పాపం.. ఏబీఎన్ కే ఏమీ దక్కలేదు!

నామినేటెడ్ పదవులు ఇవ్వడంలో చంద్రబాబు నాయుడు మీనమేషాలు లెక్కపెడుతూ రోజులు గడిపేస్తారనే ఆరోపణలను మరోమారు నిజం చేస్తూ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలిని ప్రకటించారు. Advertisement తెలుగుదేశం…

నామినేటెడ్ పదవులు ఇవ్వడంలో చంద్రబాబు నాయుడు మీనమేషాలు లెక్కపెడుతూ రోజులు గడిపేస్తారనే ఆరోపణలను మరోమారు నిజం చేస్తూ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలిని ప్రకటించారు.

తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో విజయం సాధించిన నాటి నుంచి.. టిటిడి ఛైర్మన్ గా టీవీ5 అధినేత బిఆర్ నాయుడు నియమితులవుతారనే ప్రచారం జరుగుతూనే ఉంది. సుదీర్ఘ కాలం నాన్చిన తరువాత.. ఎట్టకేలకు చంద్రబాబు ఆయన పేరునే ప్రకటించారు. ఛైర్మన్ తో పాటు, 24 మంది సభ్యుల పేర్లను కూడా ప్రకటించారు. వీరిలో తెలుగుదేశానికి చెందిన ఎమ్మెల్యేలు ముగ్గురు, ఒక మాజీ కేంద్ర మంత్రి కూడా ఉన్నారు.

ఎన్నికల్లో తెలుగుదేశం గెలవడానికి గరిష్టంగా సాయం అందించిన మీడియా సంస్థల రుణం తీర్చుకోవడానికి టీటీడీ బోర్డు పదవులను చంద్రబాబు కానుకగా సమర్పించినట్టుగా ఈ కూర్పు కనిపిస్తోంది. టీటీడీ ఛైర్మన్ పదవి దక్కించుకున్న బిఆర్ నాయుడు టీవీ5 కు యజమాని. అలాగే.. బోర్డు సభ్యురాలిగా ఈనాడు ఎండీ కిరణ్ వియ్యంకులు అయిన సుచిత్ర ఎల్ల నియమితులయ్యారు. పాపం.. చంద్రబాబునాయుడు విజయం కోసం అహరహం పనిచేసిన సరే.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి- రాధాకృష్ణలకు మాత్రం ఏం దక్కలేదనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది.

ఎన్నికల సమయంలో మీడియా సంస్థలు కూడా రెండు గ్రూపులుగా విడిపోయి తమకు అనుకూల పార్టీలు విజయం సాధించడానికి ముందూ వెనుకా చూసుకోకుండా కార్యకర్తల్లగా పనిచేసిన సంగతి తెలిసిందే. జగన్ కోసం ఆయన సొంత మీడియా సంస్థలు సాక్షి గ్రూపు ఉండగా.. ఎన్డీయే కూటమి పార్టీలను గద్దె మీదికి తీసుకురావడానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 సంస్థలు బరితెగించి పనిచేశాయి.

టీవీ 5 అధినేత బిఆర్ నాయుడు ఎన్నికలకు ముందు నుంచే, కూటమి గెలిచిన తర్వాత టీటీడీ ఛైర్మన్ పదవి కావాలనే డీల్ ను ఓకే అనిపించుకున్నట్టుగా సమాచారం. కానీ గెలిచిన తర్వాత ఆయనకు హామీ ఇచ్చారు గానీ.. పదవి దక్కడం చాలా ఆలస్యం అయింది.

ఈనాడు ఎండీ కిరణ్ వియ్యంకురాలు సుచిత్ర ఎల్లా. ఆమె కరోనా వేక్సిన్ తయారుచేసిన భారత్ బయోటెక్ అధినేత కూడా. ఈ రెండు సంస్థలకు చంద్రబాబు నుంచి ప్రతిఫలం దక్కింది గానీ.. ఏబీఎన్ ఆంధ్ర్జజ్యోతికి రాధాకృష్ణకు ఏమీ దక్కలేదు.

ఇటీవలి కాలంలో ఆంధ్రజ్యోతిలో చంద్రబాబు పరిపాలనలోని లోపాల గురించి కూడా వార్తలు వస్తున్నాయి. వీటిని బాబు సర్కార్ సహించలేకపోతోందా? లేదా, రాధాకృష్ణ టీటీడీ పదవులు పట్టించుకోకుండా ఇతరత్రా ఇంకేమైనా ప్రతిఫలం ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నారా? అనేది తెలియడం లేదు.

34 Replies to “పాపం.. ఏబీఎన్ కే ఏమీ దక్కలేదు!”

  1. బీజేపీ జాతీయ పార్టీ కనుక మాలాంటి వాళ్ళను పట్టించుకోదు, ఇక్కడ రాస్తున్న వాళ్ళ మాటేమిటి? కనీసం మునిసిపల్ పదవులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ లు ఇస్తే బాగుణ్ణు!

      1. మొదట నుంచి ఇక్కడ వైసీపీ కి రాస్తున్న వాళ్ళు ఎవరైనా కంటిన్యూ అవుతున్నారా? మీ టీడీపీ వాళ్ళు తప్ప, బీజేపీ కంటే వైసీపీ ఘోరం అనుకుంటాను క్యాడర్ ని చూసుకునే విషయం లో

  2. ఆర్కే తనని తాను రేషనలిస్టునని చెప్పుకుంటుంటాడు. సత్యసాయిబాబాకి వ్యతిరేకంగా కామెంట్స్ చేసాడు. బీఆర్ నాయుడులాగా ఏటా పూజలు, యాగాలు చేసే టైప్ కాదు. టీటీడీలో స్థానంకోసం అడిగి ఉంటాడని నేను అనుకోను. అతను వేరే బెనెఫిట్ కోసం ట్రై చేస్తూ ఉండవచ్చు.

  3. ఆర్ కే కి ఏమి దక్కకపోవడమెంటి? లేవెనోడికి 11 రావటమే ఆర్ కె కి దక్కాల్సింది, దక్కింది. !

  4. భోగం బూతుకిట్టు గాడికి అంతకు మించి కనీసం 1000 కోట్లకి తగ్గకుండా ప్రతిఫలం దక్కేలా చేస్తాడు , పరదాల చాటు పులికేశి గాడి లాగా నమ్మినోడిని నట్టేట ముంచే టైపు కాదు.

  5. ,,”సాక్షి గ్రూపులు జగన్ కు అండగా ఉన్నాయి ఈనాడు ఆంద్రజ్యోతి tv5 సంస్థలు బరితెగించాయి” ఎమిరాస్తావురా GA నువ్వు బరితెగింపుకే సిగ్గేసేలాగా….

  6. RK కి షర్మిల ని ఇచ్చాడు కానీ నువ్వు గుడ్డిగా ‘గుద్ద చించుకుని పనిచేస్తూన్నా లెవెన్ రెడ్డి నీకేమి ఇచ్చాడు రా “గుడ్డి ఆంధ్రా ఎంకుల్ రెడ్డి”??

  7. ఆ బూతు కిట్టు అంటే ఎందుకు అంత soft corner నీకు ……ఎంత తిట్టినా కూడా ఆ పలుకు గురించే పరితపిస్తూ వుంటావ్….😂😂

  8. Arei Ycheating , Jalaganna Kojja supporing Sakshi, Greatandha , 11 also siggu leni writes , Jalaga reddy public meeting told no paper , no TV ,………….Bastered , Bloody Fuck off……………………2029 elections only Single Desit 1 To 9 Onle Challenge, MPs 0

  9. Arei Ycheating , Jalaganna Kojja supporing Sakshi, Greatandha , 11 also siggu leni writes , Jalaga reddy public meeting told no paper , no TV ,………….Bastered , Bloody Fuck off……………………2029 elections only Single Desit 1 To 9 Onle Challenge, MPs 0

  10. Arei Ycheating , Jalaganna Kojja supporing Sakshi, Greatandha , 11 also siggu leni writes , Jalaga reddy public meeting told no paper , no TV ,………….Bastered , Bloody Fuck off……………………2029 elections only Single Desit 1 To 9 Onle Challenge, MPs 0

  11. Arei Ycheating , Jalaganna Kojja supporing Sakshi, Greatandha , 11 also siggu leni writes , Jalaga reddy public meeting told no paper , no TV ,………….Bastered , Bloody Fuck off……………………2029 elections only Single Desit 1 To 9 Onle Challenge, MPs 0

  12. Arei Ycheating , Jalaganna Kojja supporing Sakshi, Greatandha , 11 also siggu leni writes , Jalaga reddy public meeting told no paper , no TV ,………….Bastered , Bloody Fuck off……………………2029 elections only Single Desit 1 To 9 Onle Challenge, MPs 0

  13. Arei Ycheating , Jalaganna Kojja supporing Sakshi, Greatandha , 11 also siggu leni writes , Jalaga reddy public meeting told no paper , no TV ,………….Bastered , Bloody Fuck off……………………2029 elections only Single Desit 1 To 9 Onle Challenge, MPs 0

  14. Rei లంజకొడకా ఏమి రా ఆ మాట బరితెగింపు

    పూక నోరు జాగ్రత్త రై గుర్తు పెట్టుకో 2029 లో కూడా టీడీపీ govt will form. Aa తరువాత నీ వెబ్సైట్ క్లోజు

  15. బరితెగింపు ఏమిటి రా ఆ పదం

    పిచ్చి నా సన్ గా అప్పుడు సాక్షి ఛానల్ లో బాబాయ్ హత్య నీ గుండెపోటు అంటే అప్పుడు నీ కళ్ళు దొబ్బాయి కదా రెడ్డి గారు

  16. అందరూ అవసరం తీరిపోయాక గెంటేసే బ్యాచ్ అనుకుంటున్నావా

    ఎదో ఒకటి ఇస్తారులే

    ఇస్తే మళ్ళీ ఏడుస్తావ్

    మీరంతా ఇంతేనా

  17. ఇప్పుడు తమరి కళ్ళు చల్లబడ్డాయా అండి. రాధా కంటే మీరు తెగ బాధ పడి పోతున్నారు. ఆయన కి నొప్పి ఉంటే వచ్చే చిలక పలుకు లో చెప్పుకొంటారు. రాదా గారు ఏ పదవి కోసమో పల్లకీ మోయలేదు, సుపరిపాలన కోసం ఒక పత్రికాధిపతి గా తన భాద్యత నిర్వర్తించారు.

  18. ఏదో సినిమా లో బ్రహ్మి అన్నట్టు, మీరూ మీరూ అప్పుడే చుట్టాలయిపోయారేంట్రా ……😆😅🤣😂

Comments are closed.