హీరో అన్నాక హీరోయిన్ వుండాల్సిందే సినిమాలో. అయతే బయట కనీసం అయిటమ్ గర్ల్ అయినా వుండాలనుకుంటారు మన హీరోలో కొద్దిమంది. అందుకే ఇలాంటి ఎక్స్ ట్రా కరిక్యులర్ ఆక్టివిటీలపై దృష్టి పెడతారు.
ఆ మధ్యనే కెరీర్ స్టార్ట్ చేసిన ఓ యువహీరో ఇప్పుడు ఇలాంటి వ్వవహారమే స్టార్ట్ చేసేసాడట. నెక్లెస్ రోడ్ ప్రాంతంలోని ఓ స్టార్ హోటల అడ్డాగా చేసుకుని, ఓ హీరోయిన్ తో ప్రయివేట్ డ్యూయట్లు పాడేస్తున్నాడని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
చుట్టపక్కాల్లో చాలా మంది నటులున్న హీరోతో ఆ హీరోయిన్ ఇప్పటికే ఒకటికి రెండు సార్లు సినిమాలో జోడీగా కూడా నటించిందని వినికిడి.
ఇప్పుడిప్పుడే కాస్త పుంజుకుంటున్న కుర్రాడు లాంటి వదంతులకు ఆస్కారం ఇవ్వకుండా చూసుకోవాలి కదా..అని ఇండస్ట్రీలో సలహాలు సూచనలు వినిపిస్తున్నాయి.