పాపం వంగ‌ల‌పూడి అనిత‌

హోంశాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్కింద‌నే ఆనందం మిన‌హాయిస్తే, మ‌రే సంతోషం మిగ‌ల్లేద‌ని ఆమె అనుచ‌రులు అంటున్నారు. హోంశాఖ మంత్రి ప‌ద‌వి పొందిన త‌ర్వాత‌, కీల‌క‌శాఖ ఇచ్చిన వారి రుణం తీర్చుకోడానికి…

హోంశాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్కింద‌నే ఆనందం మిన‌హాయిస్తే, మ‌రే సంతోషం మిగ‌ల్లేద‌ని ఆమె అనుచ‌రులు అంటున్నారు. హోంశాఖ మంత్రి ప‌ద‌వి పొందిన త‌ర్వాత‌, కీల‌క‌శాఖ ఇచ్చిన వారి రుణం తీర్చుకోడానికి వైఎస్ జ‌గ‌న్‌పై రెచ్చిపోతుంటారామె. కొన్ని విష‌యాలు మాట్లాడాల్సిన‌వి, మాట్లాడ‌కూడ‌నివి వుంటాయ‌ని ఎందుకో అనిత గుర్తించ‌రు. హోంశాఖ మంత్రిని క‌దా అని ఏదైనా మాట్లాడే స్వేచ్ఛ వుంద‌ని ఆమె అనుకున్న‌ట్టున్నారు.

ఏమైనా మాట్లాడొచ్చు అనే విష‌యంలో ఎవ‌రికీ రెండో అభిప్రాయం లేదు. కానీ కొన్ని విమ‌ర్శ‌లు మ‌న‌పైకే రివ‌ర్స్ అవుతాయ‌ని అనిత ఊహించి వుండ‌రు. వైఎస్ జ‌గ‌న్‌, ష‌ర్మిల ఆస్తుల వ్య‌వ‌హారంలో అనిత త‌ల‌దూర్చారు. తన శాఖ‌కు సంబంధించిన ప‌నుల్ని ఆమె త‌క్కువ‌గా చూస్తుంటార‌ని టీడీపీ నాయ‌కులు అంటుంటారు. నిజానికి పేరుకే అనిత హోంశాఖ మంత్రి, ఆ శాఖ నిర్ణ‌యాలు తీసుకునే నాయ‌కులు వేరే ఉన్నార‌ని సొంత పార్టీ నేత‌లు స‌ర‌దా కామెంట్స్ చేస్తుంటారు.

మాట్లాడే నోరు, తిరిగే కాళ్లు ఊరికే వుండ‌వంటారు క‌దా! అనిత‌కు బాగా మాట్లాడ్డం అల‌వాటు. ఈ నేప‌థ్యంలో అత‌గాడు (జ‌గ‌న్‌ను గౌర‌వంగా పిలిచే పిలుపు) త‌న త‌ల్లి, చెల్లిపై కేసు పెడ‌తార‌ని ముందే ఊహించామ‌ని అనిత కామెంట్స్ చేయ‌డం గ‌మ‌నార్హం. ఈ కామెంట్స్‌పై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జ‌రుగుతోంది.

మాజీ మంత్రి పేర్ని నాని మీడియా స‌మావేశంలో మాట్లాడిన సంద‌ర్భంలో జ‌ర్న‌లిస్టులు అనిత కామెంట్స్‌పై స్పందించాల‌ని కోరారు. సర్లే అనితే ఇలాంటివి మాట్లాడాలంటూ న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేసి…అంద‌రికీ అర్థ‌మ‌య్యేలా అదిరిపోయే పంచ్ విసిరారు. అనిత కుటుంబంలో వివాదాన్ని ఆయ‌న ప‌రోక్షంగా ప్ర‌స్తావించారు. త‌న జీవిత భాగ‌స్వామిపై అనిత కేసు పెట్ట‌డాన్ని నెటిజ‌న్లు తెర‌పైకి తెచ్చి… పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. అందుకే ఎదుటి వాళ్ల‌ను వేలెత్తి చూపే ముందు, మిగిలిన నాలుగు మ‌న‌వైపు వుంటాయ‌ని గుర్తించుకోవాలి. ఇందుకు హోంశాఖ మంత్రి అనిత మిన‌హాయింపు కాదు.

41 Replies to “పాపం వంగ‌ల‌పూడి అనిత‌”

  1. మరి జగన్ అవినీతి గురించి మాట్లాడినపుడు జనం నవ్వుకోకుండా.. గబతులు వేస్తారా?

    అయిపాయె

      1. 5 ఏళ్ళు అధికారం లో వున్నా పీకింది ఏమి లేదు… పనికిమాలిన కేసులు.. ఏడుపులు తప్ప

        1. Government pettina wine ships private chesi meeru peekindemiti? Pettina colleges vaddu ani central government ki letters wraasi meeru peekindemiti? Gadichina 5 years lo vachina investments ki meeru tag vesukovatam tappa meeru saadinchindemiti? Government schools lo bhojanam ni brashtu pattinchi private schools ki labdhi cheyyatam tappa meeru oragabettindemiti? Fee reimbursement kooda cheyyaleka, raithulaki insurance dabbulu kooda kattaleka meeru saadinchindemiti?

          1. నీ ఏడుపు చూస్తుంటే జాలేస్తుంది రాజా, ఏదేదో ఊహించుకుంటున్నావు, నువ్వు అనుకొనేవి ఏవి జరగవు

        2. Vuchitam peru tho ekkuva dabbulu vassolu chesi meeru saadinchindemiti? Nityavasaraalu dharalu perigithe okka maatalu maatladakundaa meeru chesedemiti? Mrugaalla aadavaarini himsisthunte meeru Jagan intlo emi jarugutondi ani chooddamu tappa saadinchindemiti?

        3. Mana balam tho kendram lo prabhutvam nadusthunna kooda, special status medha okka maata lekundaa jagratha padi meeru saadinchindi emiti? Capital kosam 15000 crore grant kooda techukokundaa meeru oragabettindi emiti?

  2. Manam chesthe abhivriddi kaani avathali vallu chesthe akramaarjana, manam chesthe bhavishyathu ki guarantee kaani avathali vallu chesthe baadude baadudu, manam vennupotu podisthe party kosam tyaagam kaani avathali vallu chatta prakaaram vellithe amma ki chelli ki aasthulu ivvanni dourbhaagyudu antoo prachaaram. Manam intlo kalpulu jaripi rakthapu marakalu tudisthe adi mathi stimitham leni oka mahaanubhaavudu chesina ghana kaaryam kaani avathala vaadu hatya jarigina inti bayata nunchoni vunnanduku vaadu hanthakudu, mana vaadu aadavallani agourava parichinaa, rape chesina venkaala settlement kaani avathali vaadu ammayi tho maatladithe chaalu fake videos chesi prachaaram chestaamu.

  3. Manam-commissions-adigina, bedirinchi-shops-lakkunaa-adi-abhivriddi-kaani-avathali-vallu-government-kosam-buildings-kadithe-adi-akramaarjana, manam-alivi-kaani-hameelu-icchi-panganaamaalu-pedithe-bhavishyathu-ki-guarantee-kaani-avathali-vaadu-icchina-hameelu-chaala-varaku-amalu-chesi-konni-cheyyalekapothe-baadude-baadudu-ani-prachaaram, manam-vennupotu-podisthe-party-kosam-chesina-tyaagam-kaani-avathali-vallu-chatta-prakaaram-vellithe-amma-ki-chelli-ki-aasthulu-ivvani-dourbhaagyudu-antu-prachaaram. Manam-intlo-kaalpulu-jaripi-rakthapu-marakalu-tudisthe-adi-mathi-stimitham-leni-oka-mahaanubhaavudu-chesina-ghana-kaaryam-kaani-avathala-vaadu-hatya-jarigina-inti-bayata-nunchoni-vunnanduku-vaadu-hanthakudu, mana-vaadu-aadavallani-agourava-parichinaa, rape-chesina-venkaala-settlement-chesi-clean-certificate-icheddamu-kaani-avathali-vaadu-ammayi-tho-maatladithe-chaalu-fake-audios-videos-chesi-prachaaram-chestaamu. Mana-meedha-enni-cases-vunna-stay-techukuni-evidences-levani-pracharam-chesukundaamu-kaani-avathali-vaadu-medha-evidences-lekapoyinaa-arrest-chestharu-ani-prachaaram-cheddamu.

  4. మన మంత్రులు, CBN గారిని అంతకన్నా గౌరవంగా, స…న్నా…సి… బొ…చ్చు…గా…డు… ఇంకా చాలా చాలా గౌరవంగా మాట్లాడారు కదా … దానితో పోలిస్తే చాలా తక్కువ ఇది. మన దాక వస్తె గానీ అర్థం కాదు. క్షవరం ఐతే గానీ వివరం తెలియదు

  5. శ్రీ రెడ్డి ని అధికార ప్రతినిధి చేయాలి.

    వంకర మూతి paisa శ్యామల కి ప్రతినిధి ఇచ్చి శ్రీరెడ్డి ki ఇవ్వక పోవడం దారుణం.

  6. గట్టి అనుమానం కొడుతుంది, ఇవన్నీ చూశాక.

    వైఎ*స్ఆర్ నీ కూడా వీడే ప్లాన్ చేసే పైకి పంపి వుంటాడు అని , వీడి కి వున్న డబ్బు పిచ్చి , అధికారం ఆశతో.

    1. అతగాడు అన్న పదం ఉత్తరాంధ్ర లో సర్వ సాధారణం ఇంకా చెప్పాలంటే తండ్రిని, భర్తను ఉద్దేశించి అతను అని సంబోధిస్తారు, అదేమీ మర్యాద తక్కువ పదం కాదు,, ఇకపోతే జగన్ విషయంలో చాలా మంది చాలా రకాలుగా ఊహిస్తారు, ఎలక్షన్స్ కి ముందు విజయమ్మ అమెరికాకి వెళ్ళడం వాళ్లే బ్రతికింది అనే వాళ్లు లేకపోలేదు, అనితమ్మ ఊహ చాలా చిన్నది (మనవాడి గతం అంత ఘనమైనది మరి ), మర్యాద విషయం లో పచ్చ పార్టీ చాలా ఆలోచించే మాట్లాడుతారు, (నీయమ్మ మొగుడు, బొచ్చు, తొక్క, సన్నాసి లాంటివి ఇంకా తెలీదు పాపం )

    2. ఒరేయ్, నువ్ ఆజానుబాహుు కాదు, లవడానుభాహు… ఒక్కటి సరిగ్గా మాట్లాడవు… Somany dads 2 u… Reply ఇవ్వకు నేను చూడను…

  7. అతగాడు అన్న పదం ఉత్తరాంధ్ర లో సర్వ సాధారణం ఇంకా చెప్పాలంటే తండ్రిని, భర్తను ఉద్దేశించి అతను అని సంబోధిస్తారు, అదేమీ మర్యాద తక్కువ పదం కాదు,, ఇకపోతే జగన్ విషయంలో చాలా మంది చాలా రకాలుగా ఊహిస్తారు, ఎలక్షన్స్ కి ముందు విజయమ్మ అమెరికాకి వెళ్ళడం వాళ్లే బ్రతికింది అనే వాళ్లు లేకపోలేదు, అనితమ్మ ఊహ చాలా చిన్నది (మనవాడి గతం అంత ఘనమైనది మరి ), మర్యాద విషయం లో పచ్చ పార్టీ చాలా ఆలోచించే మాట్లాడుతారు, (నీయమ్మ మొగుడు, బొచ్చు, తొక్క, సన్నాసి లాంటివి ఇంకా తెలీదు పాపం )

  8. అతగాడు అన్న పదం ఉత్తరాంధ్ర లో సర్వ సాధారణం ఇంకా చెప్పాలంటే తండ్రిని, భర్తను ఉద్దేశించి అతను అని సంబోధిస్తారు, అదేమీ మర్యాద తక్కువ పదం కాదు,, ఇకపోతే జగన్ విషయంలో చాలా మంది చాలా రకాలుగా ఊహిస్తారు, ఎలక్షన్స్ కి ముందు విజయమ్మ అమెరికాకి వెళ్ళడం వాళ్లే బ్రతికింది అనే వాళ్లు లేకపోలేదు, అనితమ్మ ఊహ చాలా చిన్నది (మనవాడి గతం అంత ఘనమైనది మరి ), మర్యాద విషయం లో పచ్చ పార్టీ చాలా ఆలోచించే మాట్లాడుతారు, (నీయమ్మ మొగుడు, బొచ్చు, తొక్క, సన్నాసి లాంటివి ఇంకా తెలీదు పాపం )

  9. అతగాడు అన్న పదం ఉత్తరాంధ్ర లో సర్వ సాధారణం ఇంకా చెప్పాలంటే తండ్రిని, భర్తను ఉద్దేశించి అతను అని సంబోధిస్తారు, అదేమీ మర్యాద తక్కువ పదం కాదు,, ఇకపోతే జగన్ విషయంలో చాలా మంది చాలా రకాలుగా ఊహిస్తారు, ఎలక్షన్స్ కి ముందు విజయమ్మ అమెరికాకి వెళ్ళడం వాళ్లే బ్రతికింది అనే వాళ్లు లేకపోలేదు, అనితమ్మ ఊహ చాలా చిన్నది (మనవాడి గతం అంత ఘనమైనది మరి ), మర్యాద విషయం లో పచ్చ పార్టీ చాలా ఆలోచించే మాట్లాడుతారు, (నీయమ్మ మొగుడు, బొచ్చు, తొక్క, సన్నాసి లాంటివి ఇంకా తెలీదు పాపం )

  10. అతగాడు అన్న పదం ఉత్తరాంధ్ర లో సర్వ సాధారణం ఇంకా చెప్పాలంటే తండ్రిని, భర్తను ఉద్దేశించి అతను అని సంబోధిస్తారు, అదేమీ మర్యాద తక్కువ పదం కాదు,, ఇకపోతే జగన్ విషయంలో చాలా మంది చాలా రకాలుగా ఊహిస్తారు, ఎలక్షన్స్ కి ముందు విజయమ్మ అమెరికాకి వెళ్ళడం వాళ్లే బ్రతికింది అనే వాళ్లు లేకపోలేదు, అనితమ్మ ఊహ చాలా చిన్నది మనవాడి గతం అంత ఘనమైనది మరి , మర్యాద విషయం లో పచ్చ పార్టీ చాలా ఆలోచించే మాట్లాడుతారు, నీయమ్మ మొగుడు, బొచ్చు, తొక్క, సన్నాసి లాంటివి ఇంకా తెలీదు పాపం

  11. అతగాడు అన్న పదం ఉత్తరాంధ్ర లో సర్వ సాధారణం ఇంకా చెప్పాలంటే తండ్రిని, భర్తను ఉద్దేశించి అతను అని సంబోధిస్తారు, అదేమీ మర్యాద తక్కువ పదం కాదు,, ఇకపోతే జగన్ విషయంలో చాలా మంది చాలా రకాలుగా ఊహిస్తారు, ఎలక్షన్స్ కి ముందు విజయమ్మ అమెరికాకి వెళ్ళడం వాళ్లే బ్రతికింది అనే వాళ్లు లేకపోలేదు, అనితమ్మ ఊహ చాలా చిన్నది (మనవాడి గతం అంత ఘనమైనది మరి ), మర్యాద విషయం లో పచ్చ పార్టీ చాలా ఆలోచించే మాట్లాడుతారు, (నీయమ్మ మొగుడు, బొచ్చు, తొక్క, సన్నాసి లాంటివి ఇంకా తెలీదు పాపం )

  12. అతగాడు అన్న పదం ఉత్తరాంధ్ర లో సర్వ సాధారణం ఇంకా చెప్పాలంటే తండ్రిని, భర్తను ఉద్దేశించి అతను అని సంబోధిస్తారు, అదేమీ మర్యాద తక్కువ పదం కాదు,, ఇకపోతే జగన్ విషయంలో చాలా మంది చాలా రకాలుగా ఊహిస్తారు, ఎలక్షన్స్ కి ముందు విజయమ్మ అమెరికాకి వెళ్ళడం వాళ్లే బ్రతికింది అనే వాళ్లు లేకపోలేదు, అనితమ్మ ఊహ చాలా చిన్నది (మనవాడి గతం అంత ఘనమైనది మరి ), మర్యాద విషయం లో పచ్చ పార్టీ చాలా ఆలోచించే మాట్లాడుతారు, (నీయమ్మ మొగుడు, బొచ్చు, తొక్క, సన్నాసి లాంటివి ఇంకా తెలీదు పాపం )

  13. అతగాడు అన్న పదం ఉత్తరాంధ్ర లో సర్వ సాధారణం ఇంకా చెప్పాలంటే తండ్రిని, భర్తను ఉద్దేశించి అతను అని సంబోధిస్తారు, అదేమీ మర్యాద తక్కువ పదం కాదు,, ఇకపోతే జగన్ విషయంలో చాలా మంది చాలా రకాలుగా ఊహిస్తారు, ఎలక్షన్స్ కి ముందు విజయమ్మ అమెరికాకి వెళ్ళడం వాళ్లే బ్రతికింది అనే వాళ్లు లేకపోలేదు, అనితమ్మ ఊహ చాలా చిన్నది (మనవాడి గతం అంత ఘనమైనది మరి ), మర్యాద విషయం లో పచ్చ పార్టీ చాలా ఆలోచించే మాట్లాడుతారు, (నీయమ్మ మొగుడు, బొచ్చు, తొక్క, సన్నాసి లాంటివి ఇంకా తెలీదు పాపం )

  14. అతగాడు అన్న పదం ఉత్తరాంధ్ర లో సర్వ సాధారణం ఇంకా చెప్పాలంటే తండ్రిని, భర్తను ఉద్దేశించి అతను అని సంబోధిస్తారు, అదేమీ మర్యాద తక్కువ పదం కాదు,, ఇకపోతే జగన్ విషయంలో చాలా మంది చాలా రకాలుగా ఊహిస్తారు, ఎలక్షన్స్ కి ముందు విజయమ్మ అమెరికాకి వెళ్ళడం వాళ్లే బ్రతికింది అనే వాళ్లు లేకపోలేదు, అనితమ్మ ఊహ చాలా చిన్నది (మనవాడి గతం అంత ఘనమైనది మరి ), మర్యాద విషయం లో పచ్చ పార్టీ చాలా ఆలోచించే మాట్లాడుతారు, (నీయమ్మ మొగుడు, బొచ్చు, తొక్క, సన్నాసి లాంటివి ఇంకా తెలీదు పాపం )

  15. అతగాడు అన్న పదం ఉత్తరాంధ్ర లో సర్వ సాధారణం ఇంకా చెప్పాలంటే తండ్రిని, భర్తను ఉద్దేశించి అతను అని సంబోధిస్తారు, అదేమీ మర్యాద తక్కువ పదం కాదు,, ఇకపోతే జగన్ విషయంలో చాలా మంది చాలా రకాలుగా ఊహిస్తారు, ఎలక్షన్స్ కి ముందు విజయమ్మ అమెరికాకి వెళ్ళడం వాళ్లే బ్రతికింది అనే వాళ్లు లేకపోలేదు, అనితమ్మ ఊహ చాలా చిన్నది (మనవాడి గతం అంత ఘనమైనది మరి ), మర్యాద విషయం లో పచ్చ పార్టీ చాలా ఆలోచించే మాట్లాడుతారు, (నీయమ్మ మొగుడు, బొచ్చు, తొక్క, సన్నాసి లాంటివి ఇంకా తెలీదు పాపం )

  16. Kodali Roja boothulu matladinapudu emaindira lucha ne great Andhra entha sepu jagan m**da gu****damena ne bathuku press ki meaning marchesaru kadara

Comments are closed.