రేపటితరం ఓటుబ్యాంక్‌పై సమ్మోహనాస్త్రం!

ఇంటర్మీడియట్ విద్యను బోధించే ప్రభుత్వ కళాశాలలు, లేబొరేటరీలు తదితర మౌలిక వసతుల పరంగా చాలా కనిష్ట స్థితిలో ఉన్నాయి.

ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏమాత్రం కొత్తదనం లేని ఒక నిర్ణయం ద్వారా రేపటితరం ఓటు బ్యాంకుపై సమ్మోహనాస్త్రం ప్రయోగించే ప్రయత్నం చేస్తున్నది. రేపటితరం ఓటర్లలో తమ పట్ల సానుకూల దృక్పథాన్ని పెంచే నిర్ణయం అది.

ప్రభుత్వ కళాశాలల్లో చదివే ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం అమలు చేయనున్నట్లుగా మంత్రి లోకేష్ ప్రకటించారు. పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి లోకేశ్ మేరకు నిర్ణయం తీసుకున్నారు. చూడడానికి సింపుల్ గా కనిపించేది, పాఠశాలల్లో జరుగుతున్న దానిని ఎక్స్ టెండ్ చేస్తున్న పద్ధతిలాగానే కనిపించినప్పటికీ.. వచ్చే ఎన్నికల నాటికి నిర్దిష్టమైన ఓటు బ్యాంకును తయారు చేస్తుందని పలువురు అంచనా వేస్తున్నారు.

ఇంటర్మీడియట్ విద్యార్థులు అంటే.. సాధారణంగా 15 ఏళ్లు దాటిన వారే అయి ఉంటారు. ఇంకో మూడేళ్లు గడిచేసరికి వారికి ఓటు హక్కు వస్తుంది. అంటే ఇప్పుడు నారా లోకేష్ ప్రకటించిన మధ్యాహ్న భోజన పథకానికి ప్రస్తుతం లబ్ధిదారులుగా ఆ ప్రయోజనాన్ని పొందే వారందరూ వచ్చే 2029 ఎన్నికల నాటికి ఓటర్లుగా తయారవుతారు. ఇలాంటి నిర్ణయం వారిని ఖచ్చితంగా ప్రభావితం చేస్తుందనేది ఒక అంచనా.

నిర్ణయం చిన్నది గానే కనిపించినప్పటికీ.. ప్రజల మీద ప్రభావం చూపించే నిర్ణయం అవుతుందనేది ఎక్కువ మంది భావిస్తున్న సంగతి. రేపటి యువతరాన్ని ఆకట్టుకోగలిగితే.. ప్రత్యేకంగా వారిని అడగవలసిన, లోబరచుకోవాల్సిన అవసరం లేకుండానే.. వారు ఎన్నికల సమయానికి తమకు అప్రకటిత బ్రాండ్ అంబాసిడర్లుగా కూడా తయారవుతారనేది కూడా రాజకీయ పార్టీల అంచనా అయి ఉండొచ్చు. పైగా ఎవరూ తప్పుపట్టలేని నిర్ణయం ఇది. సంక్షేమం లాగా ఎంతగా కనిపిస్తుందో, అంతగా రాజ‌కీయ‌ ప్రయోజనం కూడా ఈ నిర్ణయం వెనుక ఉంటుందని పలువురు అంచనా వేస్తున్నారు.

కానీ ఇక్కడ ఇంకో విషయం గమనించాల్సి ఉంది. ఇంటర్మీడియట్ విద్యను బోధించే ప్రభుత్వ కళాశాలలు, లేబొరేటరీలు తదితర మౌలిక వసతుల పరంగా చాలా కనిష్ట స్థితిలో ఉన్నాయి. అలాంటి నేపథ్యంలో కేవలం ఓటు బ్యాంకు నిర్మాణం కోసం భోజన పథకాలు వంటివి కాకుండా. వారికి మెరుగైన విద్య అందించడానికి తగిన ఇతర వసతులు కూడా కాలేజీల్లో కల్పిస్తే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు.

40 Replies to “రేపటితరం ఓటుబ్యాంక్‌పై సమ్మోహనాస్త్రం!”

  1. GA …prathi manchi pani ni ….vote bank rajakeeyam anadam yentha varaku correct.

    Aa pilla la ki 5 years ( +2) kalipi tarvatha mind maturity vastadi ….! Ye party laku vote veyali anedi apudu nirnayam tisukuntaru.

    Vignatha tho vundi rayali article.

    1. చిన్న పిల్లలకి చిక్కి ఇచ్చి దాని మీద బొమ్మ వేసుకున్నప్పుడు ఇదే రాశాడా అని అడగండి సర్..

  2. కాకినాడ పోర్ట్ వ్యవహారంలో సీఐడీ కేసు రెడీ అవుతుంది, ఒక పది వండి వార్చే కథ రెడీ చెయ్యి ఎంకటి బ్రో..

  3. కాకినాడ పోర్ట్ వ్యవహారంలో -@సీఐడీ కేసు రెడీ అవుతుంది, ఒక పది వండి వార్చే కథ రెడీ చెయ్యి -@ఎంకటి బ్రో..

  4. కాకినాడ@పోర్ట్@వ్యవహారంలో @సీఐడీ@కేసు@ రెడీ @అవుతుంది, సిగ్గు ఎగ్గు లేని జీవితలమీద ఒక @పది @వండి @వార్చే @కథలు @రెడీ @చెయ్యి -@ఎంకటి బ్రో..

  5. @-కాకినాడ @-పోర్ట్@-వ్యవహారంలో @-సీఐడీ@-కేసు@-రెడీ @-అవుతుంది, @-సిగ్గు @-ఎగ్గు @-లేని @-జీవితాల @-మీద @-ఒక @-పది @-వండి @-వార్చే @-కథలు @-రెడీ @-చెయ్యి -@-ఎంకటి బ్రో..

  6. ఏంటో 5 ఏళ్ళు just కళ్ళు మూసుకుంటే అధికారం మనదే అనుకుని ప్యాలెస్ లో పండుకుంటే.. ఈ లోకేష్ ఒకడు, పెళ్ళాం దగ్గర కనీసం నిద్ర పోనీచ్చేటట్టు లేడు..

  7. ఇంటర్మీడియట్ మధ్యాహ్న భోజన పధకం గురుంచి ఎవరు అడగలేదు కదా . టోల్స్ మా చేత కట్టించి మా జేబులు చిల్లు పెట్టె బదులు , ఈ డబ్బులేవో రోడ్లు వేయడం కోసం ఉపయోగించచ్చు కదా .

  8. చిన్న పిల్లలకి చిక్కి ఇచ్చి దాని మీద బొమ్మ వేసుకున్నప్పుడు ఇదే రాశావా..

  9. చిన్న-పిల్లలకి-చిక్కి-ఇచ్చి-దాని-మీద-బొమ్మ-వేసుకున్నప్పుడు-ఇదే-రాశావా..

  10. నీ ఓట్ల రాజకీయాలను పక్కన పెట్టి వాస్తవంగా ఆలోచించు..గ్రామీణ విద్యార్థులకు..ఎదిగే వయస్సులో ఆహార ఆవశ్యకతను గుర్తించు.అప్పటివరకు వున్న మిడ్ డే మీల్స్ లేకపోతే ఎంత ఇబ్బంది…మంచి పథకం…

    1. కండోమ్ వాడే వాడు మాక్సిమం వోట్ హక్కు ఉన్నోడు అయి ఉంటాడు. కాబట్టి కొంత వరకు పర్లేదు. మన అన్న చిన్న పిల్లల చిక్కి మీద వేసుకున్నాడు

    2. చెరువుమీద అలిగితే ఏదో ఎండినట్టు, పార్టీ బొమ్మ ఉంది అని వాడలేదా కొంపతీసి..?

  11. 😂😂🤦🤦…ఇందుకే GA మీరు 11 పడిపోయింది…govt ఇచ్చే పథకాలు నాయకుల జేబు డబ్బు తో ఇవ్వట్లేదు అని school పిల్లలకి కూడా అర్థం అయ్యాక కూడా ఇంకా అవే పిచ్చి భ్రమల్లో బతుకుతున్నారు మీరు….govt ,welfare and development కి equal importance ఇస్తున్నప్పుడు ఎందుకు ఈ ఏడుపు GA…

    1. జనాల చేతే టోల్స్ వసూలు చేసి రోడ్లు వేయించడమేనా development. సొమ్ము ఏమో ప్రజలది , credit తీసుకొనేది మాత్రం govt aa?

  12. అదేంటి ఇంకా కనీస వసతులు లేవా? నాడు నేడు అన్ని మారిపోయాయిగా…ఓహ్ మై ఆంధ్ర

  13. ఇదేమి అస్త్రం బోడి .. ఫి రేయింబర్సుమెంట్ అని .. ఒక బ్రహ్మస్త్రం ఉంది .. ఒక తరం మొత్తం వీర విధేయులు అయిపోయారు .. .. ఇళ్ళు చాలా లేటు ..

  14. జగన్ అలా అనుకునే JVD అమ్మవడి ఇస్తే అన్నీ తీసుకుని కృతజ్ఞత లేకుండా జై పవన్ జై కూటమి జై అభివృద్ది అని జగన్ కి జల్ల కొట్టారు.

Comments are closed.