ఫైర్, హాట్.. వేడెక్కిస్తున్న శ్రీదేవి కూత‌రు!

తొలి సినిమా ద‌గ్గ‌ర నుంచినే గ్లామ‌ర్ షోకు ఎలాంటి మొహ‌మాటాలు పెట్టుకోలేదు శ్రీదేవి కూత‌రు జాన్వీ క‌పూర్. ఇలాంటి క్ర‌మంలో ఈ విష‌యంలో డోసును పెంచుతోంది ఈ హీరోయిన్. హాట్ హాట్ పోజుల‌తో ఇన్…

తొలి సినిమా ద‌గ్గ‌ర నుంచినే గ్లామ‌ర్ షోకు ఎలాంటి మొహ‌మాటాలు పెట్టుకోలేదు శ్రీదేవి కూత‌రు జాన్వీ క‌పూర్. ఇలాంటి క్ర‌మంలో ఈ విష‌యంలో డోసును పెంచుతోంది ఈ హీరోయిన్. హాట్ హాట్ పోజుల‌తో ఇన్ స్టాగ్ర‌మ్ ను వేడెక్కిస్తోంది జాన్వీ. గ్యాప్ లేకుండా ఈ ఫొటోల‌ను పోస్టు చేస్తూ.. శ్రీదేవి కూతురు త‌న ఫాలోయ‌ర్ల‌ను ఉత్సాహ‌ప‌రుస్తోంది.

ఈమె పోస్టు చేసే ఫొటోల‌కు ఫాలోయ‌ర్ల నుంచి కూగా విప‌రీతమైన స్పంద‌నే వ‌స్తోంది. ఆమె ను హాట్, ఫైర్ అంటూ.. మెచ్చుకుంటున్నారు నెటిజ‌న్లు. ఈమె గ్లామ‌ర్ షో వారికి బాగా కిక్ ఇస్తున్న‌ట్టుగా ఉంది. వారిని ఎప్ప‌టిక‌ప్పుడు ఉత్సాహ‌ప‌ర‌చ‌డంలో జాన్వీ క‌పూర్ అస్స‌లు త‌గ్గ‌డం లేదు. 

ఆర్మ్ ఫిట్స్ చూపిస్తోంది, క‌న్ను కొడుతోంది, క్లీవేజ్ షో  చేస్తోంది.. ఇలా జాన్వీ క‌పూర్ త‌న అందాన్ని హాట్ హాట్ గా చూపిస్తోంది. మ‌గ‌త చూపులతో మ‌త్తెక్కిస్తోంది. ఇక కెరీర్ ప‌రంగా జాన్వీ ప‌రుగు ఒక స్థాయిలో మాత్ర‌మే సాగుతోంది. సినిమాలైతే వ‌ర‌స‌గా చేస్తోంది కానీ, ఇప్ప‌టి వ‌ర‌కూ స్టార్ కాలేక‌పోతోంది. అవ‌కాశాల‌కు లోటు లేదు, రెమ్యూనిరేష‌న్, క్రేజ్ ల ప‌రంగా కూడా ఇబ్బంది లేదు.

అయితే.. సూప‌ర్ హిట్ సినిమాలు ప‌డి స్టార్ కాలేక‌పోతోంది జాన్వీ క‌పూర్. వ‌ర‌స‌గా సౌత్ సినిమాల రీమేక్ ల‌ను న‌మ్ముకుంటోంది. లేడీ ఓరియెంటెడ్  సినిమాల‌కు ప్రాధాన్యం ఇస్తోంది. గ‌తంలో శ్రీదేవి కూడా ప‌లు సౌత్ సినిమాల‌ను హిందీలో రీమేక్ చేసింది. ప్ర‌త్యేకించి త‌నే ఎంపిక చేసుకుని హ‌క్కులు కొనిపించి మ‌రీ కొన్ని సినిమాలు చేశారామె. ఇప్పుడు జాన్వీ కూడా త‌మిళ‌, మ‌ల‌యాళ సినిమాల రీమేక్ ల‌తో బాలీవుడ్ లో త‌న రేంజ్ పెంచుకుంటుందేమో చూడాలి!

Click Here For Photo Gallery