ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఒక సీనియర్ ఎమ్మెల్యే దీపం వుండగానే దోచుకునే పనిలో పడ్డారు. దోచుకోవాలంటే అధికారంలో ఉన్న వాళ్లకే సాధ్యం. దారిన పోయే ఎల్లారావో, “పుల్లారావో” దోచుకోవాలంటే సాధ్యమా? కానేకాదని జనాభిప్రాయం. కావలి వైపు నుంచి గుంటూరుకు వెళ్లే మార్గంలో హైవేపై గోడౌన్లు వున్నాయి. వీటిలో రైతాంగానికి సంబంధించిన రకరకాల పంటల నిల్వలు చేసుకుంటుంటారు.
వ్యాపారులతో పాటు బడా రైతులు తాము కొనుగోలు చేసిన, అలాగే పండించిన పంటలతో పాటు ఇతరత్రా గోడౌన్లలో నిల్వ చేసుకుని, ధరలు వచ్చినప్పుడు అమ్మకం చేస్తుంటారు. అయితే సదరు సీనియర్ ఎమ్మెల్యేకి గోడౌర్ల నుంచి కూడా దోచుకోవచ్చని ఓ శుభోదయాన ఆలోచన వచ్చింది. దీంతో లేడికి లేచిందే పరుగు అన్న చందంగా, గోడౌన్ల నుంచి ఆదాయాన్ని పిండుకోవడం మొదలు పెట్టినట్టు సమాచారం.
సుమారు 148 గోడౌన్లు ఉన్నట్టు తెలిసింది. ఒక్కో గోడౌన్ నుంచి నెలకు రూ.2 లక్షలు చొప్పున ముక్కుపిండి వసూలు చేస్తున్నాడని రైతులు, వ్యాపారులు లబోదిబోమంటున్నారు. టీడీపీకి వెన్నుదన్నుగా నిలిచే ఆ సామాజిక వర్గానికి చెందిన రైతులు, వ్యాపారుల్ని సైతం వదిలి పెట్టడం లేదనే ఆరోపణలున్నాయి.
టీడీపీ అంటే ప్రాణం ఇచ్చే తమ నుంచి కూడా నిర్దయగా దోచుకోవడం ఏంటని సదరు వ్యాపారులు, రైతులు ప్రశ్నించగా, మిమ్మల్ని వదిలేస్తే, మిగిలిన వాళ్లు కూడా ఇవ్వరని తెగేసి చెప్పాడని వాపోతున్నారు. ఇందుకోసమేనా ప్రభుత్వాన్ని తెచ్చుకుందని వాళ్లంతా లబోదిబోమంటున్నారు. పోనీ, ఆ ఎమ్మెల్యే పరిధిలోకి గోడౌన్లు వస్తాయా? అంటే రావని అంటున్నారు.
ఇలా ప్రతి నెలా గోడౌన్ల నుంచి నెలకు దాదాపు రూ.3 కోట్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. వైసీపీ ప్రభుత్వం “పులుపు” అనుకుని, మన అనే ఉద్దేశంతో గెలిపించుకుని, ప్రభుత్వాన్ని ఏర్పరచుకుంటే, ఆయన గారేమో వచ్చినప్పటి నుంచి జనంపై పడి దోచుకుంటున్నాడని మండిపడుతున్నారు. ఇలాగైతే త్వరలోనే సదరు సీనియర్ ఎమ్మెల్యేపై తిరుగుబాటు రావడం ఖాయమనే చర్చకు తెరలేచింది.
Ante kamma lanja kodukulu kattara kappam
ప్రత్తి పాటి పుల్లారావు మీద ఆరోపణలు అనుకుంట
నిజం అయితే బొక్కలో వేసి కుక్కను కొట్టినట్లు కొట్టాలి
Iam TDP supporter,,
I agree. What is the difference between YCP and TDP then. Vidudala Rajani also use to collect money from every corner. Why common people has to suffer. I am also a TDP supporter.
Ala e thamandhi I kodatha. Bro…
ఎవడికి ఉపయోగం… పని పాట లేనోళ్ళు అంతా టీడీపీ supports అని బుర్ర లేనోడు చెబితే నమ్మేటోడు టీడీపీ కాదు…
తప్పు తప్పే ఏ పార్టీ వాళ్ళు చేసిన
GA గాడు ఊరు పేరు లేని కడుపుమంట కథ రాస్తే దానికి తాళం ఎత్తావేంది బాసూ… కనీసం circumstantial evidence అయినా చెప్పాలి కదా పేరు చెప్పే దమ్ములేకపోతె..
vc available 9380537747
vc estanu 9380537747
Call boy jobs available 9989793850
fake news …
orey pooka…neeku nacchani sites lo articles chadavadame tappu,, malli comments, fake news antavu…evadra nuvvu lowdeka ball,,,paytm bacth anukunta..kani andaru dengutunnaru dabbulu, nuvvem tappu chesavani
3 crores per month and 180 crores in 5 years. Nice scheme!!
జగన్ రెడ్డి స్కీం స్కాం … హహ .. ఇంకా తీయలేదు ఏమో …
Scheme scam teliyadu kani, skill scam matuku ED ki telusu.
ED ki telisindi Bharathi cement attach, Sakshi media attach , but still “bosudk” Jagan reddy enjoying dividends
Nuvvu nee batlar English
pathipati pulla rao
గోడలకింద కింద యల్లమ్మ కబుర్లాపి నీతానా ఆధారాలు ఉంటే పెట్టారా… వూరికేనా ఉత్త ఆరోపణలు చేస్తే మీ నాయకుడు జగన్ కి చేసినట్లే నీక్కూడా పాదరక్షల తో దిగదీసి కొడతారు సాని పుత్రుడా…
గోడలకింద కింద యల్లమ్మ కబుర్లాపి నీతానా ఆధారాలు ఉంటే పెట్టారా… వూరికే ఉత్త ఆరోపణలు చేస్తే మీ నాయకుడు జగన్ కి చేసినట్లే నీక్కూడా పాదరక్షల తో దిగదీసి కొడతారు సాని పుత్రుడా…
గోడలకింద కింద యల్లమ్మ కబుర్లాపి నీతానా ఆధారాలు ఉంటే పెట్టారా… వూరికే ఉత్త ఆరోపణలు చేస్తే మీ నాయకుడు జగన్ కి చేసినట్లే నీక్కూడా చెxxxతో దిగదీసి కొడతారు సాని పుత్రుడా…
ఇలా పెరు లెకుండా రాసావు అంటెనె నువ్వు చెప్పెది అబద్దం అని అర్ధం. ఇలా 2014 నుంది 2019 వరకూ రాసినవె మళ్ళి copy & paste చెస్టున్నవా?
చాలా అబద్ధం బ్రదర్ వేసి మాటలు నమ్మకండి
ప్రత్తిపాటి పుల్లారావు గాడు…దొంగ నా కొడుకు..పావలా గాడు వీడిని ప్రశ్నించడు
PAWALA ANTE NE A M MA MOGUDEGAA ?
Lol..new paytm artist? Fakoo fake…
No one can beat your Rajani. This article is part of strategy
Doola teerindi…
https://muchata.com/ttd-new-committee/
Tv5 naidu https://muchata.com/ttd-new-committee/
దోచుకో పంచుకో తినుకో.. ఛీ ఛి చివరకు రైతుల నుంచి కూడానా..
నీచుడు జగన్ రెడ్డి అంతే …
Dochuko dachuko antha kulam mayaaa
Tdp ke malli otestaru
Em.covering GA
Scams cheyandi yenthaina dopidi cheyandi manalni evadura apeedhi 😁😁😁😁😁😁
Next elections lo tdp ki 11 seats vasthai
వాడి సినిమా మీద నీకో opinion ఉన్నట్టే నీ Opinion మీదా వాడికో opinion ఉంది మరి.
నీవు ప్రతి సినిమాకూ ఓ paid review (+ve) లేదా unpaid review (-ve) వ్రాస్తావు . అక్కడితో సినిమాను దాని చావు దానిని చావనివ్వవు. అది చచ్చేవరకూ దాని మీద ఆర్టికల్స్ రాసి కంపరం పుట్టిస్తావు
నీ భుజాలు తడుముకోవడం చూస్త్టే ఆ దరిద్రానికి వచ్చిన విరేచనం నువ్వే అనిపిస్తుంది మరి