‘వరుడు’ బాగున్నాడు

నాగశౌర్య హీరోగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న సినిమా 'వరుడు కావలెను'..హీరో పుట్టిన రోజు సందర్భంగా చిన్న విడియో వదిలారు.  Advertisement నాగశౌర్యను మాంచి స్టయిలిష్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు ఈ…

నాగశౌర్య హీరోగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న సినిమా 'వరుడు కావలెను'..హీరో పుట్టిన రోజు సందర్భంగా చిన్న విడియో వదిలారు. 

నాగశౌర్యను మాంచి స్టయిలిష్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు ఈ విడియోలో క్లారిటీ ఇచ్చేసారు.

లక్ష్య సినిమా కోసం ఎయిట్ ప్యాక్ చేసాడు నాగశౌర్య. దాన్ని ముందుగానే ఈ విడియోలో చూపించేసారు. ఆపైన స్టయిలిష్ అసెసరీస్ అన్నీ సెట్ చేసి, మాంచి అందమైన వరుడిగా హీరోను ప్రెజెంట్ చేసారు.

ఈ ఏడాది మే నెలలో ఈ సినిమా థియేటర్లలోకి వస్తుంది. నాగవంశీ నిర్మాత. విశాల్ చంద్రశేఖర్ సంగీత దర్శకుడు.