లక్ష కోట్లకు కాస్త తక్కువగా అప్పు!

దేశంలో అన్ని రాష్టాల పరిస్థితి అలాగే వుంది. ఓవర్ హెడ్స్ పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాల నిర్వహణ భారం పెరుగుతోంది. దాంతో వస్తున్న అదాయం అక్కడికే సరిపోతోంది. ఇంక అదనంగా కావాలి, అభివృద్ది కావాలి అంటే అప్పులు…

దేశంలో అన్ని రాష్టాల పరిస్థితి అలాగే వుంది. ఓవర్ హెడ్స్ పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాల నిర్వహణ భారం పెరుగుతోంది. దాంతో వస్తున్న అదాయం అక్కడికే సరిపోతోంది. ఇంక అదనంగా కావాలి, అభివృద్ది కావాలి అంటే అప్పులు తప్పడం లేదు. అది ఏ నాయకుడి, ఏ పార్టీ ప్రభుత్వం అయినా ఇదే పరిస్థితి.

జ‌గన్ ప్రభుత్వం వున్నన్నాళ్లు మీడియాలో ఒకటే రాతలు. సోషల్ మీడియాలో ఒకటే పోస్ట్ లు. ఇంత అప్పు.. అంత అప్పు.. అంటూ. ప్రభుత్వం మారింది. రాత్రికి రాత్రి పరిస్థితి మారిపోవడానికి మంత్ర దండం ఏమీ వుండదు కదా. అందుకే ఈ ప్రభుత్వం కూడా కాస్త అచి తూచి అయినా అప్పులు తప్పడం లేదు.

ఇప్పుడు మిగిలిన అర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఒక్క రోడ్ల కోసమే 10 వేల కోట్లు కేటాయించాల్సి వచ్చింది. గ్రామీణ అభివృధ్దికి సుమారు 16 వేల కోట్ల మేరకు ఇచ్చారు. ఇలా వీలయినంత ప్రాధాన్యత క్రమంలో బడ్జెట్ లో నిధులు అందించారు. అలా అని అంతా బాగానే వుంది అని అనుకోవడానికి లేదు ఎందుకు అంటే ఇంతకీ ఈ మేరకు నిధులు ఎలా తేవాలి. అప్పటికీ ఎన్నికల హామీలు ఈ ఏడాదికి కొన్ని పక్కన పెట్టారు. అయినా అదాయం చాలదు.

అంటే బడ్జెట్లో కేటాయించిన మేరకు అన్ని శాఖలకు నిధులు అందించాలి అంటే అప్పు చేయాల్సిందే. బడ్జెట్ కేటాయింపుల ప్రకారం చూస్తుంటే వేల కోట్ల అప్పు తప్పేలా లేదు. ఇది తొలి ఏడాది. ఇంకా నాలుగేళ్లు కష్టపడి అదాయం పెంచాల్సి వుంది. అదాయం పెంచితే అభివృద్ది సాధ్యం అవుతుంది లేదంటే అప్పులు తప్పవు.

23 Replies to “లక్ష కోట్లకు కాస్త తక్కువగా అప్పు!”

    1. ఇలా అయ్8దెల్లు చెప్పారు ఏమయ్8ంది మీ బతుకు .తూ అని ఊసారు జనాలు

    2. Dear Chinni Garu,

      I sincerely hope you are not aligning yourself with people like Varra Ravindra Reddy and others who resort to vulgarity. It doesn’t matter if they’re part of TDP, YCP, or any other party—vulgar behavior is unacceptable, and we should not support individuals who indulge in it.

      Such people have no right to make offensive remarks about caste, religion, or, even worse, disrespect mothers, sisters, and women in general. You are an educated individual with integrity, and I trust you are above associating with those who consistently promote caste-based hatred and speak poorly of women.

      Please rise above this nonsense. Be the dignified and honorable person I know you to be, and don’t let yourself be drawn into the toxic behaviors promoted by these politicians who are all too often fraudulent and manipulative

    3. దయచేసి చిన్ని గారు,

      మీరు వర్రా రవీంద్ర రెడ్డి వంటి అసభ్య వ్యక్తుల పంథాను అనుసరిస్తూ ఉండకూడదని ఆశిస్తున్నాను. వారు టీడీపీకి చెందిన వారు కావచ్చు, వైసీsపీకి చెందిన వారు కావచ్చు – అసభ్యత ఎక్కడైనా అసభ్యతే. ఇలాంటి వ్యక్తులకు మద్దతు ఇవ్వకూడదు.

      కులం, మతం, ఇంకా ముఖ్యంగా తల్లి, అక్కాచెల్లెళ్ళు వంటి మహిళలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసే హక్కు ఎవరికీ లేదు. మీరు గౌరవం కలిగిన, చదువు ఉన్న వ్యక్తి కాబట్టి, ఇలాంటి కులపరమైన ద్వేషాన్ని ప్రోత్సహిస్తూ, మహిళలపై అవమానకరమైన మాటలు మాట్లాడే వారి వర్గంలో మీరు ఉండరని నమ్మకంగా ఉన్నాను.

      ఈ నిరర్థకంగా నడిచే అసభ్యవ్యవహారాలకు దూరంగా ఉండండి. మీరు మంచి వ్యక్తిగా ఉండండి, మర్యాదతో ప్రవర్తించండి. ఈ రాజకీయ నాయకులు ఎంత మోసపూరితంగా ఉంటారో మీకు తెలిసిన విషయమే.

    4. తమరికి ఏమి కావాలి మరి అభివృద్ధి కాకుండా అన్న వేసే చిల్లర పైసలు చాలు అంటారా బ్రో?

          1. private lo evadu edi cheppukunte naakem sambandham ra jaffa. we are demanding for public schools. Public voted because they expected this change to happen. inkaa edupu enduku. neeku english medium kavaali ante private lo cheppinchuko. public lo telugu medium ki marcheyali.

  1. Media overacting thappa ee EVM gallaki administration raadu emi ledu… Valla fans ni konda verri pappalani vlchesi veellu dochukovatam thappa. Papam 14 lakhs ani fans ni nammunchi mosam chesi

Comments are closed.