సుకుమార్-ఎన్టీఆర్ సినిమా కన్ ఫర్మ్

ఎన్టీఆర్ మళ్లీ మనసు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. సుకుమార్ దర్శకత్వలో సినిమా చేయాలని డిసైడ్ అయినట్లు రూఢిగా తెలిసింది. భోగవల్లి ప్రసాద్ నిర్మాత. గతంలోనే సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయాలని ఎన్టీఆర్ డిసైడ్ అయ్యాడు.  Advertisement…

ఎన్టీఆర్ మళ్లీ మనసు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. సుకుమార్ దర్శకత్వలో సినిమా చేయాలని డిసైడ్ అయినట్లు రూఢిగా తెలిసింది. భోగవల్లి ప్రసాద్ నిర్మాత. గతంలోనే సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయాలని ఎన్టీఆర్ డిసైడ్ అయ్యాడు. 

అయితే వన్ డిజాస్టర్ తరువాత వెనుకడుగు వేసాడు.అయితే ఇప్పుడు తన సినిమా రభస ఫలితం తరువాత ఆ దిశగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మిగిలిన వివరాలు ఇంకా తెలియరావాల్సి వుంది.