కూట‌మి తోబుట్టువుల‌ మ‌న‌సు చూర‌గొన్న జ‌గ‌న్‌

కూట‌మి తోబుట్టువుల మ‌న‌సు మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చూర‌గొన్నారు. ష‌ర్మిల‌కు పెళ్లియిన 20 ఏళ్ల త‌ర్వాత కూడా వైఎస్ జ‌గ‌న్ చెల్లెలిపై ఎంతో ప్రేమ‌, మ‌మ‌కారంతో వంద‌ల కోట్ల ల‌బ్ధి చేకూర్చార‌నే సంచ‌ల‌న…

కూట‌మి తోబుట్టువుల మ‌న‌సు మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చూర‌గొన్నారు. ష‌ర్మిల‌కు పెళ్లియిన 20 ఏళ్ల త‌ర్వాత కూడా వైఎస్ జ‌గ‌న్ చెల్లెలిపై ఎంతో ప్రేమ‌, మ‌మ‌కారంతో వంద‌ల కోట్ల ల‌బ్ధి చేకూర్చార‌నే సంచ‌ల‌న విష‌యాలు వెలుగు చూశాయి. తాజాగా అన్న‌కు క్రెడిట్ తీసుకొచ్చిన ఘ‌న‌త ష‌ర్మిల‌కే ద‌క్కుతుంది.

ఎందుకంటే ఆస్తుల విష‌య‌మై గుట్టుగా సాగాల్సిన వ్య‌వ‌హారాన్ని ష‌ర్మిల ర‌చ్చ‌కీడ్చారు. టీడీపీ అనుబంధ మీడియాకు ష‌ర్మిల లీక్‌లు ఇస్తూ, అన్న‌కు వ్య‌తిరేక క‌థ‌నాలు రాయించ‌డంతో వాస్త‌వాల్ని వైసీపీ నేత‌లు బ‌య‌ట పెట్టాల్సి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో వైఎస్సార్ హ‌యాంలోనే అన్నాచెల్లెళ్ల మ‌ధ్య ఆస్తుల పంప‌కం పూర్త‌య్యింద‌నే నిజం బ‌య‌ట‌ప‌డింది. కానీ ఇంత కాలం జ‌గ‌న్ త‌న తండ్రి ఆస్తుల్ని ష‌ర్మిల‌కు ఇవ్వ‌లేద‌ని అనుకుంటూ వ‌చ్చారు.

చెల్లెల‌కు ఇవ్వాల్సిందేదో ఇచ్చి సెటిల్ చేసుకుంటే బాగుండేద‌ని వైఎస్సార్ అభిమానులు అభిప్రాయ‌ప‌డ్డారు. కానీ చెల్లెల‌కు త‌న స్వార్జితంలో గ‌త ప‌దేళ్ల‌లో రూ.200 కోట్లు న‌గ‌దు ఇచ్చార‌ని, అలాగే ఆస్తుల్లో కూడా వాటా ఇస్తాన‌ని, ఆ మేర‌కు ఎంవోయూ కూడా రాసిచ్చార‌నే సంగ‌తి బ‌య‌టికి వ‌చ్చింది. కానీ ప్ర‌త్య‌ర్థుల‌తో కుమ్మ‌క్కై అన్న‌ను జైలుకు పంపేందుకే ఈడీ అటాచ్‌మెంట్‌లో ఉన్న ఆస్తుల్ని త‌ల్లితో త‌న‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేయించుకునేందుకు య‌త్నించార‌ని జ‌నానికి తెలిసిపోయింది.

జ‌గ‌న్‌ను ఇరికించ‌బోయి, ష‌ర్మిల‌నే బ‌ద్నాం అయ్యింది. హ‌క్కుగా రావాల్సిన ఆస్తుల్ని వైఎస్సార్ ఏనాడో పంప‌కం చేశార‌ని, జ‌గ‌న్ అభిమానంతో ఇస్తున్న ఆస్తుల‌పై అత్యాశ‌కు లోనై ర‌భ‌స సృష్టిస్తున్నార‌ని అనుకునే ప‌రిస్థితి. ఈ మొత్తం ఎపిసోడ్‌లో జ‌గ‌న్ త‌న ఆడ‌బిడ్డ విష‌యంలో ఎంతో గొప్ప మ‌న‌సుతో న‌డుచుకున్నార‌ని ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి.

ష‌ర్మిల‌ను అడ్డు పెట్టుకుని జ‌గ‌న్‌ను విమ‌ర్శిస్తున్న టీడీపీ, జ‌న‌సేన నాయ‌కులు ….త‌మ ఆడ‌బిడ్డ‌ల‌కు జ‌గ‌న్‌లా సాయం చేశారా? అనే ప్ర‌శ్న తెర‌పైకి వ‌చ్చింది. నిజంగా అన్న అంటే ఇలా వుండాలి అని ఆడ‌బిడ్డ‌లు మ‌న‌సారా కోరుకుంటున్నారు. టీడీపీ, జ‌న‌సేన ముఖ్య నాయ‌కుల ఆడ‌బిడ్డ‌లు కూడా జ‌గ‌న్‌లా త‌మ‌కు ఆర్థికంగా సాయం చేయ‌డంలోనూ, అలాగే ఆస్తుల్లో వాటాను క‌ల‌లో కూడా ఇవ్వ‌ర‌ని అనుకుంటార‌ని ఒక చ‌ర్చ మొద‌లైంది.

చెల్లెల‌నే ఏకైక బంధంతో ఉత్త పుణ్యానికే జ‌గ‌న్ వంద‌ల కోట్ల‌లో ఇస్తాంటే, కేసులు తెగే వ‌ర‌కూ ఓపిక లేక‌పోతే ఎట్లా? అని టీడీపీ, జ‌న‌సేన నేత‌ల తోబుట్ట‌వులు ప్ర‌శ్నిస్తున్నారు. ఇంత‌కాలం వార‌స‌త్వంగా వ‌చ్చే ఆస్తుల్ని చెల్లి ష‌ర్మిల‌కు ఇవ్వ‌లేదేమో అని జ‌గ‌న్‌ను అపార్థం చేసుకున్నోళ్లంతా, ఆయ‌న్ను ప్ర‌శంసించ‌కుండా వుండ‌లేకున్నారు.

105 Replies to “కూట‌మి తోబుట్టువుల‌ మ‌న‌సు చూర‌గొన్న జ‌గ‌న్‌”

  1. 200 వందల కొట్లు తన కష్టార్జితం ని షర్మిలకి ఇచ్చరా? ఎది? ఒక సారి లెక్క చెప్పమను!

    .

    YSR CM గా ఉన్నప్పుడు పొగెసిన దొం.-.గ సొమ్ము, YSR ఎలా పంచాలి అనుకున్నరొ, ఎవరికి ఎంత వాటా ఇవ్వాలి అనుకున్నారొ వారికె తెలియాలి.

    అయితె ఇక్కడ విజయమ్మ ప్రస్తుతం ఎమనుకున్నారు అన్నది చాలా ముక్యం. ఎందుకంటె అమెకు అన్ని తెలిసె ఉంటాయి కదా! అమె జగన్ వైపు లెరు అంటె, అక్కడె జగన్ బాగొతం తెలిసిపొతుంది!

  2. 200 వందల కొట్లు తన కష్టార్జితం ని షర్మిలకి ఇచ్చరా? ఎది? ఒక సారి లెక్క చెప్పమను!

    .

    YSR C.-.M గా ఉన్నప్పుడు పొగెసిన దొం.-.గ సొమ్ము YSR ఎలా పంచాలి అనుకున్నరొ, ఎవరికి ఎంత వాటా ఇవ్వాలి అనుకున్నారొ వారికె తెలియాలి.

    అయితె ఇక్కడ విజయమ్మ ప్రస్తుతం ఎమనుకున్నారు అన్నది చాలా ముక్యం. ఎందుకంటె అమెకు అన్ని తెలిసె ఉంటాయి కదా! అమె జగన్ వైపు లెరు అంటె, అక్కడె జగన్ బాగొతం తెలిసిపొతుంది!

  3. 200 వందల కొట్లు తన కష్టార్జితం ని షర్మిలకి ఇచ్చరా? ఎది? ఒక సారి లెక్క చెప్పమను!

    .

    Y.-.S.-.R సి.యం గా ఉన్నప్పుడు పొ.-.గె.-.సి.-.న దొం.-.గ సొమ్ము Y.-.S.-.R ఎలా పంచాలి అనుకున్నరొ, ఎవరికి ఎంత వాటా ఇవ్వాలి అనుకున్నారొ వారికె తెలియాలి.

    అయితె ఇక్కడ విజయమ్మ ప్రస్తుతం ఎమనుకున్నారు అన్నది చాలా ముక్యం. ఎందుకంటె అమెకు అన్ని తెలిసె ఉంటాయి కదా! అమె జగన్ వైపు లెరు అంటె, అక్కడె జగన్ బాగొతం తెలిసిపొతుంది!

  4. 200 వందల కొ.-.ట్లు తన కష్టార్జితం ని షర్మిలకి ఇచ్చరా? ఎది? ఒక సారి లెక్క చెప్పమను!

    .

    Y.-.S.-.R సి.యం గా ఉన్నప్పుడు పొ.-.గె.-.సి.-.న దొం.-.గ సొమ్ము Y.-.S.-.R ఎలా పంచాలి అనుకున్నరొ, ఎవరికి ఎంత వాటా ఇవ్వాలి అనుకున్నారొ వారికె తెలియాలి.

    అయితె ఇక్కడ విజయమ్మ ప్రస్తుతం ఎమనుకున్నారు అన్నది చాలా ముక్యం. ఎందుకంటె అమెకు అన్ని తెలిసె ఉంటాయి కదా! అమె జగన్ వైపు లెరు అంటె, అక్కడె జగన్ బాగొతం తెలిసిపొతుంది!

  5. 200 వందల కొట్లు తన కష్టార్జితం ని షర్మిలకి ఇచ్చరా? ఎది? ఒక సారి లెక్క చెప్పమను!

    .

    Y.-.S.-.R సి.యం గా ఉన్నప్పుడు దొం.-.గ సొమ్ము Y.-.S.-.R ఎలా పంచాలి అనుకున్నరొ, ఎవరికి ఎంత వాటా ఇవ్వాలి అనుకున్నారొ వారికె తెలియాలి.

    అయితె ఇక్కడ విజయమ్మ ప్రస్తుతం ఎమనుకున్నారు అన్నది చాలా ముక్యం. ఎందుకంటె అమెకు అన్ని తెలిసె ఉంటాయి కదా! అమె జగన్ వైపు లెరు అంటె, అక్కడె జగన్ బాగొతం తెలిసిపొతుంది!

  6. 200 వందల కొట్లు తన కష్టార్జితం ని షర్మిలకి ఇచ్చరా? ఎది? ఒక సారి లెక్క చెప్పమను!

    .

  7. Y.-.S.-.R సి.యం గా ఉన్నప్పుడు దొం.-.గ సొమ్ము Y.-.S.-.R ఎలా పంచాలి అనుకున్నరొ, ఎవరికి ఎంత వాటా ఇవ్వాలి అనుకున్నారొ వారికె తెలియాలి.

    అయితె ఇక్కడ విజయమ్మ ప్రస్తుతం ఎమనుకున్నారు అన్నది చాలా ముక్యం. ఎందుకంటె అమెకు అన్ని తెలిసె ఉంటాయి కదా! అమె జగన్ వైపు లెరు అంటె, అక్కడె జగన్ బాగొతం తెలిసిపొతుంది!

  8. Y.-.S.-.R సి.యం గా ఉన్నప్పుడు దొం.-.గ సొమ్ము Y.-.S.-.R ఎలా పంచాలి అనుకున్నరొ, ఎవరికి ఎంత వాటా ఇవ్వాలి అనుకున్నారొ వారికె తెలియాలి.

    1. అయితె ఇక్కడ విజయమ్మ ప్రస్తుతం ఎమనుకున్నారు అన్నది చాలా ముక్యం. ఎందుకంటె అమెకు అన్ని తెలిసె ఉంటాయి కదా! అమె జగన్ వైపు లెరు అంటె, అక్కడె జగన్ బాగొతం తెలిసిపొతుంది!

    2. అయితె ఇక్కడ వి.-.జ.-.య.-.మ్మ ప్రస్తుతం ఎమనుకున్నారు అన్నది చాలా ముక్యం. ఎందుకంటె అమెకు అన్ని తెలిసె ఉంటాయి కదా! అమె జగన్ వైపు లెరు అంటె, అక్కడె జగన్ బాగొతం తెలిసిపొతుంది!

  9. 200 వందల కొట్లు తన కష్టార్జితం ని షర్మిలకి ఇచ్చరా? ఎది? ఒక సారి లెక్క చెప్పమను!

    .

    YSR సి.యం గా ఉన్నప్పుడు దొం.-.గ సొమ్ము YSR ఎలా పంచాలి అనుకున్నరొ, ఎవరికి ఎంత వాటా ఇవ్వాలి అనుకున్నారొ వారికె తెలియాలి.

    అయితె ఇక్కడ వి.-.జ.-.య.-.మ్మ ప్రస్తుతం ఎమనుకున్నారు అన్నది చాలా ముక్యం. ఎందుకంటె అమెకు అన్ని తెలిసె ఉంటాయి కదా! అమె జగన్ వైపు లెరు అంటె, అక్కడె జగన్ బాగొతం తెలిసిపొతుంది!

  10. 200 వందల కొట్లు తన కష్టార్జితం ని షర్మిలకి ఇచ్చరా? ఎది? ఒక సారి లెక్క చెప్పమను!

    .

    Y.-.S.-.R సి.యం గా ఉన్నప్పుడు దొం.-.గ సొమ్ము Y.-.S.-.R ఎలా పంచాలి అనుకున్నరొ, ఎవరికి ఎంత వాటా ఇవ్వాలి అనుకున్నారొ వారికె తెలియాలి.

    అయితె ఇక్కడ వి.-.జ.-.య.-.మ్మ ప్రస్తుతం ఎమనుకున్నారు అన్నది చాలా ముక్యం. ఎందుకంటె అమెకు అన్ని తెలిసె ఉంటాయి కదా! అమె జగన్ వైపు లెరు అంటె, అక్కడె జగన్ బాగొతం తెలిసిపొతుంది!

  11. 200 వందల కొట్లు తన కష్టార్జితం ని షర్మిలకి ఇచ్చరా? ఎది జగన్ ని ఒకసారి లెక్క చెప్పమను!

  12. All the idiots who had and still are questioning Jagan should first think about how much have they given to their sisters or brothers till date. I think Jagan did more than what he needs to do in this regard but no one can satisfy a nasty, thankless and selfish person.

  13. జగన్ సొంత తల్లి, సొంత తొబుట్టువు మీదె jagan కొర్టు లొ కెసు వెయటం చూసి తెలుగు ప్రజలు ముక్కున వెలువెసుకున్నరు. దీని వళ్ళ తమ పార్టికి కి ఎక్కడ డ్యామెజి జరుగుతుదొ అని పాపం paytm లు అల్లడిపొయారు.

    .

    అందుకె జగన్ ఎదొ ఇరగపొడిచాడు అంటూ ఈ కొత్త నాటకం మొదలు పెట్టారు!

  14. ఎన్ని కష్టాలు ప్రభూ నీకు నీ అన్నకు.

    ఆయన ఒక తిక్క పని చేయడం, వెంటనే నువ్వు దాన్ని కవర్ చేయడానికి గబ్బర్ సింగ్ లెవెల్ లో ఆ తిక్క పనికి కూడా ఓకే లెక్క ఉందని అన్నకు ఎక్కడ లేని బిల్డుప్ ఇవ్వడం.

    నిజంగా మీరు జోకర్స్ అవుతున్నారు ఇటువంటి వ్యాసలతో. అర్థం చేసుకోండి.

    1. బాబాయికి ఆల్రెడీ సమాధి కట్టాడు….ఏదో రకంగా తప్పించుకోగలిగాడు…. చెల్లెలికి కూడా సమాధి కడితే ఈసారి పెర్మనెంట్ తన రాజకీయం సమాధి అయిపోద్ది అని వదిలేసాడు…. మంచితనం ఏమి కాదు

    2. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై ప్రజల ఆగ్రహం అతి తీవ్ర స్థాయికి చేరుకుంది. సోదరి షర్మిల, తల్లి విజయమ్మamma పట్ల ఆయన చేసిన తీరును ప్రజలు అవమానకరంగా భావిస్తున్నారు. ఆయన సంక్షేమ పథకాలను స్వప్రచారం కోసం ఉపయోగించడం, ప్రజలను మరింత విసిగించింది. ఇటీవల ఎన్నికల ఫలితాలు—151 సీట్ల నుండి కేవలం 11 సీట్లకు పడిపోవడం—ప్రజా వ్యతిరేకతను స్పష్టంగా చూపించాయి. ప్రజలు నిజాయితీ, బాధ్యత కలిగిన నాయకత్వాన్ని కోరుకుంటున్నారు, మరియు జగన్ తీసుకున్న విధానం వారికి ఇక సరికాదని స్పష్టంగా వెల్లడించారు.

  15. Who can satisfy such greedy person. Such people deserve the backstabbing treatment and God had placed them at the right place and it is a matter of time they will be taught a life lesson.

  16. తండ్రి చనిపోయాక తండ్రి పేరు మీద పార్టీ పెట్టి ఆ పార్టీ రాజ్యాధికారం సాధించిన తర్వాత చెల్లెలు ఆశించిన రాజ్య సభ కూడా ఇవ్వలేదు…. కనీసం పార్టీ లో స్థానం కూడా ఇవ్వలేదు… ఇది నిజం కాదా…. అస్సలు షర్మిల అన్నకి వ్యతిరేకించడానికి కారణమే అది కాదా…. ఎంత కవరింగ్ చేసినా తల్లికి చెల్లికి కోర్ట్ కి ఈడ్చిన అన్న నిజం ఎక్కడికి పోదు….

      1. After attaining throne in 1995, Hari krishna was made MLA from Hindupur during 1996-1999 and was given Cabinet minster…. 1999 hari krishna himself revolted and formed his own party named Anna telugu desam which failed…. in 2006 he joined TDP again… despite the same he was given rajya sabha from 2008-2013…. In 2013, Hari krishna on his own renounced his Rajya sabha seat as a mark of protest against the then UPA government’s decision to divide Andhra pradesh…. After state bifurcation Hari krishna stayed himself away from active politics…. mari jeggulu MLA, cabinet, Rajya sabha ichada chelleliki?

        1. Nenu adigindi Harikrishna chanipoyaaka, family ki eminichadu ani, Harikrishna ki kaadu. Valla Nanna pettina party lo babu Harikrishna ki ichindi musti tho samaanam. Harikrishna ni deputy CM enduku cheyyaledu? Jr.NTR ni endukunpolitics nunchi diorama chesaadu?

        2. Sharmila would also have taken Rajya Sabha seat and Jagan would have happily offered that to her but her ambitions were different which could be reason for the rift very similar to how Jr.NTR was sidelined for sake of Lokesh.

          1. పిచ్చి రాజా, ష*ర్మి*ల పార్టీ కోసం పాదయాత్ర చేసి చచ్చిపోయే పార్టీని నిలబెట్టింది, కానీ హరికృష్ణ పార్టీ కోసం ఏం చేశాడు ఎన్టీ*ఆ*ర్ లేగాసీ తప్ప వేరే అర్హత ఏం ఉంది రాజా

    1. చంద్ర బాబు సిస్టర్స్ కి కూడా ఏమీ చెయ్యలేదు

      తమ్మునికి ఏమి చెయ్య లేదు

      సీత మామ కి వెన్నుపోటు పొడిచే పార్టీ లాక్కున్నాడు

      పబ్లిక్ లో చెప్పులు వేయించాడు

      ఇంకా ఏమీ కావాలి బ్రదర్

      1. చంద్ర బాబు తోబుట్టువులు ఎవ్వరు రాజకీయ అభిలాష కలిగి లేరు…. బాబాయి వివేకా ex-MP/MLC, yv subba reddy rajya sabha, తమ్ముడు ys avinash reddy sitting MP, విజయమ్మ గారికి MLA ఇచ్చాడు….ఫామిలీ మెంబెర్స్కి పవర్ ఇవ్వకపోతే వీళ్ళు అందరూ పార్టీlo ఎలా వచ్చారు…. చెల్లిని గెంటెయ్యడం కోసం తల్లిని కూడా గెంతీసాడు…చంద్ర బాబు వెనక నందమూరి కుటుంబం ఈరోజుకి కూడా ఉంది…. మరి జిగ్గు వెనుక కనీసం కన్నా తల్లి ఉందా…. మొన్న ఎన్నికల్లో కొడుక్కి వోట్ వెయ్యమని చెప్పిందా అస్సలు

    2. Mee vaadana ela undante …. Power chethi kosthe andari panchala….Idi correctena…EE vishayam lo Jagan tho nenu akibhavisthunna… Family members ki power ivvaka povadame correct…Idemanna factory lo vaatala power ante..

  17. కలికాలం GA….. బాబాయ్ కి అతి కిరాతకం గా గుండెపోటు తెప్పించిన మీ మంచి తనాన్నె అర్థం చేసుకోని ఈ పిచ్చి జనం GOVT సొమ్ము ను మన అన్నయ్య దానం చేశాడంటే ఎలా అర్థం చేసుకుంటారు…..చెప్పు…😂😂

  18. హ! హ!! బాబయి గొడ్డలి పొటు తొ తొబుట్టువుల మనసు చూరగొన్నడా??? సొల్లు అప్పరా సన్నసి!!!

  19. జగన్ చెల్లికి మంచి మనసు తో ఇచ్చి ఉండచ్చు… షర్మిల ఇంకా కావాలి అనుకోవచ్చు… ఇస్తే తీసుకోవచ్చు… అది వాళ్ళ ఇష్టం…

    మధ్యలో కూటమి ఏమి చేసింది రా లవ్ డే కె బాల్…

    మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు… లోగడ పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు… ఇలాంటి వి వాగి 11 దగ్గర ఆగారు..

    అన్ని కుటుంబాలలో వివాదాలు ఉంటాయి… అది సహజం… వీళ్ళు అక్రమ ఆస్తుల్ని పంచుకుని వీధిన పడ్డారు… మధ్యలో కూటమి మీద ఏడిస్తే మీకే నష్టం..

    మధ్యవర్తి గా వుండి పరిష్కారం చూడండి

    1. నిన్న చంద్ర బాబు చెప్పాడు కదా ప్రెస్మీటు లో

      సిగ్గేస్తోంది అని

        1. ఇక్కడ ఎవడో కొండ ఎర్రి పు.ష్పం.. నన్ను బ్లాక్ చేసి నా పోస్ట్ కింద వేరే వాళ్లకి రిప్లై ఇచ్చాడు

        2. వాళ్ళు ఎవరు రోడ్డు ఎక్కి కొట్టుకోలేదు మనమే పని పాట లేక రోడ్లో ఉన్నాము వాళ్ళు ఇంట్లో కొట్టుకుంటుంటే చూస్తున్నాం

          కాబట్టి మనకినల అనిపిస్తుంది

          మూసుకొని పని చెయ్యమని 164 ఇచ్చారు

      1. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై ప్రజల ఆగ్రహం అతి తీవ్ర స్థాయికి చేరుకుంది. సోదరి షర్మిల, తల్లి విజయమ్మamma పట్ల ఆయన చేసిన తీరును ప్రజలు అవమానకరంగా భావిస్తున్నారు. ఆయన సంక్షేమ పథకాలను స్వప్రచారం కోసం ఉపయోగించడం, ప్రజలను మరింత విసిగించింది. ఇటీవల ఎన్నికల ఫలితాలు—151 సీట్ల నుండి కేవలం 11 సీట్లకు పడిపోవడం—ప్రజా వ్యతిరేకతను స్పష్టంగా చూపించాయి. ప్రజలు నిజాయితీ, బాధ్యత కలిగిన నాయకత్వాన్ని కోరుకుంటున్నారు, మరియు జగన్ తీసుకున్న విధానం వారికి ఇక సరికాదని స్పష్టంగా వెల్లడించారు.

  20. తండ్రి మింగిన ప్రజల sommu కోసం అన్న చెల్లి రోడ్డు మీద పడిన వైనం ..చి మీ బ్రతుకులు

  21. స్వర్జితం నా. తొక్క ఏమో కాదు

    వాడేమన్న జాబ్ చేసి సంపాదించడా ?

    అంత జనాల దగ్గర దోచుకున్న డబ్బు యే కదా.

        1. ఆ సాక్ష్యాద్దారాలతో కోర్ట్ ని ఆశ్రయించండి…

          న్యాయదేవత మీకు న్యాయం చేస్తుంది.. అర్జెంటు గా సాక్షి కట్టలు మోసుకెళ్లండి..

  22. ఏ మాత్రం కష్టపడకుండా, చుక్క చెమట చిందించకుండా మహా మేత పేరు చెప్పుకుని నిస్సిగ్గుగా, అక్రమంగా సంపాదించిన #దొంగ సొమ్ము #చెల్లి కి #తల్లి కి పంచటానికి ఒకడు ఏడుస్తుంటే, అందులోకూడా మనస్సు చూరగొన్న #దొంగోడు అని నిస్సిగ్గుగా ఆఘమేఘాలమీద ఒకదాని తర్వాత ఇంకో ఆర్టికల్ రాస్తుంటే కనీసం సిగ్గనిపించట్లా..

      1. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై ప్రజల ఆగ్రహం అతి తీవ్ర స్థాయికి చేరుకుంది. సోదరి షర్మిల, తల్లి విజయమ్మamma పట్ల ఆయన చేసిన తీరును ప్రజలు అవమానకరంగా భావిస్తున్నారు. ఆయన సంక్షేమ పథకాలను స్వప్రచారం కోసం ఉపయోగించడం, ప్రజలను మరింత విసిగించింది. ఇటీవల ఎన్నికల ఫలితాలు—151 సీట్ల నుండి కేవలం 11 సీట్లకు పడిపోవడం—ప్రజా వ్యతిరేకతను స్పష్టంగా చూపించాయి. ప్రజలు నిజాయితీ, బాధ్యత కలిగిన నాయకత్వాన్ని కోరుకుంటున్నారు, మరియు జగన్ తీసుకున్న విధానం వారికి ఇక సరికాదని స్పష్టంగా వెల్లడించారు.

      1. అర్జెంటు గా కోర్ట్ లో కేసులు వేసుకోండి.. మీకు న్యాయం జరుగుతుంది..

      2. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై ప్రజల ఆగ్రహం అతి తీవ్ర స్థాయికి చేరుకుంది. సోదరి షర్మిల, తల్లి విజయమ్మamma పట్ల ఆయన చేసిన తీరును ప్రజలు అవమానకరంగా భావిస్తున్నారు. ఆయన సంక్షేమ పథకాలను స్వప్రచారం కోసం ఉపయోగించడం, ప్రజలను మరింత విసిగించింది. ఇటీవల ఎన్నికల ఫలితాలు—151 సీట్ల నుండి కేవలం 11 సీట్లకు పడిపోవడం—ప్రజా వ్యతిరేకతను స్పష్టంగా చూపించాయి. ప్రజలు నిజాయితీ, బాధ్యత కలిగిన నాయకత్వాన్ని కోరుకుంటున్నారు, మరియు జగన్ తీసుకున్న విధానం వారికి ఇక సరికాదని స్పష్టంగా వెల్లడించారు.

  23. A Rift in Legacy: YS Sharmila’s Open Letter Exposes Jagan Mohan Reddy’s Betrayal of Family Trust”

    YS Sharmila’s recent open letter to YSR supporters brings to light the escalating family feud with her brother, Andhra Pradesh’s former Chief Minister YS Jagan Mohan Reddy, over inheritance disputes and alleged betrayal. Sharmila’s letter, which spans three pages, provides a detailed account of her grievances and clarifies her stance amid accusations, highlighting the internal conflicts within one of Andhra Pradesh’s most influential political families.

    Key Points from Sharmila’s Letter:

    1. Claims of Unfair Property Distribution:
    2. Sharmila contends that their father, the late YS Rajasekhara Reddy, had mandated an equal distribution of family assets among his children and grandchildren. She asserts that Jagan has taken a dominant role, overseeing these assets not as a guardian but rather as a controlling owner, challenging her right to an equal share. Major properties like Bharathi Cements, Sakshi Media, and Classic Realty are at the center of this dispute.
    3. Public Legal Conflicts and Family Honor:
    4. Sharmila reveals that Jagan has pursued legal action against her and their mother, YS Vijayamma, in the National Company Law Tribunal (NCLT), challenging her stake in the family assets. She views this legal battle as not only damaging to family unity but as a significant blow to YSR’s legacy and the family’s public image, as it involves dragging their own mother into court.
    5. Alleged Media Manipulation:
    6. Sharmila accuses Jagan’s media outlet of smearing her character, claiming that his influence over these media channels has been used to portray her in a negative light. She asserts that these character attacks are unfair and reveal Jagan’s willingness to prioritize self-interest over family loyalty.
    7. Shift in Jagan’s Behavior Post-Election:
    8. According to Sharmila, Jagan’s behavior changed markedly after assuming office in 2019. She claims he pressured her to accept a smaller share of the family assets and even proposed that she remain silent on family disputes in exchange for reconciliation. Her refusal to accept these terms reflects her commitment to honoring her father’s vision of equal distribution.
    9. Appeal to YSR Supporters:
    10. Sharmila clarifies that her motivations are not personal but align with YSR’s legacy of equality and fairness. Her open letter calls upon YSR supporters to understand her stance as a duty to uphold her father’s principles, not as a pursuit of personal wealth.

    Broader Implications:

    The public nature of these family disputes brings further scrutiny to Jagan’s political and personal conduct, challenging the integrity and unity traditionally associated with the YSR legacy. Sharmila’s appeal for support reflects a desire to preserve this legacy amid what she describes as an erosion of family values and a betrayal of YSR’s vision.

  24. A Rift in Legacy: Sharmila’s Open Letter Exposes Jagan Mohan Reddy’s Betrayal of Family Trust”

    In a powerful open letter, Sharmila addressed supporters and disclosed details of her ongoing family feud with her brother, former Andhra Pradesh Chief Minister Jagan Mohan Reddy, focusing on property disputes and what she describes as a betrayal of family trust. Sharmila’s detailed three-page letter sheds light on these conflicts and clarifies her stance in the public eye.

    Key Points from Sharmila’s Letter:

    1. Claims of Unfair Property Distribution:
    2. Sharmila asserts that the family assets, which were established by their late father, were intended to be shared equally among all children and grandchildren. However, she claims that Jagan has taken control over these assets, deviating from the intended equal distribution. Major properties and stakes in businesses such as Bharathi Cements, Sakshi Media, and Classic Realty are at the center of this dispute.
    3. Public Legal Conflicts and Family Reputation:
    4. Sharmila revealed that Jagan filed a case against her and their mother in the National Company Law Tribunal (NCLT), challenging their share claims. This legal battle, she argues, reflects poorly on family values, and she views Jagan’s actions as dishonoring their father’s intentions and harming the family’s public reputation.
    5. Alleged Media Manipulation:
    6. Sharmila claims that Jagan, who controls a prominent media outlet, has used it to target her character and spread unfounded rumors. She asserts that this media portrayal has been one-sided, intending to discredit her and manipulate public perception.
    7. Change in Jagan’s Behavior Post-Election:
    8. According to Sharmila, Jagan’s attitude shifted after becoming Chief Minister in 2019. She describes pressure from him to accept a lesser share of family assets and remain silent about their disputes, which she refused. Her rejection of this offer reflects her commitment to upholding her father’s wishes of fair distribution.
    9. Appeal to Family Supporters:
    10. Sharmila emphasizes that her efforts are not about personal gain but rather about respecting her father’s vision. She appeals to supporters to understand her perspective, noting that her intentions are to honor her father’s principles of equity and integrity within the family.

    Broader Implications:

    Sharmila’s letter casts a new light on the family’s internal struggles and raises ethical concerns about Jagan’s approach to leadership. Her appeal, directed at supporters, underscores a plea to maintain the values their family once stood for, as these personal disputes now unfold publicly and impact perceptions of integrity and unity within the family legacy.

  25. A Rift in Legacy: Sharmila’s Open Letter Exposes Jagan Mohan Reddy’s Betrayal of Family Trust”

    In a powerful open letter, Sharmila addressed supporters and disclosed details of her ongoing family feud with her brother, former Andhra Pradesh Chief Minister Jagan Mohan Reddy, focusing on property disputes and what she describes as a betrayal of family trust. Sharmila’s detailed three-page letter sheds light on these conflicts and clarifies her stance in the public eye.

    Key Points from Sharmila’s Letter:

    1. A Rift in Legacy: Sharmila’s Open Letter Exposes Jagan Mohan Reddy’s Betrayal of Family Trust”

      2. Sharmila asserts that the family assets, which were established by their late father, were intended to be shared equally among all children and grandchildren. However, she claims that Jagan has taken control over these assets, deviating from the intended equal distribution. Major properties and stakes in businesses such as Bharathi Cements, Saskshi Media, and Classic Realty are at the center of this dispute.
      3. Public Legal Conflicts and Family Reputation:
      4. Sharmila revealed that Jagan filed a case against her and their mother in the National Company Law Tribunal (NCLT), challenging their share claims. This legal battle, she argues, reflects poorly on family values, and she views Jagan’s actions as dishonoring their father’s intentions and harming the family’s public reputation.
      5. Alleged Media Manipulation:
      6. Sharmila claims that Jagan, who controls a prominent media outlet, has used it to target her character and spread unfounded rumors. She asserts that this media portrayal has been one-sided, intending to discredit her and manipulate public perception.
      7. Change in Jagan’s Behavior Post-Election:
      8. According to Sharmila, Jagan’s attitude shifted after becoming Chief Minister in 2019. She describes pressure from him to accept a lesser share of family assets and remain silent about their disputes, which she refused. Her rejection of this offer reflects her commitment to upholding her father’s wishes of fair distribution.
      9. Appeal to Family Supporters:
      10. Sharmila emphasizes that her efforts are not about personal gain but rather about respecting her father’s vision. She appeals to supporters to understand her perspective, noting that her intentions are to honor her father’s principles of equity and integrity within the family.

      Broader Implications:

      Sharmila’s letter casts a new light on the family’s internal struggles and raises ethical concerns about Jagan’s approach to leadership. Her appeal, directed at supporters, underscores a plea to maintain the values their family once stood for, as these personal disputes now unfold publicly and impact perceptions of integrity and unity within the family legacy.

    2. A Rift in Legacy: Sharmila’s Open Letter Exposes Jagan Mohan Reddy’s Betrayal of Family Trust”

      In a powerful open letter, Sharmila addressed supporters and disclosed details of her ongoing family feud with her brother, former Andhra Pradesh Chief Minister Jagan Mohan Reddy, focusing on property disputes and what she describes as a betrayal of family trust. Sharmila’s detailed three-page letter sheds light on these conflicts and clarifies her stance in the public eye.

      Key Points from Sharmila’s Letter:

      1. Claims of Unfair Property Distribution:
      2. Sharmila asserts that the family assets, which were established by their late father, were intended to be shared equally among all children and grandchildren. However, she claims that Jagan has taken control over these assets, deviating from the intended equal distribution. Major properties and stakes in businesses such as Bharathi Cements, Sakshi Media, and Classic Realty are at the center of this dispute.
      1. Public Legal Conflicts and Family Reputation:
      2. Sharmila revealed that Jagan filed a case against her and their mother in the National Company Law Tribunal (NCLT), challenging their share claims. This legal battle, she argues, reflects poorly on family values, and she views Jagan’s actions as dishonoring their father’s intentions and harming the family’s public reputation.
      3. Alleged Media Manipulation:
      4. Sharmila claims that Jagan, who controls a prominent media outlet, has used it to target her character and spread unfounded rumors. She asserts that this media portrayal has been one-sided, intending to discredit her and manipulate public perception.
      5. Change in Jagan’s Behavior Post-Election:
      6. According to Sharmila, Jagan’s attitude shifted after becoming Chief Minister in 2019. She describes pressure from him to accept a lesser share of family assets and remain silent about their disputes, which she refused. Her rejection of this offer reflects her commitment to upholding her father’s wishes of fair distribution.

      3. Alleged Media Manipulations:

      7. Appeal to Family Supporters:
      8. Sharmila emphasizes that her efforts are not about personal gain but rather about respecting her father’s vision. She appeals to supporters to understand her perspective, noting that her intentions are to honor her father’s principles of equity and integrity within the family.

      Broader Implications:

      Sharmila’s letter casts a new light on the family’s internal struggles and raises ethical concerns about Jagan’s approach to leadership. Her appeal, directed at supporters, underscores a plea to maintain the values their family once stood for, as these personal disputes now unfold publicly and impact perceptions of integrity and unity within the family legacy.

    3. A Rift in Legacy: Sharmila’s Open Letter Exposes Jagan Mohan Reddy’s Betrayal of Family Trust”

      Sharmila’s recent open letter to family supporters reveals escalating tensions with her brother, Andhra Pradesh’s former Chief Minister Jagan Mohan Reddy, over inheritance issues and alleged family betrayal. In her three-page letter, Sharmila addresses accusations, clarifies her stance, and highlights the internal conflicts within their prominent family.

      Key Points from Sharmila’s Letter:

      1. Claims of Unfair Property Distribution:
      2. Sharmila asserts that her late father intended for all family assets to be shared equally among his children and grandchildren. She claims that Jagan has taken control over these assets, acting as though they solely belong to him, rather than as a guardian tasked with fair distribution. Central to the dispute are major properties and business interests, including stakes in a cement company, media group, realty ventures, and additional investments.
      3. Public Legal Conflicts and Family Honor:
      4. Sharmila reveals that Jagan has taken legal action against her and their mother, accusing them of unauthorized share transfers. This legal battle, in her view, not only strains family bonds but also harms the legacy of their late father by involving their mother in court disputes—a move she describes as a public betrayal of the family’s values.
      5. Alleged Media Manipulation:
      6. Sharmila accuses Jagan of using his media outlets to smear her character, claiming that media controlled by him has portrayed her negatively, distorting facts to present her as the instigator of these disputes. She sees this as a tactic aimed at undermining her stance and loyalty to family values.
      7. Shift in Jagan’s Behavior Post-Election:
      8. According to Sharmila, Jagan’s demeanor changed significantly after he assumed office in 2019. She claims he pressured her into accepting a reduced share of family assets, offering reconciliation only if she remained silent on the matter. She refused these terms, remaining committed to upholding her father’s intentions for equal distribution among all family members.
      9. Appeal to Supporters:
      10. Sharmila emphasizes that her actions are driven not by personal gain but by a commitment to her father’s legacy of fairness and equality. She urges family supporters to understand her motivations as a duty to uphold these values rather than a pursuit of wealth.

      Broader Implications:

      The public nature of these disputes intensifies scrutiny on Jagan’s political and personal integrity, with Sharmila’s letter calling into question the unity and moral values within their family. Her plea for understanding and support reflects a desire to protect her father’s vision and legacy amidst what she sees as a significant erosion of family principles.

    4. రవితేజ సినిమా “రాజా ది గ్రేట్” లో ఒక డైలాగ్ ఉంటుంది..

      వాళ్ళు ఆట గెలిచారు.. మనం మనసులు గెలిచాం..అంటాడు ఒక కమెడియన్..

      జగన్ రెడ్డి మీడియా పరిస్థితి కూడా అలానే ఏడ్చింది ఇప్పుడు..

      కూటమి ఎన్నికల్లో గెలిచింది.. జగన్ రెడ్డి మనసులు గెలిచాడు.. అని చెప్పుకుని బయటకు సంతోషపడండి.. లోపల కుమిలి కుమిలి ఏడవండి..

      ఒకటి మాత్రం క్లియర్.. ఈ భజన చేసి చేసి జగన్ రెడ్డి ని పూర్తిగా సంక నాకించేశారు.. ఇంకేమి మిగిలిందని… ఈ భజన సేవ..?

        1. బాబూ… చిన్ని..

          మేము మనసులు గెలిచినప్పుడు ఏడుస్తాలే..

          ఇప్పుడు ఆ అవకాశం జనాలు మీకిచ్చారు.. ఎక్సట్రా కారం కావాలంటే.. బెంగుళూరు పాలస్ కి పంపిస్తాం..

      1. నమ్మలేకపోతే.. ఉరేసుకుని సావు..

        రాష్ట్రానికొచ్చిన నష్టమేమీ లేదు.. సచ్చిపో..

      2. కోర్ట్ కేసులు అన్ని అయిపోయాక.. భారతి లో 40% వాటా ఇస్తానని మాటిచ్చాడు అంతే.. అదే సాక్షి లో కూడా రాశారు..

        నువ్వేమో.. ఇచ్చేశారని.. నమ్మలేకపోతున్నావని.. తినింది అరగడం లేదని ఏడుస్తున్నావు..

        ఇలా అబద్ధాల్లో బతికారు కాబట్టే.. మీ మొఖాన 11 కొట్టారు .. బోసాడీకే..

      3. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై ప్రజల ఆగ్రహం అతి తీవ్ర స్థాయికి చేరుకుంది. సోదరి షర్మిల, తల్లి విజయమ్మamma పట్ల ఆయన చేసిన తీరును ప్రజలు అవమానకరంగా భావిస్తున్నారు. ఆయన సంక్షేమ పథకాలను స్వప్రచారం కోసం ఉపయోగించడం, ప్రజలను మరింత విసిగించింది. ఇటీవల ఎన్నికల ఫలితాలు—151 సీట్ల నుండి కేవలం 11 సీట్లకు పడిపోవడం—ప్రజా వ్యతిరేకతను స్పష్టంగా చూపించాయి. ప్రజలు నిజాయితీ, బాధ్యత కలిగిన నాయకత్వాన్ని కోరుకుంటున్నారు, మరియు జగన్ తీసుకున్న విధానం వారికి ఇక సరికాదని స్పష్టంగా వెల్లడించారు.

    5. జగన్ స్వార్జితంగా సంపాదించిన 16 నెలల జైలు శిక్షలో వాటా తీసుకోకుండా కేవలం కోటి రూపాయల పెట్టుబడి తో తన బొమ్మరిల్లు ఫాదర్ అండ దండలతో సంపాదించిన 10 వేల కోట్ల సున్నపురాయి గనుల లో ఆ చెల్లి వాటా అడగడం ఎంతవరకు న్యాయం అధ్యక్షా

    6. గట్టి అనుమానం కొడుతుంది, ఇవన్నీ చూశాక.

      వైఎ*స్ఆర్ నీ కూడా వీడే ప్లాన్ చేసే పైకి పంపి వుంటాడు అని , వీడి కి వున్న డబ్బు పిచ్చి , అధికారం ఆశతో.

    7. గురి గతి తప్పిన బాణం. మతి లేని sharmila made a self goal to become చీటర్ and ద్రోహి . ఇటువంటి చెల్లమ్మ పగవాడికి కూడా వద్దు..

    8. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని జగన్రెడ్డి చమటోడ్చి అక్రమంగా దోచుకున్న స్వార్జితంలో వాటా అడగటం తప్పే.

      ఈ స్వార్జితంతో 16 నెలలు జై లు, 12 ఏళ్ళుగా బె యి లు మీదా బతుకుతున్నాడు. బెయిలు ఎప్పుడు రద్దవుతుందోనని భయపడుతున్న అన్నతో ఇలా ఆడుకోవడం న్యాయమా షర్మిలా?

    9. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై ప్రజల ఆగ్రహం అతి తీవ్ర స్థాయికి చేరుకుంది. సోదరి షర్మిల, తల్లి విజయమ్మamma పట్ల ఆయన చేసిన తీరును ప్రజలు అవమానకరంగా భావిస్తున్నారు. ఆయన సంక్షేమ పథకాలను స్వప్రచారం కోసం ఉపయోగించడం, ప్రజలను మరింత విసిగించింది. ఇటీవల ఎన్నికల ఫలితాలు—151 సీట్ల నుండి కేవలం 11 సీట్లకు పడిపోవడం—ప్రజా వ్యతిరేకతను స్పష్టంగా చూపించాయి. ప్రజలు నిజాయితీ, బాధ్యత కలిగిన నాయకత్వాన్ని కోరుకుంటున్నారు, మరియు జగన్ తీసుకున్న విధానం వారికి ఇక సరికాదని స్పష్టంగా వెల్లడించారు.

    Comments are closed.