విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కొలాబరేషన్ లో వస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు సెన్సేషనల్ హిట్ గా నిలిచి సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. ట్రైలర్ సినిమాపై అంచనాలని మరింతగా పెంచింది. జనవరి 14న ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి విలేకరుల సమావేశంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ విశేషాల్ని పంచుకున్నారు.
కథ అనుకున్నప్పుడు ఫెస్టివల్ ఫిల్మ్ అనుకోని స్టార్ట్ చేశాం. ఎఫ్2 పొంగల్ కి వచ్చి పెద్ద విజయం సాధించింది. ఎఫ్3 కూడా పొంగల్ కి రావాల్సింది కానీ మిస్ అయ్యింది. ఈసారి చేసే సినిమా ఎలాగైనా పొంగల్ కి తీసుకొస్తే బావుటుందని సినిమా ఓపెనింగ్ అప్పుడే సంక్రాంతికి రావాలని అనుకున్నాం. కానీ అప్పుడు అనౌన్స్ చేయలేదు. ఈ కథ ఒక రేస్క్యు ఆపరేషన్ కి సంబధించింది. సెకండ్ హాఫ్ లో నాలుగు రోజులు జర్నీ సంక్రాంతికి ముందు ల్యాండ్ అవుతుంది. కథ అనుకున్నప్పుడే ‘సంక్రాంతికి వస్తున్నాం’ టైటిల్ కి ఫిక్స్ అయ్యాం.
కోవిడ్ తర్వాత సినిమా సినారియో మారిపోయింది. మంచి కథ రాసి గొప్పగా తీయగానే సరిపోదు. థియేటర్స్ కి జనాలు రాకపోతే సినిమాకి రీచ్ వుండదు. ఇప్పుడు ఆడియన్స్ బాగా సెలెక్టివ్ అయిపోయారు. మన సినిమా వారి అటెన్షన్ ని గ్రాబ్ చేస్తేనే ఓపెనింగ్స్ తోచ్చుకోగాలమని నా అభిప్రాయం. ఈసారి సోషల్ మీడియాపై ఎక్కవ ఫోకస్ చేశాం. వెంకటేష్ లాంటి పెద్ద స్టార్ దిగి సరదాగా అల్లరి చేయడం, రీల్స్ చేయడం ప్రమోషన్స్ కి చాలా హెల్ప్ అయ్యింది.
భీమ్స్ ఇచ్చిన గోదారి గట్టు ట్యూన్ వినగానే ఒక పెక్యులర్ వాయిస్ తో పాడిస్తే బావుంటుదని అనుకుకొని రమణ గోగుల ను ఫస్ట్ ఆప్షన్ గా ఎంచుకున్నాం. భీమ్స్ ఆయన్ని సంప్రదించి పాడించారు. ఈ క్రెడిట్ భీమ్స్ కి దక్కుతుంది. గ్లోబల్ సాంగ్ అయ్యింది. 85 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసింది.
భాగ్యం క్యారెక్టర్ చాలా స్పెషల్. వెరీ ఎడ్జ్ లో నడిచేది. చాలా కేర్ తీసుకొని చేయాల్సిన క్యారెక్టర్. ఐశ్వర్య బెస్ట్ పెర్ఫార్మర్. అయితే తను గోదారి యాస ఎలా పలుకుతుంది? ఆ క్యారెక్టర్ లో తన బాడీ లాంగ్వేజ్ ఎలా వుంటుందో తెలుసుకోవడానికి చిన్న ఆడిషన్ లా చేశాం. భాగ్యం చాలా మంచి క్యారెక్టర్. ఐశ్వర్యకి మంచి పేరు వస్తుంది.
-జీవితంలో అందరికీ ఎదో ఒక గతం వుంటుంది. ఎక్స్ ప్రెస్ చేయకపోయినా కనీసం ఫస్ట్ క్రస్ వుంటుంది. పెళ్లి అయినాక ఓపెన్ గా వుండాలని చెప్తే దాని సైడ్ ఎఫెక్ట్స్ మొదలౌతాయి. అందుకే గతం జోలికి పోకుండా హాయిగా ప్రజెంట్ లో వుండటమే మంచిది(నవ్వుతూ)
దిల్ రాజుతో నాకు పటాస్ సినిమాతో ట్రావెల్ వుంది. నాకు ఎవరైనా కనెక్ట్ అయితే వాళ్ళతోనే ట్రావెల్ చేయడానికి ఇష్టపడతాను. దిల్ రాజు గారు శిరీష్ గారు అంటే నాకు ఫ్యామిలీ. అల్మోస్ట్ పదేళ్ళ జర్నీ.
-ఈ సినిమా యూఎస్పీ ఇప్పటికే ఆడియన్స్ కి రీచ్ చేయగలిగాం. సినిమాని చూడటానికి ఆడియన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఒక భార్య, మాజీ ప్రేయసి మధ్య నలిగే ఓ భర్త పాత్ర. ప్రతి ఫ్యామిలీ రిలేట్ చేసుకునే సినిమా ఇది. అద్భుతమైన సాంగ్ వున్నాయి. ట్రైలర్ లో ఫన్ మూమెంట్స్ అలరించాయి. సినిమాలో చూడటానికి ఎంగేజింగ్ కంటెంట్ వుందని ఫిక్స్ అయ్యారు, థియేటర్స్ కి వచ్చాక అద్భుతంగా నచ్చితే సినిమా బ్లాక్ బస్టర్. సినిమాకి వచ్చిన ఆడియన్స్ హ్యాపీగా నవ్వుకొని వెళ్తారు.
-విమెన్ సెంట్రిక్ గా ఒక స్పోర్ట్స్ స్టొరీ చేయాలని ఎప్పటినుంచో వుంది. కొన్నాళ్ళ తర్వాత స్పోర్ట్స్ డ్రామా చేస్తాను. ఎఫ్4 డెఫినెట్ గా వుంటుంది. అయితే దానికి ఇంకా సమయం వుంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ని కూడా ఫ్రాంచైజ్ చేసుకునే స్కోప్ వుంది.
Call boy works vunnai 7997531004
Play boy works 9989064255
Play boy jobs 7997531004
Play boy work 7997531004
Call boys
ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు
సంక్రాంతికి మీ సినిమా వస్తుంది అని ఏ ఒక్కడు గేమ్ చేంజ్ చెయ్యలేక పోయారు… ఇక మీదే టాప్ గేర్
Game changer movie chusanu rod movie heroine kuda hero ki set avaledhu( heroine age yenti hero age enti Hero gageee yenti)