కూటమి సర్కార్ రెండో విడత నామినేటెడ్ పదవుల పందేరం చేపట్టింది. 59 మందితో కూడిన రెండో జాబితా విడుదలైంది. నామినేటెడ్ పదవి దక్కించుకున్న అదృష్టవంతుల్లో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీరెడ్డి ఉండడం విశేషం. నిజానికి జీవీకి చేతి దగ్గరికి వచ్చిన పదవి పోయిందనే చర్చ టీడీపీలో విస్తృతంగా సాగింది.
టీడీపీ అనుకూల ఛానెల్‌లో ఈ మధ్య జీవీరెడ్డి మాట్లాడుతూ మొదటి విడతలో తమలాంటి వాళ్లకు పదవులు ఇవ్వకపోవడం ద్వారా ప్రాధాన్యంలో తేడా కనిపిస్తోందని వాపోయారు. అలాగే సీఎం చంద్రబాబునాయుడిని పీఏ తప్పుదారి పట్టిస్తున్నారని, తమకు కనీసం అపాయింట్స్ కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడంటూ సంచలన కామెంట్స్ చేశారు. అలాగే పార్టీలో కొందరు అవమానపడుతున్నారని కూడా ఆయన బహిరంగంగా మాట్లాడ్డం తీవ్ర వివాస్పాదమైంది.
పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించిన జీవీరెడ్డికి ఇక ప్రభుత్వంలో ప్రాధాన్యం వుండదనే అభిప్రాయం వెల్లువెత్తింది. అనవసరంగా నోరు జారారని ఎంతో మంది అన్నారు. ఈ నేపథ్యంలో జీవీరెడ్డికి రెండో విడతలో నామినేటెడ్ పదవి దక్కుతుందా? లేదా? అనే విస్తృత చర్చ జరిగింది. అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ, జీవీరెడ్డి కీలకమైన ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ (లిమిటెడ్)చైర్మన్ పదవిని దక్కించుకున్నారు.
రెండో విడతలో భర్తీ చేసిన కార్పొరేషన్ అన్నింటిలో కెల్లా ఏపీ స్టేట్ పైబర్‌నెట్ ఆర్థిక పుష్టి కలిగి వుందని సమాచారం. ఒకవేళ జీవీరెడ్డికి పదవి ఇచ్చినా, ప్రాధాన్యం లేనిది కట్టబెడతారని టీడీపీ నాయకులు అనుకున్నారు. అందుకు విరుద్ధంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ అతని విషయంలో సానుకూలంగా ఆలోచించడం టీడీపీ శ్రేణుల్ని సైతం ఆశ్చర్యపరుస్తోంది.
జీవీకి ప్రధానంగా కలిసొచ్చిన అంశం ఏంటంటే… అతను కుట్రదారుడు కాదనే అభిప్రాయం పార్టీ పెద్దల్లో వుండడం. జీవీరెడ్డి నాలుగు గోడల మధ్య మాట్లాడాల్సిన అంశాలు, బహిరంగంగా అన్నారనే చిరు కోపం తప్ప, ఆయనపై ఎలాంటి వ్యతిరేకత లేదని నామినేటెడ్ పోస్టుతో తేలిపోయింది.
గుడ్. అలాగే చాగంటి కోటేశ్వరరావు గారికి ఇవ్వడం బావుంది
Except pattabhi everything is good
bosedk
bosadike
Next Jagan will include him in fiber net scamx along with lokesh
what about Kiran Raayal ..hey pavan whatsapp buddy ?
59 పదవులా? మంత్రుల కంటే వీళ్ళ సంఖ్య యే ఎక్కువ ఉంది, కొద్దో గొప్పో ప్రజా ధనం పట్ల బాధ్యత గా ఉంటాడు అనుకున్న చంద్రబాబు ఇలా చెయ్యడం బాగోలేదు!
సింగల్ పార్టీ అయితే ఆశావాహులు తక్కువ, ఇప్పుడు మూడు పార్టీల వారిని satisfy చెయ్యాలి
టీడీపీ కి ఇవ్వకపోతే మిగతా పార్టీల వాళ్ళు మాత్రం అడుగుతారా?
అడుగుతారు. అటువంటి ఒప్పందం మీదనే కదా జనసేన 20 సీట్లు తీసుకుంది.
Call boy works 9989793850
vc available 9380537747
ప్రియ రంగా నాధ్ గారు,
మీరు మంచి వ్యక్తి అని నేను నిజంగా అభినందిస్తున్నాను. మీరు కుల భావనలేకుండా ఉండటం నిజంగా అభినందనీయమైన విషయం. మనం ప్రతి ఒక్కరినీ వారి మంచితనంతో మరియు వ్యక్తిత్వంతో చూసి గౌరవించడం అనేది ఒక గొప్ప లక్షణం. మీలో అలాంటి సత్ప్రవర్తన ఉండటం సమాజానికి ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది.
అయితే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనకు మన కులాన్ని ప్రేమించడం, మన తల్లిని ప్రేమించడం వంటిదే. కానీ మన తల్లిని ప్రేమిస్తూ, ఇతర తల్లులను ద్వేషించడం, అవమానించడం మంచిది కాదు. కుల ఆధారిత ద్వేషాన్ని ప్రోత్సహించే వారి పట్ల సహకారం చూపకండి.
మీరు నిజంగా హృదయానికి చెయ్యి వేసి చెప్పగలరా, “నేను కాపు మరియు కమ్మ కులాల పట్ల ద్వేషం లేని వ్యక్తిని” అని? మీరు ఈ కులాల నుండి ఒకరు లేదా ఇద్దరు వ్యక్తుల నుండి ఏదో చేదు అనుభవం పొందివుండవచ్చు, కానీ అది ఈ మొత్తం సముదాయాలను ద్వేషించడానికి సరైన కారణం కాదు. ప్రతి కులంలో, ప్రతి మతంలో మంచివారూ, చెడివారూ ఉంటారు.
ఇదే విధంగా కులపరమైన భావనలు, విభేదాలను అతి దూరంగా ఉంచి, మానవతా విలువలతో ఎదుటి వ్యక్తులను గౌరవించడం సమాజానికి గొప్ప సందేశం. ఈ ప్రేరణాత్మక ఆలోచనలు మీలో కొనసాగుతాయని, మరియు సమాజానికి మంచి మార్గం చూపుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.
కొన్ని సందర్భాల్లో మీరు ఇతర తల్లులను అత్యంత నీచమైన పదాలతో అవమానించడం చూస్తున్నాను. ఇలాంటి మాటలు వినడం చాలా బాధాకరం. ఈ వ్యవహారం మీరు అనవసరమైన ఒత్తిడిని పొందటానికి, మనసుకు బాధ కలిగించటానికి, ఆరోగ్య సమస్యలు సృష్టించడానికి దారి తీస్తుంది. దయచేసి ఈ అవమానకరమైన మాటలను వదిలిపెట్టండి, సమాజంలో శాంతి, సఖ్యత పెంచడంలో మీ వంతు పాత్ర పోషించండి
సమానత, మానవతతో ముందుకు సాగండి
ప్రియ రంగా నాధ్ గారు,
మీరు మంచి వ్యక్తి అని నేను నిజంగా అభినందిస్తున్నాను. మీలో చిన్నచిన్న పిచ్చి లేకపోవడం చాలా మంచిది. మీరు కులభావనల నుండి దూరంగా ఉండడం నిజంగా అభినందనీయం. ఈ సమాజంలో ప్రతి ఒక్కరినీ వారి మంచితనంతో, వ్యక్తిత్వంతో చూసే మనస్సు కలిగిన వారు అరుదుగా ఉంటారు. మీరు అలాంటి వ్యక్తిగా ఉండటం సమాజానికి ఒక గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుంది.
అయితే, మనకు మన కులాన్ని ప్రేమించడం, మన తల్లిని ప్రేమించడం వంటిదే. తన తల్లిని ఎంత ప్రేమిస్తామో, ఇతరుల తల్లులను కూడా అంతే గౌరవించాలి. మన తల్లిని ప్రేమించడం వల్ల ఇతర తల్లులను ద్వేషించడం, అవమానించడం మంచిదికాదు. ఒక ముఖ్యమైన విషయమేమిటంటే కులపరమైన ద్వేషాన్ని ప్రోత్సహించే వారి పట్ల సహకారం చూపకండి. మన సమాజంలో కులవివక్షను చల్లార్చేందుకు, మానవ సంబంధాలను మెరుగుపరచేందుకు మనం అందరం కృషి చేయాలి.
మీరు నిజంగా హృదయానికి చెయ్యి వేసి, సత్యసాక్షిగా చెప్పగలరా? “నేను కాపు మరియు కమ్మ కులాల పట్ల ఎటువంటి ద్వేషాన్ని కలిగి లేను” అని? కొన్ని సందర్భాల్లో ఒకరు లేదా ఇద్దరు వ్యక్తుల నుండి చేదు అనుభవాలు ఎదురైనా, ఆ అనుభవాలను మొత్తంగా ఆ కులానికే ఆరోపించడం అనేది అన్యాయం. ప్రతి కులంలోనూ మంచివారు, చెడివారు ఉంటారు. అలా అని మనం ఏదైనా ఒక సముదాయాన్ని ద్వేషించడం అనైతికం.
మనందరం సమానమనే దృక్పథం మన ఆలోచనలలో, మాటలలో, ప్రవర్తనలో ఉండాలి. మీలో ఈ ఉదాత్తమైన దృక్పథం సమాజానికి శాంతిని, సఖ్యతను అందించేందుకు దోహదం చేస్తుంది. ఈ విధంగా కులపరమైన వివక్షలు లేకుండా, మానవతా విలువలను అలవరచుకొని, ఇతరులకు స్ఫూర్తిగా నిలవండి.
ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, కొన్నిసార్లు మీరు ఇతర తల్లులపై అత్యంత నీచమైన పదాలతో మాట్లాడడం చూసి బాధ కలుగుతోంది. ఇలాంటి ఆలోచనలు, మాటలు, పనులు మనం అనవసరంగా ఒత్తిడిని కొనితెచ్చుకొని, మనసుకు బాధ కలిగించడమే కాకుండా, ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. ఈ అవమానకరమైన మాటలను వదిలిపెట్టి, స్నేహపూర్వక, సఖ్యతా భావనలతో అందరి హృదయాలలో మీ స్థానం నిలుపుకోండి.
ఇలాంటి మంచి లక్షణాలను కొనసాగిస్తూ, సమాజంలో ప్రతి ఒక్కరినీ సాటి మనిషిగా చూడడం ద్వారా మానవతా విలువలను పాటించి, సమాజంలో శాంతిని, సఖ్యతను పెంచడంలో మీ వంతు పాత్ర పోషించండి.
4
kammolla rajyam lo reddy kochindani mee sarada GA VENKATAREDDY
GV Reddy is not qualified for such a post. He is just a CA.All he did is to sit at useless ABN/ TV5 channels to participate in useless debates.looks like his Redy tag in TDP helped him. People like pattabhi should be warned for loose talk ,instead they reward him with posts. He is one man responsible for the cycle of unruly behaviour to ultimately culminating to the present police action on social media