తెలంగాణ మంత్రి కొండా సురేఖపై నాంపల్లి కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో వుంటూ, బాధ్యతా రహితమైన కామెంట్స్ చేయడం ఏంటని న్యాయస్థానం నిలదీసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన రూ.100 కోట్ల పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈ సందర్భంగా కొండా సురేఖకు న్యాయ స్థానం చురకలు అంటించింది.
కేటీఆర్‌పై చేసిన కామెంట్స్ సమాజంలో చెడు ప్రభావం చూపుతాయని న్యాయ స్థానం పేర్కొంది. సురేఖ అభ్యంతరకర కామెంట్స్‌ను మీడియా, సోషల్ మీడియా, యూట్యూబ్, ఫేస్‌బుక్, గూగుల్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి వెంటనే తొలగించాలని న్యాయ స్థానం ఆదేశించింది. రానున్న రోజుల్లో ఎప్పుడూ కేటీఆర్‌పై ఇలాంటి అభ్యంతరకర కామెంట్స్ చేయొద్దని న్యాయ స్థానం సురేఖను ఆదేశించింది.
తనపై కేటీఆర్ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయిస్తున్నారని కొండా సురేఖ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఆవేశంలో కేటీఆర్‌పై వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున కుటుంబాన్ని బజారుకీడ్చారు. హీరోయిన్ సమంత, హీరో నాగచైతన్య విడిపోవడానికి కేటీఆర్ బెదిరింపులే కారణమని కొండా సురేఖ పేర్కొన్నారు.
ముఖ్యంగా సమంత, హీరో నాగార్జునపై సురేఖ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. సినీ పరిశ్రమంతా సురేఖ వ్యాఖ్యల్ని తప్పు పట్టాయి. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకూడదని చిత్రపరిశ్రమ హెచ్చరించిన సంగతి తెలిసిందే. సురేఖ వ్యాఖ్యలు కాంగ్రెస్ సర్కార్‌ను ఆత్మరక్షణలో పడేశాయి. సురేఖపై కేటీఆర్, నాగార్జున వేర్వేరుగా పరువు నష్టం కేసులు వేశాయి. ఇప్పుడు విచారణలో ఉన్నాయి.
మా రాష్ట్రంలో ఆర్థిక నేరస్తుడు, హత్యలు చేసినాడు నీచుడు జగన్ 13 ఏళ్లుగా బయట తిరుగుతున్నాడు సమాజంలో చెడు ప్రభావం చూపుతాయని న్యాయ స్థానం కి తెలియదా ? ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు అని తెలియదా ??
Cbn vucha teerdah latagu dosham poiddhi…
రోజూ నువ్వు తాగి తరించి నావ
ఒక నక్క సొంత కుల జడ్జీలను పెట్టుకుని కూడా జగన్ ఏమి చెయ్యలేక పోతున్నానని తెగ ఏడుస్తుందుంట
ఓరి ఎదవ ఆయన నీ పెళ్లాన్ని తల్లిని ఏం చేసి బెయిల్ పొందలేదుర ఎదవ…brokar పనులు చాలా చేసే లాగా ఉన్నావు ముందు ఆ తార్పుడు పనులు ఆపి మాట్లాడు రా వెధవ…
Call boy works 9989793850
“ కేటీఆర్‌పై చేసిన కామెంట్స్ సమాజంలో చెడు ప్రభావం చూపుతాయని, రానున్న రోజుల్లో ఎప్పుడూ కేటీఆర్‌పై ఇలాంటి అభ్యంతరకర కామెంట్స్ చేయొద్దని న్యాయ స్థానం సురేఖను ఆదేశించింది.”
‘గౌరవనీయ’ కోర్ట్స్ కి కెసిఆర్ భాష చెవుల్లో తేనే పోసినట్లుంటుందేమో? ఒక మహిళను కించబరచినట్లు ఆ వ్యాఖ్యలు ఉంటే కోర్ట్స్ ఏమో ktr స్వాతిముత్యం, KTR దైవంశ సంభూతుడు అన్నట్లు వ్యాఖ్యానిస్తుంది.
మిలార్డ్ లకి చాలా సమయం ఉన్నటుంది.. ఇలాంటి మసాలా కేసుల గూర్చి విశ్లేషించి వివరంగా విమర్శనాత్మక ఆదేశాలు ఇస్తున్నారు…
365 రోజుల్లో 185 సెలవులు తీసుకునె వాళ్ళకి చాలా సమయం ఉంటుంది ఇలాంటి కేసులు వెంటనే విచారించడానికి.
13 యేళ్ళుగా బెయిల్ మీద తిరిగే వాడి కేసులు తేల్చడానికి మాత్రం కుదరదు
5 years సెలవు తీసుకుని హైదరాబాద్ లో దాక్కున్నారు
అంతేలే 2 ఎకరాల ఆస్తి ఉన్నాడు ఇపుడు వేల కోట్లు 56 రోజులు జైల్లో ఉండి గుద నొప్పి అని బెయిల్ ఇవ్వండి అని కాళ్ళు పట్టుకొని ఇపుడు అధికారంలో కి వొచ్చాడు సిగ్గు శరం లేకుండా పోయింది ..
Agraham kahreedu 100 kotlu, Nag ippudu SC metllu ekkutada?
N convention nastanni motham paruvu nastam rupam lo laguthadu wait abd see.
రాజకీయనాయకులు, సిని నటుల పరువునష్టం కేసులు సమాయవృదా కేసులు. నా మాటలు మీడియా వక్రీకరించింది.ఏ ఒక్కరిని ఉద్దేశించి కాదు. ఎవరినైనా ఇబ్బంది పెడితే, కేవలం రెచ్చగొడితే, ఆవేశంలో అలా ఆన్నా. So, వెనక్కుతీసుకుంటా అని చెప్పడం ఎప్పుడూ ఉండే ఆనవాయితీ.ఇవివినడానికి జడ్జీల దగ్గర చాల సమయం ఉంటుంది. శ్రీ నాగార్జున కు, కే టి అర్ కు చెరో వంద కోట్లు పరువునష్టం కావాలి? ఎలా? దానికి ప్రామాణికం ఏమిటి. ఎలా కొలిచారు అని సామాన్యుడి ప్రశ్న?
లోకసభ సమావేశంలో ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మహిళ సభ్యురాలు నవ్వితే, ప్రధాని శ్రీ మోడీ గారు దాన్ని శూర్పణక నవ్వుతో పోల్చారు. అందరూ చప్పట్లు కొట్టారు. ఏమీ కాలేదు