ఎట్టకేలకు కూటమి సర్కార్ రెండో విడత నామినేటెడ్ పోస్టుల భర్తీ చేసింది. మొత్తం 59 మంది పేర్లతో జాబితా విడుదలైంది. ఇందులో కులాల కార్పొరేషన్ పదవులే ఎక్కువ. మిగిలిన పదవుల సంగతేంటో చూద్దాం. నలుగురు అధికార ప్రతినిధులకు రెండో జాబితాలో చోటు దక్కడం విశేషం. వీరిలో కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఉన్నారు.
విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి ఈయనకు పదవి ఇచ్చినట్టు కూటమి సర్కార్ పేర్కొంది. పట్టాభికి స్వచ్ఛ్ ఆంధ్రప్రదేశ్ మిషన్ చైర్మన్ పదవి లభించింది. వైసీపీ హయాంలో పట్టాభి పెద్ద ఎత్తున్న కేసులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఒకసారి కాదు, రెండుమూడు సార్లు నోరు జారడం, జైలుకు వెళ్లి రావడం.. పట్టాభి నిత్యం వార్తల్లో వ్యక్తిగా నిలిచారు.
కూటమి అధికారంలోకి వస్తే, పట్టాభిని సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ నెత్తిన పెట్టుకుంటారని అంతా భావించారు. అయితే సర్కార్ కొలువుదీరిన తర్వాత కనీసం పట్టాభికి లోకేశ్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఎన్నికలకు ముందు ఎన్ని ఎక్కువ కేసులు పెట్టించుకుంటే, ప్రభుత్వం వచ్చిన తర్వాత అంత ప్రాధాన్యం వుంటుందని లోకేశ్ హామీ ఇచ్చారని, ఇప్పుడు కనీసం పలకరిద్దామని అనుకున్నా దగ్గరికి రానివ్వడం లేదని సన్నిహితుల వద్ద పట్టాభి వాపోతున్నారని తెలిసింది.
ఇటీవల మొదటి జాబితాలో పదవి దక్కలేదని పట్టాభి దంపతులు టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి రచ్చ చేసినట్టు ప్రచారం జరిగింది. ఇవన్నీ తెలుసుకున్న టీడీపీ అధిష్టానం, పట్టాభికి పదవి ఇచ్చినట్టే ఇచ్చి, ఏ మాత్రం ప్రాధాన్యం లేనిది కట్టబెట్టారని టీడీపీలో చర్చ జరుగుతోంది. స్వచ్ఛ్ ఆంధ్రా మిషన్‌లో నిధులు వుంటే బాగుంటుందని, కానీ ఆ కార్పొరేషన్‌కు అంత సీన్ లేదని టీడీపీ నేతలు అంటున్నారు. పట్టాభికి ఇది పదవి కాదని, ఒక పనిష్మెంట్ అని టీడీపీ నేతలు సెటైర్స్ విసురుతున్నారు.
ఇంగ్లీష్ వెర్షన్ లో ప్రామినెంట్ పోసిషన్ అని , ఇక్కడ ఏడుస్తావేరా గూట్లేప్రొమినెంత్
😂
కుల కార్పోరేషన్లు మూసెయ్యండి బాబు. వాటి వల్ల ప్రయోజనం లేదు. డబ్బులు దండగ
Call boy jobs available 9989793850
vc estanu 9380537747
This is not correct nlb
This is not correct ncbn garu
TDP party ke avamanan cm garu alochinchandi
Dear Great Andra, u are mocking Pattabi by saying that there are many cases booked against him during YSRCP rule. Ok, what about CBI cases booked against YS Jagan on the allegations of huge financial irregularities. Without coming clean in such cases why Jagan occupied the seat of the CM. Is it ok to your biased media?
ప్రియ రంగనాథ్ గారికి,
ఏ పార్టీని మద్దతు ఇవ్వడమన్నది మన వ్యక్తిగత హక్కు, అది మన స్వేచ్ఛ. కానీ ఈ హక్కును ఉపయోగించి అసభ్యమైన భాషను ఉపయోగించే వ్యక్తులకు మద్దతు ఇవ్వడం తగదు. మనం మన అభిప్రాయాలను, మన ఆలోచనలను వ్యక్తం చేయాలి, కానీ అది ఇతరులను కించపరచే రీతిలో కాకూడదు. మీరు అనుసరించే రాజకీయ సిద్ధాంతం ఎలా ఉన్నా, అశ్లీలంగా ప్రవర్తించే వ్యక్తులను, సోషల్ మీడియాలో అసభ్యకరమైన మాటలు మాట్లాడే వారిని ప్రోత్సహించడం మనకు తగదు.
అందులో వర్ర రవీంద్ర రెడ్డి, బొర్రుగడ్డ అనిల్ వంటి వారి అసభ్యమైన ప్రవర్తనలను ఆమోదించడం సరికాదు. ఇలాంటి వ్యక్తులకు మద్దతు ఇవ్వడం మన విలువలను, మన గౌరవాన్ని తగ్గిస్తుంది. మీరు గౌరవనీయమైన కుటుంబం నుండి వచ్చినవారు, అందుకే ఇలాంటి వారి అసభ్యకర ప్రవర్తనను సర్దుబాటు చేయకుండా, సిగ్గుపడాలి. మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ అసభ్యభాష లేదా ఇతరులను అవమానించే వ్యక్తులను సమర్థించకూడదు.
ఇలాంటి అసభ్యకర వ్యాఖ్యలను, ద్వేషభావాలను ప్రచారం చేయడం ఆపండి.
ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టడం మంచిది.. పార్టీ కోసం అయితే పని చెయ్యలేదు.. మీడియాలో హైలైట్ అవ్వటం తప్ప..