ప్రతిపక్ష పార్టీలు సహజంగా ఎన్నికలు ఎప్పుడెప్పుడా వస్తాయా అని ఎదురు చూస్తుంటాయి. కానీ తమిళనాడులో మాత్రం అందుకు భిన్నమైన వాదన వినిపిస్తోంది. ప్రముఖ తమిళ హీరో విజయ్ మాత్రం జమిలి ఎన్నికలకు తాము వ్యతిరేకమని తేల్చి చెప్పడం చర్చనీయాంశమైంది.
విజయ్ నాయకత్వంలో తమిళిగా వెట్రి కగజం అనే పేరుతో ప్రాంతీయ పార్టీ అవతరించిన సంగతి తెలిసిందే. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు విజయ్ సిద్ధమవుతున్నారు. విజయ్ పార్టీ ఇవాళ కీలక తీర్మానం చేసింది. విజయ్ మాట్లాడుతూ 2027లో జమిలి ఎన్నికలు వస్తాయనే విస్తృత ప్రచారం జరుగుతోందన్నారు. తాము జమిలి ఎన్నికలకు వ్యతిరేకమన్నారు.
2026లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారాన్ని సొంతం చేసుకోవాలని ఆయన వ్యూహ రచన చేస్తున్నారు. ఒకవేళ 2026లో తాను అధికారంలోకి వస్తే, ఆ తర్వాత ఏడాదికే జమిలి ఎన్నికలు జరిగితే ఎలా? అనేది ఆయన ప్రశ్న. విజయ్ వ్యతిరేకతను ఎవరైనా అర్థం చేసుకోవాల్సిందే.
ఇవాళ చెన్నైలో జరిగిన విజయ్ పార్టీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తమిళనాడులో ద్విభాషా సిద్ధాంతం అమల్లో వుండాలన్నారు. హిందీకి వ్యతిరేకంగా తీర్మానించడం గమనార్హం. ఎట్టి పరిస్థితుల్లోనూ తమిళనాడులో హిందీ భాషకు చోటు ఇచ్చేది లేదని తీర్మానించడం గమనార్హం.
పోనీ mysore బోండా ఎన్నికలకు సిద్దమేమో అడగాల్సింది. జగనన్న గెలిస్తే బోండాలోనే mysore palace చూపిస్తాడని జ-జ్జ రోజా సెలవిచ్చారు.
SANNASI IPPUDU JAGAN OOSENDUKU
ఈ సారు ని కన్సల్ట్ చెయ్యడం మోడీ గారు మర్చిపోయినట్లున్నారు
Call boy jobs available 9989793850
cri.sti.an d.o.g, desham na.sha.nam kavaali ide villa ageda
GORRE GOTTAM GADU VEEDI MATALU EVARU VINTARU
vc available 9380537747