ఈ వీకెండ్ విన్నర్ అభిమన్యుడు

ఈవారం మూడు సినిమాలు విడుదలయ్యాయి. ఆఫీసర్, అభిమన్యుడు, రాజుగాడు. ఈ మూడింటిలో నాగ్-వర్మ కాంబినేషన్ లోని ఆఫీసర్ డిజాస్టర్ అయింది. రాజుగాడు ఏవరేజ్ గా నడుస్తోంది. విశాల్ అభిమన్యుడు విన్నర్ గా నిలిచింది. ఫస్ట్…

ఈవారం మూడు సినిమాలు విడుదలయ్యాయి. ఆఫీసర్, అభిమన్యుడు, రాజుగాడు. ఈ మూడింటిలో నాగ్-వర్మ కాంబినేషన్ లోని ఆఫీసర్ డిజాస్టర్ అయింది. రాజుగాడు ఏవరేజ్ గా నడుస్తోంది. విశాల్ అభిమన్యుడు విన్నర్ గా నిలిచింది. ఫస్ట్ వీకెండ్ మూడు రోజులకు తెలుగు రాష్ట్రాల్లో ఆరుకోట్లకు పైగా గ్రాస్ సాధించింది. శుక్రవారం దాకా సరైన సినిమా లేదు కాబట్టి ఫస్ట్ వీక్ లో కనీసం 10కోట్ల గ్రాస్ సాధించే అవకాశం వుందని ట్రేడ్ వర్గాల అంచనా. కలెక్షన్ల వివరాలు ఇలా వున్నాయి.

నైజాం………………………..2,88,74,500
సీడెడ్……………………………68,43,750
ఉత్తరాంధ్ర……………………..75,46,750
కృష్ణా……………………………..56,71,400
గుంటూరు……………………….53,46,500
ఈస్ట్……………………………….39,47,500
వెస్ట్………………………………..25,32,000
నెల్లూరు…………………………..27,84,540
టోటల్…………………………..6,35,47,140