ఆ స్టార్ హోటల్లో ఆ ఇద్దరూ..

హీరో అన్నాక హీరోయిన్ వుండాల్సిందే సినిమాలో. అయతే బయట కనీసం అయిటమ్ గర్ల్ అయినా వుండాలనుకుంటారు మన హీరోలో కొద్దిమంది. అందుకే ఇలాంటి ఎక్స్ ట్రా కరిక్యులర్ ఆక్టివిటీలపై దృష్టి పెడతారు. Advertisement ఆ…

హీరో అన్నాక హీరోయిన్ వుండాల్సిందే సినిమాలో. అయతే బయట కనీసం అయిటమ్ గర్ల్ అయినా వుండాలనుకుంటారు మన హీరోలో కొద్దిమంది. అందుకే ఇలాంటి ఎక్స్ ట్రా కరిక్యులర్ ఆక్టివిటీలపై దృష్టి పెడతారు.

ఆ మధ్యనే కెరీర్ స్టార్ట్ చేసిన ఓ యువహీరో ఇప్పుడు ఇలాంటి వ్వవహారమే స్టార్ట్ చేసేసాడట. నెక్లెస్ రోడ్ ప్రాంతంలోని ఓ స్టార్ హోటల అడ్డాగా చేసుకుని, ఓ హీరోయిన్ తో ప్రయివేట్  డ్యూయట్లు పాడేస్తున్నాడని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

చుట్టపక్కాల్లో చాలా మంది నటులున్న హీరోతో ఆ హీరోయిన్ ఇప్పటికే ఒకటికి రెండు సార్లు సినిమాలో జోడీగా కూడా నటించిందని వినికిడి.

ఇప్పుడిప్పుడే కాస్త పుంజుకుంటున్న కుర్రాడు లాంటి వదంతులకు ఆస్కారం ఇవ్వకుండా చూసుకోవాలి కదా..అని ఇండస్ట్రీలో సలహాలు  సూచనలు వినిపిస్తున్నాయి.