అఖిల్ మిస్సైల్

అక్కినేని ఫ్యామిలీ నుంచి మిస్సైల్ లా దూసుకువస్తున్నాడు అఖిల్. పక్కా మాస్ కమర్షియల్ సినిమా అంటే ఎలా తీయాలో తెలిసిన వివి వినాయక్ దర్శకుడు. ఇప్పుడు ఈ సినిమాకు టైటిల్ కోసం వెదుకుతున్నారు.  Advertisement…

అక్కినేని ఫ్యామిలీ నుంచి మిస్సైల్ లా దూసుకువస్తున్నాడు అఖిల్. పక్కా మాస్ కమర్షియల్ సినిమా అంటే ఎలా తీయాలో తెలిసిన వివి వినాయక్ దర్శకుడు. ఇప్పుడు ఈ సినిమాకు టైటిల్ కోసం వెదుకుతున్నారు. 

వివి వినాయక్ ఇప్పటికే ఓ టైటిల్ కు ఫిక్సయిపోయాడు. మిస్సైల్ అన్నది ఆ టైటిల్. అయితే అలా కాకుండా మాంచి చమక్కైన తెలుగు టైటిల్ కోసం చూస్తున్నారట నాగార్జున. అలాంటిది తడితే మిస్సైల్ పక్కకు వెళ్తుంది. లేదంటే అదే ఖరారు కావచ్చు.