తీరిక లేక ఫిట్‌నెస్‌ మరిచిపోతుందట

ఖాళీగా వున్నంతసేపూ సబ్బు తో  మొహాన్ని వందసార్లు కడుక్కునే టైమ్‌ వుంటుంది. బిజీ అయితే పళ్ళు తోముకునే టైమ్‌ కూడా దొరక్కుండా పోతుంది. ఎన్ని గంటలు వెచ్చిస్తే అంత సంపాదన. గ్లామర్‌ ఉండగానే ఇల్లు…

ఖాళీగా వున్నంతసేపూ సబ్బు తో  మొహాన్ని వందసార్లు కడుక్కునే టైమ్‌ వుంటుంది. బిజీ అయితే పళ్ళు తోముకునే టైమ్‌ కూడా దొరక్కుండా పోతుంది. ఎన్ని గంటలు వెచ్చిస్తే అంత సంపాదన. గ్లామర్‌ ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. కాబట్టి ఫిట్‌నెస్‌కు టైమ్‌ లేకుండా పోతుందట హాట్‌ యాంకర్‌ రేష్మికి. 

ఈటీవీలో జబర్‌దస్త్‌ ప్రోగ్రామ్‌తోపాటు సినిమాలూ, ప్రైవేట్‌ ప్రోగ్రామ్స్‌తో రేష్మికి అస్సలు టైమ్‌ కుదరడంలేదట. దాంతో శరీరం ఇష్టం వచ్చినట్లు కనిపిస్తోందనీ, ఫిట్‌నెస్‌ కోసం టైమ్‌ కేటాయించుకుంటే ఇంకా బిగువైన అందాలను పంచగలదనీ, షూటింగ్స్‌ నుండి వెళ్ళడం కొంత రెస్ట్‌.. వెంటనే మళ్ళీ షూటింగ్‌ తెల్లారితే. ఇంతటి బిజీలో ఎక్కడని వ్యాయామాలు చేస్తుంది.? 

అందుకే ఫుడ్‌లో కొంత జాగ్రత్తపడి ఫిగర్‌ని కాపాడుకుంటుందట. ఇటీవల రేష్మికి సినిమా అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయట. అయితే ఇంకా ఫైనలైజ్‌ కావడంలేదట. ఓ సినిమాలో మాత్రం నటిస్తోందిప్పుడు. పెద్ద హీరోల ఆఫర్స్‌ వస్తాయేమోనని రేష్మి చూస్తోంది. కానీ హీరోయిన్‌గా ముదిరిపోయిన రేష్మిని పెద్ద హీరోలు పెట్టుకునే ఛాన్సులు తక్కువేనని కూడా అంటున్నారు.