలు కాదు, జీరో టు ఆకాశం అంత సంపాదించ వొచ్చు, USA లోనైనా సరే India లో నైనా సరే. Classes కు రెండే లెక్కలు 1) న్యాయంగా సంపాదిస్తున్నారా లేదా అనిను, 2) అప్పులు అతి త్వరగా లేకుండా చేసుకోగలగటం. ఈ రెండు సాధించిన వారే ధనికులు, ప్రపంచం లో ఎక్కడైనా సేమ్ టు సేమ్ ఫార్ములా. USA వెళ్లే_యువకులు గాని, ఇక్కడే ఉంటున్న_యువకులు గాని తెలుసుకోవాల్సిన సూత్రాలు. Don’t ever give up in life, Survival of fittest is outdated saying.

  20. ఎంత సంపాదిస్తునారు అనేది లెక్క అస్సలు కాదు, జీరో టు ఆకాశం అంత సంపాదించ వొచ్చు, USA లోనైనా సరే India లో నైనా సరే. Classes కు రెండే లెక్కలు 1) న్యాయంగా సంపాదిస్తున్నారా లేదా అనిను, 2) అప్పులు అతి త్వరగా లేకుండా చేసుకోగలగటం. ఈ రెండు సాధించిన వారే ధనికులు, ప్రపంచం లో ఎక్కడైనా సేమ్ టు సేమ్ ఫార్ములా. USA వెళ్లే_యువకులు గాని, ఇక్కడే ఉంటున్న_యువకులు గాని తెలుసుకోవాల్సిన సూత్రాలు. Don’t ever give up in life.

  21. ఎంత సంపాదిస్తునారు అనేది లెక్క అస్సలు కాదు, జీరో టు ఆకాశం అంత సంపాదించ వొచ్చు, USA లోనైనా సరే India లో నైనా సరే. Classes కు రెండే లెక్కలు 1) న్యాయంగా సంపాదిస్తున్నారా లేదా అనిను, 2) అప్పులు అతి త్వరగా లేకుండా చేసుకోగలగటం. ఈ రెండు సాధించిన వారే ధనికులు, ప్రపంచం లో ఎక్కడైనా సేమ్ టు సేమ్ ఫార్ములా. USA వెళ్లే_యువకులు గాని, ఇక్కడే ఉంటున్న_యువకులు గాని తెలుసుకోవాల్సిన సూత్రాలు.

  22. ఎంత సంపాదిస్తునారు అనేది లెక్క అస్సలు కాదు, జీరో టు ఆకాశం అంత సంపాదించ వొచ్చు, USA లోనైనా సరే India లో నైనా సరే. Classes కు రెండే లెక్కలు 1) Honest earnings 2) Zero or Minimising Loans. ఈ రెండు సాధించిన వారే ధనికులు, ప్రపంచం లో ఎక్కడైనా సేమ్ టు సేమ్ ఫార్ములా. USA వెళ్లే_యువకులు గాని, ఇక్కడే ఉంటున్న_యువకులు గాని తెలుసుకోవాల్సిన సూత్రాలు.

  23. ఎంత సంపాదిస్తునారు అనేది లెక్క అస్సలు కాదు, జీరో టు ఆకాశం అంత సంపాదించ వొచ్చు, USA లోనైనా సరే ఇక్కడే India లో నైనా సరే. Classes కు రెండే లెక్కలు 1)Honest earnings 2)Zero or Minimising Loans. ఈ రెండు సాధించిన వారే ధనికులు, ప్రపంచం లో ఎక్కడైనా సేమ్ టు సేమ్ ఫార్ములా. USA వెళ్లే_యువకులు గాని, ఇక్కడే ఉంటున్న_యువకులు గాని తెలుసుకోవాల్సిన సూత్రాలు.

  24. It is impossible to make half a million dollars if you work for someone else, except doctors who has some special skills. Were they happy and contented in spite of high earnings? I doubt.

  25. Middle class in US enjoy good healthcare, good air & water, quality food and free education until they go to college/university. They can have free education from Kindergarten till 12th grade and public schools are far better than those in India. I am not rich according to this article but I am comfortable with what I have in US. I hope India will reach that stage soon.

  26. Don’t worry..విదేశాల్లో పెట్రోల్ బంకుల్లో పనిచేసిన వాళ్ళు..ఇక్కడ బాగానే రాణించారు

    .రాణిస్తున్నారు..

  27. ఏం పరవాలేదు.. హాయిగా వెళ్లని.. సాహసం సాయరా డింభకా రాకుమారి దక్కునురా…

  28. భారత్ లొ అప్పుదప్పుడు వెలువడె వార్తల్లొ, కొన్ని ప్రధాన నగరాల్లొ అడుక్కునే వాళ్ళల్లొ కోటీశ్వరులు ఉన్నారంటు బయటపడుతుంటాది… వాళ్ళ ముందు ఈ అమెరికా సంపాదనలు ఏ మూల..

  29. inninni dabbulu lekapoyina quality of life baagane untundi. traffic, pollution, office politics etc chaala takkuva india tho compare cheste. kaani konni vishayalalo india best.

Comments are closed.