‘గూగుల్’ ముసుగులో అందమైన వంచన!

ప్రభుత్వం ఎందుకు ఇంత భారీ ఒప్పందాలను కుదుర్చుకుంటున్నదో, ఆ ముసుగులో ఎంతటి వంచనకు పాల్పడుతున్నదో కదా అనే అనుమానం ప్రజలకు కలుగుతోంది.

‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గూగుల్ సంస్థ వచ్చేస్తున్నట్టుగా..’ పచ్చమీడియా పులకరించిపోతూ ప్రచారం సాగించడం.. ‘గూగుల్ తో ఒప్పందం ఓ గొప్ప ముందడుగు’ అంటూ చంద్రబాబునాయుడు సొంత డబ్బా కొట్టుకోవడం.. ‘గూగుల్ తో ఒప్పందం ద్వారా అద్భుతాలు జరిగిపోతాయని తెలుగుదేశం నేతలంతా మురిసిపోవడం ఇదంతా గమనిస్తే రాష్ట్ర ప్రజలు కూడా ఏదో జరిగిపోతున్నదని.. రాష్ట్రం రూపురేఖలు మారిపోబోతున్నాయని అనుకోవడం చాలా సహజం. కానీ, రాష్ట్రప్రభుత్వం ఇవాళ గూగుల్ తో ఒప్పందం అని చెప్పుకుంటున్నది అతి పెద్ద వంచనలాగా కనిపిస్తోంది.

గూగుల్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నదాని అనగానే.. రాష్ట్రానికి వేల, లక్షల కొద్దీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చేస్తాయేమోనని సామాన్యులు మురిసిపోయారంటే పప్పులో కాలేసినట్టే. రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు వెల్లువలా వచ్చేస్తున్నాయని, గూగుల్ ఇక్కడ ఏదో చేసేయబోతున్నదని ఎవరైనా ఆశపడితే అంతకంటే మూర్ఖులు మరొకరు ఉండరు.

గూగుల్ తో కుదిరిన ఒప్పందం.. ఆ సంస్థ ద్వారా రాష్ట్రానికి ఆర్థిక లబ్ధి చేకూర్చేది గానీ, ఇక్కడి నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగమైనా కల్పించేది గానీ కాదు. కేవలం రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు వందల వేల కోట్లు పుచ్చుకోవడానికి మాత్రమే వచ్చిన సంస్థ, కుదిరిన ఒప్పదం!

ప్రపంచంలో ఎక్కడైనా సరే.. ఏ ప్రభుత్వం అయినా సరే.. ఒక పెద్ద సంస్థతో ఒప్పందం సంతకాలు చేస్తే.. ఆ ఒప్పందాల యొక్క విలువ ఎంతో అది కూడా చాలా ఘనంగా చెప్పుకుంటారు. కానీ.. గూగుల్ తో ఒప్పందం గురించి పచ్చమీడియా ప్రచురించిన వార్తల్లో ఆ ఒప్పందం విలువ ఎంతనే సంగతి మాత్రం లేదు. ఆ ఒప్పందం ద్వారా ఏఐ ఆధారిత నైపుణ్యాల కోసం పదివేల మందికి నైపుణ్య శిక్షణలను గూగుల్ అందిస్తుందట. దానికోసం ఎంత ఫీజు వసూలు చేస్తారనేది మాత్రం బయటకు ప్రకటించడంలేదు.

ఎకోసిస్టం పేరుతో, విపత్తు నిర్వహణ సవాళ్ల పేరుతో, వైద్య సేవల రంగంలోని సేవల పేరుతో.. ఈ దందా నడిపిస్తున్నారేమో అనే అనుమానం పలువుకి కలుగుతోంది. ఏఐ లాంటి కొత్త పదాల ముసుగులో ‘సేవలకు సహకారం’ అనే ముసుగులో ఎంత భారీగా రుసుములు వడ్డించినా.. వాటిద్వారా దక్కే ప్రయోజనం ఎంతో తెలియకుండా.. ప్రభుత్వం ఎందుకు ఇంత భారీ ఒప్పందాలను కుదుర్చుకుంటున్నదో, ఆ ముసుగులో ఎంతటి వంచనకు పాల్పడుతున్నదో కదా అనే అనుమానం ప్రజలకు కలుగుతోంది.

గూగుల్ సంస్థ అందించే సేవలు, తద్వారా రాష్ట్ర యువతరం నైపుణ్యాలు, లేదా రాష్ట్ర స్థితిగతులు మారిపోతాయనే నమ్మకం, భ్రమ చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి ఉంటే.. పైలట్ ప్రాజెక్టులాగా ఒక చోట నిర్వహించి.. ఆ తర్వాత దానిని సక్సెస్ ను బట్టి విస్తరించాలి. అలా కాకుండా ఏకంగా ఒప్పందాలు కుదుర్చుకోవడంలో.. ఏదో మాయ నడుస్తున్నదని పలువురు అనుకుంటున్నారు.

70 Replies to “‘గూగుల్’ ముసుగులో అందమైన వంచన!”

  1. ఒప్పందం విలువ ఎంత ఎందుకు అనేది ఇప్పుడు చెప్పలేదు.

    కానీ ఖచ్చితంగా నేను ఒకటి చెప్పగలను అది ఏమిటంటే ” కోడి ఎప్పుడు గుడ్డు పెడుతుంది, పెడితే అది పొదగడానికి ఎంత సమయం పడుతుంది” అని గూగుల్ చేసి తెలుసుకోవడానికి చేసుకున్న ఒప్పందం మాత్రం కాదు.

  2. వచ్చేసాడు పొద్దుపొద్దున్నే ఏడుపు మోహమేసుకుని.. దరిద్రుడు..

    ఆర్సెనల్ ఉక్కు ఇండస్ట్రీ లక్షా నలభై వేల కోట్లు పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకొన్నప్పుడు.. ముష్టినాకొడుకు ఒక్క ముక్క కూడా రాయడానికి చేతులు రాలేదు.. మనసొప్పలేదు ..

    పైగా సాక్షి లో .. జగన్ రెడ్డే తెచ్చేసాడు అని రాసుకున్నారు.. తీరా చూస్తే అది 1000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం..

    1000 కి 140000 కి తేడా కూడా తెలీదు సన్నాసినాకొడుకులకు..

    ..

    రిలయన్స్ 65000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుంటే.. ఎక్కడా మాటే లేదు..

    ..

    టాటా గ్రూప్ మెగా ఐటీ డెవలప్మెంట్ సెంటర్ కి.. డిఫరెంట్ లెవెల్స్ హోటల్స్ కి ఒప్పందాలు చేసుకుంటే.. ఎక్కడా ఆ పలుకే లేదు..

    ..

    బీపీసీల్ 6000 కోట్ల పెట్టుబడుల గురించి ఒక్క ముక్కా రాయలేకపోయాడు.. గుజరాత్ తో పోటీ పడి మరీ సాధించుకుంటే.. కనీసం ఆ మాటే లేదు..

    ..

    ఈ ఏడుపుగొట్టు లంజాకొడుకులు రాష్ట్రానికి పట్టిన శని లాంటివాళ్లు .. బొక్కలో వేసి కుమ్మితే.. ఆ దరిద్రం వదిలిపోతుంది..

      1. ఏరా రవి..

        తెరుచుకొని చెపుతున్నాను.. నోరు..

        ఆంధ్ర లో 20 లక్షల ఉద్యోగాలు వచ్చేసాయి.. వెళ్లి చెక్ చేసుకో..

        కనీసం ఇదైనా కనపడుతుందేమో.. కొండెర్రిపప్పవైతే కనపడదు..

      2. ఎరా రవి..

        తెరుచుకొని చెపుతున్నాను.. నోరు..

        ఆంధ్ర లో 20 లక్షల ఉద్యోగాలు వచ్చేసాయి.. వెళ్లి చెక్ చేసుకో..

        కనీసం ఇదైనా కనపడుతుందేమో.. కొండెర్రిపప్పవైతే కనపడదు..

    1. సాక్ష్యాధారాలు లేకుండా బొక్కలో వేశారు కాబట్టే.. బుద్ధి రాలేదు..

      ఆ ఫలితమే ముష్టి 11.. అయినా మీకు ఇంకా బుద్ధి రాలేదు చూడు.. ఇక ప్రశాంత్ కిషోర్ కూడా కాపాడలేడు మిమ్మల్ని..

        1. చంద్రబాబు ని అరెస్ట్ చేసినప్పుడు రమణ పదవిలో లేడు ..

          ఎదో ఒక రోజు ప్రూవ్ అయేటట్టయితే.. మా జగన్ రెడ్డి 12 ఏళ్లుగా బెయిల్ మీద ఎందుకు ఉంటాడు..?

          నిర్దోషిగా బయటకు వచ్చేసేవాడు.. బెయిల్ మీదే బతుకుతున్నాడు అంటే.. ఎన్ని పాపాలు చేసాడో దుర్మార్గుడు ..

  3. ఎందుకు అంత తొందర? నోరు జారతావు? అయినా ప్రజల సమస్యలకు జగన్ పండుగ తరువాత ముహూర్తం ఏవిటో? తీరిగ్గా పండుగ చేసుకుని ప్రజల కోసం వొచ్చువాడు నాయకుడు కాడు, స్వార్ధ పరుడు. అప్పటి దాకా, ప్రజలకు సమస్యలు ఉండవా.జగన్ ఏం చేసిన వింతే మరి.

  4. Skill development scam మళ్ళీ స్టార్ట్ అయ్యిందన్నమాట.. అప్పుడు seimens ఇప్పుడు google.. మిగతాదంతా same to same

  5. Noo, మేము దీనికి ఒప్పుకోము, మాకు మామిడి తాండ్ర ఫ్యాక్టరీ, బొబ్బట్ల ఫ్యాక్టరీ, అల్లం వెల్లుల్లి ఫ్యాక్టరీ, ఫిష్ ఆంద్ర ఇవే కావాలి.

  6. మన జగన్ అన్న బైజుస్ tab లు కొని బైజుస్ AP లొ పెట్టుబడులు పెడుతుంది అని చెపుకున్నట్టా? మరీ అలా చెప్పుకొరు లెవయ్యా!

  7. మన జగన్ అన్న బైజుస్ t.-.a.-.b లు కొని బైజుస్ AP లొ పెట్టుబడులు పెడుతుంది అని చెపుకున్నట్టా? మరీ అలా చెప్పుకొరు లెవయ్యా

  8. మన జగన్ అన్న బైజుస్ tab లు కొని బైజుస్ AP లొ పెట్టుబడులు పెడుతుంది అని చెపుకున్నట్టా? మరీ అలా చె.-.ప్పుకొరు లెవయ్యా

  9. మన జగన్ అన్న బైజుస్ tab లు కొని బైజుస్ AP లొ పెట్టుబడులు పెడుతుంది అని చెపుకున్నట్టా? మరీ అలా చెప్పుకొరు లె

  10. మన జగన్ అన్న బైజుస్ tab లు కొని బైజుస్ AP లొ పెట్టుబడులు పెడుతుంది అని చెపుకున్నట్టా?

  11. మన జగన్ అన్న బైజుస్ tab లు కొని బైజుస్ AP లొ పెట్టుబడులు పెడుతుంది అని చెపుకున్నట్టా?

  12. బిట్స్ యూనివర్సిటీ మీద కూడా ఏదోటి ఏడువ్ పెంట తినటం అయ్యేలోపు..

    1. ఎయిమ్స్ కి గత ఐదేళ్లు మంచినీళ్ల సదుపాయం కల్పించలేదు.. సన్నాసి ప్రభుత్వం..

      ..

      కూటమి ప్రభుత్వం రాగానే.. ఆ పనులు ప్రారంభించారు ఫస్ట్.. ఈ నెలలో కంప్లీట్ చేసి అందుబాటులోకి..

      ..

      ఎంతసేపు పథకాలు ఇచ్చాము అని డప్పులు కొట్టుకొంటారు..

      కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వలేని దరిద్రపు ప్రభుత్వం ని మళ్ళీ తెచ్చుకోవాలని ఆయాసపడుతున్నారు..

      1. బ్యాచ్ గాళ్లకి అవన్నీ ఎలా తెలుస్తాయి సర్..

        ఏదో వాళ్ళ అయ్య పోయాడు అని ఏడ్చి గాలికి ఒకసారి సీఎం అయ్యాడు..పాలెగాళ్ళకి మింగటం తప్ప ఏమొచ్చు..

        1. ఈ.వీ. ఎం. లను ఎత్తేసి… అంతా బాలట్ బాక్స్ ఎన్నికలే.. అంటే… ఎవడు ఎవడిని మింగుతాడో తెలుస్తుంది ర.. Lutch@!

          1. ఎత్తావులే లుంగి కానీ మనం మనం మాట్లాడుకుంటున్నాము కదా, మధ్యలో నీ అమ్మ మొడుగుని లుచ్ఛా అని ఎందుకు ఆనటం..తప్పుకదా

          2. నా లుంగీ ఎత్తి.. నా మొగ్గ పెట్టి కుదేస్తే.. మీ అమ్మగారి.. పువ్వుని… పుట్టావు కాబట్టే.. నేను… నీ అమ్మగారికి.. R@N కు మొగుడినయ్యా ర.. భో G@మ్ K0D@k@ హహహహ్హహా

            ఎప్పుడు మీ అమ్మగారికి.. నా లుంగీ లోపల దాని గురించే ద్యాస.. అన్ని దాని బుద్ధులే వచ్చాయిరా.. నీకు కూడా… హహహ్హ్హహా విత్తనం మహిమ! హహ్హాహ్హా

          1. చూపిస్తే ఏమి చేస్తావు, సాంబార్ లో ఇంకొంచం ఎక్కువ పప్పు ఇంగువ వేస్తావా

      2. ప్రభుత్వానికి రెవిన్యూ జెనెరేట్ కావాలి.. అని 50% నుండి 75% పనులు పూర్తయిపోయిన ప్రభుత్వ పోర్టులను.. అధికారం రాగానే.. ప్రైవేట్ వాళ్ళకి .. బొల్లి గాడు ఎందుకు అమ్మేసుకున్నాడో చెప్పరా … నువ్వు 10 మందికి పుట్టలేదు ఒక్క మొగ్గకే పుట్టావు అని నిరూపించరా సమాధానం చెప్పి భో G@మ్ K0D@k@!

  13. పాపం అర్ధం అవలేదేమో.. అయినా ఇలాంటి విషయాలు మనకెందుకు.. చక్కగా ఆమ్లెట్ వేసుకో.. గుడ్లు ఫ్రెష్ గా ఉన్నాయి.. నీకు కూడా పని పాట లేదు

  14. ఈ ఒప్పందంలో ఏముందో తరువాత తెలుస్తుందిలే, కంగారు పడకు. నేను ఖచ్చితంగా ఒకటి చెప్పగలను. అదేమిటంటే, ‘కోడి ముందు గుడ్డు ఎలా పెడుతుంది, తరువాత అది పిల్లగా మారడానికి ఎంత టైమ్ పడుతుంది’ అని తెలుసుకోవడానికి మాత్రం గూగుల్ తో ఒప్పందం చేసుకోలేదని.

  15. సరే, అసలు గూగుల్ లాటి సంస్థ వచ్చి మనం ముందు కూర్చొని బిజినెస్ మాట్లాడాలి అంటే మనకి ఎంత క్రెడిబిలిటీ ఉండాలి? అన్నియ పిలిస్తే వస్తారా?

  16. ఎదో ఒక లబ్ది జరుగుతోంది గా GA. మన టైమ్ లో పోర్ట్ లు డెంగ్ దామ సముద్రో
    ఉన్నా కొండ ల్ డెంగ్ దామ అనే చూశాం వాళ్ళు ఈడో తాపన నా తో ఉన్నారు చేయనివ్వు
    1. అందుకే ర… B0 G@ M .. జగన్ గాడు బ్యాంకులనుండి సొమ్మంతా తెచ్చి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఎప్పుడు పంచుకుంటూ పోతుంటే కొండలైన కరిగిపోతాయి అని ప్రభుత్వానికి రెవిన్యూ జెనెరేట్ కావాలి.. అని 50% నుండి 75% పనులు పూర్తయిపోయిన ప్రభుత్వ పోర్టులను.. అధికారం రాగానే.. ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసుకున్నాడు.. బొల్లి గాడు!ఇలా ఉంటాయి TDP కుంభకోణాలు!

  17. SKILL $CAM

    ఇలాంటిదే..

    స్కిల్ డెవలప్మెంట్ ని ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగ ఒక జిల్లాలో.. ఇంట్రడ్యూస్ చేసి.. తరువాత వచ్చిన ఫలితాలను బట్టి మొత్తం రాష్ట్రము లో.. చేస్తే బాగుంటుంది అని విద్యాశాఖ సెక్రటరీ చెప్తే.. బొల్లి గాడు.. ఆవిడ నిర్ణయాన్ని వ్యతిరేకించి (అంటే కుంభకోణం ఆవిడకు తెలియదు కాబట్టి బొల్లి గాడు కుంభకోణం ఆల్రెడీ ప్లాన్ చేసేసాడు కాబట్టి) మన నిర్ణయానికి అడ్డయిపోయింది అని విద్యాశాఖాక సెక్రటరీ ని బైపాస్ చేసి.. కాబినెట్ నిర్ణయంగా దానిని ఆమోదించేసి.. మొత్తం డబ్బులు ప్రభుత్వ ఖాతా నుండి ఆ కంపెనీ ఖాతా కు కాకుండా.. ఆ కంపెనీ పేరు చెప్పుకుని సృష్టించబడ్డ కంపెనీ (డొల్ల కంపెనీ కి) సొమ్ము మొత్తం బదలాయించేసాడు ఈ కుంభకోణం స్పెషలిస్టు బొల్లి బాబు!

    అసలు ఈ వ్యవహారం మొత్తం అర్ణబ్ గోస్వామి ప్రశ్నిస్తే.. ఎలా డబ్బులు వర్క్ స్టార్ట్ కాకుండానే.. ఏ నమ్మకం తో ప్రభుత్వ సొమ్ము 90% ఇచ్చేసారు అని ప్రశ్నిస్తే.. పప్పు లోకేష్ గాడు.. ఒక పిచ్చి నవ్వు నవ్వి కామెడీ అయిపోయాడు! ఇలా ఉంటాయి వీళ్ళ కుంభకోణాలు!

    1. ఒరే గుట్లే ఇప్పటికి skill case లో ఆధారాలు చూపించలేదు రా మీ 420 అండ్ బ్యాచ్

Comments are closed.