ప‌వ‌న్‌పై జ‌గ‌న్ వెట‌కారం.. కౌంట‌ర్ దొర‌క్క గిల‌గిల‌!

జ‌గ‌న్‌కు కౌంట‌ర్ ఇవ్వ‌డానికి స‌త్తా, స‌బ్జెక్ట్ దొర‌క్క‌, ఎదురు దాడికి జ‌న‌సేన దిగుతోంది.

డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై వైఎస్ జ‌గ‌న్ ఏదో ఒక మాట య‌ధాలాపంగా అన్నారు. అది కూడా జ‌గ‌న్ ఆలోచించి, ఏదో అనాల‌నే ఉద్దేశంతో వేసిన‌ సెటైర్ కానేకాదు. కానీ ఆ సెటైర్ పేలింది. ఎక్క‌డో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో పాటు జ‌న‌సేన నాయ‌కుల‌కు బాగా గుచ్చుకుంది. దీంతో జ‌న‌సేన ఇబ్బంది ప‌డుతోంది.

రెండు రోజుల క్రితం ఏపీ ప్ర‌భుత్వ బ‌డ్జెట్‌పై వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ ప్రెస్‌మీట్ నిర్వ‌హించారు. ప్ర‌తిప‌క్ష హోదా కావాలంటే జ‌ర్మ‌నీకి వెళ్లాల‌ని డిప్యూటీ సీఎం ప‌వ‌న్ అన్న మాట‌ల‌పై మీరెలా స్పందిస్తార‌ని మీడియా ప్ర‌తినిధులు జ‌గ‌న్‌ను ప్ర‌శ్నించారు. ఆయ‌న‌ కార్పొరేట‌ర్‌కు ఎక్కువ‌, ఎమ్మెల్యేకు త‌క్కువ అని జ‌గ‌న్ వ్యంగ్యంగా స‌మాధానం ఇచ్చారు. ప‌దేళ్ల త‌ర్వాత ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎమ్మెల్యే అయ్యార‌ని దెప్పి పొడిచారు.

త‌మ నాయ‌కుడిని జ‌గ‌న్ అంత మాట అంటారా? అని త‌ట‌స్థ ముసుగులో ఉన్న ప‌వ‌న్ భ‌క్తుడు, రాజ‌కీయ విశ్లేష‌కుడైన ఓ ప్రొఫెస‌ర్‌తో పాటు జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు గింజుకుంటున్నారు. అలా ఎలా అంటావ‌ని జ‌గ‌న్‌ను ప్ర‌శ్నిస్తున్నారు. అంతే త‌ప్ప‌, జ‌గ‌న్‌కు దీటైన కౌంట‌ర్ ఇవ్వ‌డానికి వాళ్ల‌కు ఏమీ దొర‌క‌లేదు. చివ‌రికి జ‌న‌సేన నాయ‌కులు ఎక్క‌డి వ‌ర‌కూ వెళ్లారంటే, ప‌వ‌న్‌ను జ‌గ‌న్ కించ‌ప‌రిచార‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేసే దాకా.

జ‌గ‌న్‌ను నిత్యం తిట్ల దండ‌కం వ‌ల్లించే ప‌వ‌న్‌, ఆయ‌న పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు… ఆయ‌న ఒక్క సెటైర్ విసిరితే అంత బాధెందుక‌నే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది. ప‌వ‌న్‌తో పాటు జ‌న‌సేన శ్రేణుల‌కు పెద్ద రోగం ఏదంటే, తాము మాత్రం అంద‌రినీ తిడ్తాం, త‌మ‌ను మాత్రం ఎవ‌రూ ఏమీ అన‌కూడ‌ద‌ని కోరుకోవ‌డం అని ప‌లువురు విమ‌ర్శిస్తున్నారు.

జ‌గ‌న్ సెటైర్ విసిరార‌ని కాదు కానీ, ఒంట‌రిగా పోటీ చేసి రాజ‌కీయంగా ఈ ద‌ఫా వీర మ‌ర‌ణం చెంద‌డానికి సిద్ధంగా లేన‌ని ఎన్నిక‌ల‌కు ముందు ప‌వ‌నే అన్నారు క‌దా? ఆ మాట‌లోని ఆంత‌ర్యం అర్థం కాలేదా? లేక అర్థం చేసుకోడానికి ఆస‌క్తి లేదా? టీడీపీతో పొత్తు పెట్టుకోక‌పోతే ఎన్నిక‌ల్లో తానే స్వ‌యంగా గెల‌వ‌లేన‌ని ప‌వ‌నే ప‌రోక్షంగా చెప్పారు క‌దా? అదే మాట‌ను జ‌గ‌న్ అంటే ఎందుకంత ఆవేద‌న‌?

అంతెందుకు తాడేప‌ల్లిగూడెంలో టీడీపీ, జ‌న‌సేన ఉమ్మ‌డిగా నిర్వ‌హించిన స‌మావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా నిల‌బ‌డ‌డానికి జ‌న‌సేన‌కు అభ్య‌ర్థులు, శ‌క్తి సామ‌ర్థ్యాలు లేవ‌ని ప‌వ‌నే అనడాన్ని మ‌రిచిపోతే ఎలా? ప్రెస్‌మీట్‌లో జ‌గ‌న్ బ‌డ్జెట్ గురించి విపులంగా మాట్లాడారు. ఆ అంశాల జోలికి వెళ్ల‌కుండా, ప‌వ‌న్‌ను కార్పొరేట‌ర్ స్థాయితో పోల్చ‌డాన్ని జీర్ణించుకోలేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. రాజ‌కీయాల్లో ఇలాంటి వాటిని త‌ట్టుకోలేక‌పోతే, ఇక ఆ రంగంలో కొన‌సాగ‌డం ఎందుకు? ఇలాగైతే జ‌గ‌న్‌ను కూట‌మి నేత‌లు ఎన్నెన్ని తిట్లు తిడ్తుంటారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.కానీ జ‌గ‌న్ ఎప్పుడూ త‌న‌ను కించ‌ప‌రిచేలా మాట్లాడార‌ని నిందించ‌లేదే!

జ‌గ‌న్‌కు కౌంట‌ర్ ఇవ్వ‌డానికి స‌త్తా, స‌బ్జెక్ట్ దొర‌క్క‌, ఎదురు దాడికి జ‌న‌సేన దిగుతోంది. కౌంట‌ర్ ఇవ్వ‌డానికి ఏమీ లేన‌ప్పుడు…. ఇంత‌కంటే చేయ‌గ‌లిగేదేమీ ఉండ‌ద‌ని జ‌న‌సేన మ‌రోసారి నిరూపించుకుంటోంది.

109 Replies to “ప‌వ‌న్‌పై జ‌గ‌న్ వెట‌కారం.. కౌంట‌ర్ దొర‌క్క గిల‌గిల‌!”

  1. ఇంతకన్నా దారుణం గ పవన్ గారి కుటుంబాన్ని తిట్టినా తిట్టించిన పవన్ గారు పట్టించుకోలేదు అభిమానులు ఎక్కువ పట్టించుకొన్నారు కానీ అయన మాత్రం ఏనుగు వెళుతుంటే కుక్కలు మొరుగుతాయి అని తెలిసినోడు కాబట్టి పట్టించుకోలేదు దీన్ని అయన పట్టించుకొంటాడా

    1. అవును ఆ తిట్టిన వాళ్ళ కాలు పట్టుకొని, వాళ్ళ పంచనే చేరి, వాళ్ళ భజన లో ఆరితేరుతున్నాడు… హాయిగా…

  2. అసెంబ్లీ GATE కూడా తాకలేడు అని, కొవ్వెక్కి కూసిన పంది పిర్రల రోజా, పిర్రలు విడదీసి మరీ పగలగొట్టాడు PK.

    అలా కూసిన ఆ పార్టీ అధినేతనే ఇప్పుడు అసెంబ్లీ Gate తాకాలంటేనే భయంతో ఉచ్చా పోసుకునే విధంగా తయారు చేసాడు.. చాలదా?? ఇంకా కావాలా 11 మోహినీ ??

  3. జగన్ రెడ్డి భజన లో అలసి సొలసి మునిగిపోతున్న.. న్యూట్రల్ జర్నలిస్టులవారు..

    ..

    పవన్ కళ్యాణ్ “జర్మనీ” పంచ్ కి .. వారం టైం తీసుకుని.. ప్రెస్ మీట్ పెట్టి.. జగన్ రెడ్డి కౌంటర్ ఇచ్చాడు..

    ఇప్పుడు జగన్ రెడ్డి కి రివర్స్ కౌంటర్ ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టాలా..?

    జగన్ రెడ్డి అంత ఖాళీగా ఆంధ్ర నాయకులు లేరు కదా వెంకట్ రెడ్డి..

    ..

    జగన్ రెడ్డి కి పనీ పాటా లేదు కాబట్టి.. ఎదో విధం గా వార్తల్లో ఉండటం కోసం .. పవన్ కళ్యాణ్ ని కెలుక్కుంటాడు ..

    పవన్ కళ్యాణ్ కి ఆ అవసరం లేదు కదా..

    జగన్ రెడ్డి పార్టీ ని తొక్కేస్తాను అన్నాడు .. పాతాళానికి తొక్కేసాడు.. చేతలు ముఖ్యం.. మాటలు జగన్ రెడ్డి కి సొంతం..

    1. మార్చ్ 14 న జగ్లక్ గాడి వెటకారానికి గొddiకారం పెడతాడు పవన్. 6 నెలలు ఏడుస్తు untaru ఈసారి..

  4. అన్నియ ని గట్టిగా కుమ్మేదాకా నువ్వు నిద్రపోయేట్టు లేవు

  5. పవన్ కి పంచ్ లు దొరకట్లేదా GA గారూ.. ప్రత్యేకంగా ఆయన పంచ్ వెయ్యాలా ఏమిటి, వారం రోజుల నుండి మీ సైట్ లో కామెంట్స్ చదివితే చాలు .. మంచి పంచ్ లు కనపడతాయి, మీ చెవులకు పట్టిన తుప్పు వదిలిపోతుంది అవి చదివితే.. మీకు క్లియర్ గా అర్థమవుతుంది జగనన్న దేనికి ఎక్కువో, దేనికి తక్కువో.

    పవన్ వేసిన పంచ్ కి ఏం సమాధానం చెప్పాలో తెలియక వారం రోజులు టైమ్ తీసుకొని సొంత మీడియా తో ప్రెస్ మీట్ పెట్టించుకొని, స్కిప్టెడ్ ప్రశ్న అడిగించుకొని, ఆన్సర్ ప్రిపేర్ అయ్యి కూడా చెప్పలేక వణికిపోతూ మన అన్న ఇచ్చిన పంచ్ కి పవన్ నుండి రివర్స్ పంచ్ లు కావాలా.. మేము సరిపోమా

    చివరగా.. మీకోసం, మరీ ఉబలాట పడుతున్నారు కాబట్టి .. “అవినీతిపరుడు కి చాలా ఎక్కువ, హంతకుడికి కొంచెం తక్కువ”

    ఇలాంటివి సరిపోకపోతే ఇంకొక ఆర్టికల్ లో ఇంకో పంచ్ తో రెడీ గా ఉంటాం

  6. ఇంకో ఆర్టికల్ లో అలా మాట్లాడటం తప్పు అని రాసావ్. మళ్లీ ఇక్కడ సపోర్ట్ చేస్తున్నట్టు రాతున్నావ్. ఎదో ఒక స్టాండ్ తీసుకుని కట్టుబడి ఉండండి. ఏమాత్రం నైతిక విలువలు లేని ఇలాంటి మీడియా ని ఫాలో అవుతున్నందుకు నాకు సిగ్గు గా ఉంది. కామెంట్స్ పెట్టడానికి టైం వేస్ట్. ఇదే నా లాస్ట్ కామెంట్. ఈ వెబ్సైట్ లో నా కామెంట్స్ కనపడవు. విజిట్ కూడా చేయను . గుడ్ బై.

  7. ఇంకో ఆర్టికల్ లో అలా మాట్లాడటం తప్పు అని రాసావ్. మళ్లీ ఇక్కడ సపోర్ట్ చేస్తున్నట్టు రాతున్నావ్. ఎదో ఒక స్టాండ్ తీసుకుని కట్టుబడి ఉండండి. ఏమాత్రం నైతిక విలువలు లేని ఇలాంటి మీడియా ని ఫాలో అవుతున్నందుకు నాకు సిగ్గు గా ఉంది. కామెంట్స్ పెట్టడానికి టైం వేస్ట్. ఇదే నా లాస్ట్ కామెంట్. ఈ వెబ్సైట్ లో నా కామెంట్స్ కనపడవు. విజిట్ కూడా చేయను . గుడ్ బై.

  8. జగ్లక్ నీకు ప్రతిపక్ష హోదా కావాలంటే పవన్ కాల్లు మీద పడితే ఆలోచిస్తాడు

    1. అవును మరి పావలా గాడు సింగిల్ గా పోటీ చేసి గెలుపొందారు కదా రా (సింగిల్ గా పోటీ చేస్తే డిపాజిట్లు కూడా దక్కవు వాడి కి) వాడి కాళ్ళ మీద పడి ఏడ్వడం ఒక పిల్ల పిత్రేస్ గాళ్ళు కే చెల్లింది

      1. అయ్యా వైస్సార్ గారు ఎలా పోటీచేసి .. ఎలాంటి ప్రభుత్వానికి సీఎం అయ్యారో ఒక సరి చరిత్ర చూసుకోండి ..అయినా ఒక కూటమి ప్రభుత్వానికి సీఎం అయ్యారు మొదటి సరి .. .. ఎందుకు అండి సింగల్ సింగల్ అని ఎవరితోని కలవలేక ఇలా ఏడవడం ..

        1. అవును , మా.. హా.. మే… త.. కూడా 1985 , 1999 లో ఓడాడు. తరువాత 2004 లో పొత్తులతోనే (కాంగ్రెస్, తెరాస , సిపిఐ , సిపిఎం) ఏడ్చాడు.

  9. వాడు పెద్ద బాషా ప్రవీణుడు అంటావ్ .. అయితే “సంక్షేమం” అనిపించు ఆయన నోటితో…

  10. లోకేష్ గారి దగ్గర నించి జనసేన లీడర్లు, క్యాడర్, సోషల్ మీడియా దాకా అందరూ కౌంటర్ ఇచ్చ్చారు…. ఆ నీలి కళ్ళజోడు తీసేస్తే కౌంటర్లు లో సబ్జెక్టు, సత్త్త కనిపిస్తాయి…. లైలా ఈవెంట్ లో ప్రిథ్వి ఎదో 11 గొర్రెలు అంటే 11 రోజులు గింజుకుపోయిన బ్యాచ్… మీరు చెప్తున్నారు నీతులు రాజకీయంలో ఇలాంటివి తట్టుకోలేకపోతే ఎలా అని….

    1. గింజు కోవడం లో పిల్ల పిత్రేస్ గాళ్ళు మొదటి వరుసలో వుటారు. ప్రుథ్వి గాడు లెక్క లోనే లేడు వాణ్ణి పిల్ల పిత్రేస్ గాళ్ళు కౌగిలించుకోవాలి అంతే.

      1. ప్రిథ్వి లెక్కలో లేకపోతేనే సోషల్ మీడియా దగ్గర నించి సాక్షి మీడియా దాకా రచ్చ చేసారా 10 రోజుల పాటు …. జనసేన వాళ్ళు ఎప్పుడూ ప్రిథ్విని ఎక్కువ లేపింది లేదు ఎంత ఉండాలో అంతవరకే…. వైకాపా బ్యాచ్ ఉన్నారు ఆ లైలా సినిమాని, ప్రిథ్వి మాటలని దేశ రక్షణ సమస్య అంత బిల్డుప్…విశ్వక్సేన్ మీద పడ్డారు రాజకీయాలలో లేని వాడి మీద…. బాయ్కాట్ ఉద్యమం, వేల ట్వీట్లు, వీడియోలు, సారీ చెప్పినా ఒప్పుకోము అని , సినిమా పోతే మా వల్లే పోయింది అని ఆనందము…. సినిమా మొదటి మూడు రోజులు వరకు కలెక్షన్స్ సినిమా థియేటర్ లో ఖాళీ ఫోటోలు, బుక్ మై షో స్క్రీం షాట్లు, రివ్యూ లు, బాయ్కాట్ ఉద్యమానికి ఇండస్ట్రీకి క్రమశిక్షణ వచ్చింది మీకు మీరే సంకలు గుద్దుకున్నారు …

      2. ప్రిథ్వి లెక్కలో లేకపోతేనే రచ్చ చేసారా 10 రోజుల పాటు …. జనసేన వాళ్ళు ఎప్పుడూ ప్రిథ్విని ఎక్కువ లేపింది లేదు ఎంత ఉండాలో అంతవరకే…. వైకాపా బ్యాచ్ ఉన్నారు ఆ లైలా సినిమాని, ప్రిథ్వి మాటలని దేశ రక్షణ సమస్య అంత బిల్డుప్…విశ్వక్సేన్ మీద పడ్డారు రాజకీయాలలో లేని వాడి మీద…. బాయ్కాట్ ఉద్యమం, వేల ట్వీట్లు, వీడియోలు, సారీ చెప్పినా ఒప్పుకోము అని , సినిమా పోతే మా వల్లే పోయింది అని ఆనందము…. సినిమా మొదటి మూడు రోజులు వరకు కలెక్షన్స్ సినిమా థియేటర్ లో ఖాళీ ఫోటోలు, బుక్ మై షో స్క్రీం షాట్లు, రివ్యూ లు, బాయ్కాట్ ఉద్యమానికి ఇండస్ట్రీకి క్రమశిక్షణ వచ్చింది మీకు మీరే సంకలు గుద్దుకున్నారు …

      3. బాయ్కాట్ ఉద్యమం, వేల ట్వీట్లు, వీడియోలు, సారీ చెప్పినా ఒప్పుకోము అని , సినిమా పోతే మా వల్లే పోయింది అని ఆనందము…. సినిమా మొదటి మూడు రోజులు వరకు కలెక్షన్స్ సినిమా థియేటర్ లో ఖాళీ ఫోటోలు, బుక్ మై షో స్క్రీం షాట్లు, రివ్యూ లు, బాయ్కాట్ ఉద్యమానికి ఇండస్ట్రీకి క్రమశిక్షణ వచ్చింది మీకు మీరే సంకలు గుద్దుకున్నారు …

  11. పిల్లగా ఎన్కటి!

    ఇలాంటి ఆర్టికల్స్ వ్రాసి వ్రాసి మీ అన్నని M కుడిపించావు. నువ్వు మారవు. మీ అన్న మారడు.

  12. దేశ ప్రధానితో పొగిడించుకునే రేంజి ఆయనది ..

    ఎవడో కోన్ కిస్కా 11 గుంపులో గొట్టం అయిన ఒక MLA అంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదు

          1. అందుకే లైలా benglore lo మాdaగాడి ముందే అవిభావతో వేయించుకుంటుంది గోరింటాకు..

  13. ఏరా గ్యాస్ ఆంధ్ర జగన్ గాడు ఆఫ్ట్రాల్ ఓక ఎంఎల్ఏ వాడికి కౌంటర్ ఇవ్వడానికి టైం బొక్క అంతే నువ్వు వైసిపి నీ ఎన్ని జకీలు పెట్టిలేపిన వాళ్ళకి 11 తగ్గొచ్చు ఏమో నువ్వు పేమెంట్ టైం పడిపోయేలా చూసుకో

  14. 11 రెడ్డి బొంకు కి ఎక్కువ, రొంకు కి తక్కువ. వాడికి కౌంటర్ ఎందుకు, ఆఫ్ట్రాల్ MLA

  15. మీకు పవన కళ్యాణ్ ఉన్న సంబంధం ఏంటి. అందరిదీ రక్త సంబంధమా. ఒక రెండు తరాలు వెనక్కి వెళ్లి చుస్తే ఎవడు ఏకులం నుంచి వచ్చాడో అర్తం కాదు. అంత మానసిక బాధ మరియు వర్గ పిచుతనం ఎందుకు. జగన్ కూడా కాపు నే. రాయలసీమ లో రెడ్లను కాపోళ్ళు అంటారు. ఇంకా వెనక ముందు చుడకుండా జగన్ కు ఓటేస్తారా. ఒకే కుటుంబం లో ఉండేవాళ్ళే పరస్పర విరుద్ధ ఆలోచనల్లో ఉంటారు. అలాంటిది ఒక రాష్టానికి ప్రభుత్వాన్ని నిర్ణయించేదాంట్లో మీరు మరి ఎక్కువ ఎమోషనల్ ఫూల్స్ అయి రాష్టాన్ని ఇంకా గబ్బి పట్టించారు. పవన్ కళ్యాణ్ గెలిస్తే మిమ్మల్స్ను బంగారు పల్లకి లో మోసుకుని పోరు. ఇప్పుడు ఒకప్పటి లాగా రాజ్యాలు లేవు. జీవన ప్రమాణాలు మరియు ప్రభుత్వ సేవలు సులభతరం చేసే వాళ్ళని కులం మతం గొట్టం చూడకుండా సెలెక్ట్ చేసుకునే ఆలోచన ప్రజలకు వచెవరకు రాష్ట్రము కానీ దేశం కానీ బాగుపడదు

  16. ఒక విషయం వైసీపీ అర్ధం కావట్లేదు. టీడీపీ సంకీర్ణాలలో మొదటినుంచి దిట్ట. జనసేన ఇప్పటినుంచే కూటములు కట్టడంలో ఆరితేరుతుంది. ఇదే జనసేన కి దేశ వ్యాప్తముగా పొలిటికల్ ఫ్రెండ్స్ ని ఏర్పాటు చేసుకోవటంలో ఉపయోగమవుతుంది. సింగల్ , సింహం అంటే రాజకీయాలలో కుదరదు.

  17. నాలుగు సార్లు MLA అయినోడు అసెంబ్లీ రావటానికి ఎందుకు భయపడుతున్నాడు?

    “ఎప్పుడు వచ్చామన్నది కాదు అన్నియ్య … గుండు దిగిందా లేదా అన్నది ముఖ్యం “

      1. Bhayya. Prastutam overall gaa whole India lone strongest party aina BJP kudaa alliance tone poti chestondhi. There is nothing wrong in contesting elections as an alliance. If you are not able to form any alliances doesn’t mean that it is wrong strategy

    1. 10 వ ర్యాంకు రావటమేనా

      సుగాలి ప్రీతీ కి న్యాయం చేసే సత్తా వుందా??

      ౩౦,౦౦౦ మంది ఆడపిల్లలని వెనక్కి తెప్పించే ద!మ్ము వుందా???

  18. సంక్షేమం అని పలకలేక, ఇన్నాళ్లు బటన్ లు నొక్కుతున్న అంటూ బలే కవర్ చేసాడు మన బటన్ మోహన్ రెడ్డి.

  19. వాస్తవం పవన్ కి ఏరుకే.. మదనం చేస్తాడు ఇంకా ఏమి రివర్స్ కౌంటర్ వెయ్యాలి అని.. బయటపడాలి అనే ప్రయత్నం

    1. Chillar nayalu criminal nayalu vaadiki telugu palakadam kuda raadu… Counter antava already kodi kathhi ki ekkuva goddali potuki takkuva ani gudha pagilipoye counter vochindi nee lanti vaalaku avi kanpadavu vinapadavu

  20. ఒక పక్క నాగబాబు నామినేషన్ డ్రామా.. కూటమి గా ప్రకటించాల్సిన అభ్యర్థితవం జనసేన సోషల్ మీడియా ద్వారా లీకులు ఇవ్వటం..

    ఇటు చూస్తే జగన్ అంతా (పెద్ద) మాట అనేశాడు..

    టోటల్ స్ట్రాజికల్ ఫెయిల్యూర్..

  21. Immediate counter మనోహర్ వేశారు…కోడికత్తికి ఎక్కువ గొడ్డలికి తక్కువ అని…చెవిలో గా… మ …ఉందా ga ముం…జ dud.. aka …సి.. గ్గు లేని మొహానికి నవ్వే సింగారం అని…

  22. మీ డబ్బులే మీకు ఇస్తున్నాడు…

    మూలనున్న ముసలమ్మా కూడా బటన్ నొక్కుతుంది అని కుశారు చెంబు, చెంచా!

    ఇప్పుడు ఆ ముసలమ్మ తో కనీసం ఒక్క అడుగు వెయ్యలేని సన్నాసులు.

    ఇప్పుడు చెంబు అంతకంటే ఎక్కువ అప్పులు చేసాడు…పైగా ప్రజల డబ్బు (పన్ను) వస్తుంది.

    ఎక్కడికి పోతున్నాయి…అవన్నీ.

    ఏమి చెయ్యలేని ప్రజలు…వెటకారాలు చేస్తున్నారు.

    సరైన అవకాశం కోసం చూస్తున్నారు.

    1. మొన్న జరిగిన MLC ఎలేచ్షన్స్ లో వోట్ వేసింది ప్రజలు కదా సర్ ? అంత వ్యతిరేకత ఉంది అన్నప్పుడు మీ పార్టీ వాళ్ళు ఎందుకు పోటీ చేయలేదు ..

  23. “చాప కి ఎక్కవ – పెళ్ళానికి లోకువా” అందుకే పెట్టుకున్నాడు వినాశ గాడిని .. ఆడంగిలోడికి కౌంటర్ వెయ్యడానికి పవన్ ఎందుకు రా సోషల్ మీడియా చాలు కు త్తా చెక్కేస్తున్నారు .

  24. పవన్ బుల్లెట్ పూర్తిగా దించాడు ఆన్న విషయం కూడా ఇంకా తెలియలేదు, చెడ్డి గాడు కి, కొవ్వు ఎక్కి.

    ఆ కొవ్వు నీ వినాశం కరిగిస్తున్నాడు 3 AM కీ.

  25. మా*డా రెడ్డి గాడుకు ప్యాలస్ బయట మంచం వేసి కాప*లా పెట్టీ, ప్యాలస్ లో వినా*శం ఏమో చేస్తు*న్నాడు 3AM కి?

  26. Pawan gaaru 30,000 women’s missing annadu.. vallani vethadaniki Kerala , TN trip vesadu..

    question chestha annadu..Kerala, Russia lo chesthadu emo le.

    1. ఒక వె…ధ…వ ni గద్దె దించాలంటే vedavan….nara comments చేయాల్సిందే…అది కలియుగ ధర్మం

  27. counter na thokka na odipoyuina frustration lo noti dhula adi, no counter lu baby ikkada counterlu vethekey bapathu kadura anthahpathalaki thokkey rakam akkada ……. chusaru ga thokkina thokkuduki entha gila gila kottukoni gingiralu paddaro…. odina face ekkada chusina suspastanga kanipisthune untundi

    edho ni rathalu jara aa 11 mandiki kastha urata kani telugu vacchina anni rastralaloni 11 kotla mandi ki mast comedy raa ni articles…..

Comments are closed.