లేటు వయసులో ఘాటు ప్రేమ

పెళ్లి అనేసరికి అంతా కలిసి జాయింట్ గా ఉలిక్కిపడ్డారు. ఒక్క కుటుంబ సభ్యుడి నుంచి కూడా సదరు పెద్దాయనకు మద్దతు దక్కలేదు.

అదేంటి.. లేటు వయసులో ప్రేమించకూడదా? ఎందుకు కూడదు.. ఎదుటి వ్యక్తికి ఇబ్బంది లేనప్పుడు ఎంచక్కా ప్రేమించుకోవచ్చు. సమాజం ఏమనుకుంటే నాకెందుకు అనే ధోరణిలో ఉన్నప్పుడు ముందువెనక చూడకుండా లవ్వాడొచ్చు. ఇప్పుడు ఓ మీడియా పెద్ద మనిషి అదే పనిలో బిజీగా ఉన్నాడు.

అధికార పార్టీకి కొమ్ముకాస్తూ, దమ్మున్న సంస్థగా, పాత్రికేయడిగా తనకుతాను నిత్యం డప్పు కొట్టుకునే ఆ పెద్ద మనిషి, లేటు వయసులో ప్రేమలో పడ్డాడు. ఇప్పుడు కాదు, ఆయన ప్రేమలో పడి దాదాపు ఏడాది అవుతోంది.

ఆ ప్రేమ కాస్తా ఇప్పుడు పాకాన పడింది. దీంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు ఆ మీడియా పెద్ద. ఇక్కడే సమస్య వచ్చి పడింది.

ఇన్నాళ్లూ అతడి ప్రేమ కబుర్లు ఆనోటా ఈనోటా తెలిసినా చూసీచూడనట్టు, వినీవిననట్టు నటించారు కుటుంబ సభ్యులు. పోనీలే ముసలాడు దసరా పండగ చేసుకుంటున్నాడని వదిలేశారు. కానీ ఇప్పుడు పెళ్లి అనేసరికి అంతా కలిసి జాయింట్ గా ఉలిక్కిపడ్డారు. ఒక్క కుటుంబ సభ్యుడి నుంచి కూడా సదరు పెద్దాయనకు మద్దతు దక్కలేదు.

ప్రస్తుతం ఆయన తన భాగస్వామితో ఫామ్ హౌజ్ లోనే ఉంటున్నాడు. ఇంటికి రావడం లేదు. దీంతో ఆ కుటుంబంలో ఆస్తి గొడవలు మొదలయ్యాయి. ఈమధ్య దువ్వాడ ఎపిసోడ్ లో ఏం జరిగిందో, సేమ్ టు సేమ్ అదే సీన్ ఇప్పుడీ మీడియా పెద్దకు చెందిన భారీ భవంతి చుట్టూ నడుస్తోంది.”

41 Replies to “లేటు వయసులో ఘాటు ప్రేమ”

  1. ఒక వయసు వచ్చాక పిల్లలు పెళ్ళాం మగాడిని అసలు పట్టించుకోరు.. అప్పుడు అనిబిస్తుంది.. వీరి కోసమా నేను బ్రతుకంతా కుక్కచాకిరీ చేసింది అని.. అప్పుడే ఒక అందమైన అమ్మాయి జీవితంలోకి వచ్చి ప్రేమ పంచుతుంది.. తప్పు లేదు…

    1. exactly I wanted to write this. Actually, he worked hard for his family and to get High Social status , All the Family members enjoy these fruits ignoring how it was earned , how many Sacrifices he made to achieve this. Finally it happens.

    2. ఈ న్యూస్ ABN RK గురుంచి అయ్యుంటే పెద్ద తప్పేం లేదు … ఆయనేమి భార్య ఉండగా పెళ్ళి చేసుకోవాలి అనుకోలేదుగా … అయన భార్య చనిపోయి కూడా చాలా రోజులు అయింది … ఇంక అయన పెళ్ళి చేసుకుంటే సమస్య ఏముంది

    3. elanti credit, salary lekunda jeevitham antha goddu chakiri chesthu, bartha, pillalaki anni taanei chusukuntu, oka vayasu vachhina taravtha anarogya karanavalla kaani, vayasukochhina pilla mundu tappuga kanapadakoodadhani ila aneka karanala valla bartha ni konchem dooram lo pedithe adi ardham chesukokunda, andamaina ammyai jeevitham loki vachhi prema panchithe tappu ledu ani egesukuntu velle barthani chusinapudu anipisthundi e barya kaina… chee…ilanati vedava ka na jeevitham lo chotu ichhindi ani .

  2. NTR aatma kshobinchindi. ABN rk ki buddi cheppindi.

    Laksmiparvati meeda ippudu vrayamanu aarticle.

    ika migilindi buvaneswari maatrame. chandrani ki kuda tikka kudaraalane.

    1. Correct point ki vacharu …mana Dhaka vasthe kani dharam gurthuku radhu….papam Peddayana todu kosam pelli chesukunte matalatho rathalatho visham chimmindhi appude marichi poyyara…chanu poye varaku vadalledhu…ippudo AME poindi inkoru vasthe Tappemi undhi antunnaru…Tappemi ledhu…..Hai ga kalisi undamanu idharini…e vashaylu matladukodaniki oka manishi undtam mukyam

  3. ఈ పెద్ద మనిషి పెద్దాయన ఎన్టీఆర్ గారిని ఎన్ని రకాలుగా బద్నాం చేసే డో అందరికీ తెలుసు.చెప్పేవి శ్రీరంగ నీతులు,దూరేవి xxx గుడిసెలు.

  4. 1 year nunchi vundi kooda ilantivi kanipetti vaaduko lekapoyina Jaffa gaadini vaadi reddi fans ni choosthe jaali vestundi. ippudu em peekkuntaru raa meerantha. he is king.

  5. Okka saari 18 ఏళ్లు దాటాక ఇక మేజర్ లు అవుతాం. కానీ మన సమాజం ఇంకా అన్నిటినీ ఇలా చూడటం కరెక్ట్ ఇద్దరు అడల్ట్స్ ఏమి చేసుకున అది వారు ఇష్టం .

Comments are closed.